లైఫ్-స్టైల్ వార్తలు
అందం, పుస్తకాలు, ఫ్యాషన్, ఆరోగ్యం & ఫిట్ నెస్, ఇంటి అలంకరణ మరియు ప్రయాణ ప్రపంచాన్ని అన్వేషించడానికి హాప్ ఇన్ చేయండి.
15 Jun 2023
ప్రేరణప్రేరణ: ఒక పనిని వాయిదా వేసారంటే ఆనందాన్ని కూడా వాయిదా వేసినట్లే
ఈరోజు నుండి ఏదైనా కొత్త పని చేయాలనుకుని రంగంలోకి దిగి, కరెక్టుగా ఆ పని చేసే ముందు మరేదో పని గుర్తొచ్చి రేపు చేద్దాంలే అని వదిలేస్తుంటారు. మంచి అలవాట్లను అలవర్చుకోవడం దగ్గరి నుండి అనేక విషయాలను వాయిదా వేస్తుంటారు.
15 Jun 2023
మానసిక ఆరోగ్యంఏదైనా విషయంలో మీరు అతిగా ఆలోచిస్తున్నారా? బయటపడటానికి ఈ టెక్నిక్స్ ఉపయోగించండి
ఒక చిన్న సమస్య రాగానే దానివల్ల పెద్ద నష్టమేదో జరగబోతుందని ఆలోచిస్తూ మనసులో రకరకాల భయాలను పెంచుకుంటూ పోతుంటే మీరు అతిగా ఆలోచిస్తున్నారని అర్థం.
15 Jun 2023
జీవనశైలిఅన్ని పనులు మానేసి బెడ్ మీదే ఎక్కువసేపు నిద్రపోవడమనే ట్రెండ్ అవుతున్న కాన్సెప్ట్ గురించి విన్నారా?
బెడ్ రాటింగ్.. ఏ పనీ చేయకుండా ఎక్కువ సేపు బెడ్ పైనే ఉండడం అన్నమాట. తాజాగా సోషల్ మీడియాలో ట్రెండులో ఉన్న ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలేంటో చూద్దాం.
15 Jun 2023
పర్యాటకంపూరీ జగన్నాథ రథ యాత్ర ఎప్పుడు మొదలు కానుంది? తేదీ, సమయం వివరాలివే?
ఒడిషాలోని పూరీ నగరంలో ఉన్న ప్రసిద్ధ హిందూ దేవాలయం జగన్నాథ ఆలయం. ప్రాచీన కాలానికి చెందిన ఈ దేవాలయానికి ఎంతో విశిష్టత ఉంది.
14 Jun 2023
ప్రేరణప్రేరణ: ఏమీ రాదనుకోవడం కన్నా పిచ్చితనం, అన్నీ తెలుసనుకోవడం కన్నా మూర్ఖత్వం మరోటి లేదు
తాను చేస్తున్న పనిలో ఓటమి ఎదురైనపుడు తనకేమీ రాదనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. తనవల్ల ఏదీ చేతకాదనీ, తనొక శుద్ధ వేస్టనీ తనను తాను నిందించుకుంటారు. అవసరమైతే దండించుకుంటారు.
14 Jun 2023
వర్షాకాలంవర్షాకాలంలో ఫారెన్ ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నారా? ఈ దేశాలు ట్రై చేయండి
ట్రావెల్ చేయడానికి చలికాలం, ఎండాకాలం మాత్రమే అనుకూలంగా ఉంటాయని అందరూ ఆయా కాలాల్లోనే పర్యటిస్తుంటారు. వర్షాకాలంలో పర్యటన అనే ఆలోచన కుడా ఎవ్వరికీ రాదు.
14 Jun 2023
ఫ్యాషన్పర్యావరణాన్ని రక్షించాలన్న ఆలోచన మీకుంటే మీ బీరువాలో ఎలాంటి బట్టలు ఉండాలో తెలుసుకోండి
పర్యావరణ పరిరక్షణ అనేది ఇప్పుడు ప్రతీ ఒక్కరూ పాటించాల్సిన విషయం. మనుషులు చేస్తున్న అనేక పనుల వల్ల పర్యావరణం పాడైపోతుంది. ముఖ్యంగా పెరిగిపోతున్న వృధా కారణంగా వాతావరణం కలుషితమవుతోంది.
