వన్డే వరల్డ్ కప్ 2023: వార్తలు
20 Oct 2023
రోహిత్ శర్మవన్డే వరల్డ్ కప్ 2023: హార్దిక్ పాండ్యా కాలి మడమ గాయంపై రోహిత్ శర్మ కామెంట్స్
అంతర్జాతీయ వన్డే ప్రపంచ కప్ 2023లో గురువారం రోజు బంగ్లాదేశ్ పై భారత క్రికెట్ జట్టు 7వికెట్ల తేడాతో విజయం సాధించింది.
20 Oct 2023
పాకిస్థాన్IND Vs BAN: గెలిచిన టీమిండియా.. పాకిస్థాన్ నటి కోరిక తీరలేదు!
వన్డే వరల్డ్ కప్ 2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది.
19 Oct 2023
టీమిండియాIND Vs BAN: శతకొట్టిన విరాట్ కోహ్లీ.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్
పూణే వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ(100) శతకంతో చెలరేగడంతో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.
18 Oct 2023
టీమిండియాSreesanth: భారత 'సీ' జట్టుపై కూడా పాక్ గెలవలేదు.. మాజీ పేసర్ శ్రీశాంత్
వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా చేతిలో పాకిస్థాన్ ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది.
18 Oct 2023
పాకిస్థాన్ODI World Cup 2023 : భారత్‌పై మరోసారి విషం కక్కిన పీసీబీ
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌ను టీమిండియా చిత్తు చేసిన విషయం తెలిసిందే. వరల్డ్ కప్‌లో వరుసగా ఎనిమిదో విజయాన్ని టీమిండియా నమోదు చేసింది.
18 Oct 2023
పాకిస్థాన్AUS Vs PAK: విష జ్వరాల భారీన పడిన పాక్ కీలక ఆటగాళ్లు.. ఆస్ట్రేలియాతో మ్యాచుకు డౌటే!
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా గత శనివారం టీమిండియాతో జరిగిన మ్యాచులో పరాజయం పాలైన పాకిస్థాన్, మరో కీలక సమరానికి సిద్ధమైంది.
18 Oct 2023
ఆఫ్ఘనిస్తాన్ODI World Cup 2023: 'అఫ్గాన్ బాయ్ కాదు' ముజీబ్‌ను పట్టుకొని ఏడ్చిన బాలుడు ఎవరో తెలిసిపోయింది!
వన్డే వరల్డ్ కప్ 2023లో ఆఫ్గాన్ జట్టు సంచలన ప్రదర్శన ఆకట్టుకుంది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆఫ్గానిస్తాన్, డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది.
17 Oct 2023
నెదర్లాండ్స్ODI World Cup: వరల్డ్ కప్‌లో మరో సంచలనం.. సఫారీలకు షాకిచ్చిన నెదర్లాండ్స్
వన్డే వరల్డ్ కప్ 2023 లో మరో సంచలనం నమోదైంది. నిన్న ఆఫ్గాన్‌పై ఇంగ్లండ్ గెలవగా, తాజాగా దక్షిణాఫ్రికాకు పసికూన నెదర్లాండ్స్ షాకిచ్చింది.
17 Oct 2023
రషీద్ ఖాన్Afghanistan Team: అంచనాలకు మించి రాణిస్తున్న అఫ్గాన్ జట్టు.. వారి ప్రయాణం స్ఫూర్తిదాయకం
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఇంగ్లండ్ టైటిల్ ఫెవరేట్‌గా బరిలోకి దిగింది.
17 Oct 2023
బంగ్లాదేశ్IND Vs BAN : టీమిండియాతో మ్యాచుకు ముందు బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్!
బంగ్లాదేశ్ జట్టుకు భారీ షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఇప్పటివరకూ మూడు మ్యాచులు ఆడిన బంగ్లా, ఒక మ్యాచులో విజయం సాధించింది.
17 Oct 2023
పాకిస్థాన్Babar Azam: బాబార్ అజామ్ భయపడ్డాడు.. పాకిస్థాన్ మాజీ కెప్టెన్
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచులో ఏడు వికెట్ల తేడాతో పాకిస్థాన్ ఓడిపోయింది.
16 Oct 2023
క్రీడలు2011ను రిపీట్ చేసేలా కనిపిస్తున్న టీమిండియా.. పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ కామెంట్స్
వన్డే ప్రపంచ కప్ 2023లో భారత్, పాకిస్తాన్ ల మధ్య శనివారం రోజు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై భారత్ ఘనవిజయం సాధించింది.
