క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
Virat Kohli : రికార్డుల రారాజుగా ముందుకెళ్తున్న విరాట్ కోహ్లీ.. ఏకంగా సచిన్ రికార్డుపై!
పాకిస్థాన్‌తో నిన్న జరిగిన మ్యాచులో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో చెలరేగిపోయాడు. దీంతో ప్రత్యర్థి పాకిస్థాన్ పై భారత జట్టు విజయాన్ని నమోదు చేసింది.
IND Vs PAK: పాకిస్థాన్ పై టీమిండియా అద్భుత విజయం
ఆసియా కప్-4 మ్యాచులో పాకిస్థాన్ పై టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
Asia Cup 2023: భారత్ బ్యాట్సమెన్ సెంచరీల మోత.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
ఆసియా కప్ 2023 సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ 50 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 356 పరుగుల భారీ స్కోరు సాధించింది.
MS Dhoni : చాక్లెట్ ఇచ్చేయంటూ అభిమానిని ఆట పట్టించిన ఎంఎస్ ధోని
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ను ధోని సంపాదించుకున్నాడు.
Yuzvendra Chahal: కౌంటీ క్రికెట్లో అరంగ్రేటం చేయనున్న యుజేంద్ర చాహల్
భారత స్టార్ పేసర్ యుజేంద్ర చాహల్ కౌంటీ క్రికెట్లో అరంగ్రేటం చేయనున్నాడు.
Asia Cup 2023: ప్రారంభమైన భారత్-పాక్ మ్యాచ్
ఆసియా కప్ లో భాగంగా భారత్- పాక్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. కాసేపటి క్రితం పిచ్ ను పరిశీలించిన అంపైర్లు 4.40 నిమిషాలకు మ్యాచ్ ను మొదలు పెట్టారు.
World Cup 2023: న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. సారిథిగా కేన్ విలియమ్సన్
వన్డే ప్రపంచ కప్ 2023 కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తన జట్టును ప్రకటించింది. సారథిగా కేన్ విలియన్స్, వైస్ కెప్టెన్‌గా టామ్ లాథమ్ ఎంపికయ్యారు.
Kane Williamson: ఐసీసీ ప్రపంచ కప్‌లలో కేన్ విలియమ్సన్ సాధించిన రికార్డులివే!
భారత్ వేదికగా అక్టోబర్ 5న జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నేడు స్క్వాడ్ ను ప్రకటించింది. కేన్ విలియమ్సన్ కెప్టెన్‌గా 15 మందితో కూడిన బృందం పేర్లను వెల్లడించింది.
ఫిఫా వరల్డ్ కఫ్ ఫైనల్ లో ముద్దు వివాదం.. రాజీనామా చేసిన రూబియల్స్
స్పెయిన్ మహిళా వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ప్లేయర్ ను మద్దు పెట్టుకొని స్పానిష్ సాకర్ ఫెడరేషన్ అధ్యక్షుడు లూయిస్ రూబియల్స్ విమర్శల పాలైన విషయం తెలిసిందే.
రిజర్వే డేలో కూడా వర్షం గండం.. మ్యాచ్ జరుగుతుందా..?
ఆసియా కప్ లో భారత్-పాకిస్థాన్ మ్యాచులు చూడాలనకున్న అభిమానులకు నిరాశే ఎదురవుతోంది.
US Open : యూఎస్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గిన నోవాక్ జకోవిచ్.. ఆ రికార్డు సమం!
సెర్బియా స్టార్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ మరో కొత్త చరిత్రను లఖించాడు. యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో రష్యన్ స్టార్ డానిల్ మెద్వెదేవ్‌ను చిత్తు చేసిన జొకోవిచ్, టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
యూఎస్ ఓపెన్‌లో దుమ్మురేపిన కోకో గౌఫ్.. 19 ఏళ్లకే తొలి గ్రాండ్‌స్లామ్ కైవసం
అమెరికా యువ సంచలనం, కోకో గౌఫ్ తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ ను కైవసం చేసుకున్నారు. యూఎస్ ఓపెన్ టోర్నీలో టైటిల్ గెలిచిన పిన్న వయస్కురాలిగా సెరెనా విలియమ్స్ తర్వాత గుర్తింపు సాధించారు.
ఆసియా కప్ : నేడు భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. 90శాతం వర్ష సూచన
ఆసియా కప్ 2023లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య మరో సమరానికి తెెరలేచింది. సూపర్-4 దశలో భాగంగా శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో ఇవాళ ఇరు జట్లు తలపడనున్నాయి.
