లైఫ్-స్టైల్ వార్తలు
అందం, పుస్తకాలు, ఫ్యాషన్, ఆరోగ్యం & ఫిట్ నెస్, ఇంటి అలంకరణ మరియు ప్రయాణ ప్రపంచాన్ని అన్వేషించడానికి హాప్ ఇన్ చేయండి.
ప్రేరణ: భయానికి అవతల ఏముందో తెలుసుకుంటేనే జీవితం
భయం అనేది మనుషులను ముందుకు వెళ్ళకుండా ఆపేస్తుంది. గెలవడానికి ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి. ఆ అడ్డంకులకు భయపడితే గెలవలేరు.
తుప్పు పట్టిన గేట్లు, పాడైపోయిన మొక్కలతో గార్డెన్ ని అందంగా మార్చే జపనీస్ టెక్నిక్
జపాన్ లో గార్డెన్ ను పెంచేవారు వాబి సాబి అనే టెక్నిక్ ని ఉపయోగిస్తారు. ఈ టెక్నిక్ ప్రకారం గార్డెన్ ని పెంచితే సహజంగా ఉంటుంది.
ఆరోగ్యం: కాలేయాన్ని శుభ్రపరిచే అద్భుతమైన ఆహారాలు
శరీరంలోని విష పదార్థాలను బయటకు తొలగించడంలో కాలేయం ప్రధాన పాత్ర పొషిస్తుంది.
ముఖంపై ఫేక్ మచ్చలు పెట్టుకునే ట్రెండ్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
ముఖంపై మచ్చలు ఉండటం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. అసలు ఎలాంటి చిన్న మచ్చ కూడా లేకుండా ఉండాలని చాలామంది కోరుకుంటారు.
శరీర బరువును పెంచుకోవడానికి చేయాల్సిన పనులు ఇవే
బరువు ఎక్కువగా ఉండడం ఎంత అనారోగ్యమో, వయసుకు, ఎత్తుకు తగినంత బరువు లేకపోవడం కూడా అంతే అనారోగ్యం. ఎత్తుకు తగిన బరువు ఖచ్చితంగా ఉండాలి.
బరువును తగ్గించడం నుండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం వరకు గుమ్మడి విత్తనాల ప్రయోజనాలు
గింజలు తినడం ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు చెబుతూనే ఉన్నారు. గింజల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
వ్యాయామం చేసిన తర్వాత శరీరానికి ప్రశాంతతను అందించడానికి చేయాల్సిన యోగాసనాలు
వ్యాయామానికి ముందు శరీరాన్ని వేడి చేసుకోవడానికి వార్మప్ ఎలా చేస్తామో వ్యాయామం తర్వాత శరీరానికి ప్రశాంతతను అందించడానికి కొన్ని ఎక్సర్ సైజెస్ అవసరం అవుతాయి.
Conjunctivitis: కండ్ల కలక నుండి తొందరగా ఉపశమనం పొందడానికి తీసుకోవాల్సిన ఆహారాలు
ప్రస్తుతం ఇండియాలో కండ్ల కలక బారిన పడుతున్నవారు పెరుగుతున్నారు. దాదాపు అన్ని ప్రాంతాలకు కండ్ల కలక వ్యాపించింది. ఈ నేపథ్యంలో కండ్ల కలక ఇబ్బందులను తగ్గించడానికి ఏయే ఆహారాలు పనికొస్తాయో ఇప్పుడు చూద్దాం.
ప్రేరణ: అదృష్టంపై ఆధారపడిన వాడిని గెలవకుండా చేసేది అదృష్టంపై అతడి నమ్మకమే
ఈ ప్రపంచంలో కోటి మంది విజేతలుంటే అందులో ఒక్కరు మాత్రమే అదృష్టం కొద్దీ విజేతగా మారిన వారుంటారు. స్పష్టంగా చూస్తే ఆ ఒక్కరు కూడా కనిపించరు.
టాన్సిల్లిటిస్ నుండి ఉపశమనం అందించే ఇంటి చిట్కాలు తెలుసుకోండి
గొంతు వెనక భాగంలో ఉండే టాన్సిల్స్ లో వచ్చే వాపు, నొప్పులను టాన్సిల్లిటిస్ అంటారు. చాలాసార్లు వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల టాన్సిల్లిటిస్ వస్తుంది. అలాగే బాక్టీరియా కారణంగా కూడా ఈ ఇబ్బంది కలుగుతుంది.
