సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Ranbir Kapoor : యానిమల్ నుంచి రాముడిగా రణ్ బీర్ కపూర్.. వివరాలివే
పాన్ ఇండియా స్థాయిలో 'యానిమల్' సినిమా చేసిన రణ్ బీర్ కపూర్ వైల్డ్'గా యాక్షన్ సీన్స్ చేశారు.
Salaar Promotions: ప్రభాస్ ఫ్యాన్స్'కు సలార్ నుంచి అదిరిపోయే ట్రీట్.. ప్రభాస్‌తో రాజమౌళి ఇంటర్వ్యూ
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సలార్ రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. ఈ మేరకు ప్రమోషన్స్ లేవనుకుంటున్న రెబల్ అభిమానులకు తాజాగా గుడ్ న్యూస్ అందింది.
Vijay Devarkonda: విజయ్ దేవరకొండపై అలాంటి వార్తలు ప్రసారం.. ఆపై పోలీసులు, కంప్లైంట్, అరెస్ట్
టాలీవుడ్ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రయాణం ఆరంభించి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు.
Manchu Manoj :'ఉస్తాద్' షోలో నాని,మనోజ్ రచ్చ,తొలి ఎపిసోడ్‌లో శ్రీప్రియతో కలిసి సందడి
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ సరికొత్త గేమ్ షో 'ఉస్తాద్' ర్యాంప్ ఆడిద్దాం గేమ్ షో డిసెంబర్ 15న అలరించేందుకు రంగం సిద్ధమైంది.
Bimbisara : 'బింబిసార 2' షూటింగ్'పై అభిమానులు అడిగారు..హీరో కల్యాణ్ రామ్ చెప్పేశారు
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా గతేడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'బింబిసార'(Bimbisara) బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
Rana naidu : చరిత్ర సృష్టించిన 'రానా నాయుడు'.. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్
టాలీవుడ్ హీరోలు, దగ్గుబాటి బాబాయ్, అబ్బాయ్ నటించిన వెబ్ సిరీస్ 'రానా నాయుడు' (Rana Naidu) అరుదైన రికార్డులకెక్కింది.
Samantha : సమంతా ఇంట క్రిస్మస్ సెలబ్రేషన్స్ షురూ.. హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నానంటున్న సామ్
టాలీవుడ్ అగ్రతార సమంత క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. తన ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టేందుకు సినిమాలకు గ్యాప్ ఇచ్చినట్లు ఆమె గతంలోనే వెల్లడించారు.
Na Saami Ranga : నా సామి రంగా నుంచి మరో అప్డేట్.. నాగార్జున, ఆషికా రంగనాథ్ ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే మేకింగ్ రిలీజ్
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున నటిస్తున్న 'నా సామిరంగ'కు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
Tripti Dimri : యానిమల్ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు..ఎన్టీఆర్'తో నటించాలని ఉందంటున్న త్రిప్తి డిమ్రీ
టాలీవుడ్'లో యానిమల్ సినిమాతో పాటు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు 'త్రిప్తి డిమ్రీ' (Tripti Dimri).
Rajinikanth : ఆ గుడిలో సూపర్ స్టార్ రజనీకాంత్ దేవుడు.. పూజలు అందుకుంటున్న తలైవార్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు ఆయన విగ్రహానికి పాలభిషేకం చేశారు.తలైవా కోసం కట్టిన గుడిలో విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Venkatesh Birthday : విక్టరీనే ఇంటిపేరుగా మార్చుకున్న ఫ్యామిలీ స్టార్ వెంకీకి జన్మదిన శుభాకాంక్షలు
టాలీవుడ్ అగ్రహీరోల్లో దగ్గుబాటి వెంకటేష్ ఒకరు. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని సినిమా స్టార్ పుట్టినరోజు నేడు(డిసెంబర్ 13)
Vettaiyan : తలైవాకు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్.. 'Thalaivar 170' టైటిల్ ఇదే
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా మూవీ 'Thalaivar 170'కి టైటిల్ ఖరారైంది.
Pawan Kalyan OG : "OG" సినిమాపై పవన్ కల్యాణ్ అభిమానులకు క్లారిటీ ఇచ్చేసిన నిర్మాణ బృందం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ కాంబినేషన్'లో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రం "ఓజి".