ఆసియా కప్: కేఎల్ రాహుల్ రాకతో సంజూ శాంసన్‌కు ఉద్వాసన.. నెట్టింట ట్రోల్స్
ఆసియా కప్‌కు అదనపు ఆటగాడిగా ఎంపికైన టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ తిరుగుముఖం పట్టాడు. పాకిస్థాన్‌తో సూపర్-4 మ్యాచ్‌కు ముందు కేఎల్ రాహుల్ జట్టులోకి చేరారు. దీంతో జట్టు యాజమాన్యం సంజూని భారత్ పంపించేసింది. ఈ క్రమంలోనే సంజూ శ్రీలంకను వీడాడు.
World Cup 2023: వన్డే ప్రపంచ కప్ మ్యాచులకు అంపైర్లను ప్రకటించిన ఐసీసీ.. రిఫరీగా భారత మాజీ పేసర్
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ 2023 మ్యాచులు జరగనున్నాయి. ఇప్పటికే ఈ మెగా టోర్నీ కోసం చాలా దేశాలు 15 మంది సభయులతో కూడిన బృందాన్ని ప్రకటించాయి.
Labuschange : సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగి అరుదైన రికార్డును సాధించిన మార్నస్ లబుషేన్
ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు వరుస విజయాలతో జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఆస్ట్రేలియా జట్టు వన్డే సిరీస్‌లోనూ శుభారంభం చేసింది.
Jasprit Bumrah: పాక్‌తో మ్యాచ్.. టీమిండియా జట్టుకు గుడ్ న్యూస్
ఆసియా కప్ 2023లో మరోసారి దయాదుల పోరుకు సమరం అసన్నమైంది. సూపర్-4లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.
MS Dhoni : అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడిన ఎంఎస్ ధోని.. వీడియో వైరల్
యూఎస్ ఓపెన్ టెన్నిస్ మ్యాచులు చూసేందుకు వెళ్లిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి అరుదైన ఆహ్వానం అందింది.
Rohan Bopanna: గ్రాండ్ స్లామ్ టెన్నిస్‌లో రోహన్ బోప్పన్న ప్రపంచ రికార్డు
గ్రాండ్ స్లామ్ టెన్నిస్‌లో రోహన్ బోపన్న కొత్త చరిత్రను లిఖించాడు. గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చిన అత్యంత వృద్ధ ఆటగాడిగా రికార్డుకెక్కాడు.
US Open 2023 : ఫైనల్‌కు దూసుకెళ్లిన అరీనా సబలెంకా
2023 యూఎస్ ఓపెన్‌లో అరీనా సబలెంకా అద్భుత ఫామ్‌తో చెలరేగుతోంది. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో మాడిసన్ కీస్ 0-6, 7-6(1), 7-6(5)తో అరీనా సబలెంకా చిత్తు చేసింది. దీంతో సబలెంకా ఫైనల్‌కు అర్హత సాధించింది.
Wrold Cup 2023: 2019, 2023 ప్రపంచ కప్ జట్టుకి భారత జట్టులో మార్పులివే!
2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో టేబుల్ టాపర్ గా నిలిచిన భారత్, సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలై ఇంటిదారి పట్టింది.
ODI World Cup: వన్డే ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన నెదర్లాండ్స్.. తెలుగోడికి చోటు!
భారత్ వేదికగా అక్టోబర్ 5న వన్డే ప్రపంచ కప్ సమరం మొదలు కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే చాలా జట్లు 15 మందితో కూడిన జట్లను ప్రకటించాయి.
US Open: క్వార్టర్ ఫైనల్‌లో జ్వెరెవ్‌ను మట్టికరిపించిన అల్కరాజ్.. హజరైన ఎంఎస్ ధోనీ
యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ మ్యాచుకు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని హజరయ్యారు.
World Cup 2023: వన్డే ప్రపంచ కప్‌లో టాప్ స్కోరర్ ఎవరో చెప్పేసిన జో రూట్
త్వరలో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 సమరం మొదలు కానుంది. ఇప్పటికీ చాలా జట్లు ఈ మెగా టోర్నీ కోసం జట్లను కూడా ప్రకటించేశాయి.
ODI World Cup 2023: ఇషాన్ టు ఇన్ వన్ ప్లేయర్.. సంజు శాంసన్‌తో పోటీ లేదు!
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 జరగనుంది. ఈ టోర్నీలో పాల్గొనే టీమిండియాను జట్టును ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది.
Shahid Afridi: గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలపై మండిపడ్డ షాహిద్ అఫ్రిది.. ఎందుకంటే?
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గంభీర్ మైదానంలో ఉన్నాడంటే అగ్రెసివ్‌గా తన ఆటతీరును ప్రదర్శిస్తాడు.
