సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

Chandrabose: నా మీద పాట రాసి బహుమతిగా ఇచ్చినందుకు థ్యాంక్స్.. 'పర్‌ఫ్యూమ్' ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో చంద్రబోస్ 

స్మెల్ బేస్డ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌‌తో ఇంత వరకు ఎలాంటి సినిమా రాలేదు. అలాంటి ఓ కొత్త కాన్సెప్ట్‌తో 'పర్‌ఫ్యూమ్' అనే చిత్రం రాబోతోంది.

Payal Rajput: 'మంగళవారం' సినిమా రిలీజ్.. పాయల్ రాజ్‌పుత్ ఎమోషనల్ (వీడియో)

హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటించిన 'మంగళవారం' మూవీ ఇవాళ విడుదలైంది.

Kareena Kapoor: యష్‌తో కలిసి నటించాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన బాలీవుడ్ బ్యూటీ

బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్ ఏజ్ పెరుగుతున్నా, తన గ్లామర్‌తో వరుస అవకాశాలను సాధిస్తోంది.

Mangalavaram Review: మంగళవారం మూవీ రివ్యూ.. పాయల్ రాజ్‌పుత్ హిట్ కొట్టిందా..?

ఆర్ఎక్స్ 100 తర్వాత పాయల్ రాజ్‌పుత్, డైరక్టర్ అజయ్ భూపతి కాంబినేషన్‌లో 'మంగళవారం' మూవీ వచ్చింది.

Raviteja: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది.

Animal : 'అన్ స్టాపబుల్ సీజన్ 3'లో యానిమల్ టీం.. ఎపిసోడ్ స్ట్రీమింట్ ఎప్పుడంటే?

తెలుగు రాష్ట్రాల్లో 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యే ఈ షోకు నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్నారు.

Kajol Deepfake Video: కాజోల్ డీఫ్ ఫేక్ వీడియో వైరల్.. మొన్న రష్మిక నేడు కాజోల్

సినీ సెలబ్రెటీలను డీప్ ఫేక్ వీడియోలు వెంటాడుతూనే ఉన్నాయి.

SS Taman : సంగీతం సంచలనం.. నేడు స్టార్ మ్యూజిక్ డైరక్టర్ తమన్ బర్త్ డే 

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరక్టర్‌గా ఎస్.ఎస్. తమన్ దూసుకెళ్తున్నారు.

16 Nov 2023

ఓటిటి

Mirzapur 3 : మీర్జాపూర్ 3 రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?

ఓటిటి ప్రేక్షకులకు క్రైమ్ అండ్ థ్రిల్లర్ యాక్షన్ వెబ్ సిరీస్‌లు తెగ అదరిస్తారు.

16 Nov 2023

ప్రభాస్

Salaar : రేట్లు ఎక్కువ చెప్పడంతో వెనక్కి తగ్గిన డిస్ట్రిబ్యూటర్లు.. షాక్‌లో ప్రభాస్ ఫ్యాన్స్! 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ చిత్రం 'సలార్'. ఈ మూవీ హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

MaheshBabu : సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతి.. మహేష్ బాబు నివాళులు

తెలుగు సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతి సందర్భంగా తనయుడు మహేష్ బాబు నివాళులు అర్పించారు.

Vishwak Sen : విశ్వక్‌సేన్‌కు గాయం.. 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' సెట్‌లో ఎం జరిగిందో తెలుసా

టాలీవుడ్ యువ హీరో విశ్వక్‌సేన్‌ తాజా చిత్రం 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' షూటింగ్ జోరుగా సాగుతోంది.

Naga Chaitanya Dhootha : నాగచైతన్య దూత ఫస్ట్ లుక్ చూశారా.. సీరియస్ యాక్షన్

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య తొలి వెబ్ సిరీస్ 'దూత'కు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ మేరకు సీరియస్ యాక్షన్ మోడ్ లో చైతన్య కనిపించారు.

15 Nov 2023

నాని

HI NANNA : మనసుని హత్తుకుంటున్న నాని 'హాయ్‌ నాన్న'.. తాజాగా కొత్త వీడియో రిలీజ్

హీరో నాని, తండ్రి పాత్రలో నటించిన కుటుంబ కథ చిత్రం 'హాయ్‌ నాన్న' కు సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది.