14 Jun 2023
ముఖ్యమైన తేదీలుప్రపంచ రక్తదాతల దినోత్సవం 2023: రక్తదానం చేస్తే గుండె సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయా?
ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం. ప్రతీ సంవత్సరం జూన్ 14వ తేదిన ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుతారు.
13 Jun 2023
ప్రేరణప్రేరణ: అవమానాలను గుర్తుంచుకుంటే కసి పెరుగుతుంది, వదిలేస్తే నువ్వు పెరుగుతావు
జీవితం అనేది ప్రకృతి లాంటిది. ప్రకృతి ఎప్పుడూ ఒకేలా ఉండదు. అప్పుడప్పుడూ విపరీతమైన గాలులు, భూకంపాలు, సునామీలు వస్తూనే ఉంటాయి. జీవితం కూడా అంతే.
13 Jun 2023
పర్యాటకంట్రావెల్: వాటికన్ సిటీ నుండి గుర్తుగా ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు
వాటికన్ సిటీ... ప్రపంచంలోకెల్లా అత్యంత చిన్న దేశం ఇది. ఈ దేశం చుట్టూ ఇటలీ ఉంటుంది. అంటే ఇటలీ దేశం భూభాగం మధ్యలో ఈ దేశం ఉంటుందన్నమాట. ఇక్కడ క్రైస్తవులు ఎక్కువమంది ఉంటారు.
13 Jun 2023
పర్యాటకంకిడ్నీ సమస్యలు ఉన్నవారు పర్యాటక ప్రదేశాలు సందర్శించాలనుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనసులో కొత్త ఉత్తేజం కలుగుతుంది. అందుకే పర్యాటక ప్రదేశాలకు వెళ్లడానికి చాలామంది ఇష్టపడుతుంటారు.
13 Jun 2023
ముఖ్యమైన తేదీలుఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే: ఆల్బినోలపై జనాలు నమ్మే అనేక మూఢనమ్మకాలు
ప్రతీ సంవత్సరం జూన్ 13వ తేదీన అంతర్జాతీయ ఆల్బినిజం అవేర్నెస్ రోజును జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశం నిర్ణయించింది.
12 Jun 2023
ప్రేరణప్రేరణ: నీ చుట్టూ ఉన్న ప్రపంచం మారాలంటే నీ ఆలోచనలు మారాలి
మీ ఆలోచనలను బట్టి మీ ప్రవర్తన ఉంటుంది. మీరు దేని గురించైతే ఆలోచిస్తుంటారో అదే ప్రపంచం మీ చుట్టూ తయారవుతుంది.
12 Jun 2023
జీవనశైలిరెండు పుస్తకాలు రాసిన నాలుగేళ్ళ పిల్లాడు: గిన్నిస్ రికార్డులో చోటు
ప్రపంచ రికార్డులు సృష్టించడం తేలికైన విషయం కాదు. నాలుగేళ్ళ వయసులో ప్రపంచ రికార్డులో స్థానం సంపాదించుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు.
12 Jun 2023
ముఖ్యమైన తేదీలుబాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు, పంచుకోవాల్సిన కొటేషన్లు
ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం ప్రతీ ఏడాది జూన్ 12వ తేదీన జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం 2002లో ప్రారంభమైంది.
12 Jun 2023
వ్యాపారంఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీలో జాబ్ తెచ్చుకున్న 14ఏళ్ళ బాలుడు కైరాన్ క్వాజీ
సాధారణంగా ఒక జాబ్ చేయడానికి ఇంత వయసు ఉండాలని చెబుతారు. తక్కువ వయసున్న వారిని ఉద్యోగాల్లోకి తీసుకోరు. కానీ వయసుతో సంబంధం లేకుండా ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కైరాన్ క్వాజీ జాబ్ తెచ్చుకున్నాడు.
