సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Rashmika Mandannna : రష్మిక మంధాన డైలాగ్‌పై స్పందించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా
నేషనల్ క్రష్ రష్మికా మంధాన (Rashmika Mandannna) ప్రస్తుతం ఫుల్ బిజీగా మారింది.
Jabardasth : గప్'చుప్'గా జబర్దస్త్ కిరాక్ ఆర్పీ పెళ్లి.. దీనిపై ఆర్పీ ఏమన్నారంటే
ప్రముఖ 'జబర్దస్త్ షో' కామెడీ ద్వారా ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న కిరాక్ ఆర్పీ పెళ్లి మాత్రం హడావిడీ లేకుండానే కానిచ్చేశారు.
Rashmika-Vijay: హాయ్ నాన్న ఈవెంట్‌లో రష్మిక-విజయ్ ఫోటోలు.. నానిపై విజయ్ ఫ్యాన్స్ ఫైర్
నాని(Nani) హీరోగా, అందాల నటి మృణాల్ ఠాకూర్ (Mrinal Thakur) నటించిన తాజాగా చిత్రం 'హాయ్ నాన్న'.
Happy Brithday Raashi Khanna : అందం.. అభినయం కలిస్తే 'రాశి ఖన్నా'
అవసరాల శ్రీనివాస్, నాగ శౌర్య కాంబినేషన్‌లో వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ (Tollywood) లోకి రాశీ ఖన్నా (Raashi Khanna) ఎంట్రీ ఇచ్చింది.
Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'స్పిరిట్' రిలీజ్ డేట్, షూటింగ్ టైం ఫిక్స్
పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
kajal agarwal : దానికోసం హైదరాబాద్‌లోనే ఉంటున్నానన్న కాజల్.. అవన్నీ ఒకటి, 'సత్యభామ' ఒకటి
టాలీవుడ్ సీనియర్ స్టార్ నటీమణి విజయశాంతి స్ఫూర్తిగా'సత్యభామలో నటిస్తోంది కాజల్ అగర్వాల్.
War 2 : జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దిల్ ఖుష్.. వార్-2 రిలీజ్ డేట్ రిలీజ్
టాలీవుడ్ బాద్'షా జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్'లో చేస్తున్న కొత్త సినిమా వార్ 2 మల్టి స్టారర్ చిత్రంగా నిలవనుంది. ఈ మేరకు హృతిక్ రోషన్, మరో హీరోగా నటిస్తున్నారు.
Vijaya Kanth : నటుడు విజయ్ కాంత్ ఆరోగ్యం విషమం.. బులిటెన్ రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో, DMDK అధినేత విజయ్ కాంత్ ఆరోగ్యంపై తాజా బులెటిన్ విడుదలైంది.
Mansoor Ali Khan: చిరంజీవిపై 20 కోట్ల పరువు నష్టం దావా.. ఝలక్ ఇచ్చిన మన్సూర్ అలీఖాన్
దక్షిణాదిలో కీలకమైన తమిళ పరిశ్రమలో త్రిష, మన్సూర్ ఆలీ ఖాన్ మధ్య వివాదం మరింత ముదిరే అవకాశముంది.
Gautham Menon : సినిమా వాయిదాపై గౌతమ్ మీనన్ ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన 'ధృవ నక్షత్రం' ఇప్పటికే చాలామార్లు వాయిదా పడింది. ఈ మేరకు దర్శకుడు గౌతమ్ X వేదికగా స్పందించారు.
Salar : ప్రభాస్,పృథ్వీరాజ్ పాత్రలు లీక్.. స్వయంగా చెప్పిన దర్శకుడు ప్రశాంత్ నీల్
టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ హీరోగా నటిస్తున్న `సలార్` సినిమా కథపై ఇన్నాళ్లు జోరుగా చర్చ సాగేది.
Shakeela : నేను క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డా.. షకీలా సంచలన వ్యాఖ్యలు
మళయాల తార షకీలా అంటే తెలుగులోనూ ఫేమస్. తెలుగులోనూ చాలా క్రేజ్ సంపాదించుకున్నారు.
kanthara : కాంతార ఛాప్టర్-1లో రిషబ్ శెట్టి బిజీ, ప్రీక్వెల్'లో ఎంతమంది అగ్రహీరోలో తెలుసా
దక్షిణాది టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ ప్రేక్షకుల అంచనాలకు అందకుండా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న 'కాంతార' సినిమా, బాక్సాఫీస్ బద్దలు కొట్టింది.
