విమానం: వార్తలు
15 Sep 2023
ముంబైముంబై: రన్‌వే కూలిపోయిన ప్రైవేట్ జెట్.. 8మందికి గాయాలు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఓ ప్రైవేట్ విమానం ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ సమయంలో రన్‌వే నుంచి జారిపడి కుప్పకూలింది. భారీ వర్షమే దీనికి కారణంగా తెలుస్తోంది.
09 Sep 2023
దిల్లీఎమిరేట్స్ విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ.. దిల్లీకి మళ్లిన ఫ్లైట్
దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. (Dubai-Guangzhou Emirates Aeroplane) దుబాయ్ నుంచి గ్యాంగ్ జౌ వెళ్లాల్సిన EK- 362 ఎమిరేట్స్ విమానం అత్యవసర వైద్య పరిస్థితుల కారణంగా దిల్లీకి మళ్లింది.
04 Sep 2023
ఇండిగోఇండిగో విమానాన్ని ఢీకొన్న పక్షి.. భువనేశ్వర్‌లో అత్యవసరంగా ల్యాండింగ్
భువనేశ్వర్ నుంచి దిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం గాల్లో ఉండగా పక్షి ఢీకొనడంతో అత్యవర ల్యాండింగ్ చేశారు.
30 Aug 2023
రష్యారష్యా విమానాశ్రయంపై డ్రోన్ల దాడి.. నుజ్జునుజ్జు అయిన నాలుగు విమానాలు
రష్యాలోని ఎయిర్‌పోర్టుపై భారీ స్థాయిలో డ్రోన్లు విరుచుకుపడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఊహించని రీతిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనలో నాలుగు రవాణా విమానాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
28 Aug 2023
బ్రిటన్యూకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య.. విమానాలు ఆలస్యం
బ్రిటన్ నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు వినామయాన సంస్థలు చెప్పాయి. దీంతో దేశంలో విమాన సర్వీసులు ఆలస్యమవుతాయని స్పష్ట చేశాయి.
24 Aug 2023
రష్యారష్యా: విమాన ప్రమాదంలో వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ మృతి.. ఆశ్చర్యపోలేదని బైడన్ ప్రకటన
రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నెర్ మెర్సెనరీ గ్రూప్ చీఫ్ అధిపతి యెవ్జెనీ ప్రిగోజిన్ బుధవారం రాత్రి విమాన ప్రమాదంలో మరణించారు.
23 Aug 2023
దిల్లీదిల్లీలో తప్పిన ఘోరం.. ఒకేసారి 2 విమానాలకు ల్యాండింగ్, టేకాఫ్ క్లియరెన్స్
దిల్లీ విమానాశ్రయంలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. 2 విమానాలకు ఒకేసారి ల్యాండింగ్, టేకాఫ్ కోసం ఏటీసీ గ్రీన్ సిగ్నల్ అందింది.
22 Aug 2023
ఇండిగోఇండిగో విమానంలో విషాదం.. గాల్లో ఉండగానే రక్తపు వాంతులతో ప్రయాణికుడు మృతి
ఇండిగో విమానంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు రక్తపు వాంతులతో తుది శ్వాస విడిచాడు.
18 Aug 2023
టెక్సాస్Texas: ఆకాశంలో ఉండగా ఇంజిన్‌లో సమస్య .. టేకాఫ్ అయిన చోటే అత్యవసరంగా లాండింగ్
ఆకాశంలో ఉండగా ఓ విమానానికి అత్యవసర పరిస్థితి ఎదురైంది.దీనికి సంబంధించిన దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి.