14 Oct 2023
పాకిస్థాన్IND vs PAK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
వన్డే ప్రపంచ కప్ -2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న టీమిండియా- పాకిస్థాన్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌంలింగ్ ఎంచుకున్నారు. దీంతో పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
13 Oct 2023
టీమిండియాIND Vs PAK : ప్రపంచ కప్‌లో పాక్‌పై టీమిండియాదే పైచేయి.. ఎలాగంటే?
వన్డే వరల్డ్ కప్ 2023లో అసలుసిసలు సమరానికి సమయం అసన్నమైంది. క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రేపు ఆహ్మదాబాద్ వేదికగా జరగనుంది.
13 Oct 2023
టీమిండియాWorld Cup 2023 points table: పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన సౌతాఫ్రికా.. టాప్-3లో ఇండియా
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో 10వ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో సమూల మార్పులు జరిగాయి.
12 Oct 2023
టీమిండియాIND vs PAK Match: భారత్-పాక్ హై ఓల్టోజ్ మ్యాచుకు రజనీ, అమితాబ్.. 11వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా అక్టోబర్ 14న కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజున ఆహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇండియా, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.
12 Oct 2023
రోహిత్ శర్మRohit Sharma: రోహిత్ శర్మపై క్రిస్ గేల్ ప్రశంసలు.. సిక్సర్లే మన ఫేవరేట్ అంటూ హిట్‌మ్యాన్ రిప్లే
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మెరుగు శతకంతో (84 బంతుల్లో 131) భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు.
12 Oct 2023
పాకిస్థాన్Mohammed Rizwan: చార్మినార్‌ను చూడలేదన్న మహమ్మద్ రిజ్వాన్
వన్డే వరల్డ్ కప్ 2023 లో పాకిస్థాన్ వరుసగా రెండు విజయాలను సాధించి సత్తా చాటుతోంది.
12 Oct 2023
రోహిత్ శర్మWC ఆఫ్గాన్‌తో మ్యాచ్: రోహిత్ శర్మ బద్దలు కొట్టిన రికార్డులివే!
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తన సత్తా ఏంటో మరోసారి చూపాడు.
11 Oct 2023
టీమిండియాIND Vs AFG: శతకొట్టిన రో'హిట్'.. ఆఫ్గాన్‌పై టీమిండియా భారీ విజయం
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా దిల్లీ వేదికగా జరిగిన అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆప్గానిస్తాన్‌పై టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
11 Oct 2023
టీమిండియాIND Vs AFG: హాఫ్ సెంచరీలతో చెలరేగిన షాహిది, ఒమర్ జాయ్.. భారత్ టార్గెట్ ఎంతంటే?
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా దిల్లీ వేదికగా జరిగిన అరుణ్ జైట్లీ స్టేడియంలో టీమిండియా, ఆఫ్గాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో తొలుత టాస్ గెలిచిన ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
11 Oct 2023
టీమిండియాIND vs Afghan: టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్గాన్
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా దిల్లీ వేదికగా జరిగే మ్యాచులో తలపడేందుకు భారత్-ఆఫ్గాన్‌నిస్తాన్ జట్లు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన ఆఫ్గాన్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
11 Oct 2023
టీమిండియాWorld Cup 2023 Points Table : వరల్డ్ కప్ పాయింట్స్ పట్టికలో స్వల్ప మార్పులు.. టీమిండియా ఎన్నో స్థానమంటే?
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆసక్తికరంగా సాగుతోంది. అన్ని గెలుపు కోసం చివరి దాకా పోరాడుతుండటంతో మ్యాచులు ఉత్కంఠంగా సాగుతున్నాయి.
11 Oct 2023
పాకిస్థాన్PAK vs IND: భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మహ్మద్ రిజ్వాన్
వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ జోరు మీద ఉంది. శ్రీలంక చేసిన భారీ టార్గెట్ పాక్ 10 బంతులు మిగిలి ఉండగానే చేధించి అదరగొట్టింది.
11 Oct 2023
పాకిస్థాన్World Cup 2023: మరోసారి చీట్ చేసిన పాక్.. శ్రీలంక మ్యాచులోనూ అదే సీన్ రిపీట్!
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్థాన్ జట్టు వరుస విజయాలతో ముందుకెళ్తోంది.
11 Oct 2023
టీమిండియాIND vs Afghan: ఇవాళ అఫ్గాన్‌తో తలపడనున్న భారత్.. అందరి చూపు అతనిపైనే!
వన్డే ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించిన భారత్, నేడు దిల్లీ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో తలపడనుంది.
08 Oct 2023
న్యూజిలాండ్ICC Worlc Cup 2023: విజయోత్సాహంలో ఉన్న న్యూజిలాండ్‌కు భారీ షాక్
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మొదటి విజయాన్ని నమోదు చేసిన న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది.
08 Oct 2023
టీమిండియాWorld Cup 2023 : తొలి పోరుకు భారత్ సిద్ధం.. ఇవాళ ఆస్ట్రేలియాతో మ్యాచ్
క్రీడాభిమనులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం అసన్నమైంది.
06 Oct 2023
క్రీడలుICC World Cup: రేపు అరుణ్ జైట్లీ స్టేడియంలో దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక.. గెలుపు కోసం ఇరు జట్లు ఆరాటం
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా రేపు దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు తలపడనున్నాయి.
06 Oct 2023
నెదర్లాండ్స్PAK vs NED: మాకు సపోర్టు చేయండి.. తెలుగులో మాట్లాడిన డచ్ ప్లేయర్
వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా ఇవాళ హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో పాకిస్థాన్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది.
06 Oct 2023
క్రికెట్IND vs PAK: భారత్-పాక్ హై ఓల్టేట్ మ్యాచుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ 2023 సమరం ప్రారంభమైంది. ఇక భారత్-పాక్ మ్యాచు కోసం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న క్రికెట్ ఫ్యాన్స్‌కు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది.
05 Oct 2023
టీమిండియాODI WC 2023 : వన్డే వరల్డ్ కప్ సంగ్రామంలో బద్దలయే రికార్డులివే!
వన్డే వరల్డ్ కప్ 2023 మహా సంగ్రామం నేటి నుంచి మొదలు కానుంది. ఈ మెగా టోర్నీలో టైటిల్‌ను కైవసం చేసుకోవాలని ఇప్పటికే ఆయా జట్లు ప్రణాళికలు సిద్ధం చేశాయి.
04 Oct 2023
టీమిండియాICC World Cup 2023 : ప్రపంచ కప్‌లో లెఫ్టార్మ్ పేసర్లు సాధించిన అద్భుతమైన రికార్డులివే
వన్డే వరల్డ్ కప్ 2023 మెగా టోర్నీకి సమయం అసన్నమైంది. భారత్ వేదికగా మరికొన్ని గంటల్లో ఈ టోర్నీ ఆరంభం కానుంది.
04 Oct 2023
విరాట్ కోహ్లీODI World Cup 2023: ప్రపంచకప్‌లో స్టార్ బ్యాటర్ల మధ్య గట్టి పోటీ.. ఎవరు టైటిల్‌ని నెగ్గుతారో!
ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి సమయం అసన్నమైంది. ఈ టోర్నీలో సెంచరీల మోత మోగించడానికి స్టార్ బ్యాటర్లు సిద్ధమయ్యారు.
04 Oct 2023
సచిన్ టెండూల్కర్ODI World Cup 2023 : ఒకే ఎడిషన్ వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ ఫైవ్ ప్లేయర్లు వీరే!
వన్డే వరల్డ్ కప్ 2023 మెగా టోర్నీ మరో 24 గంటల్లో భారత్‌లోని అహ్మదాబాద్ నరేంద్ర స్టేడియం వేదికగా ప్రారంభం కానుంది.
03 Oct 2023
టీమిండియాIND Vs NED : వర్షార్పణం.. భారత్, నెదర్లాండ్స్ వార్మప్ మ్యాచ్ రద్దు
వన్డే వరల్డ్ కప్ 2023 లో భారత జట్టును వరుణుడు వదలడం లేదు.
02 Oct 2023
క్రికెట్Afghanisthan Team : అఫ్గాన్ పసికూన కాదు.. లైట్ తీసుకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం
మరో రెండ్రోజుల్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ జరగనుంది.
02 Oct 2023
క్రికెట్వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్లో కెప్టెన్ రోహిత్ శర్మ నెలకొల్పబోతున్న రికార్డులు
వన్డే వరల్డ్ కప్ 2023 దగ్గరపడుతున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఉన్నారు. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు, ప్రపంచ కప్ గెలిచే అవకాశం ఉందని అందరూ నమ్ముతున్నారు.
02 Oct 2023
డిస్నీODI World Cup 2023 : క్రికెట్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. 9 భాషల్లో వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రసారం
క్రికెట్ అభిమానులకు అదిరిపోయే వార్త అందింది. భారత్ వేదికగా అక్టోబర్ 5నుంచి వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ప్రారంభం కానుంది.
02 Oct 2023
టీమిండియాTeam India: టీమిండియా 'మెగా సెంచరీ'పై కన్నేసిన ఆస్ట్రేలియా
వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభానికి ఇంకా మూడ్రోజులే సమయం ఉంది.