Animal : యానిమల్'కు షాకిచ్చిన సెన్సార్ బోర్డ్.. ఆ రొమాంటిక్ సీన్లన్నీ గల్లంతేనట
యానిమల్ సినిమాకు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. ఈ మేరకు 5 సీన్స్‌ను బోర్డు కట్ చేసిందంటూ ఓ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
NAVADEEP : జీవితంపై నవదీప్ కీలక వ్యాఖ్యలు.. మనం ఎన్నో అనుకుంటాం గానీ అవన్నీ జరగవు
టాలీవుడ్ హీరో నవదీప్ 'లవ్ మౌళి చిత్రంతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఆయన హీరోగా నటించిన మూవీని దర్శకుడు అవనీంద్ర తెరకెక్కించారు.
Kangana Ranaut : ఐజీతో చాట్ చేయడం చాలా ఆనందంగా ఉంది : కంగనా రనౌత్
బాలీవుడ్ ఫైర్ స్టార్ కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ'లో నటిస్తున్నారు. దివంగత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో అలరించనున్నారు.
Hi Nanna : హాయ్ నాన్న నుంచి 'ఓడియమ్మా'.. లిరికల్ వీడియో రిలీజ్
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Nani) తండ్రి పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం 'హాయ్ నాన్న' (Hi Nanna) నుంచి మరో అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది.
Rajendra Prasad : 'షష్టిపూర్తి' వేడుకల్లో రాజేంద్రప్రసాద్.. 37 ఏళ్ల తర్వాత జోడి కట్టిన జంట
టాలీవుడ్ నవ్వుల మహారాజు, అలనాటి నటుడు రాజేంద్రప్రసాద్ 'షష్టిపూర్తి' సంబురాల్లో మునిగారు. ఈ మేరకు ఫోటోలు షేర్ చేశారు.
Mansoor Alikhan : చిరంజీవిపై సంచలన ఆరోపణలు..పార్టీ పెట్టి రూ.1000 కోట్లు వెనకేసుకున్నారు
కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీఖాన్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిపై సంచలన ఆరోపణలు గుప్పించారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి రూ.1000 కోట్లు వెనకేసుకున్నారన్నారు.
HANUMAN : హనుమాన్ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్.. ఇవాళ మూడో పాట రిలీజ్
టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జ నటిస్తున్న చిత్రం హనుమాన్ నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మూడో సింగిల్ రిలీజ్ కానుంది.
Mallareddy : మహేశ్ బాబు గారూ.. నీ సినిమా చూసే ఎంపీ అయిన
హైదరాబాద్ మహానగరం శివారులో మల్లారెడ్డి యూనివర్సిటీ వేదికగా సోమవారం రాత్రి యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
Pooja Gandhi : భాష నేర్పించిన వ్యక్తితో దండుపాళ్యం హీరోయిన్ పెళ్లి.. వరుడు అతనే
టాలీవుడ్ సహా దక్షిణాది చిత్ర పరిశ్రమలను, క్రైమ్ థ్రిలర్ స్టోరీతో వణికించిన దండుపాళ్యం సినిమాకు మాస్ క్రేజ్ వచ్చింది.
Siddharth Chinna : ఓటిటిలోకి వచ్చేసిన సిద్ధార్థ్ ఎమోషనల్ థ్రిల్లర్ చిన్నా
కోలీవుడ్, టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ నటించిన "చిన్నా" తాజాగా ఓటిటిలోకి రిలీజ్ అయ్యింది. ఈ మేరకు తమిళంలో "చిత్తా" పేరిట దర్శకుడు ఎస్.యూ అరుణ్ కుమార్ తెరకెక్కించారు.
Extra-ordinary Man Trailer: నితిన్ 'ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్ వచ్చేసింది.. ఫుల్ ఎంటర్‌టైన్మెంట్‌తో అదిరిపోయిందిగా!
యంగ్ హీరో నితిన్(Nitin) , శ్రీలీల (Srileela) జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్'(Extra-ordinary Man).
Hi Nanna: 'హాయ్ నాన్న' ఫ్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడంటే?
నాచురల్ స్టార్ నాని (Nani) ఈ ఏడాది దసరా మూవీతో కెరీర్‌లో బెస్ట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్నారు.
