ఆహారం: వార్తలు
భారతదేశ ఆహార సాంప్రదాయాల్లో కనిపించే పద్ధతులు.. వాటి వెనక నిజాలు
ఆహార సాంప్రదాయాలు ఒక్కో దేశానికి ఒక్కోలా ఉంటాయి. ఆయా ప్రాంతాన్ని బట్టి ఆహార సాంప్రదాయాలు పుట్టుకొస్తాయి. భారతదేశంలో రకరకాల ఆహార సాంప్రదాయాలు కనిపిస్తాయి.
భారతదేశ మసాలా దినుసుల చరిత్ర గురించి ఆసక్తికరమైన విషయాలు
ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు అందులో యాక్షన్, కామెడీ, రొమాన్స్ లాంటివి లేకపోతే సినిమాలో మసాలా తగ్గిందని అంటారు.
మీకు సలాడ్స్ అంటే ఇష్టమా? ఈ వెరైటీ సలాడ్స్ ఒకసారి ట్రై చేయండి
ఒకప్పుడు సలాడ్స్ సైడ్ డిష్ గా ఉండేవి. కానీ ఇప్పుడు ప్రధాన ఆహారంగా మారిపోయింది. రంగు రంగుల కలర్లు, మంచి మంచి సువాసనలు సలాడ్స్ ని ప్రధాన ఆహారంగా మార్చేశాయి.
Food: విదేశీయులు ఎక్కువగా ఇష్టపడే భారతదేశ వంటకాలు ఇవే
భారతదేశ ఆహార సాంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు తెచ్చుకున్నాయి. భారతదేశంలో ఎన్నో రకాల వంటకాలు మనకు కనిపిస్తాయి. ప్రస్తుతం విదేశీయులకు నచ్చే మన వంటకాలు ఏంటో తెలుసుకుందాం.
స్ట్రీట్ ఫుడ్: భారతదేశంలోని ప్రముఖ నగరాల్లో నోరూరించే చిరుతిళ్ళు ఇవే
భారతదేశంలో స్ట్రీట్ ఫుడ్స్ చాలా ఫేమస్. సాయంకాలం పూట రోడ్డు మీద వెళ్తుంటే రకరకాల వెరైటీలు గల స్ట్రీట్ ఫుడ్స్ సువాసనలు మిమ్మల్ని ఆకర్షిస్తుంటాయి.
భారతదేశ ప్రజలకు టీ ఎప్పుడు అలవాటయ్యింది? దీని వెనక పెద్ద కథ ఉందని మీకు తెలుసా?
పొద్దున్న లేవగానే టీ తాగడం చాలామందికి అలవాటుగా ఉంటుంది. టీ తాగకపోతే ఆరోజు ఏదో కోల్పోయామనే ఫీలింగ్ చాలా మందిలో కనిపిస్తుంది. అయితే మీకు ఈ విషయం తెలుసా?
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా వాడే బియ్యం రకాలు, తెలుసుకోవాల్సిన విషయాలు
ఇండియాలో బియ్యం వాడకం ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో బియ్యంతో చేసిన ఆహారం ప్రధాన వంటకంగా ఉంటుంది.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల కలిగే ఉపయోగాలు, నష్టాలు తెలుసుకోండి
ఈ మధ్యకాలంలో బరువు తగ్గడానికి చాలామంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వైపు మళ్ళుతున్నారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.
ఈ ఫుడ్ టేస్టీ గురూ.. 2023లో టాప్-5 వెరైటీ ఫుడ్ కాంబినేషన్‌ల జాబితా ఇదే
వెరైటీ ఫుడ్ కాంబినేషన్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతున్నాయి.
వివిధ రకాల రంగుల్లోని కూరగాయలు ఎందుకు తినాలో తెలుసుకోండి
మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఆహారం ఆరోగ్యకరమైనదైతే మన శరీరం ఆరోగ్యంగా మారుతుంది. అందుకే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
మహాభారతంలో పేర్కొన్న వంటకాలు ఇప్పటికీ ఇంట్లో తయారు చేస్తారని మీకు తెలుసా?
మహాభారతంలో పేర్కొన్న కొన్ని వంటకాలు ఇప్పటికీ కూడా ప్రాచుర్యంలో ఉన్నాయన్న సంగతి చాలామందికి తెలియదు. అప్పటి కాలం నాటి వంటకాలు ఇప్పటికీ ఇంట్లో చేసుకుంటామనేది చాలామందిని ఆశ్చర్యపరిచే విషయం.
ఇమ్యూనిటీ పెంచడం నుండి ఎముకలను దృఢంగా చేయడం వరకు గుమ్మడి విత్తనాల ప్రయోజనాలు
గుమ్మడి విత్తనాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, మెగ్నీషియం ఇంకా చాలా పోషకాలు ఉంటాయి.
ఒక రోజులో మన శరీరానికి ఎన్ని కార్బోహైడ్రేట్లు అవసరమవుతాయో మీకు తెలుసా?
మన శరీరానికి ప్రధానంగా శక్తినందించే వనరులుగా కార్బోహైడ్రేట్లను చెప్పుకోవచ్చు.
