విమానం: వార్తలు
Spicejet: స్పైస్‌జెట్‌పై DGCA నిఘా.. సెలవుపై 150 మంది ఎయిర్‌లైన్స్ ఉద్యోగులు
ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న స్పైస్ జెట్ విమానయాన సంస్థపై ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిశితంగా పరిశీలించడం ప్రారంభించింది.
Boing : 'డోర్లు లోదుస్తుల వలె మారాయి'.. బోయింగ్ ఉద్యోగులు కార్యాలయ సవాళ్లను వెల్లడించారు
నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) రెండు రోజుల విచారణ ప్రారంభంలో సాక్ష్యం ప్రకారం, బోయింగ్ ఉద్యోగులు అస్తవ్యస్తమైన, పనిచేయని పని వాతావరణాన్ని వివరించారు .
Boeing: బోయింగ్ నూతన సీఈఓగా "కెల్లీ" ఓర్ట్‌బర్గ్
రెండవ త్రైమాసికంలో $1.4 బిలియన్ల నష్టాన్ని నివేదించిన తర్వాత విమాన తయారీ సంస్థ బోయింగ్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
Electric plane: ఈ విమానం ఒక్కసారి ఛార్జ్ చేస్తే 800 కి.మీ కంటే ఎక్కువ ప్రయాణించగలదు
డచ్ స్టార్టప్ ఎలిసియన్ ఎలక్ట్రిక్ రీజనల్ ఎయిర్‌క్రాఫ్ట్ కోసం ప్రణాళికలను ప్రకటించింది, 90 మంది ప్రయాణికులను 805 కిమీ వరకు తీసుకెళ్లగల సామర్థ్యం ఉంది.
Hydrogen-powered : ఎగిరే కారు లాంటి విమానాలు .. హైడ్రోజన్ తో అమెరికా ప్రయోగం
జాబీ ఏవియేషన్ రూపొందించిన ఎగిరే కారు లాంటి నిలువు టేకాఫ్ విమానం హైడ్రోజన్ శక్తిని ఉపయోగించి మొదటి-రకం, 523 మైళ్ల టెస్ట్ ఫ్లైట్‌ను పూర్తి చేసింది.
Airport accidents : వరుస ప్రమాదాల నివారణకు కఠిన నిబంధనలు అవసరం
దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్-1లో గత నెలలో జరిగిన ఘోరమైన పై కప్పు కూలిపోవడం భారత విమానాశ్రయ మౌలిక సదుపాయాల జవాబుదారీతనం లేనితనాన్ని వెలుగులోకి తెచ్చింది.
Air Europa: ఎయిర్ యూరోపా విమానంలో కుదుపులు.. డజన్ల కొద్దీ గాయాలు.. బ్రెజిల్‌కు మళ్లింపు
మాడ్రిడ్ నుండి మాంటెవీడియోకి వెళ్లే ఎయిర్ యూరోపా విమానం తీవ్రమైన కుదుపులకు గురైంది.
IndiGo flight: ఇండిగో విమానంలో బాంబు బెదిరింపులు.. భయాందోళనలో ప్రయాణికులు
దిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు వచ్చింది.. విచారణ కోసం విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. విచారణ అనంతరం బాంబు వార్త పుకారు అని తేలింది.
spicejet flight: పక్షిని ఢీకొట్టిన స్పైస్‌జెట్ విమానం.. 135 మంది ప్రయాణికులు సేఫ్
ఢిల్లీ నుంచి లేహ్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం ఇంజిన్‌ను ఓ పక్షి ఢీకొట్టింది. ఈ సమయంలో పెను ప్రమాదం తప్పింది.
Helicopter Crashes: విమాన ప్రమాదంలో మరణించిన భారత నాయకులు వీరే..
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ కూలిన వార్తతో యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. దీంతో హెలికాప్టర్ ప్రమాదాలపై మరోసారి చర్చ జరుగుతోంది.
Flight charges: దేశీయ విమాన చార్జీలు 30శాతం వరకు ఎందుకు పెరిగాయి?
విమాన ప్రయాణం ప్రియమైపోతోంది. కొన్ని రూట్లలో పెరిగిన విమాన ప్రయాణ చార్జీలే అందుకు నిదర్శనం.
Boeing jet : ఇంజన్ కవర్ విడిపోవడంతో అత్యవసర ల్యాండింగ్ అయిన బోయింగ్ జెట్ విమానం
అమెరికాలో బోయింగ్ జెట్ విమానానికి చెందిన ఇంజన్ కవర్ విడిపోవడంతో విమానాన్నిఅత్యవసర ల్యాండింగ్ చేశారు.