Alia Bhatt Deepfake Video : మరీ ఇంత నీచమా.. అలియా డీప్ ఫేక్ వీడియో వైరల్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) కు డీప్ ఫేక్ వీడియో టాలీవుడ్‌లోనే కాదు, దేశ వ్యాప్తంగా ఎంత సంచనలమైందో అందరికీ తెలిసిందే.
Kantara Chapter 1 : 'కాంతార చాప్టర్ 1' ఫస్ట్ లుక్ టీజర్ విడుదల
రిషబ్ శెట్టి నటించిన 'కాంతార' సినిమా దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.
Rashmika Mandanna : యానిమల్ టీమ్ ఎపిసోడ్'కి అపూర్వ ప్రేక్షక ఆదరణ
నందమూరి బాలకృష్ణ హోస్ట్'గా వ్యవహరిస్తున్న ప్రముఖ ఓటిటి షో, Unstoppable With Nbk లిమిటెడ్ ఎడిషన్'లో భాగంగా యానిమల్ మూవీ టీమ్ ఇటీవలే విచ్చేసింది.
Animal: నేడు యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. హాజరుకానున్న మహేశ్ బాబు, రాజమౌళి
బాలీవుడ్ కథానాయకుడు రణ్‍బీర్ కపూర్ ప్రధాన పాత్రలో యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ జరగనుంది. ఈ మూవీ కోసం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Trisha : త్రిష కేసులో ట్విస్ట్..ఖుష్భూ,చిరంజీవిపై పరువు నష్టం దావా వేయనున్న అలీఖాన్
కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ మరో కొత్త అంశాన్ని తెరలేపారు. ఇటీవలే హీరోయిన్ త్రిషకు క్షమాపణ చెప్పిన అలీఖాన్, తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
Bigg boss 7: బిగ్‌బాస్-7 వివాదం.. నటిపై కంటెస్టెంట్ అభిమానుల దాడి
'బిగ్ బాస్' షోను కొందరు వినోదం కోసం కాకుండా పర్సనల్‌గా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వ్యక్తిగత దాడులకు దిగుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
Ileana husband: ఇలియానా భర్త ఇతనే.. ఫొటోను షేర్ చేసిన పోకిరి బ్యూటీ
పోకిరి సినిమాతో టాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న హీరోయిన్ ఇలియానా ఇటీవల మగబిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
Kantara's prequel: 'కాంతార' ప్రీక్వెల్ నుంచి భారీ అప్డేడ్
రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కన్నడ చిత్రం 'కాంతార' సినిమా ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Kotabommali PS: కోట బొమ్మాళి P.S రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే
శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన కోటబొమ్మాళి పీఎస్ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Viswambhara : చిరంజీవి 'విశ్వంభర' సెట్స్ నుంచి ఫోటో లీక్.. మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్!
మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' (Viswambhara) సినిమాతో బీజీగా ఉన్న విషయం తెలిసిందే.
Double iSmart : 'డబుల్ ఇస్మార్ట్' నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. మ్యూజిక్ డైరక్టర్ రివీల్
టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni) డబుల్ ఇస్మార్ట్ (Double iSmart)తో బిజీ అయ్యాడు.
Trisha : త్రిషకు క్షమాపణలు చెప్పిన మన్సూర్ అలీఖాన్.. ఆమె పెళ్లికి మంగళసూత్రం ఇచ్చి!
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) కు తమిళ నటుడు మన్సూర్ ఆలీఖాన్ క్షమాపణలు చెప్పారు.
Bollywood: గుండెపోటుతో ప్రముఖ దర్శకుడు మృతి
బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లి తండ్రి, చిత్రనిర్మాత రాజ్ కుమార్ కోహ్లి మరణించారు. న్యూస్ 18 కథనం ప్రకారం,రాజ్ కుమార్ కోహ్లీ గుండెపోటుతో ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు.
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' మూవీ అప్డేట్ వచ్చిసిందోచ్.. షూటింగ్ ఎప్పుడంటే?
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజిగా ఉన్నారు. ప్రస్తుతం సలార్, కల్కి, మారుతీ సినిమాలను చేస్తున్న విషయం తెలిసిందే.
Adikeshava Review: 'ఆదికేశవ' రివ్యూ.. వైష్ణవ్ తేజ్ సినిమా హిట్టా ? ఫట్టా?
ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్(Vaishnav Tej), ఆదికేశవ సినిమాతో ఫుల్ యాక్షన్‌లోకి దిగిపోయాడు.