11 Jun 2023
తాజా వార్తలుస్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోయి మెడనొప్పితో బాధపడుతున్నారా? ఈ చిట్కాలతో నొప్పిని తగ్గించేయండి
ఇంట్లో మొబైల్ ఫోన్లకు, ఆఫీసుల్లో లాప్టాప్ లకు అతుక్కుపోవడం వల్ల మెడనొప్పి అందరికీ సాధారణ సమస్యగా మారిపోయింది.
10 Jun 2023
వంటగదికిచెన్లో ఉండే వస్తువులతోనే నోటి దుర్వాసనను ఇలా తగ్గించుకోండి
భోజనం చేసిన తర్వాత కొన్ని ఆహారాల కారణంగా నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. దీన్ని పోగొట్టడానికి మౌత్ ఫ్రెష్నర్స్ అందుబాటులో ఉన్నాయి.
09 Jun 2023
వర్షాకాలంపులిపిర్లు తొలగించడానికి, తేలు విషాన్ని తగ్గించడానికి, దంతాలకు బలం చేకూర్చడానికి పనికొచ్చే పులిచింత మొక్క ప్రయోజనాలు
వర్షాకాలంలో విరివిగా పెరిగే పులిచింత మొక్క గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. చిన్న చిన్న ఆకులను కలిగి ఉండే ఈ మొక్కవల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
09 Jun 2023
నిద్రలేమిమీకు నిద్ర సరిగా పట్టడం లేదా? 10-3-2-1-0 పద్ధతి గురించి తెలుసుకోండి
పొద్దున్నుండి సాయంత్రం వరకు పనిచేయడం ఎంత ముఖ్యమో రాత్రి నుండి పొద్దున్న వరకు నిద్రపోవడం కూడా అంతే ముఖ్యం.
09 Jun 2023
గుండెపోటుపెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్: గుండెపోటుకు దారి తీసే ఈ వ్యాధి గురించి తెలుసుకోండి
పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ (PAD).. ఈ వ్యాధి గుండెపోటుకు దారితీస్తుంది. సాధారణంగా ఆఫ్రికన్ అమెరికన్లలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది.
08 Jun 2023
ప్రేరణప్రేరణ: నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా నీ పెదాల మీద కొంత నవ్వు లేకపోతే అవన్నీ వృధానే, అందుకే నవ్వండి
ఉరుకులు పరుగుల ప్రయాణంలో, కార్పోరేట్ ఉద్యోగాలతో జీవితాలను వెల్లదీస్తున్న వారందరూ తమ ముఖం మీద ఎప్పుడూ చిరాకును అంటించుకుని తిరుగుతారు. ఎందుకని అడిగితే ఇంకా చిరాకు పడతారు.
08 Jun 2023
జీవనశైలి400 మీటర్ల లోతులో హోటల్ గదులు: ప్రపంచంలోనే అత్యంత లోతులో ఉన్న హోటల్ గురించి తెలుసుకోండి
ఆతిథ్య రంగంలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు, కాన్సెప్టులు వస్తున్నాయి. అతిథులకు ఆసక్తిని కలిగించడానికి రకరకాల ఆలోచనలతో హోటళ్లను నిర్మిస్తున్నారు.
08 Jun 2023
జీవనశైలిజత కట్టకుండానే పిల్లల్ని కనే జంతువుల గురించి తెలుసుకోండి
సంతానం కలగడానికి ప్రత్యుత్పత్తి ఖచ్చితంగా అవసరమని అందరికీ తెలుసు. కానీ ప్రత్యుత్పత్తి జరపకుండానే కొన్ని జీవులు పిల్లల్ని కంటాయని ఎంతమందికి తెలుసు?
08 Jun 2023
ముఖ్యమైన తేదీలువరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే: ఈ వ్యాధి రావడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స
బ్రెయిన్ ట్యూమర్ పై అవగాహన కలిగించడానికి, బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న వారికి సపోర్ట్ ఇచ్చేందుకు, వాళ్ల కుటుంబాలకు అండగా ఉండడానికి, అలాగే బ్రెయిన్ ట్యూమర్ పై పరిశోధనలు చేస్తున్న వైద్య బృందాన్ని గుర్తించడానికి ప్రతీ ఏడాది జూన్ 8వ తేదీన వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే ని జరుపుతారు.
