సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Chandra Mohan: చంద్రమోహన్ అంత్యక్రియలు ఎవరు చేస్తున్నారో తెలుసా!
టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్ర మోహన్ శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే.
P.Susheela birthday: స్వర కోకిల సుశీల.. ఆమె పాటు తేనె ఊట
పరిచయం అక్కర్లేని పేరు దిగ్గజ గాయని పి.సుశీల. ఆమె పాటు తేనె ఊట లాంటింది. ఆమె పాడితే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.
'Lal Salaam' teaser: 'లాల్ సలామ్' టీజర్ విడుదల.. రజినీకాంత్ పాత్ర ఎలా ఉందంటే?
సూపర్ స్టార్ రజనీకాంత్ అతిథి పాత్రలో నటించిన స్పోర్ట్స్-క్రైమ్ డ్రామా చిత్రం 'లాల్ సలామ్'.
Ganga: ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో సీనియర్ హీరో మృతి
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ నటుడు గంగ(63) గుండెపోటుతో మరణించారు. నటుడు కాయల్ దేవరాజ్ ఈ వార్తను ధృవీకరించారు.
Salaar trailer: 'సాలార్' బిగ్ అప్డేట్.. ట్రైలర్ వచ్చేది ఆరోజే
పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'సలార్: పార్ట్ 1-సీజ్‌ఫైర్'. డిసెంబర్ 22 ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Yakkali Ravindra Babu: టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత
టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతితో షాక్‌లో ఉన్న.. చిత్రపరిశ్రమను మరో మరో మరణ వార్త కుదిపేసింది.
Chandra mohan: లక్కీ హీరో.. చంద్రమోహన్‌తో నటిస్తే చాలు హీరోయిన్ స్టార్ మారాల్సిందే!
టాలీవుడ్‌లో చంద్రమోహన్‌ది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. క్యారెక్టర్ యాక్టర్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత చంద్రమోహన్ హీరోగా రాణించారు.
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ డీప్‌ఫేక్ వీడియో వైరల్.. సల్మాన్ పాటకు డ్యాన్స్
డీప్‌ఫేక్ వీడియోలు కొన్నిరోజులుగా చర్చనీయాంశంగా మారాయి.
Chandra mohan: మా మామ అందువల్లే చనిపోయారు: చంద్రమోహన్ మేనల్లుడు
సినీ నటుడు చంద్రమోహన్ అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే.
Chandra mohan: చంద్రమోహన్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం
ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ (Chandra mohan) అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు.
Ram Charan: రామ్ చరణ్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ సింగిల్ విడుదల వాయిదా
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులను నిరాశపర్చే అప్టేట్‌ను శనివారం 'గేమ్ ఛేంజర్' మూవీ మేకర్స్ ఇచ్చారు.
Big breaking: టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు చంద్రమోహన్(82) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు.
Rashmika Mandanna: రష్మికను వదలని కేటుగాళ్లు.. మరో ఫేక్ వీడియో వైరల్
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.
Mamata Mohan Das: మమతా మోహన్‌దాస్ ఆరోగ్యంపై తప్పుడు కథనం.. చీప్ రాతలు రాస్తారంటూ ఫైర్ అయిన నటి
ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వైరలవుతున్న విషయం తెలిసిందే.
Japan Review: 'జపాన్' సినిమా రివ్యూ.. ప్రేక్షకులను కార్తీ మెప్పించాడా..?
హీరో కార్తి 25వ చిత్రంగా 'జపాన్' సినిమాతో దీపావళి కానుకగా నేడు నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.
#KamalHaasan: విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గతేడాది నవంబర్ 15న మరణించిన విషయం అందరికీ తెలిసిందే.
Kannappa : మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టు 'కన్నప్ప'లో శరత్ కుమార్
మంచు విష్ణు ప్రస్తుతం తన డీం ప్రాజెక్టు 'కన్నప్ప' మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Jabardasth Pavithra: కాబోయే భర్తను పరిచయం చేసిన జబర్ధస్త్ నటి
టాలీవుడ్‌లో సినిమా స్టార్స్ తో పాటు టీవీ స్టార్స్ కూడా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.
Anchor Suma: గిన్నిస్ రికార్డును సాధించిన యాంకర్ సుమ తాతయ్య.. కారణమిదే..?
ప్రముఖ బుల్లితెర యాంకర్ సుమ తాతయ్య గిన్నిస్ బుక్ రికార్డులుకెక్కారు. సుమ దాదాపుగా 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులని మెప్పిస్తూ ఉన్నారు.
Deepfake: టాలీవుడ్ హీరోలను వదలని డీప్ పేక్ కేటుగాళ్లు.. ఈ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!
డీప్ ఫేక్ వ్యవహారం ఇప్పుడు సినిమా తారాలకు పెద్ద సమస్యగా మారింది. కొంతమంది ఆకతాయిలు హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేస్తూ శునకానందం పొందుతున్నారు.
Samantha : ఆ మూడు సంఘటనలు ఒక్కసారిగా ఇబ్బందిపెట్టాయి.. ఎలా బయటపడ్డానో తెలుసా
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటి సమంత స్టార్ కథనాయికగా పేరు తెచ్చుకున్నారు.ఒకదశలో తాను ఎదుర్కొన్న బాధల గురించి తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వివరించారు.
