క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కి మరో గోల్డ్ మెడల్

చైనాతో జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్ సత్తా చాటుతోంది.

World Cup 2023 : ప్రతి మ్యాచులోనూ సూర్య ఆడాలి.. అతని కంటే బెస్ట్ ఫినిషర్ ఏ జట్టులోనూ లేడు: భజ్జీ

వన్డే వరల్డ్ కప్ 2023 కు సమయం దగ్గర పడుతోంది. ఈ సమయంలో టీమిండియా తుది జట్టుపై చర్చ మొదలైంది. తాజాగా ఈ అంశంపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు.

Gautam Gambhir : కపిల్ దేవ్ కిడ్నాప్.. క్లారిటీ ఇచ్చిన గౌతమ్ గంభీర్

టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ కిడ్నాప్ కు గురయ్యారు. ఈ విషయాన్ని నిన్న గౌతమ్ గంభీర్ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

Asian Games 2023 : చరిత్ర సృష్టించిన భారత్.. ఆసియా క్రీడల్లో మరో గోల్డ్ మెడల్

చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత ఈక్విస్ట్రియన్ జట్టు చరిత్రను సృష్టించింది. ఆసియా క్రీడల్లో 41 ఏళ్ల తర్వాత తొలిసారి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.

ఆస్ట్రేలియాతో మూడో వన్డే కోసం టీమిండియా సై.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు

వరల్డ్ కప్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత జట్టు అద్భుతంగా రాణిస్తోంది.

వుషు ఆటగాళ్లకు వీసాలు నిరాకరణ.. చైనా తీరుపై మండిపడ్డ భారత ఒలింపిక్ సంఘం

చైనాలోని హాంగ్‌జౌలో జరుగనున్న 19వ ఆసియా క్రీడల్లో అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు చైనా అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే.

Asian Games : సెయిలింగ్‌లో సంచలన రికార్డు.. భారత్‌కు మరో మెడల్

ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. సెయిలింగ్ ILCA-4 ఈవెంట్‌లో భారతీయ సెయిలర్ నేహా థాకూర్ సిల్వర్ మెడల్ సాధించింది.

ODI World Cup 2023: ఉత్కంఠ వీడింది.. పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు వీసాలొచ్చేశాయి!

2023 ప్రపంచకప్‌నకు భారత్‌కు రావడానికి పాకిస్థాన్ ఆటగాళ్లకు వీసాల సమస్య ఎదురైంది. ఎట్టకేలకు వారికి వీసాలు రావడంతో ఉత్కంఠకు తెరపడింది. ఈ మేరకు ఐసీసీ అధికారిక ప్రకటన చేసింది.

Asia Games 2023 : క్రికెట్‌లో మేం స్వర్ణం సాధించా.. ఇక మీరు కూడా గెలవాలి : జెమీయా రోడ్రిగ్స్

ఆసియా గేమ్స్ లో భారత మహిళా క్రికెటర్లు స్వర్ణం పతకం గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు.

వన్డే ప్రపంచకప్ టోర్నీలలో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 భారత బౌలర్లు వీళ్లే

వన్డే వరల్డ్ కప్ 2023 మహా సంగ్రామానికి రంగం సిద్ధమైంది. వన్డే ప్రపంచ కప్ ప్రారంభానికి కొద్ది రోజులే సమయం ఉంది.

వన్డే ప్రపంచకప్ టోర్నీలలో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 భారత ఆటగాళ్లు వీళ్లే

చివరిసారిగా 2011లో సొంతగడ్డపై జరిగిన ప్రపంచ కప్‌లో భారత్ విజేతగా నిలిచింది.అప్పటి నుంచి మరో ప్రపంచ కప్ గెలవలేకపోయింది.

ఆసియా క్రీడల్లో విజృంభిస్తున్న భారత అథ్లెట్లు.. రెండో రోజు 2 స్వర్ణాలు, ఆరు మెడల్స్

ఆసియా గేమ్స్ లో రెండు రోజు భారత అథ్లెట్లు చక్కగా రాణిస్తున్నారు. తొలి రోజు ఐదు పతకాలతో సత్తా చాటిన అథ్లెట్లు, రెండో రోజు రెండు స్వర్ణాలు, ఆరు మెడల్స్ సాధించారు.