Payal Rajput : రిషబ్ శెట్టికి పాయల్ రాజ్'పుత్ ఓపెన్ మెసేజ్.. ఎంటో తెలుసా
శాండల్ వుడ్'లో మొదలైన కాంతార క్రమంగా పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది.దీంతో హీరో,దర్శకుడు రిషబ్ శెట్టి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.
Venkatesh Maha : అలా మాట్లాడితే అస్సలు ఊరుకోను.. వెంకటేష్ మహా అల్టిమేటం
టాలీవుడ్ డెరెక్టర్ వెంకటేశ్ మహా నెటిజన్ల ట్రోలింగ్'కు గురయ్యారు. దీంతో ఇకపై అలా చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
Geetha Madhuri : రెండోసారి తల్లి కానున్న గీతా మాధురి..ఫ్యామిలీ ఫోటో ఇదే
టాలీవుడ్ సింగర్ గీతామాధురి మరోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది.
Adivi Shesh: కొత్త కథానాయికను ప్రకటించిన అడివి శేష్..త్వరలోనే పట్టాలెక్కనున్న కొత్త సినిమా
టాలీవుడ్ హీరో అడివి శేష్ తన కొత్త సినిమాలో హీరోయిన్'ను ప్రకటించేశారు. ఈ మేరకు కమల్ హాసన్ కుమార్తె, యంగ్ బ్యూటీ శృతి హాసన్'తో జోడి కట్టనున్నట్లు ట్వీట్ చేశారు.
Kantara2 Movie : కాంతార-2లో నటించాలని ఉందా..అయితే ఈ లక్కీ ఛాన్స్ మీ కోసమే
కాంతార 2 సినిమా ఇటీవలే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి.త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రక్రియ సైతం మొదలకానుంది.
Salar : ఉగ్రం సినిమా తెలుసా.. సలార్ చిత్రంపై ప్రొడ్యూసర్ ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీతో పాటు తెలుగు ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం సలార్ పార్ట్ 1 (Cease Fire)- కాల్పుల విరమణ.
Mansoor Ali : త్రిషాపై మన్సూర్ అలీ పరువు నష్టం దావా.. చివాట్లు పెట్టిన మద్రాస్ హైకోర్టు
కోలీవుడ్ సహా ఇతర సినీ పరిశ్రమల్లోనూ సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
Leo English Version : ఓటిటిలోకి లియో ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో అంటే
కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ లియో సినిమాకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ మేరకు తెలుగు, తమిళం, హిందీతో పాటు ఇకపై ఇంగ్లీష్ వర్షన్ సినిమాని ఓటిటిలో చూడొచ్చు.
Rajinikanth Birthday : హ్యాపీ బర్త్ డే తలైవా రజనీకాంత్.. అందుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు
ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు చెబితే అభిమానుల గుండెల్లో పూనకాలే. అశేష అభిమానంతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఇండియన్ స్టార్ హీరో 73వ పుట్టిన రోజు నేడు.
Guntur Kaaram: గుంటూరు కారం నుంచి 'ఓ మై బేబీ' సాంగ్ ప్రోమో వచ్చేసింది.. మీరూ చూసేయండి
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా 'గుంటూరు కారం' (Guntur Kaaram). ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Saindhav: సైంథవ్ మూవీ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన విక్టరీ వెంకటేష్
శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్(Venkatest) సైంథవ్(Saindhav) మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.
Trisha: 16 ఏళ్ల తర్వాత చిరంజీవి సినిమాలో హీరోయిన్‌గా త్రిష
సినీ ఇండిస్ట్రీలో 20 ఇళ్లు పూర్తి చేసుకున్న త్రిష(Trisha), ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతోంది.
Samantha: సమంత కొత్త జర్నీ ప్రారంభం.. సోషల్ మీడియా వేదికగా ప్రకటన!
ప్రముఖ నటి సమంత(Samantha) కొత్త జర్నీని ప్రారంభించారు.
RGV: నగ్న ఫొటోలను షేర్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో.. ఆర్జీవీ ఏమన్నాడంటే?
ఒంటిపై నూలు పోగు లేకుండా, నగ్నంగా ఫొటోలు దిగడం బాలీవుడ్ హీరోలకు కొత్తేం కాదు.