Tollywood: ఒక్కరోజే ఓటీటీల్లోకి 18 సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ప్రేక్షకులను అలరించేందుకు ఓటిటిల్లోకి బోలెడన్నీ సినిమాలు వస్తున్నాయి.
Prabhas-Srikanth: 'దసరా' దర్శకుడు శ్రీకాంత్- ప్రభాస్ కాంబినేషన్‍లో మూవీ!
దసరా సినిమాతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సంచలనం సృష్టించాడు. ఈ సినిమాతో శ్రీకాంత్ తన సత్తా ఏంటో చూపించుకున్నాడు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
Satyabhama teaser: కాజల్ నటించిన 'సత్యభామ' టీజర్ విడుదల తేదీని ప్రకటించిన నిర్మాతలు
ఇటీవల భగవంత్ కేసరిలో నందమూరి బాలకృష్ణతో కలిసి నటించిన కాజల్ అగర్వాల్.. త్వరలో క్రైమ్ థ్రిల్లర్ 'సత్యభామ' సినిమాతో ప్రేక్షకులను అలరించబోతోంది.
Devara:'దేవర' షూటింగ్ సెట్‌లో ఎన్టీఆర్ ఫొటోలు వైరల్
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Tiger Nageswara Rao: 'టైగర్ నాగేశ్వరరావు' ఓటీటీ రిలీజ్.. అనుకున్న డేట్ కంటే ముందుగానే స్ట్రీమింగ్
మాస్ మహరాజ్ రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు'.. అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకాధరణ పొందలేకపోయింది.
Prabhas: యూరప్‌లో మోకాలి ఆపరేషన్ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన ప్రభాస్
బాహుబలితో ప్యాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటిన డార్లింగ్ 'ప్రభాస్'.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
Amitabh Bachchan: పుష్పలో బన్నీ నటనకు అమితాబ్ ఫిదా.. 'శ్రీవల్లి' డ్యాన్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కురిపించారు. 'శ్రీవల్లి' పాటలో అల్లు అర్జున్ చెప్పులు వదిలేసి చేసిన డ్యాన్స్ స్టెప్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసారు.
'కన్నప్ప' షూటింగ్ ఎక్కువ శాతం న్యూజిలాండ్‌లో అందుకే తీస్తున్నా: మంచు విష్ణు
మంచు విష్ణు తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ప్రాజెక్టు 'కన్నప్ప'.
#NBK 109: బాలయ్య- బాబి కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం.. డైలాగ్‌లు అదిరిపోయాయిగా..
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ విజయంతో మంచి ఊపు మీద ఉన్న నందమూరి బాలకృష్ణ తన కొత్త చిత్రానికి బుధవారం కొబ్బరికాయ కొట్టారు.
రామ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత రవికిషోర్
హీరో రామ్ పోతినేని, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా వస్తోందంటూ టాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Santosham Awards 2023: ఈ సారి గోవాలో సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్: సురేష్ కొండేటి
2023కు సంబంధించిన సంతోషం ఫిల్మ్ అవార్డ్స్‌పై కీలక ప్రకటన వెలువడింది.
#VarunLav: ఓటీటీలో వరుణ్-లావణ్య పెళ్లి వేడుక.. క్లారిటీ ఇచ్చిన టీమ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
Mangalavaram: 'మంగళవారం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్
'ఆర్‌ఎక్స్ 100' ఫేం అజయ్ భూపతి, పాయల్ రాజ్‌పుత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'మంగళవారం'. ట్రైలర్‌తో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది.
Bigg Boss7 Promo: కొడుకుని పట్టుకొని బోరున ఏడ్చేసిన శివాజి.. బిగ్ బాస్ హౌస్‌లో ఎమోషనల్ టచ్
బిగ్ బాస్ 7 తెలుగు షో తొమ్మిదో వారానికి చేరుకుంది. వారం వారం కంటెంట్ మారుస్తూ.. ప్రేక్షకుల్లో బిగ్ బాస్ ఉత్కంఠ రేపుతున్నాడు.
Guntur kaaram first single: 'మాస్' ఘాటెక్కించిన 'గుంటూరు కారం' మొదటి పాట.. ' దమ్ మసాలా' విడుదల
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'గుంటూరు కారం'.
Yatra 2 Sonia role : యాత్ర 2లో సోనియా గాంధీ పాత్రను పోషించనున్న ఎవరో తెలుసా?
వైఎస్స్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా 2019లో వచ్చిన 'యాత్ర' మూవీ ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Shweta Verma: బిగ్ బాస్ బ్యూటీ శ్వేతా వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం
బిగ్ బాస్ బ్యూటీ శ్వేతా వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగాయి. ప్రమాదం విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
Rashmika deepfake video: రష్మిక డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన నాగ చైతన్య, మృణాల్ ఠాకూర్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియోపై సినీ ప్రముఖలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Kamal Haasan birthday: అంతర్జాతీయ స్థాయిలో కమల్ హాసన్ అందుకున్న విజయాలు, పురస్కాలు ఇవే
కమల్ హాసన్.. భారతీయ సినీ పరిశ్రమ వరం. తమిళంలో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించినా, ఇంతింతై వటుడింతై అన్నట్లు తన నట ప్రభంజనాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన లెజండరీ యాక్టర్ కహల్ హాసల్ పుట్టిన రోజు నేడు.