17 Aug 2023
అమెరికావిమానంలో విషాదం.. ఫ్లైట్ గాల్లో ఉండగా బాత్రూమ్‌లో కుప్పకూలిన పైలట్
లాటమ్ ఎయిర్‌లైన్స్ లో విషాదం చోటు చేసుకుంది. ఈ మేరకు ఫ్లైట్ గాల్లో ఉండగానే పైలెట్ హఠాత్తుగా కుప్పకూలిపోయారు. ఎగురుతున్న విమానంలో పైలెట్ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
06 Aug 2023
ఇండిగోమరోసారి వివాదాస్పదమైన ఇండిగో.. ఏసీ లేకుండానే గాల్లోకి లేచిన విమానం
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో మరో వివాదానికి కేంద్ర బిందుగా మారింది. చండీగఢ్ నుంచి జైపుర్‌కు శనివారం బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
01 Aug 2023
బెంగళూరు'బోయింగ్ 737-8-200 ఎయిర్‌క్రాఫ్ట్' కలిగిన మొదటి ఆసియా ఎయిర్‌లైన్‌గా 'ఆకాశ ఎయిర్' రికార్డు
ఆసియాలో తమ విమాన సర్వీసుల్లో బోయింగ్ 737-8-200 ఎయిర్‌క్రాఫ్ట్‌ను ప్రవేశపెట్టిన మొదటి ఎయిర్‌లైన్‌గా భారతీయ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ అవతరించింది.
30 Jul 2023
అమెరికావిమానంలో బాలికపై లైంగిక వేధింపులు.. ఎయిర్ లైన్స్‌పై రూ.16 కోట్లకు దావా
విమానంలో మద్యం మత్తులో బాలికతో పాటు అమె తల్లి పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. మద్యం తాగిన వ్యక్తి, పక్క సీట్లో ఉన్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
28 Jul 2023
దిల్లీఇండిగో విమానంలో మహిళపై లైగింక వేధింపులు.. ప్రొఫెసర్ అరెస్టు
ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న విమానంలో లైంగిక వేధింపుల పాల్పడిన ఓ ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విమానంలో ప్రయాణిస్తున్న 24 ఏళ్ల మహిళా డాక్టర్ పై ఫ్రొపెసర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సమాచారం.
24 Jul 2023
ఆర్మీసాంకేతిక లోపంతో కుప్పకూలిన సుడాన్ విమానం.. నలుగురు సైనికులు సహా 9 మంది దుర్మరణం
సూడాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.సాంకేతిక లోపం కారణంగా ఓ విమానం కుప్పకూలిన ఘటనలో 9 మంది దుర్మరణం పాలయ్యారు.
21 Jul 2023
గో ఫస్ట్గోఫస్ట్ ఎయిర్ లైన్స్ సేవలకు డీజీసీఏ గ్రీన్ సిగ్నల్
గోఫస్ట్ విమానయాన సంస్థ తన సర్వీసులను పునఃప్రారంభించేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) వెల్లడించింది. కానీ ఇందుకు సంబంధించి పలు షరుతులు విధించింది.
12 Jul 2023
బెంగళూరుబెంగళూరు: హెచ్ఏఎల్ ఎయిర్‌పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
నోస్ ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఫ్లై బై వైర్ ప్రీమియర్ 1ఏ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
09 Jul 2023
అమెరికాలాస్ ఏంజిల్స్: ప్రైవేట్ జెట్ క్రాష్, ఆరుగురు మృతి
కాలిఫోర్నియా లాస్ ఏంజిల్స్‌లోని విమానాశ్రయం సమీపంలోని శనివారం ఓ ప్రైవేట్ జెట్ క్రాష్ అయ్యింది. ఈ విమాన ప్రమాదంలో ఆరుగురు మరణించినట్లు ఫెడరల్ అధికారులు తెలిపారు.
23 Jun 2023
ముంబైఫోన్లో హైజాక్ అని అరిచిన వ్యక్తి అరెస్ట్.. లేట్ గా బయల్దేరిన విమానం
ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ ఫ్లైట్ హైజాక్ అంటూ మాట్లాడిన మాటలతో ఏకంగా టేక్ అయ్యే విమానం ఆగిపోయింది. ఈ మేరకు సదరు విమానం 4 గంటలు ఆలస్యంగా బయల్దేరింది.
21 Jun 2023
దిల్లీసాంకేతిక లోపంతో దిల్లీలో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
విమానంలోని ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా ఇండిగో ఫ్లైట్ ను అత్యవసరంగా దించేశారు. ఈ మేరకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కి పైలట్ సమాచారం ఇచ్చారు.
21 Jun 2023
అట్లాంటిక్ మహాసముద్రంఅట్లాంటిక్ మహాసముద్ర గర్భంలో నీటి శబ్ధాలను గుర్తించిన కెనడా విమానం
టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లి గల్లంతైన మినీ జలాంతర్గామి వద్ద నీటి శబ్దాలను కెనడా నిఘా విమానం గుర్తించింది. ఈ మేరకు గాలింపు ప్రక్రియలో స్వల్ప పురోగతి లభించింది.
20 Jun 2023
సింగపూర్సింగపూర్ లో రోబో సూపర్ పోలీస్.. చాంగీ ఎయిర్ పోర్టులో సేవలు
ప్రపంచం సాంకేతికాన్ని ప్రస్తుతం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) ఏలుతోంది. ఈ టెక్నిక్స్ క్రమంగా అన్ని రంగాలకు విస్తరిస్తోంది. రోబోలు ఏ పనైనా చేస్తూ మానవ వనరులతో పోటీ పడుతున్నాయి.
19 Jun 2023
న్యూజెర్సీఇంటి అద్దెకు భయపడి విమానంలో ఆఫీసుకు వెళ్తున్న యువతి
ఉద్యోగం చేసేవారు సాధారణంగా బైకులపై వెళ్తుంటారు. ఎక్కవ జీతం వచ్చి, మంచి పొజిషన్‌లో ఉంటే మహా అయితే కార్లలో ఆఫీసుకు వెళ్తుంటారు.
13 Jun 2023
ఎయిర్ ఇండియాఎయిర్ ఇండియా ఫ్లైట్ కాక్ పిట్‌లోకి పైలట్ గర్ల్ ఫ్రెండ్.. 30 లక్షల ఫైన్
ఆ విమానం ఎక్కిన ప్రయాణికుల్లో ఆ ఫ్లైట్ పైలట్ లవర్ కూడా ఉంది. అయితే తాను నడిపే విమానంలో తన ప్రేయసి ఉండటంతో పైలట్ ఆనందం అంతా ఇంతా కాదు. ఈ మేరకు అత్యుత్సాహం ప్రదర్శించి, ఏకంగా గర్ల్ ఫ్రెండ్ ను విమానంలోని కాక్‌పిట్‌లోకి ఆహ్వానించాడు.
13 Jun 2023
దిల్లీఇండిగో ఫ్లైట్ కి తప్పిన ముప్పు.. దిల్లీలో ల్యాండ్ అవుతుండగా రన్ వేను తాకిన తోక భాగం
దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ఓ విమానం త్రుటిలో పెను ప్రమాదాన్ని తప్పించుకుంది.
09 Jun 2023
విస్తారాదిల్లీ: విస్తారా విమానంలో 'బాంబు' సంభాషణ, ప్రయాణికుడి అరెస్టు
దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విస్తారా విమానంలో ఫోన్‌లో బాంబు గురించి మాట్లాడిన ఒక ప్రయాణికుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన జూన్ 7 (బుధవారం) జరిగిందని విస్తారా ఎయిర్ లైన్ చెప్పింది.
08 Jun 2023
ఎయిర్ ఇండియా36 గంటల తర్వాత రష్యా నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం
దిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం, ఇంజిన్ లోపం తలెత్తడంతో రష్యాలోని మారుమూల పట్టణమైన మగదాన్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే.
08 Jun 2023
విమానాశ్రయంIATA: ఎయిర్‌లైన్ పరిశ్రమలో జోష్; ఈ ఏడాది లాభం రూ.80వేల కోట్లు దాటొచ్చని అంచనా
విమానాల్లో ప్రయాణీకుల రద్దీ పెరుగుతోంది. స్థానిక ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటున్నందున ఈ ఏడాది ఎయిర్‌లైన్ పరిశ్రమ 9.8బిలియన్ డాలర్ల(రూ.80,000కోట్లు) నికర లాభాన్ని నమోదు చేస్తుందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) పేర్కొంది.
07 Jun 2023
రష్యారష్యాలో ఏయిర్ఇండియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..సహాయం కోసం ముంబయి నుంచి మరో ఫ్లైట్
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకి భారత రాజధాని న్యూదిల్లీ నుంచి ఓ విమానం బయల్దేరింది. అది కాస్తా సాంకేతిక లోపంతో మంగళవారం అర్థాంతరంగా రష్యాలోని మగడాన్ ఏయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది.
01 Jun 2023
ఐఏఎఫ్కర్ణాటకలో కుప్పకూలిన భారత వైమానిక దళానికి చెందిన ట్రైనర్ విమానం
ఇండియన్ ఎయిర్‌ఫర్స్‌కు సూర్యకిరణ్ ట్రైనర్ విమానం గురువారం కర్ణాటకలోని చామ్‌రాజ్‌నగర్ సమీపంలో సాధారణ కుప్పకూలిపోయింది. శిక్షణ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
30 May 2023
ఎయిర్ ఇండియాఎయిర్ ఇండియాలో ప్రతినెలా 600మంది పైలట్, క్యాబిన్ సిబ్బంది నియామకాలు; సీఈఓ
దేశంలో విమానయాన రంగ వృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఎయిర్ ఇండియా దూసుకుపోతోంది.
30 May 2023
తాజా వార్తలుపైలట్లకు 'గో ఫస్ట్' ఎయిర్‌లైన్ బంపర్ ఆఫర్; అదనంగా రూ.1లక్ష వేనతం
ప్రస్తుతం దివాలా ప్రక్రియలో ఉన్న గో ఫస్ట్ ఎయిర్‌లైన్ తమ పైలెట్లను కొనసాగించాలని చూస్తోంది.
27 May 2023
దిల్లీభారీ వర్షంతో చల్లబడిన దిల్లీ; విమానాల దారి మళ్లింపు
దిల్లీలో శనివారం ఉదయం ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్ష కురిసింది.
18 May 2023
తాజా వార్తలు'గో ఫస్ట్' విమాన సర్వీసుల రద్దు మే 26 వరకు పొడిగింపు
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న గో ఫస్ట్ ఎయిర్‌లైన్ తమ విమాన సర్వీసుల సస్పెన్షన్‌ను మే 26వరకు పొడిగించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
10 May 2023
టాటాగో ఫస్ట్ విమానాల కోసం లీజుదార్లతో టాటా, ఇండిగో విడివిడిగా చర్చలు
గత వారం స్వచ్ఛంద దివాలా ప్రక్రియ కోసం దాఖలు చేసిన గో ఫస్ట్ కీలక విమానాలను దగ్గించుకునేందుకు దేశీయ దిగ్గజ విమానయాన సంస్థలు టాటా గ్రూప్, ఇండిగో ఆ సంస్థ లీజుదార్లతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
08 May 2023
ఇండియా లేటెస్ట్ న్యూస్పీకల్లోతు కష్టాల్లో ఉన్న 'గో ఫస్ట్' మళ్లీ టేకాఫ్ అవుతుందా?
తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వాడియా గ్రూప్ యాజమాన్యంలోని 'గో ఫస్ట్' ఎయిర్‌లైన్స్ గతవారం స్వచ్ఛంద దివాలా కోసం దాఖలు చేసింది.
08 May 2023
రాజస్థాన్రాజస్థాన్: మిగ్-21 యుద్ధ విమానం కూలి నలుగురు మృతి
రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో సోమవారం మిగ్-21 యుద్ధ విమానం కూలింది.
04 May 2023
ప్రయాణంగోఫస్ట్ విమాన సంస్థ సర్వీసులు బంద్.. టికెట్ బుకింగ్స్ రద్దు
ఆర్థికంగా నష్టాల్లో ఉన్న గోఫస్ట్ ఎయిరేవేస్ సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా మరికొన్ని సర్వీసులను రద్దు చేస్తూ ప్రకటన చేసింది.
04 May 2023
అమెరికాఏడాది చివరి నాటికి 15,000 మంది ఉద్యోగులను నియంమించుకునే యోచనలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్
ఒక పక్క ఖర్చును తగ్గించుకునేందుకు ప్రధాన అంతర్జాతీయ సంస్థలు తమ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపడుతుంటే, అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది.