క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

Virat Kohli: తిరువనంతపురానికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు.. విరాట్ కోహ్లీ ఎక్కడ?

ఈనెల 3న నెదర్లాండ్స్‌తో జరిగే వార్మప్ మ్యాచు కోసం టీమిండియా ఇప్పటికే కేరళలోని తిరువనంతపురంకు చేరుకుంది.

World Cup 2023 : సచిన్ రికార్డుకి అడుగు దూరంలో రోహిత్ శర్మ

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ మూడ్రోజుల్లో ప్రారంభం కానుంది. ఆక్టోబర్ 5 నుంచి మొదలయ్యే ఈ టోర్నీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Asian games: ఆసియా క్రీడల్లో సత్తా చాటిన చాయ్‌వాలా కూతురు.. హెప్లాటిస్‌లో నందినికి కాంస్యం

చాయ్‌వాలా కూతురు అగసర నందిని ఆసియా గేమ్స్ లో సత్తా చాటింది. ఏడు పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి కంస్యాన్ని ముద్దాడింది.

Team India: టీమిండియా 'మెగా సెంచరీ'పై కన్నేసిన ఆస్ట్రేలియా

వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభానికి ఇంకా మూడ్రోజులే సమయం ఉంది.

Asian Games 2023: స్టీపుల్‌చేజ్‌, షాట్‌పుట్‌‌లో భారత్‌కు బంగారు పతకాలు 

ఆసియా క్రీడలు 2023లో భారత్‌ను మరో రెండు స్వర్ణ పతకాలు వరించాయి. పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌, షాట్‌పుట్‌ విభాగాల్లో పతకాలు వచ్చాయి.

ప్రపంచకప్‌-2023లో కోహ్లీ కోసం ఎదురుచూస్తున్న 5 రికార్డులు ఇవే

ప్రపంచకప్‌-2023లో భాగంగా టీమిండియా అక్టోబర్ 8న తన తొలి పోరాటం ఆస్ట్రేలియాతో ఆరంభించనుంది. అయితే ఈ ప్రపంచకప్‌లో భారత పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ కోసం 5 రికార్డులు ఎదురు చూస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దం

Asian Games 2023: షూటింగ్‌లో భారత్ కు మరో గోల్డ్ మెడల్

ఆసియా క్రీడలు 2023లో భాగంగా ఆదివారం భారత్ మరో బంగారు పతకం సాధించింది.

ASIAN GAMES : భారత్కు బంగారు పతకం.. టెన్నిస్‌లో బోపన్న, రుతుజ జోడీ సూపర్ విక్టరీ

ఆసియా గేమ్స్ లో భారతదేశం మరో బంగారు పతకం సాధించింది. ఈ మేరకు టెన్నిస్ ఆటలో రోహన్ బోపన్న, రుతుజ భోసలే జోడీ సూపర్ విక్టరీ సాధించింది.

నేడు టీమిండియాతో తలపడనున్న ఇంగ్లాండ్‌.. గువహటిలో ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్

ప్రపంచ కప్-2023లో భాగంగా నేడు భారత్ ఇంగ్లాండ్ వార్మప్ మ్యాచ్ జరగనుంది.అస్సాం గువాహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో టీమిండియాతో ఇంగ్లీష్ జట్టు తలపడనుంది.

వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ఉత్కంఠంగా సాగిన మ్యాచులివే

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 భారత్ వేదికగా మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు ఇండియాకు చేరుకున్నాయి.

ఇండియా శత్రుదేశం అంటూ విషం కక్కిన పాక్ క్రికెట్ బోర్డు చీఫ్!

అక్టోబర్ 5 నుంచి జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం పాకిస్థాన్ జట్టు భారత పర్యటకు వచ్చింది. ప్రత్యర్థి జట్టు అయినా భారత అభిమానులు వారికి ఘన స్వాగతం పలికారు.

Asian Games : ఆసియా గేమ్స్‌లో నిరాశపరిచిన పీవీ సింధు

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్‌కు భారీ షాక్ తగిలింది.

కీలక ఆటగాళ్లకు ప్రాక్టీసు లేదు.. మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డ భారత ఫుట్‌బాల్ కోచ్

ఆసియా గేమ్స్ లో భారత ఫుట్‌బాల్ జట్టు పేలవ ప్రదర్శనతో గ్రూప్ స్టేజ్‌లోనే నిష్క్రమించింది.

Asian Games 2023: కాంస్య పతకాన్ని సాధించిన భారత మహిళల స్క్వాష్ జట్టు

ఆసియా గేమ్స్ 2023లో భారత దేశం అద్భుతమైన ప్రదర్శన కొనసాగుతోంది. తాజాగా భారత మహిళల స్క్వాష్ జట్టు కాంస్య పతకాన్ని సాధించింది.

Asian Games 2023 : ఆసియా గేమ్స్‌లో రికార్డు సృష్టించిన హైదరాబాద్ అమ్మాయి

ఆసియా గేమ్స్ 2023 పోటీల్లో భారత షూటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు.

సూర్యకుమార్ యాదవ్‌కు వరల్డ్ జట్టులో చోటు కష్టమే : సునీల్ గవాస్కర్

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణించారు.

Pakistan team: పాకిస్థాన్ జట్టుకు నెట్ బౌలర్‌గా హైదరాబాద్ కుర్రాడు 

వన్డే వరల్డ్ కప్ 2023 మహాసంగ్రామం మరో వారం రోజుల్లో మొదలు కానుంది. అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచులో మెగా టోర్నీ ఆరంభం కానుంది.

Asian Games 2023: పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ 3పీఎస్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ స్వర్ణ పతకం 

ఆసియా గేమ్స్‌లో టీమ్ ఈవెంట్‌లో శుక్రవారం ఐశ్వరీ తోమర్,స్వప్నిల్ కుసాలే,అఖిల్ షెరాన్‌లతో కూడిన భారత 50 మీటర్ల రైఫిల్ 3Ps పురుషుల జట్టు బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.

Team India : టీమిండియా వరల్డ్ కప్ జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 కోసం భారత జట్టును ఈ నెల 5న ప్రకటించారు. తాజాగా బీసీసీఐ వరల్డ్ కప్ జట్టులో కీలక మార్పును చేసింది.

Asian Games 2023 : టెన్నిస్‌లో ఫైనల్‌కి దూసుకెళ్లిన రామ్‌కుమార్, సాకేత్

చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత పతకాల వేటను కొనసాగిస్తూనే ఉంది.

Asian Games 2023 : కెప్టెన్‌గా రుతురాజ్, కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్.. చైనాలో అడుగుపెట్టిన భారత యువ క్రికెటర్లు!

ఆసియా గేమ్స్‌లో భారత క్రీడాకారులు అన్ని విభాగాల్లో రాణిస్తూ పతకాల పంట పండిస్తున్నారు.

చరిత్ర సృష్టించిన అనూష్ అగర్వాల్లా.. ఈక్వెస్ట్రియన్‌లో భారత్‌కు మరో పతకం

చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల పంట పండిస్తోంది. ఆసియా క్రీడల్లో ఈ్వక్వెస్ట్రియన్‌లో భారత్‌కు మరో పతకం వరించింది.

28 Sep 2023

శ్రీలంక

Danuh Gunathilaka: అమ్మాయిపై అత్యాచారం.. నిర్దోషిగా బయటికొచ్చిన శ్రీలంక క్రికెటర్

అత్యాచార ఆరోపణల కేసులో క్రికెట్‌కు దూరమైన శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలకకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది.

Sreesanth: కివీస్ మాజీ క్రికెటర్‌కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన శ్రీశాంత్

మరో వారం రోజుల్లో వన్డే వరల్డ్ కప్ 2023 సమరం ప్రారంభ కానుంది. భారత్ వేదికగా జరిగే ఈ మెగా టోర్నీ ఆడటానికి ఇప్పటికే చాలా దేశాలు ఇండియాకు చేరుకున్నాయి.

Asian Games 2023 : శబాష్ రోషిబినా దేవి.. వుషులో భారత్‌కు రజత పతకం

చైనాలోని హాంగ్ జౌలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో 2023లో భారత పతకాల వేట కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్‌కు మరో పతకం లభించింది.

Rohit Sharma : మూడో వన్డేలో ఓడినా.. తమ ఆటతీరు పట్ల సంతృప్తిగానే ఉన్నాం : రోహిత్ శర్మ

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 66 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది.

Asian Games 2023 : క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు

చైనాలో ఆసియా గేమ్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు.

Asian Games 2023: పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత్ కి  స్వర్ణం 

చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ సెయిలింగ్ విభాగంలో భారత్ మరో పతకాన్ని కైవసం చేసుకుంది.

చివరి వన్డేలో టీమిండియా ఓటమి.. నాలుగు వికెట్లతో చెలరేగిన మాక్స్‌వెల్

ఆస్ట్రేలియాతో జరిగి మూడో వన్డేలో టీమిండియా పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ టీమిండియాకు భారీ టార్గెట్ ఇచ్చింది. 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 49.4 ఓవర్లకు 286 పరుగులు చేసి ఆలౌటైంది.

SKY RESORTS : ప్రపంచంలోనే అత్యుత్తమ స్కైయింగ్ రిసార్టులు ఇవే

భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనూ స్కెయింగ్ అడ్వెంచర్ క్రీడలు బాగా ప్రసిద్ధి పొందాయి.

Michelle Marsh : వన్డేల్లో 17వ హాఫ్ సెంచరీని నమోదు చేసిన మిచెల్ మార్ష్

రాజ్‌కోట్‌లో జరుగుతున్న చివరి వన్డేలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ విజృంభించాడు.

IND Vs AUS : దంచికొట్టిన ఆస్ట్రేలియా బ్యాటర్లు.. టీమిండియా ముందు భారీ టార్గెట్

టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటర్లు విజృంభించారు.

Asian Games 2023: సెయిలింగ్‌లో కాంస్యం గెలిచిన విష్షు శరవణస్

చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ సెయిలింగ్ విభాగంలో భారత్ మరో పతకాన్ని కైవసం చేసుకుంది.

Steve Smith: వన్డేల్లో అరుదైన ఘనత సాధించిన స్టీవ్ స్మిత్

ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ వన్డేల్లో అరుదైన ఘనతను సాధించాడు.

Rohit Sharma: వరల్డ్ కప్‌లో అశ్విన్ ఆడతాడా..? క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ! 

వన్డే ప్రపంచ కప్ కోసం టీమిండియా తుది జట్టును రేపు ఖరారు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆసీస్‌పై సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్, క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది.

ODI World Cup 2023: మరో 8 రోజుల్లో వన్డే ప్రపంచ కప్.. ఈ టోర్నీకి దూరమైన స్టార్ ఆటగాళ్లు వీరే!

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్ కప్ 2023 మరో ఎనిమిది రోజుల్లో ప్రారంభం కానుంది.

NEPAL-MON: ఆసియా గేమ్స్‌లో రికార్డుల మోత మోగించిన నేపాల్

ఆసియా గేమ్స్ లో పురుషుల నేపాల్ జట్టు రికార్డుల మోత మోగించింది.

ICC World Cup 2023: వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్.. మాజీ కెప్టెన్‌కి దక్కని చోటు!

అక్టోబర్ 5 నుంచి భారత్‌తో జరగనున్న వన్డే వరల్డ్ కప్ 2023 కోసం బంగ్లాదేశ్ తమ జట్టును ప్రకటించింది.

World Cup 2023 : డ్రెస్సింగ్ రూమ్ వివాదంపై మౌనం వీడన బాబర్ ఆజం

మరో వారం రోజుల్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభ కానుంది.