Asian Games: భారత్ స్వర్ణం గెలవడంలో టిటాస్ సాధు కీలక పాత్ర .. ఆమె ఎవరు..?

ఆసియా గేమ్స్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచులో గెలుపొంది, పసిడి సొంతం చేసుకుంది.

25 Sep 2023

శ్రీలంక

శ్రీలంకకు బిగ్ షాక్.. వన్డే ప్రపంచ కప్‌కు స్టార్ ఆల్ రౌండర్ దూరం

భారత్ వేదికగా మరో రెండు వారాల్లో వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు వన్డే ప్రపంచ కప్ కోసం జట్లలను ప్రకటించాయి.

Caribbean Premier League : సీపీఎల్ విజేతగా గయానా వారియర్స్

కరేబియన్ ప్రీమియర్ లీగ్-2023 ఛాంపియన్స్ గా గయానా అమెజాన్ వారియర్స్ అవతరించింది.

3rd ODI:ఇలాగైతే ఆస్ట్రేలియాకు వైట్‌వాష్ తప్పదు.. భారత జట్టులోకి సీనియర్ ప్లేయర్ల ఎంట్రీ! 

ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి రెండు వన్డేలకు భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యాలకు విశ్రాంతినిచ్చారు.

రవిచంద్రన్ అశ్విన్ ఓ లెజెండ్.. పొగడ్తలతో ముంచెత్తిన చాహల్!

భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా లేకుండానే ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా గెలుపొందింది.

Asian Games 2023: టెన్నిస్‌లో భారత్ కు షాక్.. రెండో రౌండ్‌లో రోహన్న బోపన్న-యూకీ బాంబ్రీ జోడి ఓటమి

ఆసియా గేమ్స్‌లో భారత టెన్నిస్‌కు భారీ షాక్ తగిలింది. భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న- యూకీ బాంబ్రీ జోడీ ఆసియా గేమ్స్ నుంచి నిష్క్రమించారు.

Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో గోల్డ్ మెడల్

ఆసియా గేమ్స్ లో భారత మహిళా జట్టు సత్తా చాటింది. ఫైనల్‌లో శ్రీలంకపై 19 పరుగుల తేడాతో గెలిచి స్వర్ణం సాధించింది.

Harley Davidson X210 : అతి చౌక ధరతో హార్లీ డేవిడ్‌సన్ బైక్ వచ్చేస్తోంది..!

దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ హార్లీ డేవిడ్‌సన్ ఇండియన్ మార్కెట్‌పై దృష్టి సారించింది. ఇప్పటికే హీరో మోటోకార్ప్‌తో కలిసి ఎక్స్ 440 రోడ్ స్టర్‌ను ఇండియాలో లాంచ్ చేసింది.

శుభ్‌మాన్ గిల్, శార్దుల్ ఠాకూర్‌కు విశ్రాంతి.. సూర్య ఫినిషర్‌గా రావాలన్న గంభీర్

ఆస్ట్రేలియాతో జరిగే మూడో వన్డేకు శుభ్‌మన్ గిల్, శార్దుల్ ఠాకూర్‌కు విశ్రాంతి ఇవ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావించింది.

Asian Games: రోయింగ్‌లో భారత్‌కు మరో పతకం.. పురుషుల ఫోర్ ఈవెంట్లో కాంస్యం 

ఆసియా గేమ్స్‌లో భారత అథ్లెట్స్ అద్భుతంగా రాణిస్తున్నారు.

ICC: ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లే వీరే!

వన్డే ప్రపంచ కప్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

IND Vs AUS: 3వేల సిక్సర్లతో టీమిండియా సరికొత్త రికార్డు!

ఆస్ట్రేలియా జరిగిన రెండో వన్డేలో భారత బ్యాటర్లు ఫోర్లు, సిక్సులతో ఆకాశమే హద్దుగా చెలరేగారు.

IND Vs AUS: విరాట్ కోహ్లీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు : శ్రేయస్ అయ్యర్

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే టీమిండియా కైవసం చేసుకుంది.

Asian Games 2023:10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు తొలి స్వర్ణం 

ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో భారత్‌కు చెందిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జట్టు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించింది.

IND Vs AUS: రెండో వన్డేలో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్ 

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్ డే లో భారత్ 99 పరుగుల తేడాతో గెలిచి మూడు వన్డేల సిరీస్‌ను ఒక మ్యాచ్‌ మిగిలుండగానే కైవసం చేసుకుంది.

