లైఫ్-స్టైల్ వార్తలు

అందం, పుస్తకాలు, ఫ్యాషన్, ఆరోగ్యం & ఫిట్ నెస్, ఇంటి అలంకరణ మరియు ప్రయాణ ప్రపంచాన్ని అన్వేషించడానికి హాప్ ఇన్ చేయండి.

28 Jun 2023

డబ్బు

డబ్బును అర్థం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ఆశ మీకుంటే ఈ పుస్తకాలు చదవండి 

డబ్బు సంపాదించడం ఒక ఎత్తయితే దాన్ని సరిగా నిర్వహించడం మరొక ఎత్తు. నువ్వు సంపాదించినంతా ఖర్చు అవుతుంటే నీకు డబ్బు మీద సరైన అవగాహన లేదన్నమాట.

27 Jun 2023

ప్రేరణ

ప్రేరణ: ఏమీ లేదని బాధపడే ముందు ఈ రోజు ఉందని గుర్తుంచుకుంటే విజయం నీదే 

జీవితంలో ఏదీ సాధించలేమని ఎప్పుడూ బాధపడకూడదు. వయస్సు, డబ్బు, స్నేహితులు, బంధువులు, తెలివి, నైపుణ్యం ఏదీ నీకు లేకపోయినా నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు.

27 Jun 2023

ఫ్యాషన్

ప్రిన్సెన్ డయానా బ్లాక్ షీప్ స్వెట్టర్ ను వేలం వేస్తున్న ఫ్యాషన్ కంపెనీ..విశేషాలివే 

యునైటెడ్ కింగ్ డమ్ లోని వేల్స్ దేశపు యువరాణి డయానా ధరించిన స్వెట్టర్ ను వేలం వేయబోతున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ గా మారింది.

27 Jun 2023

గృహం

వర్షాకాలంలో మీ ఇంటి గార్డెన్ ని అందంగా మార్చే పూల మొక్కలు

మీ బాల్కనీలో రకరకాల పూల మధ్య కూర్చుని కాఫీ తాగుతుంటే ఆ మజానే వేరు. పూల నుండి వచ్చే పరిమళం, కాఫీ నుండి వచ్చే వాసన మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.

27 Jun 2023

ఆహారం

రక్తహీనత సమస్యను దూరం చేసే ఆహారాలను ఇప్పుడే మీ డైట్ లో చేర్చుకోండి 

రక్తంలో ఐరన్ తగ్గిపోతే రక్తహీనత ఏర్పడుతుంది. ఎర్ర రక్తకణాల్లోని హీమోగ్లోబిన్ ఐరన్ ఉంటుంది. హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ ను శరీర భాగాలకు చేరవేస్తుంది.

26 Jun 2023

పండగ

త్రిపురలో జరిగే 14దేవతల పండగ కర్చీపూజ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు 

ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో ఖర్చీపూజ పండగను పెద్ద ఎత్తున జరుపుతారు. దీన్ని 14దేవతల పండగ అని కూడా పిలుస్తారు.

విటిలిగో: చర్మంపై తెల్లటి మచ్చలు ఏర్పడే పరిస్థితిపై జనాల్లో ఉన్న అపోహాలు 

చర్మంపై తెల్లటి మచ్చలు ఏర్పడటాన్ని విటిలిగో అంటారు. ఇది ఆటో ఇమ్యూన్ సమస్య.

అంతర్జాతీయ మాదకద్రవ్యాలు దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు 

ప్రతి ఏడాది జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం జరుపుతున్నారు.

వందేమాతరం రచయిత బంకించంద్ర ఛటర్జీ గురించి ఎక్కువ మందికి తెలియని విషయాలు 

భారత జాతీయ గీతం జనగణమన అయితే జాతీయ గేయం(నేషనల్ సాంగ్) వందేమాతరం. ఈ పాటను బంకించంద్ర ఛటర్జీ రచించారు.

ఇండియాలోని రిచ్ గ్రామాలు: పేరుకు పల్లెలు, ఆస్తులు మాత్రం వేల కోట్లు 

పల్లెటూరు గురించి తక్కువగా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు చెప్పబోయే రిచ్ గ్రామాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. సిటీని తలదన్నే ఇండ్లు, సంపాదన ఉన్న పల్లెల గురించి తెలుసుకుందాం.

జెలసీని దూరం చేసుకోవాలనుకుంటే సాయం చేసే టిప్స్ ఇవే 

పక్కన వాళ్ళను చూసి ప్రతీ ఒక్కరికీ జెలసీ కలుగుతుంది. అదొక భావోద్వేగం. బాధ వస్తే ఏడ్చినట్టు, అవతలి వాళ్ళు మనకంటే బాగుంటే అసూయపడటం అన్నమాట.

పంది మాంసంతో 17అడుగుల టర్కీ బేకన్ తయారు చేసిన లెబనాన్ కంపెనీ: గిన్నిస్ రికార్డ్స్ లో చోటు 

పంది మాంసంతో తయారయ్యే టర్కీ బేకన్ అనే ఆహారాన్ని 17అడుగుల పొడవు తయారు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది.

ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే 2023: ఒలింపిక్ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా? 

ఒలింపిక్ క్రీడలు నాలుగేళ్ళకు ఒకసారి జరుగుతాయి. ఒలింపిక్ క్రీడలకు ప్రపంచ దేశాల్లో 200దేశాల నుండి క్రీడాకార్లు వస్తారు. 400రకాల క్రీడల్లో పోటీ ఉంటుంది.

22 Jun 2023

ప్రేరణ

ప్రేరణ: ఓటమిని గురువుగా చేసుకోవడం అలవాటైతే విజయం తొందరగా వస్తుంది 

నువ్వు పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కంటున్నావ్ అనుకుందాం. అప్పటివరకూ పోటీ పరీక్ష రాసిన అనుభవం లేదు. అయినా కూడా ఎంతగానో ట్రై చేసావ్. కానీ జాబ్ రాలేదు. అంటే నువ్వు ఓడిపోయావన్నమాట.

అమూల్ బ్రాండ్ లోగో గర్ల్ ఇమేజ్ సృష్టికర్త సిల్వస్టర్ డాకన్హా విశేషాలు 

ప్రఖ్యాత పాల బ్రాండ్ అమూల్ మిల్క్ గురించి అందరికీ తెలుసు. అమూల్ పాలు గుర్తు రాగానే ఆ ప్యాకెట్ మీద ఉండే లోగో గుర్తుకొస్తుంది.

22 Jun 2023

ఆహారం

మీ శరీరంలో నుండి విష పదార్థాలను తొలగించే టీ రకాలు మీకోసమే 

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టపడే డ్రింక్ ఏదైనా ఉందంటే అది టీ మాత్రమే. టీ కారణంగా నరాలు ఉత్తేజితం అవడమే కాకుండా జీవక్రియ మెరుగ్గా అవుతుంది.

బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ రావడానికి కారణాలు, లక్షణాలు ట్రీట్ మెంట్ 

ఎమోషన్స్ స్థిరంగా లేకుండా మాటిమాటికీ మారిపోవడం, అభద్రత భావం, తన మీద తనకు నమ్మకం లేకపోవడం మొదలగు లక్షణాలు మరీ తీవ్రంగా ఉన్నవారు బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్(బీపీడీ) తో బాధపడుతుండవచ్చు.

ఎక్కువ మందికి తెలియని అతి పురాతనమైన  వింతగా ఉండే సంగీత సాధనాలు 

సంగీత సాధానాల్లో చాలా రకాలున్నాయి. వాటిల్లో కొన్నింటికి మంచి గుర్తింపు ఉంది. కొన్నింటికి మాత్రం అసలు గుర్తింపు లేదు. ఇంకా చెప్పాలంటే ఆ సంగీత సాధనాల గురించి ఎవ్వరికీ తెలియదు.

21 Jun 2023

ఆహారం

ఆహారం: మొలకెత్తిన గోధుమ విత్తనాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు 

మొలకెత్తిన విత్తనాలు తింటే ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరికీ తెలుసు. పెసర్లు, శనగలు మొదలగు మొలకెత్తిన విత్తనాలను బ్రేక్ ఫాస్ట్ సమయంలో తినడం చాలామందికి అలవాటుగా ఉంటుంది.

అంతర్జాతీయ సంగీత దినోత్సవం: శరీరానికి, మనసుకు సంగీతం వినడం వల్ల కలిగే ప్రయోజనాలు 

ఈ ప్రపంచంలో దేనినైనా కదిలించే శక్తి సాహిత్యాని,కి సంగీతానికి మాత్రమే ఉందని అంటారు. సాహిత్యం గురించి పక్కనపెడితే, ఈరోజు అంతర్జాతీయ సంగీత దినోత్సవం.

20 Jun 2023

యోగ

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2023: సూర్య నమస్కారాలు సరైన పద్దతిలో ఎలా చేయాలంటే? 

యోగాసనాలు చేసేవారు సూర్యనమస్కాం ఖచ్చితంగా చేస్తుంటారు. యోగా అంటే సూర్య నమస్కారాలు మాత్రమే అనుకునేవారు కూడా ఉన్నారు. అంటే సూర్య నమస్కారాలు ఎంత పాపులరో అర్థం చేసుకోవచ్చు.

20 Jun 2023

యోగ

International Yoga Day 2023: 'యోగా డే'ను ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారో తెలుసా? 

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి ఏటా జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు.

20 Jun 2023

ప్రేరణ

ప్రేరణ: నిన్న ఎలా ఉన్నా, రేపెలా ఉంటుందో తెలియకపోయినా ఈరోజు ఆనందంగా ఉండాలి 

మనుషుల బాధలకు కారణం నిన్నటి గురించో లేదా రేపటి గురించో ఆలోచించడమే. చాలామంది ఇలానే ఉంటారు.

20 Jun 2023

యోగ

వర్క్ ప్లేస్ లో యోగాకు సమయమిస్తే ఎలాంటి లాభాలు ఉంటాయో తెలియజేస్తున్న నిపుణులు 

ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేసే వారిలో పని ఒత్తిడి తగ్గించడానికి ఆఫీసుల్లో యోగా బ్రేక్ ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది.

20 Jun 2023

ఆహారం

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే బ్లాక్ టీ వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు 

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది ఇష్టపడే టీ రకాల్లో బ్లాక్ టీ ఒకటి. క్యామెల్లియా సినెన్సిస్ అనే మొక్క నుండి ఉత్పత్తి అయ్యే బ్లాక్ టీ తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే ఎరువుల్లోని రకాలు 

మీ ఇంటి పెరట్లో గానీ, మీ చేనులో గానీ మొక్కలు పెంచుతున్నట్లయితే వాటికి పోషకాలు అందించడానికి రకరకాల ఎరువులు జల్లాల్సి ఉంటుంది. ఎరువుల్లో చాలా రకాలున్నాయి.

ప్రపంచ శరణార్థుల దినోత్సవం: ప్రాణ భయంతో వేరే దేశాలకు పారిపోయే శరణార్థుల కోసం ప్రత్యేకమైన రోజు ఎందుకో తెలుసా? 

ప్రతీ ఏడాది జూన్ 20వ తేదీన ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని జరుపుతారు. తమ దేశంలో సరైన రక్షణ లేకపోవడం, ఉగ్రవాద చర్యల వల్ల ప్రాణభయం, హింస, భీభత్సం మొదలైన కారణాల వల్ల సామాన్య ప్రజలు ఇతర దేశాలకు బ్రతకడానికి వెళ్తుంటారు.

19 Jun 2023

ప్రేరణ

ప్రేరణ: సముద్రంలో అలలు లేకపోతే పడవ నడపడం తెలియదు, సముద్రంలో కష్టాలు లేకపోతే జీవితాన్ని ఎలా నడపాలో తెలియదు 

కష్టాలు వచ్చిన ప్రతీ ఒక్కరూ నాకే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటారు. అప్పటివరకూ ప్రశాంతంగా సాగిన జీవితంలో కష్టాల పరంపర ఖచ్చితంగా వస్తుంటుంది.

మీ ఇంట్లో మూల మూలన ఉన్న బొద్దింకలను తరిమికొట్టే ఇంటి చిట్కాలు మీకోసం 

బొద్దింకలను చూడగానే జుగుప్స కలుగుతుంది. మొహం అదోలా పెట్టి ఒకలాగా అసహ్యించుకుంటారు. అంతేకాదు, బొద్దింకల వల్ల ఆహారం కలుషితం అవుతుంది.

మీ వయసు 30కి దగ్గరవుతుంటే మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన పాఠాలు 

జీవితంలో అనేక దశలుంటాయి. ఒక్కో దశలో ఒక్కోలా ఉంటారు. పదేళ్ళ పిల్లాడిగా ఉన్నప్పుడు, 20ఏళ్ల కుర్రాడిగా ఉన్నప్పుడు ఆలోచనలు ఒకేలా ఉండవు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆలోచనలు మారుతుంటాయి.

వైరల్ వీడియో: కన్నార్పకుండా ఫోటోగ్రాఫర్ ను చూస్తున్న చిరుత వీడియో 

వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే చాలా రిస్కుతో కూడుకున్న వ్యవహారం. అయినా కూడా దాని మీదున్న ప్యాషన్ తో అడవుల్లోకి వెళ్ళి మరీ వన్యమృగాల ఫోటోలు, వీడియోలను తీస్తుంటారు.

వరల్డ్ సికిల్ సెల్ ఎనీమియా అవేర్నెస్ డే: ఈ వ్యాధి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు 

సికిల్ సెల్ ఎనీమియా పట్ల అవగాహన కలిగించడానికి ప్రతీ ఏడాది జూన్ 19వ తేదీన ప్రపంచ సికిల్ సెల్ ఎనీమియా అవగాహన దినోత్సవాన్ని జరుపుతారు.

18 Jun 2023

గ్రహం

అగ్నిపర్వతాలు బద్దలై డైనోసర్ జాతి అంతరించినా బొద్దింకలు మాత్రం సజీవంగానే ఉన్నాయి. ఎలాగో తెలుసా?

బొద్దింకలు మానవులకు నచ్చవు. వీటిని వేలేసిన జీవుల్లాగా చూస్తారు. కానీ నిత్యం వంటింటిలో తిరిగే జీవుల్లో ఇదొకటి. కిచెన్ లో బొద్దింకలు కనిపిస్తే కర్ర తీసుకుని టంగున వాటిని కొడతాం, లేదా వాటిని తరిమేస్తాం.

ఫాదర్స్ డే జరుపుకోవడం ఎప్పటి నుండి మొదలైంది? ఈరోజున పంచుకోవాల్సిన కొటేషన్లు 

ఈ సంవత్సరం జూన్ 18వ తేదిన ఫాదర్స్ డే జరుపుకుంటున్నారు. తండ్రులు చేసే త్యాగాలను గుర్తించడానికి, తండ్రిగా నెరవేరుస్తున్న బాధ్యతను గౌరవించడానికి ప్రతీ ఏడాది జూన్ మూడవ ఆదివారం రోజున ఫాదర్స్ డే జరుపుతున్నారు.

కళ్ళు పొడిబారడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

కన్నీళ్ళు మీ కన్నులను శుభ్రపరుస్తాయి. దానివల్ల కంటికి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అయితే కన్నీళ్ళు రాకపోతే కళ్ళు మంటగా అనిపించడం, కళ్ళలో ఏదో అసౌకర్యంగా ఉండడం అనిపిస్తుంటుంది. ఇలాంటి ఇబ్బందులు మరీ ఎక్కువైతే చూపు తగ్గిపోయి మసక మసగ్గా కనిపిస్తుంది.

16 Jun 2023

ప్రేరణ

ప్రేరణ: కంఫర్ట్ జోన్ లో ఇరుక్కున్నావంటే విజయం ఎప్పుడూ అందని ద్రాక్షే 

నీకు చిన్న బిజినెస్ ఉంది, నెలకు ఎంతో కొంత సంపాదిస్తున్నావ్, వాటితో హాయిగా గడిచిపోతుంది. పెద్దగా డబ్బులు మిగలడం లేదు కానీ అప్పు చేయాల్సిన పరిస్థితి మాత్రం రావడం లేదు.

16 Jun 2023

ఆహారం

ఉదయం నుండి సాయంత్రం వరకు మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచే కాఫీ వెరైటీలు

పొద్దున్న లేవగానే కాఫీ తాగితే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది.హాట్, కోల్డ్, బ్లాక్.. ఏదైనా సరే కాఫీ తాగడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం తగ్గుతుంది. మెదడు ఆరోగ్యం మెరుగుపరుడుతుంది. శరీర బరువును నియంత్రంచడంలో ఉపయోగపడుతుంది.

మెడ నుండి వీపు భాగం వరకు వెన్నెముక ఆకారం గుండ్రంగా మారిందా? ఈ వ్యామాయాలు చేయండి 

చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు గానీ, టీచర్లు గానీ మీరు మెడ కింది భాగాన్ని కొంచెం వంగి కూర్చుంటే నిటారుగా కూర్చోండని చెప్పి ఉంటారు. అది మీ మంచి కోసమే.

ఫాదర్స్ డే 2023: మీ తండ్రికి బహుమతిగా ఏమివ్వాలో ఇక్కడ తెలుసుకోండి 

అమ్మ జన్మనిస్తుంది, నాన్న జీవితాన్ని ఇస్తాడు. వేలు పట్టి నడిపిస్తూ ప్రపంచానికి అర్థం చెబుతాడు నాన్న. పిల్లల జీవితాల్లో సంతోషాన్ని తీసుకొచ్చేందుకు తన జీవితాన్ని త్యాగం చేస్తుంటాడు నాన్న.

16 Jun 2023

ఫ్యాషన్

సూది కన్నంలో పట్టేంత చిన్న హ్యాండ్ బ్యాగు: సోషల్ మీడియాలో ట్రెండ్; వివరాలివే 

హ్యాండ్ బ్యాగ్ సైజు చిన్నగా ఉంటే స్టైలిష్ గా ఉంటుంది. నిజమే, కానీ మరీ చిన్నగా, కళ్ళకు కనిపించనంత చిన్నగా ఉంటే ఎలా ఉంటుంది? అసలు అలాంటి బ్యాగు ఉంటుందా అన్న సందేహం మీకుంటే ఇది తెలుసుకోవాల్సిందే.