సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
ఇండియా జాయ్ సినిమాటిక్ ఎక్స్‌పోలో నాగార్జున, నాగ్ అశ్విన్.. ఎవరెవరు ఏమన్నారో తెలుసా
హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో ఇండియా జాయ్, ఫ్లయింగ్ మౌంటెయిన్ కాన్సెప్ట్స్ సమర్పణలో సినిమాటిక్ ఎక్స్ పో జరిగింది.
బేబీ సినిమా హిందీ రీమేక్ ఫిక్స్.. హీరో, హిరోయిన్ ఎవరో తెలుసా
చిన్న సినిమాగా రిలీజ్ అయిన బేబి, టాలీవుడ్ లో సంచలన విజయం సాధించింది.తాజాగా ఈ సినిమా హిందీలో రీమేక్ కానుంది.
ధనుష్, శేఖర్ కమ్ముల క్రేజీ అప్ డేట్.. షూటింగ్ ఎప్పట్నుంచి ప్రారంభం తెలుసా
తమిళ హిరో ధనుష్ టాలీవుడ్ చిత్రపరిశ్రమలో మార్కెట్ ను సంపాదించుకున్నాడు. ఇప్పటికే సర్ మూవీతో డైరెక్ట్ తెలుగు సినిమా చేశాడు.
Varun Lavanya : వరుణ్ లావణ్య పెళ్లి ముహూర్తం ఇదే.. పూర్తి వివరాలు తెలుసా
గత ఆరేళ్లుగా ప్రేమలో మునిగిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి విదేశాల్లో పెళ్లి చేసుకోబోతున్నారు.
Keedaa Cola: 'కీడా కోలా' స్పెషల్ ప్రీమియర్ షో చూసిన చిత్రబృందం.. రివ్యూ ఏంటో తెలుసా
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి కొత్త కథలతో టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సంచలన విజయాలు సాధించాడు.
వరుణ్,లావణ్యల సంగీత్ ఫోటో చూశారా.. సందడి చేసిన రామ్ చరణ్, అల్లు అర్జున్ దంపతులు
మెగా ఫ్యామిలీ మెంబర్ వరుణ్ తేజ్, హీరోయిన్, మెగా కోడలు లావణ్య త్రిపాఠి జంట ఇటలీలో ఒక్కటవుతున్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి సంగీత్, కాక్ టైల్ పార్టీ చేసుకున్నారు.
త్వరలోనే 'బస్టాప్' హీరోయిన్ లవ్ మ్యారేజ్.. ఆమె ఎవరో తెలుసా
టాలీవుడ్‌లో మారుతి దర్శకత్వంలో రూపొందిన 'బస్టాప్', 'కేరింత' సినిమాల్లో శ్రీదివ్య నటించింది.
Premam director : సినిమాలకు గుడ్ బై చెప్పిన స్టార్ డెరెక్టర్.. కారణం ఏంటో తెలిస్తే మీరు ఎమోషనల్ అవుతారు
మలయాళ సూపర్ హిట్ చిత్రం ప్రేమమ్ కేరళలో కనక వర్షం కురిపించింది.దీంతో తెలుగులోనూ రీమేక్ చేశారు.
Pindam Teaser : పిండం టీజర్ రిలీజ్.. ఆత్మలు, పిండం నిజ ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా
టాలీవుడ్లో మరో హార్రర్ చిత్రం పిండం టీజర్ వచ్చేసింది. అయితే ఎప్పుడూ లేనంతగా భయానకం ప్రదర్శించే సినిమా పిండం అంటూ ఇప్పటికే ఆ చిత్ర నిర్మాణ బృందం పదే పదే ప్రస్తావిస్తోంది.
ఎన్టీఆర్ దేవరపై హీరోయిన్ జాన్వీ తాజా సమాచారం.. తదుపరి షెడ్యూల్ ఇక్కడే
జూనియర్ ఎన్టీఆర్ 'దేవర'కు సంబంధించిన తాజా సమాచారం అందింది. ఈ మేరకు షూటింగ్ గోవాలో పూర్తి చేసుకున్నట్లు హీరోయిన్ జాహ్నవి వెల్లడించారు.
మలయాళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. బుల్లితెర నటి రెంజూషా మీనన్ ఆత్మహత్య
కేరళలో పెను విషాదం చోటు చేసుకుంది.మలయాళ బుల్లితెర నటి రెంజూషా మీనన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Anasuya : ఎక్స్‌పోజ్ పై అనసూయ రచ్చ..అంత ఈజీ కాదని నెటిజన్‌కు కౌంటర్
అనసూయ భరద్వాజ్, ఈ పేరు వింటేనే కుర్రకారులో ఎదో తెలియని అలజడి. బుల్లితెర యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హాట్ భామ, ప్రస్తుతం వెండితెరపై రాణిస్తోంది.