15 Nov 2023

తమన్నా

Tamanna : మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి కూతురాయేనే..బాయ్ ఫ్రెండ్‌తోనే మూడు ముళ్లు

మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ సహా బాలీవుడ్ లోనూ హీరోయిన్ గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. 33 ఏళ్ల ఈ హాట్ స్టార్, ముడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టనుంది.

Naga Chaitanya: నాగచైతన్య కొత్త సినిమా పోస్టర్ రిలీజ్..నీటిలో ఉన్న చైతూను చూశారా

టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగచైతన్య కథనాయకుడిగా 'NC23' (Nagachaitanya 23) వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతోంది.

Rajinikanth :సెమీస్ కోసం ముంబై చేరుకున్న రజినీకాంత్.. నేడు భారత్ కివీస్ ఢీ

ఇండియా న్యూజిలాండ్ మధ్య ఇవాళ సెమీస్ జరగనుంది. ఈ మేరకు మ్యాచ్ చూసేందుకు దక్షిణ భారత సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికే ముంబై చేరుకున్నారు.

Namitha : నమిత భర్త ఇలాంటివాడా.. పోలీసులు నోటీసులు ఎందుకు ఇచ్చారంటే

కోలీవుడ్ బొద్దు గుమ్మ, హాట్ హీరోయిన్ నమిత భర్త వీరేంద్ర వివాదంలో ఇరుక్కున్నారు.

Unstoppable: ఆహా 'అన్ స్టాపబుల్' సెట్స్ లో బాలయ్యతో ఎవరెవరు సందడి చేశారో తెలుసా

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోతో తెలుగు ఆడియన్స్, అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు.

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్- సింగర్ బాద్షా డేటింగ్.. నెట్టింట్ వార్తలు హల్‌చల్ 

'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్, గాయకుడు బాద్షా డేటింగ్‌లో ఉన్నట్లు రెండో రోజుల నుండి వీరిద్దరి ఫొటోలు నెట్టింట్ హల్‌చల్ చేస్తున్నాయి.

Sudha Kongara: జాతీయ అవార్డు విజేత డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర పస్ట్ హీరో ఈ కమెడియనే! 

సుధా కొంగ‌ర‌.. 'ఆకాశం నీ హ‌ద్దురా' సినిమాతో డైరెక్ట‌ర్‌గా జాతీయ అవార్డును అందుకున్నారు.

14 Nov 2023

యానిమల్

Animal trailer: వరల్డ్ కప్‌లో 'యానిమల్' ట్రైలర్ ఆవిష్కరణ.. మేకర్స్ ప్లాన్ 

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'యానిమల్'.

Allu Arjun: ఫ్యామిలీతో అల్లు అర్జున్ చిల్డ్రన్స్ డే పిక్.. అభిమానులు ఫిదా

అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప సినిమా తర్వాత బన్నీ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది.

'Chaari 111': వెన్నెల కిషోర్ హీరోగా 'చారి 111'.. ఫస్ట్ లుక్ రిలీజ్ 

టాలీవుడ్‌ టాప్ కమెడియన్లలో 'వెన్నెల' కిషోర్ ఒకరు. అయితే 'వెన్నెల' కిషోర్ హీరో 'చారి 111' మూవీ తెరకెక్కుతోంది.

14 Nov 2023

ఓటిటి

'800' OTT : ఓటీటీలోకి మురళీధరన్ బయోపిక్ - ఎందులో స్ట్రీమింగ్ అంటే! 

ముత్తయ్య మురళీధరన్.. క్రికెట్ ప్రపంచంలో ఈయనొక దిగ్గజం. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే 800 వికెట్లు తీసిన ఒకే ఒక్క బౌలర్.

14 Nov 2023

సినిమా

Pippa: ఏఆర్‌ రెహ్మాన్‌ పాటపై విమర్శలు.. 'పిప్పా' మూవీ టీమ్ వివరణ 

ఇషాన్‌ ఖత్తర్‌ హీరోగా నటించిన 'పిప్పా' మూవీ ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

Children's day: టాలీవుడ్ టాప్ చైల్డ్ ఓరియెంటెడ్ సినిమాలు ఇవే 

పిల్లల నేపథ్యంలో చాలా సినిమాలు తెరకెక్కాయి. కానీ అందులో కొన్ని మూవీస్ మాత్రమే చరిత్రను సృష్టించాయి.

14 Nov 2023

యానిమల్

Animal: 'నాన్న నువ్వు నా ప్రాణం'.. హృదయానికి హత్తుకునేలా యానిమల్ 3వ పాట 

రణ్ బీర్ కపూర్- సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్-డ్రామా 'యానిమల్'.

14 Nov 2023

దేవర

Devara: ఫెస్టివల్ బ్రేక్ తర్వాత.. 'దేవర' షూటింగ్‌పై అప్టేట్ ఇచ్చిన మేకర్స్ 

జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవ‌ర‌'. ఈ సినిమా కథను దృష్టిలో పెట్టుకొని రెండు భాగాలుగా తీస్తున్నారు.

14 Nov 2023

సలార్

RCB for Salaar: ఆర్‌సీబీతో 'సలార్' ప్రమోషన్స్.. ప్లానింగ్ అదిరిపోయిందిగా.. 

ప్ర‌భాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'సలార్'. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు.

Prakash Raj: ఓట్లేసిన వాళ్ళే అడగాలి: 'మా' ఎన్నికల్లో మంచు విష్ణు హామీలపై ప్రకాశ్ రాజ్ కామెంట్స్ 

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు 2021లో జరగ్గా.. అందులో మంచు విష్ణు ప్యానెల్ విజయం సాధించిన విషయం తెలిసిందే.

Rashmika- Vijay: విజయ్ దేవరకొండ- రష్మిక కలిసే ఉంటున్నారా? దీపావళి ఫొటోలతో మొదలైన చర్చ

'నేషనల్ క్రష్' రష్మిక మందన్న- రౌడీ హీరో విజయ్ దేవరకొండ మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు కొంతకాలంగా ప్రచారం నడుస్తోంది.

13 Nov 2023

సినిమా

Ye Chota Nuvvunna: 'ప్రేమ కథలు చూడటానికి, చదవడానికి చాలా బాగుంటాయి'.. ఆకట్టుకున్న ట్రైలర్ 

Ye Chota Nuvvunna : ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ప్రేమకథని నేపథ్యంగా తీసుకోని తెరకెక్కించిన సినిమా 'ఏ చోట నువ్వున్నా'.

Tiger 3: 'టైగర్-3' థియేటర్‌లో టపాసులు పేల్చిన ఆకతాయిలు.. మండిపడుతున్న నెటిజన్లు 

సల్మాన్ ఖాన్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'టైగర్-3' దీపావళి సందర్భంగా విడుదలై విజయవంతంగా ప్రదర్శంచబడుతోంది.

Vikram: విక్రమ్ మూవీ 'ధృవ నక్షత్రం' డిజిటల్ హక్కులను ఏ ఓటీటీ సంస్థ దక్కించుకున్నదంటే! 

కోలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో చియాన్ విక్రమ్, ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ 'ధృవ నచ్చతిరం: అధ్యాయం-1'.

Sai Dharam Tej : 'ఎంత పని చేశావు రా వరుణ్'.. పెళ్లిపై సాయి ధరమ్ తేజ్ కామెంట్స్ 

టాలీవుడ్ స్టార్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం నవంబర్ 1న ఇటలీ జరిగిన విషయం తెలిసిందే.

13 Nov 2023

ఓటిటి

Telugu OTT Movies: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే 

నవంబరు మూడో వారంలో పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ వారం అలరించేందుకు సిద్ధమైన సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Varun Lavanya: అత్తగారింట్లో లావణ్య త్రిపాఠి తొలి దీపావళి వేడుకలు.. ఫొటోలు వైరల్ 

టాలీవుడ్ స్టార్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ పెళ్లి తర్వాత కలిసి మొదటి దీపావళిని జరుపుకున్నారు.

Ambati Arjun: అంబటి అర్జున్‌కు బంపర్ ఆపర్... రామ్ చరణ్ సినిమాలో సూపర్ క్యారెక్టర్ 

బిగ్‌ బాస్ సీజన్-7 ఆసక్తిగా సాగుతోంది. దీపావళి స్పెషల్ ఈ‌వెంట్‌ను ప్లాన్ చేశారు.

13 Nov 2023

నిఖిల్

Nikhil: తండ్రి కాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌ 

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌కు సంబంధించిన ఒక న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.