08 Jun 2023
ముఖ్యమైన తేదీలుప్రపంచ మహాసముద్రాల దినోత్సవం ఎందుకు జరుపుతారు? తెలుసుకోవాల్సిన విషయాలేంటి?
ప్రతీ ఏడాది జూన్ 8వ తేదీన ప్రపంచ మహాసముద్రాలు దినోత్సవాన్ని జరుపుతారు. సముద్రాల ప్రాముఖ్యతను జనాలకు తెలియజేయడానికి, సముద్ర వనరులను సంరక్షించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుతారు.
07 Jun 2023
అందంమీ జుట్టు వేగంగా, మందంగా పెరగాలనుకుంటున్నారా? ఈ చిట్కాలు మీకోసమే
మన శరీరంలో మిగతా భాగాలకు ఇచ్చే ప్రాముఖ్య్త జుట్టుకు ఇవ్వము. జుట్టు సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టరు. జుట్టు ఊడిపోతున్నప్పుడే దాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన వస్తుంది.
07 Jun 2023
ఆహారంఆరోగ్యం: ఏయే ఆహారాలను ఎలా నిల్వ చేయాలో ఇక్కడ తెలుసుకోండి
ఈ రోజు ఆహార భద్రతా దినోత్సవం. మనం తీసుకునే ఆహారం చెడిపోకుండా ఉండేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే విషయంపై అవగాహన పెంచేందుకు, అలాగే కలుషితమైన ఆహారాన్ని తినడం వల్ల కలిగే ఇబ్బందులను తెలియజేయడానికి ఈరోజును జరుపుతారు.
07 Jun 2023
వ్యాయామంగ్లోబల్ రన్నింగ్ డే: శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచే పరుగు వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు
పొద్దున్న లేవగానే పరుగెత్తే అలవాటు మీకుందా? కనీసం జాగింగ్ అయినా చేస్తారా? ఈ అలవాట్లు మీకు లేకపోతే ఇప్పుడే అలవర్చుకోండి. ఎందుకంటే పరుగు వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి.
06 Jun 2023
ప్రేరణప్రేరణ: నువ్వు గొప్ప స్నేహితుడైతేనే నీకు గొప్ప స్నేహితులు దొరుకుతారు
ప్రస్తుత జెనరేషన్ లో బంధాలకు అర్థాలు మారిపోతున్నాయి. అన్నింట్లోనూ స్వార్థం తొంగిచూస్తోంది. మనుషులు అందరూ మనం అనే భావన నుండి నేను అంటూ దూరం జరుగుతున్నారు.
06 Jun 2023
చర్మ సంరక్షణమీకు ఆరోగ్య సమస్యలున్నాయని మీ చర్మంపై కలిగే మార్పుల ద్వారా ఎలా తెలుసుకోవచ్చో చూడండి
చర్మం అనేది బయటకు కనిపించే పొర మాత్రమే కాదు. శరీరాన్ని కప్పి ఉంచే చర్మం, శరీరంలో జరుగుతున్న సమస్యలను బయటకు చూపిస్తుంది.
06 Jun 2023
ఆహారంఫ్రూట్ మిల్క్ షేక్స్ తాగితే గ్యాస్ వస్తుందా? అసలు పండ్లు తినేటపుడు చేయకూడని పొరపాట్లు ఏమిటో తెలుసుకుందాం
పండ్లను ఆహారంలో భాగంగా చేర్చుకుంటే శరీరానికి కావలసిన పోషణ సరిగ్గా అందుతుంది. పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఇంకా ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి.
06 Jun 2023
చర్మ సంరక్షణసోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఐస్ వాటర్ ఫేషియల్ వల్ల కలిగే లాభాలు
ఇంటర్నెట్ లో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో చెప్పలేం. బాలీవుడ్ సెలెబ్రిటీలు ఆలియా భట్, తమన్నా భాటియా, కత్రినా కైఫ్ మొదలైన వారి కారణంగా ప్రస్తుతం ఐస్ వాటర్ ఫేషియల్ బాగా వైరల్ అయ్యింది.
05 Jun 2023
ప్రేరణప్రేరణ: నీ దగ్గర ఏమీ లేకపోయినా నువ్వు హ్యాపీగా ఉండాలంటే నీలో ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటో తెలుసా?
ఈ భూమ్మీద ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. కొందరు బాగా డబ్బుతో పుడతారు. కొందరు కటిక పేదరికంలో పుడతారు. ఎవరి జీవితం వారిది.
05 Jun 2023
జీవనశైలివాతావరణంలో మార్పులు రాకుండా ఉండాలంటే మీ డైలీ రొటీన్ లో చేసుకోవాల్సిన మార్పులు
ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. మనిషి చేసే పనుల వల్ల పర్యావరణం కలుషితమవుతోంది. దీనివల్ల వాతావరణంలో అనేక మార్పులు వస్తున్నాయి.
05 Jun 2023
పర్యాటకంట్రావెల్: వర్షాకాలంలో అందమైన అనుభూతిని పంచే భారతదేశంలోని పర్యాటక ప్రదేశాలు
ఒక పక్క వర్షపు చినుకులు నెమ్మదిగా కురుస్తూ ఉంటే, మరోపక్క చేతిలో కాఫీ కప్పు పట్టుకుని పడవలో కూర్చుని, నదిలో పడుతున్న వర్షపు చినుకులను చూస్తే ఎంత బాగుంటుందో కదా!
05 Jun 2023
ముఖ్యమైన తేదీలుప్రపంచ పర్యావరణ దినోత్సవం: మారుతున్న పర్యావరణం వల్ల ముంచుకొస్తున్న ముప్పు ఏంటో తెలుసా?
ప్రతీ ఏడాది జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుతారు. పర్యావరణంపై అవగాహన కలిగించడానికి, పర్యావరణం పాడైపోతే కలిగే ఇబ్బందులను తెలియజేయడానికి, పర్యావరణాన్ని రక్షించేందుకు ఎలాంటి కృషి చేయాలో వెల్లడించేందుకు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుతారు.
03 Jun 2023
ముఖ్యమైన తేదీలుప్రపంచ సైకిల్ దినోత్సవం: సైక్లింగ్ ని మీ డైలీ రొటీన్ లో చేర్చుకుంటే కలిగే లాభాలు
ఈ మధ్య కాలంలో బైక్స్ ఎక్కువైపోయి సైకిల్ వైపు ఎవరూ చూడటం లేదు. సైకిల్ అంటే చిన్నపిల్లలు తొక్కేది అన్నట్టుగా ఫీలవుతున్నారు.
02 Jun 2023
ప్రేరణప్రేరణ: గమ్యం వైపు వెళ్ళే దారి ఎంత ఉత్సాహంగా ఉంటే అంత తొందరగా గమ్యాన్ని చేరుకుంటావ్
నువ్వొక బస్ ఎక్కావ్. ఆ బస్సులో అందరూ సైలెంట్ గా ఉన్నారు. బస్టాప్ రాగానే బస్సు ఆగిపోతుంది, ప్రయాణీకులు దిగిపోతున్నారు. వాళ్ళందరూ కనీసం మాట్లాడ్డం లేదు.
02 Jun 2023
చర్మ సంరక్షణచర్మ సంరక్షణ: ఎండవల్ల మీ చర్మం నల్లబడుతుందా? కలబందతో మెరిసే చర్మాన్ని పొందండిలా
ఎండాకాలంలో చర్మం నల్లబడటం సహజం. ఎండకు తిరుగుతూ ఉంటే చర్మం దాని సహజత్వాన్ని కోల్పోతుంది. ఈ నేపథ్యంలో చర్మ సంరక్షణ చాలా అవసరం.