LOADING...

సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

Anushka shetty birthday: అనుష్క జీవితంలో జార్జియా కారు డ్రైవర్ కథ మీకు తెలుసా? 

అనుష్క శెట్టి.. దక్షిణాది ఇండస్డ్రీని, బాహుబలితో భారతీయ సినిమా పరిశ్రమను ఒక ఊపు ఊపేసిన హీరోయిన్. మంగళవారం టాలీవుడ్ స్వీటీ అనుష్క పుట్టిన రోజు.

Trivikram srinivas birthday: పంచ్ కా దాస్.. మాటల మంత్రదండం.. త్రివిక్రమ్ శ్రీనివాస్ 

త్రివిక్రమ్ శ్రీనివాస్.. టాలీవుడ్‌లో ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది గోడ కట్టినట్లు, పూల మాల అల్లినట్లు వచ్చే మాటలు, పంచ్ డైలాగులు.

#varunlav: వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్.. డీల్ ఎన్ని కోట్లంటే ?

ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం హాట్ టాపిగా మారింది. ఈ క్రమంలో వీరి వివాహం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుందని ప్రచారం జరుగుతోంది.

Rashmika deepfake: డీప్‌ఫేక్ వీడియోపై రష్మిక మందన్న ఆవేదన  

రష్మిక మందన్న ఫేక్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పొట్టి బట్టలు, కొంచెం అసహ్యంగా కనిపించే వస్త్రాధారణలో రష్మిక ఉన్నట్లు కనిపిస్తుంది.

Thug Life: కమల్ హాసన్- మణిరత్నం మూవీకి 'థగ్ లైఫ్' టైటిల్ ఖారారు

లోక్ నాయకుడు కమల్ హాసన్, గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్‌లో వస్తున్న 'KH234' మూవీకి టైటిల్‌ను చిత్ర బృందం ఖరారు చేసింది.

Game Changer: గేమ్ ఛేంజర్ పాటను లీక్ చేసిన వారిని అరెస్టు చేసిన పోలీసులు 

సెన్షేషనల్ డైరెక్టర్ శంకర్‌, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'గేమ్ ఛేంజర్'.

06 Nov 2023
దిల్ రాజు

Dil Raju: OTT ప్లాట్‌ఫారమ్‌ ప్రారంభంపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ 

ప్రముఖ నిర్మాత దిల్ రాజు త్వరలో OTT ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభిస్తున్నట్లు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

06 Nov 2023
దీపావళి

Diwali release: దీపావళికి థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు ఇవే.. 

దీపావళి పండగ‌కు పలు సినిమాలు థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి.

06 Nov 2023
రవితేజ

Eagle teaser: 'ప్రభుత్వాలు కప్పెట్టిన కథ'.. రవితేజ ఈగల్ టీజర్ రిలీజ్ 

ఇటీవల టైగర్ నాగేశ్వర రావు చిత్రంతో అలరించిన మాస్ మహరాజ్ రవితేజ.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ 'ఈగల్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

06 Nov 2023
టెలివిజన్

Siri: 'జబర్దస్త్‌'కు కొత్త యాంకర్.. బిగ్‌బాస్ బ్యూటీకి సూపర్ ఛాన్స్

తెలుగు టెలివిజన్‌లో షోల్లో షో 'జబర్దస్త్‌'కు ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లలేదు. చాలా ఏళ్లుగా విజయవంతంగా రన్ అవుతున్న ఈ షోలో ఎలాంటి మార్పు జరిగినా అది వార్తగా మారుతుంది.

KH 234: కమల్-మణిరత్నం మూవీ టైటిల్‌పైనే అందరి ఫోకస్.. ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల

ఇండియన్ సినిమా దిగ్గజాలు కమల్ హాసన్- మణిరత్నం కాంబినేషన్‌లో 'KH 234' వర్కింట్ టైటిల్‌తో మూవీ తెరకెక్కుతోంది.

06 Nov 2023
రామ్ చరణ్

Mahesh Babu, Ram Charan: బొమ్మ అదుర్స్.. ఒకే ఫ్రేమ్‌లో మహేష్ బాబు, రామ్ చరణ్ కుటుంబాలు 

సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే.

Guntur Kaaram: త్రివిక్రమ్ పుట్టిన రోజున 'గుంటూరు కారం' దమ్ మసాలా ఫుల్ సాంగ్ రిలీజ్ 

సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'గుంటూరు కారం'.