సెంచరీలతో చెలరేగిన గిల్, శ్రేయాస్, స్యూర్య సిక్స్‌ల మోత.. టీమిండియా స్కోరు 399 

వన్డేలో శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ సెంచరీలతో అదరగొట్టారు. మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ సిక్స్‌లతో మోత మోగించాడు.

ఆసియా గేమ్స్ 2023లో ఇండియాకు పతకాల పంట, ఇప్పటివరకు ఎన్ని వచ్చాయంటే? 

చైనాలోని హాంగ్జౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ వరుస పతకాలతో దూసుకెళ్తోంది.

IND vs AUS రెండో వన్డే: శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ రాణించకపోతే కష్టమే 

భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడుతోంది. మొహాలి వేదికగా మొదటి వన్డేలో అద్భుతమైన విజయాన్ని భారత్ సొంతం చేసుకుంది.

ఆసియా గేమ్స్ 2023: మొదటి రోజే.. 3 మెడల్స్‌తో ఖాతా తెరిచిన ఇండియా 

ఆసియా గేమ్స్ 2023లో ఇండియా పతకాల వేట మొదలుపెట్టింది.

23 Sep 2023

ఐసీసీ

వరల్డ్ కప్ చరిత్రలో ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్‌లలో నమోదైన రికార్డులు ఇవే.. 

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ అక్టోబర్ 5వ తేదీ నుండి మొదలు కాబోతుంది. నవంబర్ 19 వరకు సాగే ఈ టోర్నమెంట్ కొనసాగనుంది.

క్రికెట్: అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న టీమిండియా 

ఇటీవల ఆసియా కప్ అందుకున్న జోష్ లో ఉన్న భారత క్రికెట్ జట్టు, అదే రకమైన అద్భుత ప్రదర్శనతో ముందుకు సాగుతోంది.

హాఫ్ సెంచరీతో రఫ్పాడించిన రాహుల్, సూర్య  తొలి వన్డేలో  టీమిండియా ఘన విజయం

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత టాస్ గెలిచిన భారత్, ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

IND Vs AUS : ఐదు వికెట్లతో చెలరేగిన షమీ.. భారత్ టార్గెట్ ఎంతంటే? 

భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడింది. ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది.

Pole Vault: 23 ఏళ్లకే ఏడు ప్రపంచ రికార్డులను సృష్టించిన డుప్లాంటిస్

పోల్‌వాల్ట్‌లో సెర్గీ బుబ్కా ఎన్నో ప్రపంచ రికార్డులను సృష్టించాడు. ఎన్నో చెక్కు చెదరని రికార్డులను బద్దలు కొట్టి సెర్గీ బుబ్కా రిటైర్ అయిపోయాడు.

22 Sep 2023

శ్రీలంక

Sri Lanka: ఐసీసీ ప్రపంచ కప్‌లో శ్రీలంక సాధించిన రికార్డులివే!

2023 ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ చేతిలో శ్రీలంక ఓడిపోయింది. ఆసియా కప్ టోర్నీలో అద్భుతంగా రాణించిన శ్రీలంక, ఫైనల్ మ్యాచులో చిత్తుగా ఓడిపోయింది.

Pakistan: పాకిస్థాన్ వరల్డ్ కప్ జట్టు ప్రకటన! హాసన్ అలీ రీ ఎంట్రీ

మరికొన్ని రోజుల్లో వన్డే వరల్డ్ కప్ 2023 సమరం ప్రారంభం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచ కప్ టోర్నీ అక్టోబర్ 5న భారత్ వేదికగా ప్రారంభం కానుంది.

South Africa: ఐసీసీ ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా సాధించిన రికార్డులివే!

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 సమరానికి సమయం అసన్నమైంది. ఈ నేపథ్యంలో జట్లన్నీ భారీ ప్రణాళికలతో బరిలోకి దిగుతున్నాయి.

Pakistan: ఐసీసీ ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ సాధించిన రికార్డులివే!

ఆసియా కప్ 2023లో పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శతో ఇంటిదారి పట్టింది. ఇక ఆక్టోబర్ 5న భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ జట్టు సత్తా చాటాలని భావిస్తోంది.