జాతీయ చేనేత దినోత్సవం: చీరలు కాకుండా మనం రోజూ ఉపయోగించగలిగే చేనేత వస్త్రాలు
ప్రతీ ఏడాది ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా చేనేత వస్త్రాల గురించి తెలుసుకుందాం.
Happy Friendship Day 2023: విలసిల్లుతున్న ఆన్‌లైన్ స్నేహం
వేడుక, ఆనందం, బాధ ఎలాంటి అనుభూతిని అయినా పంచుకోవడానికి ప్రతి ఒక్కరికి ఓ ఫ్రెండ్ అనేవాడు ఉంటాడు. ఫ్రెండ్‌షిప్ అనేది మన జీవితాలను సుసంపన్నం చేసే అమూల్యమైన బంధం.
Oils for Hair: మీ జుట్టు పెరుగుదల, ఆరోగ్యానికి ఈ నూనెలు వాడండి
విపరీతమైన కాలుష్యం, పోషకాహార లోపం వంటి కారణాలతో చిన్న వయసులోనే ఈరోజుల్లో జట్టు రాలిపోవడం పరిపాటిగా మారింది. కొన్ని ఆయిల్స్‌ను జుట్టుకు పట్టించడం ద్వారా మీ వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. జట్టు ఊడిపోవడం కూడా తగ్గుతుంది. అవేంటో ఏంటో ఇప్పుడు చూద్దాం.
ప్రేరణ: అద్భుతంగా పనిచేయాలన్న ఆలోచనతో పనిని మొదలుపెట్టడంలో ఆలస్యం పనిని ఆపేసే ప్రమాదం
మీరొక పని మొదలు పెట్టాలని అనుకున్నారు. ఆ పని గురించి మీకేమీ తెలియదు. అందుకోసమే రీసెర్చ్ మొదలుపెట్టారు. ఆ రీసెర్చ్ లో ఆ పని గురించి ఎన్నో విషయాలు మీకు తెలుస్తున్నాయి.
ఆరోగ్యం: కావాల్సిన దానికన్నా ఎక్కువగా నీళ్ళు తాగితే ఎలాంటి నష్టాలు వస్తాయో తెలుసుకోండి
పంచభూతాల్లో ఒకటైన నీరు, మన పంచప్రాణాలను కాపాడే ముఖ్యమైన మూలకం. శరీరంలో నీరు తగ్గితే మనిషి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. అలాగే నీరు ఎక్కువగా తాగితే కూడా ప్రమాదకరమే.
ఆహారం: పండ్లు తినేటపుడు చేసే పొరపాట్ల వల్ల కలిగే నష్టాలు
ఆరోగ్యకరమైన ఆహారం అనే మాట వచ్చినప్పుడు అందులో పండ్లు తప్పకుండా ఉంటాయి. పండ్లలో ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో పోషకాలు ఉంటాయి.
మీ వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేస్తున్నారా? ఆ అలవాటును ఇలా మానుకోండి
సోషల్ మీడియాలో కానీ, బయట ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మీ గురించి ఎక్కువగా చెబుతున్నారా? మీ వ్యక్తిగత విషయాలను ఎక్కువగా పంచుకుంటున్నారా?
ప్రేరణ: నీ శత్రువులను ఎప్పుడూ గమనిస్తూ ఉండు, నీ పొరపాట్లు వాళ్ళకే ఎక్కువ తెలుస్తాయి.
మీరు వ్యాపారం చేస్తున్నా, లేక ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా, మీరేం చేసినా మీకు శత్రువులు తయారవుతారు. మీరు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితేనే ఇప్పుడు శత్రువులు పెరిగిపోతున్నారు.
Nuts: గింజలను ఏ విధంగా తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకోండి
బాదం, వాల్ నట్స్, పిస్తా, జీడిపప్పు, వేరుశనగ మొదలగు గింజలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే వీటిని ఎలా తినాలో చాలా మందికి అర్థం కాదు.
18,500బార్బీ బొమ్మలతో గిన్నిస్ రికార్డ్: బార్బీ డాక్టర్ గా పేరు తెచ్చుకున్న బెట్టినా డార్ఫ్ మ్యాన్
బార్బీ సినిమా రిలీజైనప్పటి నుండి బార్బీ బొమ్మలను అభిమానించే వారి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి.
Friendship Day: నిజమైన స్నేహితులను, స్నేహాన్ని గుర్తించడానికి సంకేతాలివే
ఒకరితో స్నేహం మొదలెట్టినపుడు ఆ ప్రయాణంలో అనేక అనుభవాలు ఎదురవుతాయి. ఆ అనుభవాలు మీకు హాని చేయకపోతే అవతలి వారు మీతో నిజంగా స్నేహం చేస్తున్నట్లు లెక్క.
National Watermelon Day: జుట్టుకు, చర్మానికి ఆరోగ్యాన్ని అందించే పుచ్చకాయ ప్రయోజనాలు తెలుసుకోండి
పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఖనిజలవణాలు, విటమిన్లు, పోషకాలు పుచ్చకాయలో పుష్కలంగా లభిస్తాయి.
వర్షాకాలం ప్రభావం వల్ల మీ శరీరంలో, ఆలోచనల్లో వచ్చే మార్పులను ఇలా సరిచేసుకోండి
సాధారణంగా రుతువు మారినప్పుడు మనుషుల్లో మార్పులు వస్తుంటాయి. ఈ మార్పులు శారీరకంగానూ మానసికంగానూ ఉంటాయి.
ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టాలనుకుంటున్నారా? ఏ రంగు బ్యాండ్ కడితే ఎలాంటి అర్థం వస్తుందో తెలుసుకోండి
స్నేహితుల దినోత్సవం వచ్చేస్తోంది. ప్రతీ సంవత్సరం భారతదేశంలో ఆగస్టు మొదటి ఆదివారం రోజున స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.
వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2023: బిడ్డకు పాలిచ్చే తల్లులను తండ్రులు జాగ్రత్తగా ఎలా చూసుకోవాలంటే?
తల్లిపాలు బిడ్డకి చాలా అవసరం. తల్లిపాలలోని పోషకాలు బిడ్డకి ఆరోగ్యాన్ని అందిస్తాయి.
ప్రేరణ: అందరూ నిన్ను వదిలేసినా నిన్ను నువ్వు వదిలేయకపోతేనే విజయం
మనిషి జీవితంలో ఎంతోమందిని కలుసుకుంటాడు. కొంతమంది చాలా తొందరగా మిమ్మల్ని వదిలేస్తారు. చాలా తక్కువ మంది మాత్రమే మీతో పాటు చివరి దాకా వచ్చే ప్రయత్నం చేస్తారు.
కుక్క కరిచినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రీట్మెంట్ ఏంటో ఇక్కడ తెలుసుకోండి
కుక్క కాటు చాలా ప్రమాదకరం, మీరు పెంచుకునే కుక్క అయినా, వీధి కుక్క అయినా మిమ్మల్ని కరిచినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అనేక అపాయాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
World Wide Web Day 2023: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు, జరుపుకోవాల్సిన విధానాలు
ప్రతీ ఏడాది ఆగస్టు 1వ తేదీన వరల్డ్ వైడ్ వెబ్ డేని జరుపుకుంటారు. వరల్డ్ వైడ్ వెబ్ ని టిమ్ బెర్నర్స్ లీ సృష్టించారు.
ప్రేరణ: కలల్ని సాధించుకోకుండా రిగ్రెట్ ఫీలవుతూ కూర్చుంటున్నావంటే నీకు వయసైపోయిందని అర్థం
వయసు ఉన్నప్పుడే ఏం చేసినా బాగుంటుంది. వయసైపోయాక, అయ్యో ఆ సమయంలో నేనా పని చేసుంటే ఇప్పుడు నా జీవితం ఇలా ఉండకపోయేది కదా అని ఆలోచిస్తే ప్రయోజనం ఏమీ లేదు.
వర్షాకాలంలో ఫంగల్ సైనసైటిస్ బారిన పడకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు
వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల వైరల్, బ్యాక్టీరియా, ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాపిస్తుంటాయి. ప్రస్తుతం ఫంగల్ సైనసైటిస్ గురించి తెలుసుకుందాం.
గుండెకు ఆరోగ్యాన్ని అందించడం నుండి జీర్ణశక్తిని పెంచడం వరకు ఎడమ వైపు పడుకుంటే కలిగే ప్రయోజనాలు
పడుకునే పొజిషన్ సరిగ్గా ఉంటే ఆరోగ్యం బాగుంటుందని మీకు తెలుసా? ఎడమ వైపు పడుకుంటే ఆరోగ్యానికి మంచిదని మీరు వినే ఉంటారు. అయితే అసలు ఎలా మంచిదో మనం ఇక్కడ తెలుసుకుందాం.
కండ్ల కలక ఎలా వస్తుంది? లక్షణాలు ఏంటి? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ప్రస్తుతం కండ్ల కలక ఎక్కువ మందిలో కనిపిస్తోంది. వర్షాలు పడుతున్న సమయంలో కండ్ల కలక సోకడం సాధారణ విషయమే. కండ్ల కలక గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
Joint Pains: వానాకాలంలో కీళ్లు నొప్పులు ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..!
ఈరోజుల్లో చాలామంది మోకాళ్లు, కీళ్ల నొప్పుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కీళ్ల నొప్పుల సమస్య ఉన్నవారు లేస్తే కూర్చోలేు, కూర్చుంటే లేవలేరు. వర్షాకాలం ఈ నొప్పుల తీవ్రత మరింత పెరుగుతుంది.
International Tiger Day 2023: పులులను చూడాలంటే అక్కడికి పోవాల్సిందే..!
మనం జూకీ వెళ్లినప్పుడు పక్షులు,కోతులు వంటివి కనిపించకపోయినా పెద్దగా ఫీల్ అవ్వం, కానీ పులులు, సింహాలు వంటివి కనిపించకపోతే మాత్రం చాలా నిరాశకు గురవుతాం.
ప్రేరణ: గతంలో ఎదురైన ఇబ్బందులను తలచుకుంటూ కూర్చోవడం కన్నా వదిలేయడమే బెటర్
మనిషి జీవిత ప్రయాణంలో ఎన్నో అనుభవాలు ఎదురవుతుంటాయి. ప్రతీసారీ మనం చేస్తున్న ప్రయాణం సాఫీగా జరగకపోవచ్చు. కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతాయి.
నాలుగు సంవత్సరాల పాప ఎత్తుకు సమానంగా ఉన్న పిల్లి గురించి మీకు తెలుసా?
రష్యాకు చెందిన యులియా మినినా, కెఫిర్ అనే పిల్లిని పెంచుకుంటుంది. ఆ పిల్లి పొడవు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే.
Friendship Day: భారత ఇతిహాసాల్లో చెప్పుకోదగిన గొప్ప స్నేహాలు
స్నేహ బంధం రక్తసంబంధం కన్నా గొప్పది. అన్నా, తమ్ముడు చెల్లెలు, అక్కలతో పంచుకోని విషయాలు కూడా స్నేహితులతో చెప్పుకుంటారు.
Friendship Day: మీ స్నేహితులతో కలిసి తప్పకుండా పర్యటించాల్సిన ప్రదేశాలు తెలుసుకోండి
ఫ్రెండ్ షిప్ డే వచ్చేస్తోంది కాబట్టి ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేయండి. స్నేహితులతో కలిసి పర్యాటక ప్రాంతాల్లో విహరించడం వల్ల ఒత్తిడి దూరమై మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.
పనిచేసే ప్రదేశంలో నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల నుండి జాగ్రత్తగా ఉండడానికి కావాల్సిన టిప్స్
వర్షాకాలంలో నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల నుండి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. మీరు పనిచేసే ప్రదేశంలో కూడా నీటి ద్వారా అనేక వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.
Happy Friendship Day: మీ స్నేహితులకు ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలో తెలుసుకోండి
స్నేహితుల దినోత్సవం రోజున మీ స్నేహితుల కోసం మంచి బహుమతిని అందివ్వడమనేది పెద్ద టాస్క్. ఏదో ఇచ్చేసాలేం అన్నట్టుగా కాకుండా అవతలి వారు ఎప్పటికీ మర్చిపోలేని బహుమతిని అందిస్తే బాగుంటుంది.