ఆహారం: వార్తలు

మీ శరీరంలో నుండి విష పదార్థాలను తొలగించే టీ రకాలు మీకోసమే 

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టపడే డ్రింక్ ఏదైనా ఉందంటే అది టీ మాత్రమే. టీ కారణంగా నరాలు ఉత్తేజితం అవడమే కాకుండా జీవక్రియ మెరుగ్గా అవుతుంది.

ఆహారం: మొలకెత్తిన గోధుమ విత్తనాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు 

మొలకెత్తిన విత్తనాలు తింటే ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరికీ తెలుసు. పెసర్లు, శనగలు మొదలగు మొలకెత్తిన విత్తనాలను బ్రేక్ ఫాస్ట్ సమయంలో తినడం చాలామందికి అలవాటుగా ఉంటుంది.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే బ్లాక్ టీ వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు 

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది ఇష్టపడే టీ రకాల్లో బ్లాక్ టీ ఒకటి. క్యామెల్లియా సినెన్సిస్ అనే మొక్క నుండి ఉత్పత్తి అయ్యే బ్లాక్ టీ తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

ఉదయం నుండి సాయంత్రం వరకు మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచే కాఫీ వెరైటీలు

పొద్దున్న లేవగానే కాఫీ తాగితే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది.హాట్, కోల్డ్, బ్లాక్.. ఏదైనా సరే కాఫీ తాగడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం తగ్గుతుంది. మెదడు ఆరోగ్యం మెరుగుపరుడుతుంది. శరీర బరువును నియంత్రంచడంలో ఉపయోగపడుతుంది.

2023-24 ఆర్థిక సంవత్సరానికి గోధుమలపై స్టాక్ పరిమితిని విధించిన కేంద్రం 

2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ గోధుమలపై స్టాక్ పరిమితిని కేంద్రం విధించింది.

ఆరోగ్యం: ఏయే ఆహారాలను ఎలా నిల్వ చేయాలో ఇక్కడ తెలుసుకోండి 

ఈ రోజు ఆహార భద్రతా దినోత్సవం. మనం తీసుకునే ఆహారం చెడిపోకుండా ఉండేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే విషయంపై అవగాహన పెంచేందుకు, అలాగే కలుషితమైన ఆహారాన్ని తినడం వల్ల కలిగే ఇబ్బందులను తెలియజేయడానికి ఈరోజును జరుపుతారు.

ఫ్రూట్ మిల్క్ షేక్స్ తాగితే గ్యాస్ వస్తుందా? అసలు పండ్లు తినేటపుడు చేయకూడని పొరపాట్లు ఏమిటో తెలుసుకుందాం

పండ్లను ఆహారంలో భాగంగా చేర్చుకుంటే శరీరానికి కావలసిన పోషణ సరిగ్గా అందుతుంది. పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఇంకా ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి.

ఆహారం: వేసవిలో ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది? కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? 

వేసవి వేడి తీవ్రంగా ఉంది, ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. వెచ్చని వాతావరణం కారణంగా ఆరోగ్యానికి హానికలగజేసే బ్యాక్టీరియాలు, వైరస్ లు, పరాన్నజీవులు పుట్టుకొస్తాయి.

నేషనల్ వాల్నట్స్ డే: వాల్నట్స్ తో స్వీట్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి 

ప్రతీ సంవత్సరం మే 17వ తేదీన నేషనల్ వాల్నట్స్ డే జరుపుకుంటారు. వాల్నట్స్ మార్కెటింగ్ బోర్డ్ నిర్ణయించిన ప్రకారం, 1950నుండి జాతీయ వాల్నట్స్ దినోత్సవాన్ని జరుపుతున్నారు.

రెసిపీ: దాల్ తడ్కాలో వెరైటీలు ఎలా తయారు చేయాలో తెలుసుకోండి 

సాధారణంగా ఏదైనా దాబాలో భోజనం చేయాలనుకుంటే దాల్ తడ్కా ఆర్డర్ చేయడం చాలామందికి అలవాటు ఉంటుంది. తడ్కా అంటే పోపు అని అర్థం. పోపును పప్పులో కలపితే దాల్ తడ్కా తయారవుతుంది.

పౌష్టికాహార పంటల ఉత్పత్తిపై ఇక్రిసాట్‌ స్పెషల్ ఫోకస్

ప్రజావసరాలకు అనుగూనంగా హైదరాబాద్‌లోని ఇక్రిశాట్ అడుగులు వేస్తోంది. పెరుగుతున్న జనాభాకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందించడంపై ఇక్రిశాట్ ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

ఆహారం: బరువు తగ్గడానికి, జీర్ణక్రియ మెరుగు కావడానికి చియా గింజలు చేసే మేలు 

చియా గింజలను సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. అందుకు కారణం దానిలోని పోషక విలువలే. నలుపు, తెలుపు రంగుల్లో ఉండే చియా గింజలు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను, ప్రోటీన్, ఫైబర్ ను కలిగి ఉంటాయి.

01 May 2023

బంధం

శృంగార పరంగా ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన ఆహారాలేంటో ఇక్కడ తెలుసుకుందా. 

మీరు తినే ఆహారమే మీ ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలను సరిగ్గా అందిస్తేనే, శరీరం కూడా అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటుంది.

ఆహారం: బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల బ్రెయిన్ పవర్ పెరగడంతో పాటు అనేక లాభాలు

మానవ శరీరం సక్రమంగా పనిచేయాలంటే ఆహారం తప్పనిసరి. అయితే ఆహారం తీసుకోవడంలో చాలామంది తప్పులు చేస్తుంటారు.

వాల్ నట్స్ తో టీనేజర్ల మెదడు పనితీరు మెరుగు: స్పెయిన్ పరిశోధకుల వెల్లడి 

శరీరానికి గింజలు చేసే మేలు అంతా ఇంతా కాదు. గుండె ఆరోగ్యానికి గింజలు చాలా ఉపయోగపడతాయని అందరికీ తెలుసు. బాదం, వాల్ నట్స్, కాజు మొదలగునవి శరీరానికి పోషకాలను అందిస్తాయి.

మొక్కల నుండి వచ్చే ప్రోటీన్లు మీ శరీరానికి అందాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకోండి. 

శరీర కండరాలను, కణజాలాలను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రోటీన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఐతే ఎక్కువ శాతం ప్రోటీన్లు మాంసాహారంలోనే ఉంటాయి.

నేషనల్ టీ డే 2023: ప్రపంచంలో అత్యంత ఖరీదైన టీ ఎక్కడ తయారవుతుందో తెలుసా? 

ప్రపంచంలో ఎక్కువ మంది తాగే పానీయం టీ అని చెప్పవచ్చు. మరి ప్రపంచ ప్రజలంతా ఎక్కువ శాతం తాగే టీలో చాలా రకాలున్నాయి.

మీ శరీరానికి తొందరగా శక్తిని అందించే ఆహారాలు 

మనం ఆహారం తీసుకునేది శక్తి గురించే. శరీరంలో శక్తి లేకపోతే ఏ పనీ చేయలేం. కనీసం సరిగ్గా ఆలోచించలేం కూడా. అందుకే ఆహారం పట్ల జాగ్రత్త అవసరం. ప్రస్తుతం శరీరానికి తొందరగా శక్తిని అందించే ఆహారాలేంటో తెలుసుకుందాం.

ఈస్టర్ పండగ రోజున ఆనందాన్ని అందించే అద్భుతమైన రెసిపీస్

ఈ ఏడాది ఈస్టర్ పండగ ఏప్రిల్ 9వ తేదీ ఆదివారం నాడు వచ్చింది. మరణం తర్వాత క్రీస్తు మళ్ళీ తిరిగి రావడాన్ని ఉద్దేశించి ఈ పండగను క్రైస్తవులు జరుపుకుంటారు.

లక్ష్మణ ఫలం: క్యాన్సర్ ని నివారించే ఈ ఫలం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడే తెలుసుకోండి

లక్ష్మణ ఫలం: బ్రెజిల్ కు చెందిన ఈ ఫలం భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మందంగా ఉండే తోలు, దానిపైన ముండ్లను కలిగి ఉండే ఈ పండు, ఆకుపచ్చ రంగులో ఉంటుంది.

జాతీయ విటమిన్ సి దినోత్సవం: విటమిన్ సి దొరికే జ్యూసెస్ ఏంటో చూద్దాం

అమెరికాలో ఏప్రిల్ 4వ తేదీని జాతీయ విటమిన్ సి దినోత్సవంగా జరుపుకుంటారు. విటమిన్ సి కారణంగా శరీరానికి కలిగే ఆరోగ్యంపై అవగాహన కలిగించేందుకు ఈ రోజును జరుపుతారు.

వేసవి వేడి తగలకుండా ఉండాలంటే సత్తుపిండి ఆహారాలు తినాల్సిందే

సత్తులో ప్రోటీన్, ఫైబర్, పొటాషియం అధికంగా ఉంటాయి. కాల్చిన శనగ పప్పును గ్రైండర్ రుబ్బడం వల్ల సత్తు తయారవుతుంది. రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సత్తు పదార్థంతో పానీయాలు తయారు చేసుకుంటారు.

విమాన ప్రయాణ చేస్తున్నప్పుడు కడుపులో ఇబ్బందిగా అనిపిస్తుందా? ప్రయాణానికి ముందు ఈ ఆహారాలు తినకండి

ఖాళీ కడుపుతో విమాన ప్రయాణం చేయడం మంచిది కాదు, అలా అని పొట్ట నిండా అన్నం తినేసి కూడా విమాన ప్రయాణం చేయకూడదు.

యాంగ్జాయిటీని పెంచే ఈ ఆహారాలను అస్సలు ముట్టుకోవద్దు

మీకు యాంగ్జాయిటీ డిజార్డర్ ఉందా? కారణం లేకుండానే మీలో యాంగ్జాయిటీ పెరిగిపోతుందా? అయితే మీరు తినే ఆహారమే అలా పెరగడానికి కారణం కావచ్చు.

కళ్లకింద నల్లటి వలయాలను తగ్గించడం నుండి నోటి దుర్వాసన పోగొట్టడం వరకు కీరదోస చేసే మేలు

రుతువు మారినప్పుడల్లా శరీరంలో అనేక మార్పులు వస్తుంటాయి. అందుకే రుతువు మారుతున్నప్పుడు ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది.

మీరు ఎక్కువ చక్కెర తింటున్నారని తెలియజేసే కొన్ని లక్షణాలు

భారతదేశంలో డయాబెటిస్ తో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. జీవనశైలి సరిగ్గా లేకపోవడం, ఆహార అలవాట్లలో అనేక మార్పులు, తీవ్రమైన ఒత్తిడి మొదలగునవన్నీ చక్కెర వ్యాధితో బాధపడే వారి సంఖ్యను పెంచుతాయి.

నాన్ వెజ్ లో మాత్రమే దొరికే కొల్లాజెన్, వెజ్ తినే వాళ్ళకు ఎలా దొరుకుతుందో తెలుసుకోండి

అందమైన చర్మం కోసం, కీళ్ళు ఆరోగ్యంగా ఉండడం కోసం, ఎముకలు బలంగా ఉండడానికి కొల్లాజెన్ అనే ప్రోటీన్ చాలా అవసరం. ఈ కొల్లాజెన్ ప్రోటీన్, జంతుమాంసం లో మాత్రమే ఎక్కువగా లభిస్తుంది.

రక్తంలో హిమోగ్లోబిన్ పెంచే ఐరన్ సప్లిమెంట్స్ ఉపయోగాలు తెలుసుకోండి

ఐరన్ అనే పోషకం శరీరానికి ఎంత మేలు చేస్తుందో చాలామందికి తెలియదు. మన శరీరంలో ఐరన్ తగినంతగా లేకపోతే శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

లక్నో, కోల్ కతా బిర్యానీల కంటే చెన్నై దిండిగల్ బిర్యానీ బాగుందంటూ ట్వీట్ వార్ కి తెరలేపిన నెటిజన్

ఏ ప్రాంత ప్రజలకైనా అక్కడి ఆహారాలు కూడా వాళ్ళ సంస్కృతిలో ఒక భాగంగా ఉంటాయి. అలా బిర్యానీని కూడా తమ సంస్కృతిలో భాగంగా చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు.

అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ కలిగి ఉన్న పిల్లలు తినకూడని ఆహారాలు

మనం తినే ఆహారాలే మన శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తాయి. అందుకే ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలు ఏ డి హెచ్ డి సమస్యతో బాధపడుతుంటే వారికి కొన్ని ఆహారాలను దూరంగా ఉంచాలి.

ఆరోగ్యాన్ని అందించే బ్రౌన్ రైస్ తో రుచికరమైన వంటలు

ఆరోగ్యంతో పాటు రుచిని కూడా అందించే రెసిపీ గురించి తెలుసుకుందాం

చదువు: ఎగ్జామ్స్ అంటే టెన్షన్ పడుతున్నారా? ఈ ఆహారాలు తినండి

కాలేజీకి వెళ్లే స్టూడెంట్స్ ఫైనల్ ఎగ్జామ్స్ రాసే సమయం వచ్చేసింది. ఈ టైంలో కొంచెం టెన్షన్ గా ఉండడం సహజమే. ఒక్కోసారి ఆ టెన్షన్ కూడా మిమ్మల్ని బాగా చదివించేలా చేస్తుంది.

మొక్కల్లో మాంసం దొరికే ఆహారాలు, వాటివల్ల కలిగే లాభాలు, నష్టాలు

మాంసం తినని వాళ్ళకు మాంసహార రుచి ఎలా ఉంటుందో తెలియదు. అలాగే మాంసంలోని పోషకాలు అందవని మీరు వాళ్ళ మీద జాలిపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాంసం లాంటి రుచితో, పోషకాలతో కూడిన మొక్కలు అందుబాటులో ఉన్నాయి.

జీర్ణ సమస్యలు, కండరాలు పట్టేయడం, తిమ్మిర్లను దూరం చేసే ఆహారాలు

మన శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరిగితే మనం యాక్టివ్ గా అన్ని పనులు చేసుకోగలుగుతాం. లేదంటే జీర్ణ సమస్యలు, కండరాలు పట్టేయడం, తిమ్మిరులు వంటి ఇబ్బందులు వస్తాయి.

కొబ్బరి చక్కెర గురించి మీకు తెలుసా? చక్కెరలోని రకాలు తెలుసుకోండి

సాధారణంగా మన ఇళ్ళలో వాడే చక్కెర గురించే అందరికీ తెలుస్తుంది. చక్కెరలో చాలా రకాలున్నాయి. వేరువేరు రకాల చక్కెరలను వేరు వేరు ఆహారాల్లో ఉపయోగిస్తారు.

ఒత్తిడిని దూరం చేయడం నుండి సంతాన ప్రాప్తి వరకు శిలాజిత్ వల్ల కలిగే ప్రయోజనాలు

శిలాజిత్.. ఇది హిమాలయ కొండల్లో దొరికే ఆహార పదార్థం. ఎన్నో ఏళ్ళ క్రితం కుళ్ళిపోయిన మొక్కల వల్ల ఇది తయారైంది. పుష్కలమైన పోషకాలు ఉండే శిలాజిత్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

మెదడు పనితీరును దెబ్బ తీసి మతిమరుపును తీసుకొచ్చే ఆహారాలు

మన శరీరంలో అన్నికంటికంటే ముఖ్యమైనది మన మెదడు. అందుకే మెదడుకు మంచి పోషకాలు అందించాలి. లేదంటే మెదడు పనితీరులో ఇబ్బందులు ఏర్పడి మతిమరుపు బహుమతిగా వస్తుంది.

బరువు తగ్గడం: పొట్టకొవ్వు పెరుగుతుంటే ఈ పండ్లను మీ ఆహారంలో చేర్చుకోండి

బరువు తగ్గాలని ఆలోచించే వారు పొట్టచుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కొన్ని సార్లు వాళ్లలో పెద్ద మార్పేమీ ఉండదు.

19 Jan 2023

వంటగది

నోరూరించే పాప్ కార్న్ వెరైటీలను ఇలా తయారు చేసుకోండి

పాప్ కార్న్ అంటే మీకిష్టం అయితే ఈ రోజు ఇంట్లో తయారు చేసుకోగలిగే పాప్ కార్న్ వెరైటీల గురించి తెలుసుకుందాం.

మునుపటి
తరువాత