Rahul Dravid: ప్రపంచ కప్ తర్వాత టెస్టుల్లో ద్రావిడ్‌ను కోచ్‌గా నియమించాలి
ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నీ భారత్ వేదికగా అక్టోబర్ 5న ప్రారంభం కానుంది. ఈ టోర్నీని స్వదేశంలో నిర్వహిస్తుండటంతో టీమిండియాపై భారీ అంచనాలున్నాయి.
Shakib Al Hasan: అరుదైన ఘనత సాధించిన షకీబ్ అల్ హసన్.. మూడో ఆటగాడిగా!
ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో బంగ్లా క్రికెటర్ షకీబ్ అల్ హసన్ అరుదైన ఘనతను సాధించాడు.
US Open semis: ఆండ్రీ రెబ్లెవ్‌ను మట్టికరిపించిన డానియల్ మెద్వెదేవ్
యూఎస్ ఓపెన్‌లో రష్యన్ స్టార్ ఆటగాడు డానియన్ మెద్వెదేవ్ అద్భుత ఫామ్‌తో దూసుకెళ్తున్నాడు. వరుస సెట్లలో ఆండ్రీ రెబ్లవ్ ను డానియల్ మెద్వెదేవ్ చిత్తు చేశాడు.
Arina Sabalenka: యూఎస్ ఓపెన్‌లో రికార్డు సృష్టించిన అరీనా సబలెంకా
2023 యూఎస్ ఓపెన్‌లో అరీనా సబలెంకా ఓ అరుదైన రికార్డును సాధించింది. చైనాకు చెందిన జెంగ్ క్విన్‌వెన్‌ను 6-0, 6-4 తేడాతో అరీనా సబలెంకా ఓడించి రికార్డు క్రియేట్ చేసింది.
Match fixing: మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం.. శ్రీలంక క్రికెటర్ అరెస్టు!
శ్రీలంక మాజీ క్రికెటర్ సచిత్ర సేననాయక్ మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు.
IND Vs PAK : సూపర్ -4లో పాక్ పై విజయం సాధిస్తాం : బ్యాటింగ్ కోచ్
ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్థాన్ తలపడిన మొదటి మ్యాచులో భారత టాప్ ఆర్డర్ తక్కువ పరుగులకే అలౌటైంది.
Mohammed Nabi: అంతర్జాతీయ క్రికెట్‌లో ఆఫ్గాన్ ఆటగాడిగా నబీ నయా రికార్డు
అఫ్గాన్ ప్లేయర్ మహమ్మద్ నబీ అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన రికార్డును నెలకొల్పాడు.
Sunil Gavaskar : భారత్.. వినడానికి వినసంపుగా ఉంది : సునీల్ గవాస్కర్
ప్రస్తుతం 'ఇండియా' పేరును ఆంగ్లంలో 'భారత్' గా మార్చతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం దీనిపైనే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
Cricket in Olympics : ఇక ఒలంపిక్స్ లోను క్రికెట్.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఆ రోజే?
మనదేశంలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్ మ్యాచ్ వస్తే చాలు చిన్న పెద్ద తేడా లేకుండా అందురూ టీవీలకు అతుక్కుపోతారు.
Bhuvneshwar Kumar : ఫాస్ట్ బౌలర్‌గా కెరీర్ చరమాంకంలో ఉన్నా : భువనేశ్వర కుమార్
అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్‌కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఆసియా కప్ కు ప్రకటించిన 17 మంది ప్రాబబుల్స్ లోనే ప్రసిద్ధ్ కృష్ణ, తిలక్ వర్మలను తప్పించి మిగిలిన 15 మందిని ఎంపిక చేశారు.
World Cup 2023: అతడు ఫ్యూర్ మ్యాచ్ విన్నర్.. వరల్డ్ కప్ జట్టులో లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది : హర్భజన్ సింగ్
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
భారత్ అనే పదం ఎల్లప్పుడు ఉంటుంది : భారత హాకీ గోల్ కీపర్
రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న జి-20 సదస్సు విందు ఆహ్వానాన్ని 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా' పేరుతో కాకుండా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' పేరుతో పంపడంపై వివాదం నెలకొంది.
SL VS AFG : త్రుటిలో చేజారిన సూపర్-4 బెర్త్.. పోరాడి ఓడిన అప్గాన్
ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచులో అప్ఘనిస్తాన్ చేజేతులారా ఓటమిపాలైంది. దీంతో సూపర్ 4 కు వెళ్లే ఛాన్స్ ను ఆ జట్టు మిస్ చేసుకుంది.
World Cup 2023: ఆస్ట్రేలియా వన్డే ప్రపంచ కప్ జట్టు ఇదే.. కీలక ప్లేయర్లు ఔట్!
భారత్‌తో జరగనున్న వన్డే ప్రపంచ కప్ 2023 కోసం ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. స్టార్ పేసర్ పాట్ కమిన్స్ నేతృత్వంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించింది.