వన్డే వరల్డ్ కప్ 2023: వార్తలు
04 Nov 2023
విరాట్ కోహ్లీIND vs SA Preview: నువ్వా? నేనా?.. టీమిండియా జోరుకు దక్షిణాఫ్రికా బ్రేక్ వేస్తుందా? బర్త్ డే భాయ్ కోహ్లీపై ఫోకస్
ప్రపంచ కప్-2023లో అసలైన పోరుకు రంగం సిద్ధమైంది. వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న టీమిండియా, భారీ గెలుపులతో ఉత్సాహంగా ఉన్న దక్షిణాఫ్రికా జట్లు ఆదివారం తలపడనున్నాయి.
04 Nov 2023
టీమిండియాHardik Pandya: టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రపంచ కప్ మొత్తానికి హార్దిక్ పాండ్యా దూరం
Hardik Pandya Ruled Out: టీమ్ ఇండియాకు భారీ షాక్ తగిలింది. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రపంచ కప్-2023 (World Cup 2023) నుంచి పూర్తిగా నిష్క్రమించాడు.
03 Nov 2023
నెదర్లాండ్స్NED vs AFG: టాస్ నెగ్గిన నెదర్లాండ్స్.. తుది జట్లు ఇవే!
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ లక్నోలో జరుగుతున్న 34వ మ్యాచులో నెదర్లాండ్స్, అఫ్గనిస్తాన్ జట్ల ఆసక్తికర పోరు జరగనుంది.
03 Nov 2023
మహ్మద్ షమీMohammed Shami: వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. దిగ్గజాల రికార్డు బద్దలు
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచులో ప్రత్యర్థుల బ్యాటర్లకు మహ్మద్ షమీ చెమటలు పట్టించాడు.
02 Nov 2023
ఆస్ట్రేలియాAustralian team: ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని షాక్.. అత్యవసరంగా స్వదేశానికి మార్ష్
వన్డే వరల్డ్ కప్ 2023లో మెరుగైన ప్రదర్శనతో సెమీస్‌కు చేరువైన ఆస్ట్రేలియా జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి.
02 Nov 2023
రోహిత్ శర్మRohit Sharma : నేను బ్యాడ్ కెప్టెన్ అవుతానని నాకు తెలుసు : రోహిత్ శర్మ
వన్డే వరల్డ్ కప్ 2023లో భారత క్రికెట్ జట్టు అత్యుత్తమంగా రాణిస్తోంది. రోహిత్ శర్మ నేతృత్వంలో ఆ జట్టు వరుసగా ఆరు విజయాలను సాధించింది.
01 Nov 2023
క్రీడలుNZ vs SA: చిత్తుగా ఓడిన న్యూజిలాండ్.. సెమీస్‌కు మరింత చేరువైన సౌతాఫ్రికా
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ పూణే వేదికగా న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లు తలపడ్డాయి.
01 Nov 2023
హర్థిక్ పాండ్యాHardik Pandya : చివరి లీగ్ మ్యాచ్ వరకూ హార్ధిక్ పాండ్యా ఆడేది డౌటే!
చీలమండ గాయం నుంచి టీమిండియా స్టార్ బ్యాటర్ హర్థిక్ పాండ్యా కోలుకుంటున్న విషయం తెలిసిందే.
01 Nov 2023
రోహిత్ శర్మRohit Sharma : వాంఖడే స్టేడియం నాకెంతో ప్రత్యేకమైనది : రోహిత్ శర్మ
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా గురువారం శ్రీలంకతో తలపడేందుకు భారత్ సిద్ధమవుతోంది. ముంబైలోని వాంఖేడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
01 Nov 2023
బీసీసీఐODI World Cup : బీసీసీఐ కీలక నిర్ణయం.. ముంబై, దిల్లీ నగరాల్లో జరిగే మ్యాచుల్లో 'నో ఫైర్ వర్క్స్'
వన్డే వరల్డ్ కప్ 2023 కీలక దశకు చేరుకుంటోంది. ఈ తరుణంలో బీసీసీఐ (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది.
01 Nov 2023
న్యూజిలాండ్NZ Vs SA : టాస్ గెలిచిన న్యూజిలాండ్.. బ్యాటింగ్ దిగిన సౌతాఫ్రికా ..!
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. పూణే వేదికగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడున్నాయి.
01 Nov 2023
మహ్మద్ షమీMohammed Shami: మహ్మద్ షమీని తక్కువ అంచనా వేయలేం.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ప్రశంసలు
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) అంచనాలకు మించి రాణిస్తున్నాడు.
01 Nov 2023
టీమిండియారసవత్తరంగా వరల్డ్ కప్ సెమీస్ రేసు.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లను భయపెడుతున్న ఆఫ్ఘనిస్తాన్
వన్డే వరల్డ్ కప్ 2023లో కొన్ని సంచలన విజయాలు నమోదు కావడంతో సెమీ ఫైనల్ రేసు రసవత్తరంగా మారింది.
31 Oct 2023
జస్పిత్ బుమ్రాJasprit Bumrah: ప్రపంచ క్రికెట్‌లో జస్ప్రిత్ బుమ్రా అత్యుత్తమ బౌలర్ : వసీం అక్రమ్
వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా స్పీడ్ గన్ జస్పిత్ బుమ్రా మంచి జోరు మీద ఉన్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లను పడగొడుతూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
31 Oct 2023
పాకిస్థాన్Shaheen Shah Afridhi : వన్డేల్లో చరిత్ర సృష్టించిన షాహీన్ అఫ్రిది.. ఫాస్ట్ బౌలర్‌గా సరికొత్త రికార్డు!
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డన్స్ లో ముందుగా బంగ్లాదేశ్ బ్యాటింగ్ .
31 Oct 2023
ఆఫ్ఘనిస్తాన్Afghanistan Team : సెమీస్ రేసులో ఆఫ్ఘనిస్తాన్.. ఇలా జరిగితే పక్కా అవకాశం!
పసికూనగా వన్డే వరల్డ్ కప్ 2023 బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు, సంచలన విజయాలను నమోదు చేస్తోంది.
31 Oct 2023
పాకిస్థాన్ODI World Cup 2023 : పాక్ వరుస పరాజయాలు.. అయినా బిర్యానీలు, చేపలను లాగిస్తున్న ఆటగాళ్లు
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్థాన్ జట్టు వరుస పరాజయాలతో సతమతమవుతోంది.
31 Oct 2023
టీమిండియాICC World Cup 2023 : టీమిండియా డబుల్ హ్యాట్రిక్ విక్టరీ.. ఇంకా ఖరారు కాని సెమీస్ బెర్తు!
వన్డే వరల్డ్ కప్ 2023 లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌పై భారత జట్టు 100 పరుగుల తేడాతో గెలుపొందింది.
30 Oct 2023
క్రీడలుSLvs AFG : శ్రీలంకపై అప్ఘనిస్తాన్ గ్రాండ్ విక్టరీ
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా పూణే వేదికగా ఇవాళ ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో శ్రీలంకపై ఆఫ్ఘన్ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది.
30 Oct 2023
టీమిండియాIND Vs ENG : ఈసారి 'బెస్ట్ ఫీల్డర్'లో బిగ్ ట్విస్ట్.. కళ్లు చెదిరేలా ప్రకటించిన కోచ్
వన్డే వరల్డ్ కప్ 2023లో భారత్ వరుస విజయాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. నిన్న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించారు.
30 Oct 2023
హర్థిక్ పాండ్యాHardik Pandya: గుడ్ న్యూస్.. సెమీస్ మ్యాచుకు జట్టులోకి హార్ధిక్ పాండ్యా
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నిలో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నిలో వరుసగా ఆరు విజయాలు సాధించి సెమీ ఫైనల్స్ వైపు దూసుకెళ్తోంది.
30 Oct 2023
మహ్మద్ షమీMohammed Shami: అలన్ డొనాల్డ్ రికార్డును బ్రేక్ చేసిన మహ్మద్ షమీ
వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ అద్భుతమైన ప్రదర్శనతో చెలరేగిపోతున్నాడు.
29 Oct 2023
టీమిండియాIND vs ENG: అదరగొట్టిన టీమిండియా బౌలర్లు.. ఇంగ్లాండ్‌పై భారీ విజయం
లక్నోలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను టీమిండియా చిత్తు చేసింది. ఈ ప్రపంచ కప్‌లో వరుసగా ఆరో విజయాన్ని టీమిండియా నమోదు చేసింది.
29 Oct 2023
రోహిత్ శర్మ18,000 పరుగులు.. 12 హాఫ్ సెంచరీలు.. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ సాధించిన ఘనతలు ఇవే..
వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌తో జరిగన మ్యాచ్‌లో పలు ఘనతలు సాధించాడు.
29 Oct 2023
టీమిండియాIndia vs England: తడబడిన టీమిండియా బ్యాటర్లు.. ఇంగ్లాండ్ టార్గెట్ 230
వన్డే ప్రపంచ కప్‌లో భాగాంగా ఆదివారం ఇంగ్లాండ్‌తో లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తడపడింది.
29 Oct 2023
టీమిండియాIndia vs England: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. టీమిండియా బ్యాటింగ్
వన్డే ప్రపంచ కప్‌లో ఆదివారం ఇంగ్లాండ్‌తో టీమిండియాలో తలపడుతోంది.
27 Oct 2023
క్రీడలుPAK VS SA : తుస్సుమన్న పాక్ బ్యాటర్లు.. పోరాడి ఓడిన పాక్, సఫారీలదే అగ్రస్థానం
వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ పోరాడి ఓటమిపాలైంది. ఈమేరకు పాక్ బ్యాట్స్ మెన్లు మరోసారి చేతులెత్తేశారు.
27 Oct 2023
బాబార్ అజామ్ప్రపంచ వన్డే క్రికెట్లో బాబర్ ఆజం జోరు.. 50వ అర్థశతకం బాదిన పాక్ కెప్టెన్
ప్రపంచకప్ 2023లో భాగంగా చెన్నెలో దక్షిణాఫ్రికాతో పాకిస్థాన్ పోరు కొనసాగుతోంది.
27 Oct 2023
క్రీడలుPAK vs SOUTH AFRICA : దక్షిణాఫ్రికాతో పాక్ అమీతుమీ.. ఎవరిది పైచేయి
చెన్నై వేదికగా ఇవాళ పాకిస్తాన్, దక్షిణాఫ్రికాతో తలపడనుంది. నేడు జరగనున్న 26వ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు దక్షిణాఫ్రికాతో భీకరంగా పోరాడనుంది.
26 Oct 2023
ఇంగ్లండ్England team: పాయింట్ల పట్టికలో అట్టగుడున డిఫెండింగ్ ఛాంపియన్.. ఇంగ్లండ్ సెమీస్ ఆశలు నెరవేరేనా..?
వన్డే వరల్డ్ కప్ 2023 మెగా టోర్నీలో హాట్ ఫేవరేట్‌గా డిఫెడింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ అడుగుపెట్టింది.
25 Oct 2023
పాకిస్థాన్Iftikhar Ahmed: దెయ్యాలతో మాట్లాడిన పాక్ బ్యాటర్ ఇఫ్తికర్ ఆహ్మద్.. వైరల్ అవుతున్న వీడియో!
చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సోమవారం రాత్రి పాకిస్థాన్‌ను ఆఫ్ఘనిస్తాన్ చిత్తు చేసింది. పాక్ చేసిన 282 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఆఫ్గాన్ చేధించింది.
25 Oct 2023
టీమిండియాWorld Cup 2023 : వరల్డ్ కప్‌లో సగం మ్యాచులు పూర్తి.. సెమీస్ రేసులో ఎవరు ఉన్నారంటే?
ఇండియా వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. పసికూన జట్లు కూడా ఈ మెగా టోర్నీలో సంచనాలను నమోదు చేస్తున్నాయి.
25 Oct 2023
క్రికెట్Wasim Akram: ఇక అతడ్ని టీమిండియా నుంచి తప్పించడం కష్టం : వసీం అక్రమ్
సొంతగడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఓటమన్నది లేకుండా ముందుకు సాగుతోంది.
24 Oct 2023
క్రీడలుSA vs BAN : బంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికా ఘన విజయం
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా వాంఖడే స్టేడియంలో ఇవాళ సౌతాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది.
24 Oct 2023
సౌత్ ఆఫ్రికాSA vs BAN : క్వింటన్ డి కాక్ సెంచరీల మోత.. సరికొత్త రికార్డు నమోదు
వన్డే వరల్డ్ కప్ 2023లో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటాన్ డికాక్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఇవాళ సౌతాఫ్రికా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ ముంబైలోని వాంఖెడేలో జరిగింది.
24 Oct 2023
ఆఫ్ఘనిస్తాన్AFG vs PAK: ఆఫ్గాన్ విజయం.. తుపాకుల మోత మోగించిన తాలిబన్లు
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. పసికూన జట్లు పెద్ద జట్లను చిత్తు చేసి సంచనాలను నమోదు చేస్తున్నాయి.
23 Oct 2023
క్రీడలుAFG vs PAK: చరిత్ర సృష్టించిన ఆఫ్గానిస్తాన్.. పాక్‌పై విజయం
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా 22వ మ్యాచులో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి.
23 Oct 2023
రోహిత్ శర్మRohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. మొట్టమొదటి ఇండియన్ క్రికెటర్‌గా రికార్డు
వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. భారత్‌కు అద్భుతమైన ఆరంభాలను అందిస్తూ ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నాడు.
21 Oct 2023
ప్రపంచ కప్Ind vs NZ preview: ఇండియా-న్యూజిలాండ్.. ప్రపంచకప్‌లో తొలి ఓటమి ఎవరిది?
వన్డే ప్రపంచ కప్-2023లో టఫ్ ఫైట్‌కు రంగం సిద్ధమైంది. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియం వేదికగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఆదివారం కీలక మ్యాచ్ జరగనుంది.
20 Oct 2023
క్రీడలువన్డే ప్రపంచ కప్: న్యూజిలాండ్ తో మ్యాచుకు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా దూరం?
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో అక్టోబర్ 22న ధర్మశాలలో న్యూజిలాండ్ తో ఇండియాకు జరిగే మ్యాచును ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మిస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.