Vistara Airlines: పైలట్ల కొరత: విమాన సర్వీసులను తగ్గించుకున్నవిస్టారా
విమానయాన సంస్థ విస్తారా (Vistara) ఎయిర్ లైన్స్ కీలక ప్రకటన చేసింది.
Russia: రష్యాలో కుప్పకూలిన ఆర్మీ కార్గో విమానం.. 15 మంది మృతి
రష్యా రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కార్గో విమానం మంగళవారం కుప్పకూలింది. విమానంలో 15మంది ఉన్నారని, వారందరూ మరణించారని అధికారులు పేర్కొన్నారు.
private jet crash: వర్జీనియాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. ఐదుగురు దర్మరణం
అమెరికా వర్జీనియాలోని గ్రామీణ ప్రాంతంలోని చిన్న విమానాశ్రయం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఒక చిన్న ప్రైవేట్ విమానం కూలిపోయింది.
United Airlines: గాల్లో ఎగరగానే విమానం టైర్ ఊడిపోయింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. షాకింగ్ వీడియో
శాన్ ఫ్రాన్సిస్కో నుండి టేకాఫ్ అవుతుండగా టైర్ కోల్పోవడంతో జపాన్‌కు వెళ్లే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ జెట్‌లైనర్ గురువారం లాస్ ఏంజెల్స్‌లో ల్యాండ్ అయింది.
Madhya Pradesh: గుణలో కూలిన ట్రైనీ విమానం.. మహిళా పైలెట్‌కు తీవ్ర గాయాలు
మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ట్రైనీ విమానం కూలిన ఘటన బుధవారం వెలుగు చూసింది.
Kenya plane collision: గాల్లో రెండు విమానాలు ఢీ.. ఇద్దరు మృతి
కెన్యాలోని నైరోబీ నేషనల్ పార్క్ పైన మంగళవారం గాల్లో రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించినట్లు పోలీసులు తెలిపారు.
SpiceJet Layoffs: 1400 మంది ఉద్యోగులను తొలగించనున్న స్పైస్‌జెట్
SpiceJet Layoffs: ప్రముఖ విమానయాన సంస్థ 'స్పైస్‌జెట్' సుమారు 1,400 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది.
Plane Crash: కుప్పకూలిన మినీ విమానం.. ఏడుగురు మృతి
Plane Crashes In Brazil: బ్రెజిల్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు.
Plane crash: అఫ్గానిస్థాన్‌లో కుప్పకూలిన ప్యాసింజర్ విమానం.. భారత్ కీలక ప్రకటన
అప్గానిస్థాన్‌లో ప్యాసింజర్ విమానం కూలిపోయింది. చైనా, తజికిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న బదక్షన్ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
Air Canada Plane: టేకాఫ్ కి ముందు విమానం క్యాబిన్ నుండి దూకిన ప్రయాణికుడు!
ఎయిర్ కెనడా విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు దుబాయ్‌కి బయలుదేరే ముందు విమానం నుండి దూకినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.
Alaska Airlines: 16వేల అడుగుల ఎత్తులో ఊడిన విమానం డోర్.. సర్వీసులను నిలిపివేసిన అలాస్కా ఎయిర్‌లైన్స్
అలస్కా ఎయిర్ లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-9 విమానం దాదాపు 16వేల అడుగుల ఎత్తులో ఉన్న సమయంలో డోర్ ఊడిపోయింది.
కూలిన విమానం.. హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్, ఇద్దరు కూతుళ్లు మృతి
hollywood actor christian oliver died: హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్ అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు.
Delhi: దిల్లీలో దట్టమైన పొగమంచు.. 110 విమానాలు, 25 రైళ్లపై ఎఫెక్ట్
దిల్లీ సహా ఉత్తర భారతాన్ని బుధవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది.
303మంది భారతీయ ప్రయాణికులకు ఊరట.. నేడు ఫ్రాన్స్ నుంచి వెళ్లేందుకు విమానానికి అనుమతి
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి 303 మంది భారతీయ ప్రయాణికులతో నికరాగ్వా వెళ్తున్న విమానాన్ని మానవ అక్రమ రవాణా ఆరోపణలతో ఫ్రాన్స్‌లో నిలిపివేసిన విషయం తెలిసిందే.