Varun Tej- Lavanya Reception: ఘనంగా వరుణ్-లావణ్య రిసెప్షన్‌.. తరలివచ్చిన సినీ ప్రముఖులు 

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నవంబర్ 1న ఇటలీలోని టస్కానీలో వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.

05 Nov 2023
హీరోయిన్

Amala Paul Wedding: అమలా పాల్ రెండో పెళ్లి.. ఫొటోలు వైరల్ 

Amala Paul Wedding: సౌత్ హీరోయిన్ నటి అమలా పాల్ తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను ఆదివారం రహస్య పెళ్లి చేసుకుంది.

Mahesh Babu: గుంటూరు కారం 'ధమ్ మసాలా' పాట ప్రోమో విడుదల 

మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

04 Nov 2023
సమంత

Samantha Cryotherapy: రికవరీ కోసం సమంత క్రియోథెరపీ.. ఇన్‌స్టో స్టోరీ వైరల్ 

స్టార్ హీరోయిన్ సమంత మైయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.

Guntur Kaaram: 'గుంటూరు కారం' మొదటి సింగిల్ లీక్.. పాట రిలీజ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత 

సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోయే చిత్రం 'గుంటూరు కారం' నుంచి మొదటి సింగిల్ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో సినిమా యూనిట్‌కు ఊహించని షాక్ తగిలింది.

03 Nov 2023
సినిమా

Maa Oori Polimera 2 Review:'మా ఊరి పోలిమేర-2'.. ఆకట్టుకుందా.. లేదా..?

అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల ప్రధాన ప్రాంతాల్లో నటించిన చిత్రం 'మా ఊరి పోలిమేర-2'.

03 Nov 2023
ముంబై

Urfi Javed : రోడ్డు మీద ఉర్ఫీ జాబేద్ ను అరెస్టు చేసిన ముంబై పోలీసులు (వీడియో)

బోల్ట్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ తన డిఫరెంట్ స్టైల్ డ్రెస్సింగ్‌తో అభిమానులు ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.

03 Nov 2023
చిరంజీవి

Chiranjeevi: శంకర్ దాదా ఎంబీబీఎస్‌కు షాకింగ్ అడ్వాన్స్ బుకింగ్స్.. కొన్ని థియేటర్లలోనే రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అందులో 'శంకర్ దాదా MBBS' ఒకటి.

03 Nov 2023
టాలీవుడ్

టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు ఈశ్వరరావు మృతి చెందాడు.

03 Nov 2023
సినిమా

Keedaa Cola Movie Review : రివ్యూ : తరుణ్ భాస్కర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో దర్శకుడు తరుణ్ భాస్కర్ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు.

02 Nov 2023
రామ్ చరణ్

Ram Charan : అంతర్జాతీయ స్థాయిలో రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్‌లో చోటు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది.

02 Nov 2023
బిగ్ బాస్

Bigg Boss Telugu: బిగ్ బాస్ హోస్ట్‌గా నందమూరి బాలకృష్ణ ? ఇక దబిడి దిబిడే..!

బిగ్ బాస్ తెలుగు సో ఏడు సీజన్లుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. అయితే ఈ షోకు ఇప్పటివరకూ మొత్తం ముగ్గురు హీరోలు హోస్ట్ లుగా చేశారు.

Dunki Teaser: కింగ్ ఖాన్ బర్త్‌డే స్పెషల్.. సర్‌ప్రైజ్ అదిరింది!

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, స్టార్ డైరక్టర్ రాజ్ కుమార్ హిరానీతో కలిసి చేస్తున్న సినిమా 'డంకీ' ఈ చిత్రంలో తాప్సీ హీరోయిన్‌గా నటిస్తోంది.

02 Nov 2023
తమిళనాడు

Junior Balaiah Died: సినీ పరిశ్రమలో విషాదం.. బాలయ్య ఇకలేరు

సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. తమిళ చిత్ర పరిశ్రమలో లెజెండ్రీ నటుడు, కమెడియన్ టీఎస్ బాలయ్య కుమారుడు జూనియర్ బాలయ్య(70) కన్నుమూశారు.

02 Nov 2023
సినిమా

Nivetha Thomas : హ్యాపీ బర్త్ డే నివేదా థామస్.. ఆమె కెరీర్‌లో టాప్ చిత్రాలు ఇవే!

తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటించి తన కంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును నివేదా థామస్ దక్కించుకుంది.

01 Nov 2023
రవితేజ

Eagle: రవితేజ ఈగల్ మూవీ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న చిత్రం 'ఈగల్'.

01 Nov 2023
డెవిల్

Devil Movie : నందమూరి కళ్యాణ్ రామ్ 'డెవిల్' వాయిదా.. కారణం ఏమిటో తెలుసా

నందమూరి కళ్యాణ్ రామ్ తాజా చిత్రం డెవిల్ మరోసారి వాయిదా పడింది.

01 Nov 2023
చిరంజీవి

Mega Vishwambhara : మెగా 156కి పేరు ఖరారు.. విశ్వంభరగా రానున్న చిరంజీవిembed

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు వశిష్ట మల్లిది కాంబోలో ఓ సోషియా ఫాంటసీ సినిమా రూపుదిద్దుకోనుంది.

Rattam OTT : ఓటీటీలోకి విజ‌య్ ఆంటోనీ ర‌త్తం.. స్ట్రీమింగ్ ఎందులో తెలుసా

విజ‌య్ ఆంటోనీ ర‌త్తం సినిమా ఓటిటిలోకి రానుంది. ఈ మేరకు న‌వంబ‌ర్ 3 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

01 Nov 2023
కోలీవుడ్

Thangalaan Teaser : తంగలాన్ టీజర్ రిలీజ్.. విక్రమ్ ఉగ్రరూపం చూస్తే అంతే మరి

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కొత్త సినిమా తంగలాన్ టీజర్ విడుదలైంది. ఈ మేరకు త్వరలోనే థియేటర్లో ప్రేక్షకులను అలరించనున్నాడు.

NANI, MRUNAL : హాయ్ నాన్న థర్డ్ సింగిల్ ప్రోమో రిలీజ్.. పూర్తి సాంగ్ డేట్ ఇదే

టాలీవుడ్ న్యాచురల్‌ స్టార్ నాని, బ్యాటిఫుల్ హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ జోడిగా వస్తున్న హాయ్ నాన్న చిత్రం నుంచి ఇవాళ అదిరిపోయే అప్ డేట్ వచ్చింది.

01 Nov 2023
కేరళ

Tv Actress : ప్రముఖ నటీమణి డా.ప్రియకు గుండెపోటు..శోకసంద్రంలో మలయాళ బుల్లితెర పరిశ్రమ 

కేరళ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ మేరకు సీరియల్ నటీమణి డాక్టర్ ప్రియ గుండెపోటుతో మరణించారు.

01 Nov 2023
ఆదికేశవ

VaishnavTej Adikeshava : ఆదికేశవ మళ్లీ వాయిదా.. రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా

టాలీవుడ్ యంగ్ స్టార్ వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల జంటగా తెరకెక్కిన ఆదికేశవ సినిమా విడుదల మళ్లీ వాయిదా పడింది. ఈ మేరకు నిర్మాత నాగవంశీ ప్రకటన చేశారు.

01 Nov 2023
చిరంజీవి

Chiranjeevi : చిరు సరసన అయిదుగురు హీరోయిన్లు.. లోకానికొక హిరోయిన్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు హీరోయిన్లతో మెగా హీరో చిరు ఆడిపాడనున్నారట.

01 Nov 2023
దేవర

లంగా ఓణీలో హోయలొలికిస్తున్న జాన్వీ పల్లెటూరి అందం.. తంగం కొత్త స్టిల్ రిలీజ్

దేవర చిత్రానికి సంబంధించి మరో అదిరిపోయే స్టిల్ రిలీజైంది. ఈ మేరకు హీరోయిన్ జాన్వీ కపూర్ కొత్త లుక్ విడుదలైంది.

01 Nov 2023
టాలీవుడ్

Nagachaitanya Dhootha : ఓటీటీలోకి నాగ‌చైత‌న్య ధూత వెబ్‌సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ తెలుసా

టాలీవుడ్ హీరో నాగ‌చైత‌న్య ధూత వెబ్‌సిరీస్ విషయంలో ఎట్టకేలకు గుడ్ న్యూస్ అందింది. ఈ మేరకు ఓటీటీల్లోకి విడుదల అవుతోంది.

31 Oct 2023
సినిమా

గ్రాండ్ గా మా ఊరి పొలిమేర-2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. పార్ట్ 1 కంటే ఇది పది రెట్లు త్రిల్లింగ్ అంట

డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన టాలీవుడ్ చిత్రం మా ఊరి పొలిమెర-2, రెండో భాగం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.