Gutka case: అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, అజయ్ దేవగన్‌కు కేంద్రం నోటీసులు
Shah Rukh, Akshay, Ajay issued notice: అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, అజయ్ దేవగన్‌లకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అలహాబాద్ కోర్టు లక్నో బెంచ్‌కు తెలియజేసింది.
Big Films-2023 : ఈ 5 సినిమాలు ఈ ఏడాది బ్లాక్ బస్టర్.. అవేంటో తెలుసుకోండి
ఉత్తరాదిన బాలీవుడ్ మొదలు దక్షిణాదిన టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్ పరిశ్రమల్లో చాలా సినిమాలు 2023లో రిలీజ్ అయ్యాయి. అయినప్పటికీ వాటిల్లో బ్లాక్ బస్టర్ సాధించిన టాప్ 5 సినిమాల గురించి తెలుసుకుందాం.
Sandeep Reddy Vanga: మెగాస్టార్ చిరంజీవితో యాక్షన్ డ్రామా మూవీ తీస్తా: సందీప్ రెడ్డి
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన 'యానిమల్' మూవీ ఇటీవల వీడుదల బాక్సాఫీస్ వద్దు దూసుకుపోతోంది. '
Vadhuvu Web Series Review: 'వధువు' రివ్యూ.. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
ఉయ్యాల జంపాల మూవీతో వెండితెరపై అవికా గోర్(Avika Gore)ఎంట్రీ ఇచ్చింది. బుల్లితెరపై చిన్నారి పెళ్లి కూతురుతో ఫేమస్ అయిన ఆమె, ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.
Mrunal Thakur: త్వరలో మృణాల్ ఠాకూర్ పెళ్లి.. స్పందించిన స్టార్ బ్యూటీ..?
సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్(Mrinal Thakur) తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకుంది.
Extra Ordinary Man Review: ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ.. నితిన్ హిట్ అందుకున్నారా?
'నా పేరు సూర్య' తర్వాత దర్శకుడిగా వక్కంత వంశీ తెరకెక్కించిన రెండో చిత్రం 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' (Extra Ordinary Man).
Hi Nanna: భారీ ధరకు 'హాయ్ నాన్న' ఓటీటీ రైట్స్.. త్వరలోనే స్ట్రీమింగ్!
దసరా సినిమాతో బ్లాక్ బాస్టర్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు 'హాయ్ నాన్న'(Hi Nanna) సినిమాతో ముందుకొచ్చాడు.
Yash19: యశ్ కొత్త సినిమా టైటిల్ ఇదే.. విడుదల ఎప్పుడంటే?
కేజీఎఫ్ సిరీస్ తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయిన యశ్.. ఆ తర్వాత సినిమా ఏంటి అనేది అందరిలో ఆసక్తి పెరిగింది.
Junior Mehmood : ఫిల్మ్ ఇండస్టీలో వీడని విషాదాలు.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత
ఫిల్మ్ ఇండస్టీలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు జూనియర్ మెహమూద్(Junior Mehmood) క్యాన్సర్ తో కన్నుమూశారు.
'Extraordinary Man' Twitter Review: 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ట్విట్టర్ రివ్యూ.. ఆడియన్స్ ఏమంటున్నారంటే?
వక్కంత వంశీ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ దర్శకుడిగా 'ఎక్స్‌ట్రా ఆర్డీనరీ మ్యాన్' అనే సినిమాకి దర్శకత్వం వహించాడు.
celebs who got married in 2023: 2023లో పెళ్లి పీటలు ఎక్కిన సెలబ్రిటీలు వీళ్లే.. వివాహాలు ఎలా జరిగాయంటే?
2023లో చాలామంది సెలబ్రిటీలు తమ బ్యాచ్‌లర్ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టారు.
Daggubati Abhiram : లంకలో వైభవంగా దగ్గుబాటి అభిరామ్ పెళ్లి.. వధువు ఎవరో తెలుసా!
దగ్గుబాటి (Daggubati) ఇంటి పెళ్లి భజాలు మోగాయి.
Hi Nanna: 'హాయ్ నాన్న' సినిమా కోసం వెళితే 'యానిమల్' వేశారు
న్యాచురల్ స్టార్ నాని (Nani), మృణాల్ ఠాకూర్ జోడిగా నటించిన 'హాయ్ నాన్న' సినిమా చూద్దామని వెళ్లిని ప్రేక్షకులకు షాక్ తగిలింది.