Italy : ఈ జంట మృత్యుంజయులు.. ఒకే రోజు, ఇద్దరికీ వేర్వేరు విమాన ప్రమాదాలు
భూమి మీద బతకాలని నూకలుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగినా బయటపడొచ్చు అంటుంటారు. అయితే ఓ జంట విషయంలో నిజంగా అదే అద్భుతం జరిగింది.
Argentina: తుపాను ధాటికి భారీ గాలులు.. కొట్టుకుపోయిన విమానం
అర్జెంటీనా, ఉరుగ్వేలో తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను కారణంగా దాదాపు 16మంది చనిపోవడంతో పాటు ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లింది.
Flight : వీసా,పాస్‌పోర్ట్, టిక్కెట్ లేకుండానే విమానయానం.. అమెరికాలో అడుగుపెట్టిన రష్యన్
విదేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా పాస్‌పోర్ట్, వీసాతో పాటు సరైన టిక్కెట్ సైతం ఉండాల్సిందే.
Aircraft Crashes: తూప్రాన్ సమీపంలో కూలిన శిక్షణ విమానం.. ఇద్దరు మృతి
మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలో శిక్షణ విమానం కుప్పకూలింది. సాంకేతిక లోపం కారణంగానే ఈ విమానం కూలినట్లు తెలుస్తోంది.
US navy plane: అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లిన నిఘా విమానం.. అందులో 9మంది కమాండోలు
అమెరికాకు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్ నిఘా విమానం సముద్రంలో కుప్ప కూలింది.
హమాస్ చీఫ్ తండ్రి ఇంటిపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. కుటుంబం అంతా మృతి
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం 5వ రోజుకు చేరుకుంది. మొదటి మూడు రోజులు యుద్ధంలో హమాస్ గ్రూప్ పై చేయి సాధించింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ సైన్యం తన ఆధిపత్యాన్ని చెలాయించడం మొదలుపెట్టింది.
హైదరాబాద్- దుబాయ్ విమానాన్ని హైజాక్ చేస్తామంటూ బెదిరింపు మెయిల్
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
కెనడాలో కూలిన విమానం.. ఇద్దరు భారత ట్రైనీ పైలట్లు మృతి
కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్లు మరణించినట్లు అధికారులు తెలిపారు.
ఐఏఎఫ్ బలం రెట్టింపు.. తొలి LCA తేజస్ ట్రైనర్ విమానాన్ని అందజేసిన HAL
భారత వైమానిక దళం (ఐఏఎఫ్) బలం ఇప్పుడు రెట్టింపు కానుంది.
Indigo Flight: విమానంలో వింత ప్రవర్తన.. టాయిలెట్‌లోకి వెళ్లి సిబ్బందిని హడలెత్తించిన ప్యాసింజర్
హైదరాబాద్ నుంచి పట్నా బయల్దేరిన విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు సిబ్బందికి ఝలక్ ఇచ్చాడు. ఈ మేరకు బాత్రుంలోకి వెళ్లిన మొహ్మమద్ కమర్ రియాజ్ చాలా సేపు అందులోనే ఉండిపోయాడు. ఈ క్రమంలోనే వింత ప్రవర్తనతో సిబ్బందిని బెంబెలెత్తించాడు.
విమానాలను తాకిన కర్ణాటక బంద్ సెగ.. 44 ఫ్లైట్ సర్వీసుల నిలిపివేత
తమిళనాడుకు, కర్ణాటక నుంచి కావేరీ జలాలు విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బంద్ జనజీవనాన్ని స్తంభింపజేసింది.
ఆకాశ ఎయిర్ లైన్స్ మూసివేతపై.. సీఈఓ క్లారిటీ
ఆకస్మికంగా పైలెట్ల రాజీనామాలు చేయడంతో ఆకాశ ఎయిర్ లైన్స్ కంపెనీ తీవ్ర ఆందోళనలను ఎందుర్కొంటోంది. ఈ క్రమంలో ఆకాశ ఎయిర్ లైన్స్ మూసివేస్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఇండిగో విమానంలో అనూహ్య ఘటన.. గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరిచే ప్రయత్నం
దిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో అనూహ్య ఘటన జరిగింది.
విమానంలో గాల్లో ఉండగానే బెంబెలెత్తిన ప్రయాణికులు..వేగంగా 28 వేల అడుగులకు దూసుకొచ్చిన ఫ్లైట్
విమానం ఆకాశంలో ఉండగానే ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.