ఆహారానికి సంబంధించిన విషయాల్లో మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసే గిన్నిస్ రికార్డ్స్
ఆహారానికి సంబంధించిన విషయంలో గిన్నిస్ రికార్డ్స్ గురించి మీకు తెలుసా?
బరువు పెరుగుతామనే భయం లేకుండా స్వీట్స్ ఎలా ఎంజాయ్ చేయాలో తెలుసుకోండి
బరువు తగ్గాలనుకునేవారు కొన్ని ఆహారాలను పక్కన పెట్టాల్సి ఉంటుంది. అందులో స్వీట్స్ తప్పకుండా ఉంటుంది.
శరీరంలోని విష పదార్థాలను తొలగించే ప్రత్యేక ఆహారాలు నిజంగా ఉన్నాయా? ఇది తెలుసుకోండి
డిటాక్స్ టైట్.. శరీరంలోని మలిన పదార్థాలను బయటకు తొలగించే ఆహారాలను డిటాక్స్ డైట్ అనే పేరుతో పిలుస్తారు. ఇవి శరీరంలోని విష పదార్థాలను తొలగించి ఆరోగ్యాన్ని అందిస్తాయి.
Food: ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఖచ్చితంగా ఎందుకు తినాలి? తినకపోతే ఏమవుతుంది?
ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్ గా లంచ్ చేసే అలవాటు మీకుందా? మీరు బ్రేక్ ఫాస్ట్ చేయడం లేదా? అయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
జాతీయ పోషకాహార వారోత్సవాలు: మిల్లెట్స్ పై ఫోకస్ తో ఫుడ్ ఫెయిర్ నిర్వహిస్తున్న గ్లాన్స్
స్మార్ట్ ఫోన్ లాక్ స్క్రీన్ పై వార్తలను అందించే గ్లాన్స్, జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా ఫుడ్ ఫెయిర్ పేరుతో క్యాంపెయిన్ నిర్వహించడానికి సిద్ధమవుతోంది.
మీరు ఇష్టంగా తినే జిలేబీ, గులాబ్ జామూన్ భారతదేశానివి కావని మీకు తెలుసా?
భారతదేశంలో భిన్న సంస్కృతులు, భిన్న ఆచారాలు, సాంప్రదాయాలు కనిపిస్తుంటాయి. తినే ఆహారం విషయంలోనూ భిన్నమైన వెరైటీలు దర్శనమిస్తుంటాయి.
మీకు తెలియకుండానే మీరు ఎక్కువగా తినేస్తున్నారా? ఈ టిప్స్ తో తక్కువ తినడం అలవాటు చేసుకోండి
ఆహారం విషయంలో మీరు కంట్రోల్ కోల్పోతున్నారా? ప్రతీసారి తక్కువ తిందామని ఆలోచించి చివరికి ఎక్కువగా తినేస్తున్నారా? బరువు తగ్గాలనుకుని తక్కువగా తినాలనే ఆలోచన మీకుందా?
Food: ఈ పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదని మీకు తెలుసా?
చిన్నప్పటి నుండి ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగడం మనకు అలవాటుగా మారిపోయింది. ఆ అలవాటు ప్రకారంగానే పండ్లు తిన్న వెంటనే కూడా నీళ్లు తాగుతారు.
ఆహారం జీర్ణం కాక ఇబ్బందులు పడుతున్నారా? మీ జీర్ణశక్తిని ఈ విధంగా పెంచుకోండి
మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. నీళ్ల విరేచనాలు, మలబద్ధకం, గుండె మంట, గ్యాస్ మొదలగు సమస్యలు ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల వస్తాయి.
హై బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవాలంటే ఈ ఆహారాలను తీసుకోండి
హై బీపీ కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి, గుండె సంబంధ సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ప్రస్తుతం హై బీపీని కంట్రోల్ లో ఉంచే కొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం.
భారతదేశ చిరుతిళ్ళకు ర్యాంకులు:అత్యంత దరిద్రమైన తిండిగా టాప్ లో దహీ పూరి
భారతదేశంలోని నగరాల్లో స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్. ఒక్కో నగరంలో ఒక్కో చిరుతిండి ఫేమస్ గా ఉంటుంది.
గోధుమపిండితో చేసిన వంటకాలు తింటే సమస్యలొస్తాయా..?
గోధుమపిండితో చేసిన వంటకాలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మిరియాల వల్ల ఇన్ని ఉపయోగాలా.. రోజూ తీసుకుంటే ఈ వ్యాధులు దరిచేరవు..!
మిరియాలను ప్రతిరోజూ ఆహరంలో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Food: డయాబెటిస్ తో బాధపడేవారు తినకూడని పండ్లు ఇవే
డయాబెటిస్ తో బాధపడేవారు తాము తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పండ్లు తినేటప్పుడు జాగ్రత్త వహించాలి. అన్ని రకాల పండ్లను తినకూడదు.
హైపో థైరాయిడిజం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు: పాటించాల్సిన ఆహార నియమాలు
థైరాయిడ్ హార్మోన్ శరీరంలో అనేక పనులను నిర్వర్తిస్తుంది. శరీర పెరుగుదలలో, కణాలను రిపేర్ చేయడంలో జీవక్రియలో థైరాయిడ్ హార్మోన్ కీలకం.
ఆరోగ్యం: శరీరంలో కొవ్వు తగ్గించడం నుండి కళ్ళకు ఆరోగ్యాన్ని అందించే ఈ మిరపకాయ గురించి తెలుసుకోండి
పాప్రికా.. లామంగ్ సమూహంలోని క్యాప్సికం రకం మిరపకాయల నుండి తయారు చేయబడిన మిరపకాయ మసాలా ఇది.
ఆరోగ్యం: కాలేయాన్ని శుభ్రపరిచే అద్భుతమైన ఆహారాలు
శరీరంలోని విష పదార్థాలను బయటకు తొలగించడంలో కాలేయం ప్రధాన పాత్ర పొషిస్తుంది.
బరువును తగ్గించడం నుండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం వరకు గుమ్మడి విత్తనాల ప్రయోజనాలు
గింజలు తినడం ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు చెబుతూనే ఉన్నారు. గింజల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
Conjunctivitis: కండ్ల కలక నుండి తొందరగా ఉపశమనం పొందడానికి తీసుకోవాల్సిన ఆహారాలు
ప్రస్తుతం ఇండియాలో కండ్ల కలక బారిన పడుతున్నవారు పెరుగుతున్నారు. దాదాపు అన్ని ప్రాంతాలకు కండ్ల కలక వ్యాపించింది. ఈ నేపథ్యంలో కండ్ల కలక ఇబ్బందులను తగ్గించడానికి ఏయే ఆహారాలు పనికొస్తాయో ఇప్పుడు చూద్దాం.
ఆరోగ్యం: కావాల్సిన దానికన్నా ఎక్కువగా నీళ్ళు తాగితే ఎలాంటి నష్టాలు వస్తాయో తెలుసుకోండి
పంచభూతాల్లో ఒకటైన నీరు, మన పంచప్రాణాలను కాపాడే ముఖ్యమైన మూలకం. శరీరంలో నీరు తగ్గితే మనిషి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. అలాగే నీరు ఎక్కువగా తాగితే కూడా ప్రమాదకరమే.
ఆహారం: పండ్లు తినేటపుడు చేసే పొరపాట్ల వల్ల కలిగే నష్టాలు
ఆరోగ్యకరమైన ఆహారం అనే మాట వచ్చినప్పుడు అందులో పండ్లు తప్పకుండా ఉంటాయి. పండ్లలో ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో పోషకాలు ఉంటాయి.
Nuts: గింజలను ఏ విధంగా తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకోండి
బాదం, వాల్ నట్స్, పిస్తా, జీడిపప్పు, వేరుశనగ మొదలగు గింజలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే వీటిని ఎలా తినాలో చాలా మందికి అర్థం కాదు.
నేషనల్ జంక్ ఫుడ్ డే: జంక్ ఫుడ్ తినే అలవాటును మానేందుకు ప్రేరణ కలిగించే పుస్తకాలు
జంక్ ఫుడ్ అంటే ప్రతీ ఒక్కరికీ ఇష్టమే. సాయంకాలమైతే చాలు ఆఫీసులో కుర్చీలో కూర్చోబుద్ధి కాదు. ఏదైనా తినాలని నాలుక లాగేస్తూ ఉంటుంది.
వర్షాకాలంలో మీ ఆరోగ్యం బాగుండాలంటే ఎలాంటి ఆహారాలను తినకూడదో తెలుసుకోండి
నల్ల మబ్బులు, చల్లని వాన, వేడి వేడి ఆహారం.. వర్షాకాలంలో ఈ కాంబినేషన్ భలే గమ్మత్తుగా ఉంటుంది. వర్షాకాలంలో ప్రకృతి ఎంతో అందంగా కనిపిస్తుంది.
ఫుడ్ కాంబినేషన్స్: ఏ రెండు ఆహారాలను కలిపి తినకూడదో ఇక్కడ తెలుసుకోండి
మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తీసుకునే ఆహారం ఆరోగ్యకరమైనది అయ్యుండాలి. లేదంటే అనర్థాలు తప్పవు. ముఖ్యంగా రెండు ఆహారాలను కలిపి తీసుకునేటపుడు జాగ్రత్తగా ఉండాలి.
జీర్ణశక్తిని పెంచడం నుండి బరువు తగ్గించడం వరకు జీలకర్ర వల్ల కలిగే ప్రయోజనాలు
మన కిచెన్ లో ఉండే వస్తువులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాకపోతే వాటిని ఎలా వాడాలో తెలియాలి.
రక్తహీనత సమస్యను దూరం చేసే ఆహారాలను ఇప్పుడే మీ డైట్ లో చేర్చుకోండి
రక్తంలో ఐరన్ తగ్గిపోతే రక్తహీనత ఏర్పడుతుంది. ఎర్ర రక్తకణాల్లోని హీమోగ్లోబిన్ ఐరన్ ఉంటుంది. హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ ను శరీర భాగాలకు చేరవేస్తుంది.