తొలి సినిమాలోనే లిప్ కిస్‌తో రెచ్చిపోయినే దేత్తడి హారిక..
ప్రముఖ యూట్యూబర్ అలేఖ్య హారిక, సంతోష్ శోభన్ హీరో హీరోయిన్లుగా ఓ సినిమా తెరకెక్కుతోంది.
కీడాకోలాలో మెరిసిన ఫ్యామిలీ స్టార్.. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో మరో సినిమా
టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్ కాంబోలో మరో సినిమాకు రంగం సిద్ధమైంది.
Actress Pragathi : రెండో పెళ్లి వార్తపై ప్రగతి ఆగ్రహం.. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని నిలదీత
టాలీవుడ్ ప్రముఖ నటి ప్రగతి తీవ్రంగా మండిపడ్డారు. రెండో పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో స్పందించిన సీనియర్ నటీమణి, సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేసింది.
విదేశాల్లో జాలీగా కొణిదెల, కామినేని ఫ్యామిలీలు.. వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి ఎక్కడో తెలుసా
ఇటలీలో కొణిదెల, కామినేని ఫ్యామిలీలు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నాయి.
Tollywood Release : ఈ వారం టాకీసుల్లో బుల్లి సినిమాలతో పాటు మెగా సినిమా.. అవేంటో తెలుసా
టాలీవుడ్ సినీ పరిశ్రమ నుంచి ఈవారంలో చిన్న సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని రంజింపజేయనున్నాయి.
Matthew Perry: హాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు మాథ్యూ పెర్రీ కన్నుమూత
హాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, కమిడియన్, నిర్మాత మాథ్యూ పెర్రీ(Matthew Perry, 54) కన్నుమూశారు.
'కీడా కోలా' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ
పెళ్లి చూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించి, నటించిన క్రైమ్ కామెడీ డ్రామా 'కీడా కోలా'. ఈ మూవీ నవంబర్ 3న విడుదల కానుంది.
వరుణ్-లావణ్య పెళ్లి కోసం ఇటలీకి బయలుదేరిన పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ
వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భార్య అన్నా లెజ్నెవా శనివారం ఇటలీకి బయలుదేరారు.
ఇవాళ ఓటీటీలోకి ఆపరేషన్ అలమేలమ్మ.. ఎందులో లైవ్ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా
కన్నడ చిత్రసీమ సాండల్ వుడ్ లో ఇటీవలే రిలీజైన 'ఆపరేషన్ అలమేలమ్మ' నేడు తెలుగు వెర్షన్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ మేరకు ఆహాలో విడుదలైంది.
Tillu Square : విడుదలకు సిద్ధంగా ఉన్న టిల్లు స్క్వేర్.. ఇంతకీ రిలీజ్ ఎప్పుడంటే
డీజే టిల్లు ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ తెలుగు ప్రేక్షకులను మరోసారి అలరించనున్నారు. ఈ మేరకు టిల్లు స్క్వేర్' రిలీజ్ డేట్ ప్రకటించారు.
Saha kutumbhanaam: సఃకుటుంబానాం మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్.. కొత్తగా కనిపించిన మేఘా ఆకాష్
తమిళ నటి మేఘా ఆకాష్ 'లై' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ వెంటనే ఛల్ మోహన్‌రంగ సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది.
Amala Paul: రెండో పెళ్లికి అమలా పాల్ రెడీ.. వరుడు ఎవరంటే?
తెలుగు ప్రేక్షకులకు సైతం తెలిసిన మలయాళ భామ అమలా పాల్.. తెలుగులో యమ క్రేజ్ సంపాదించుకుంది.
Venkatesh Daughter Engagement: సైలెంట్‌గా వెంకటేశ్ కూతురి ఎంగేజ్‌మెంట్.. ప్రముఖులు హాజరు!
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. వెంకటేష్ రెండో కూతురు హవ్యవాహిని నిశ్చితార్థం విజయవాడకు చెందిన ఓ ప్రముఖ డాక్టర్ తనయుడితో బుధవారం జరిగింది.
Manchu Manoj: మంచు మనోజ్ 'అహం బ్రహ్మసి' అగిపోయిందా..? క్లారిటీ వచ్చేసింది!
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. చాలా గ్యాప్ తర్వాత 'అహం బ్రహ్మసి'తో వస్తున్నట్లు ప్రకటించాడు.
Mammootty: కేరళలో కలెక్షన్ల వర్షం కురిపించిన మమ్ముట్టి మూవీ.. ఓటీటీలో రీలీజ్ ఎప్పుడంటే!
కేరళ బాక్సాఫీస్‌ని మమ్మూటీ లేటెస్ట్ మూవీ 'కన్నూర్ స్క్యాడ్' షేక్ చేస్తోంది. యాక్షన్-కామెడీతో ఈ సినిమాను వైశాఖ్ తెరకెక్కించారు.
'సుడిగాలి' సుధీర్ కొత్త సినిమా 'కాలింగ్ సహస్ర'.. రిలీజ్ ఎప్పుడో తెలుసా
జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, 'ఢీ', పోవే పోరా, శ్రీదేవి డ్రామా కంపెనీ రియాలిటీ షోలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు సుధీర్.
రవితేజ సినిమాలో ఫేమస్ తమిళ దర్శకుడు.. చిరస్థాయిగా నిలిచే పాత్రలో సెల్వరాఘవన్
రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేనిది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. రవితేజ 'డాన్ శీను'తో గోపిచంద్ తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు.
జైలర్ విలన్ వినాయక్ ను అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు.. ఇంతకీ ఏం చేశాడో తెలుసా
రజనీకాంత్ బ్లాక్ బస్టర్ 'జైలర్' సినిమాలో విలన్ గా నటించిన వినాయక్ అరెస్ట్ అయ్యారు.
ఓటిటిలోకి నిత్యామీనన్ మాస్టర్ పీస్ వెబ్‌సిరీస్.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా
మలయాళం బొద్దుగుమ్మ నిత్యామీనన్ మాస్టర్ పీస్ వెబ్‌సిరీస్ ఓటీటీలో విడుదల అయ్యింది. ఈ మేరకు బుధవారం నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇది లైవ్ స్ట్రీమింగ్ కానుంది.
33ఏళ్లకు ఆయనతో సినిమా.. నా గుండె ఆనందంతో ఉప్పొంగుతోందన్న తలైవా
ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కలిసి వెండితెరపై సందడి చేయనున్నారు.
చిరంజీవి 'మెగా 156'లో రానా దగ్గుబాటి.. మెగాస్టార్ ను ఢీకొట్టనున్న బాహుబలి విలన్
టాలీవుడ్ లో చిరంజీవి మెగా 156కి సంబంధించి మరో అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ మేరకు సినిమాలో రానా దగ్గుబాటి ప్రతినాయకుడి పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
బిగ్‌బాస్ శివాజీ 90's వెబ్‌సిరీస్ ముహుర్తం ఖరారు.. ఆ ఛానెల్లోనే స్ట్రీమింగ్
బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ శివాజీ త్వరలోనే ఓ వెబ్ సిరీస్ లో అడుగుపెట్టనున్నాడు. ఈ మేరకు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. భగవంత్ కేసరిలో మరో పాట
నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ సినిమా 'భగవంత్ కేసరి'లో ఓ పాటను అదనంగా జతచేయనున్నారు. ఈ మేరకు నందమూరి అభిమానుల్లో బాలయ్య కొత్త జోష్ నింపారు.
Aadikeshava: అదికేశవ నుండి కొత్త సాంగ్ రిలీజ్.. మాస్ స్టెప్పులతో రెచ్చిపోయిన శ్రీలీల
మెగా హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ శ్రీలీల కాంబినేషన్‌లో 'ఆదికేశవ' సినిమా తెరకెక్కుతోంది.
Narakasura Trailer : యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలతో 'నరకాసుర' ట్రైలర్ వచ్చేసింది
పలాస మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి నటిస్తున్న తాజా చిత్రం 'నరకాసుర'. సెబాస్టియన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ను ఇవాళ మేకర్స్ లాంచ్ చేశారు.
Subhashree Bigg Boss: పవర్ స్టార్ పక్కన ఛాన్స్ కొట్టేసిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఎమోషనల్ పోస్టు!
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి అవకాశం వరిస్తుందో అస్సలు చెప్పలేం. ఎందుకంటే ఒక్కోసారి రాత్రికి రాత్రే కొంతమంది జీవితాలు మారిపోతాయి.
Devara: 'దేవర' నుంచి మరో అప్డేట్.. జూనియర్ ఎన్టీఆర్‌తో మరో స్టార్ హీరోయిన్..?
ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.
Telugu Movies: ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. ఎన్ని సినిమాలు వస్తున్నాయో తెలుసా!
ప్రతీవారం సినీ ప్రేక్షకులను అలరించడానికి కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద వస్తూనే ఉంటాయి.