క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
క్రికెట్ అభిమానులకు సూపర్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్ల బుకింగ్ ఆ రోజు నుంచే..?
భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్ 2023కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఐసీసీ వార్మప్ మ్యాచుల షెడ్యూల్‌ను బుధవారం వెల్లడించిన విషయం తెలిసిందే.
మరోసారి తల్లైనా సెరెనా విలియమ్స్.. భార్యపై అలెక్సిస్ ప్రశంసలు
అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ మరోసారి అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది. రెండోసారి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు ఆమె భర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త అలెక్సిస్ ఒహానియన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
Heath streak: జింబాబ్వే ఆటగాడు హీత్ స్ట్రీక్ మరణించలేదు, హెన్రీ ట్వీట్ వైరల్
జింబాబ్వే మాజీ క్రికెట్ ఆటగాడు హీత్ స్ట్రీక్ మరణించినట్లు ఉదయం వార్తలు వచ్చాయి. హీత్ స్ట్రీక్ స్నేహితుడు హెన్రీ ఒలెంగా ఆయన మరణించినట్లు ట్వీట్ కూడా చేసారు.
Heath streak: 49ఏళ్ళ వయసులో జింబాబ్వే క్రికెటర్ హీత్ స్ట్రీక్ కన్నుమూత
జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్ట్రీక్ కన్నుమూశారు. 49ఏళ్ల వయసులో క్యాన్సర్ తో పోరాడుతూ చనిపోయాడని హీత్ స్ట్రీక్ సహచరులు తెలియజేసారు.
ఆ ఐదు సిక్సర్లతో నా జీవితం మారిపోయింది: రింకూ సింగ్
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన రింకూ సింగ్, ప్రస్తుతం భారత జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో రింకూ ఆడుతున్నాడు.
ప్రపంచ ఛాంపియన్ షిప్ ట్రయల్స్‌కు వచ్చేయ్.. బజరంగ్ పూనియాను సాయ్ లేఖ
భారత క్రీడా ప్రాధికార సంస్థ (Sports Authority of India) సాయ్ నుండి ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ బజరంగ్ పూనియాకు లేఖ వచ్చింది.
Chess world cup 2023: ప్రపంచకప్ చెస్ ఫైనల్‌కు చేరుకున్న ప్రజ్ఞానంద: కార్లసన్‌తో నేడు ఢీ
చెస్ ప్రపంచ కప్ ఫైనల్‌లో ప్రజ్ఞానంద అడుగు పెట్టాడు. భారతదేశం నుంచి విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచకప్ ఫైనల్ లో అడుగు పెట్టిన రెండో ఆటగాడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు.
ఆసియాకప్ జట్టులో చాహల్ కు చోటు ఎందుకు దక్కలేదో తెలుసా
ఆసియా కప్ 2023కు ప్రకటించిన భారత జట్టులో టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కు చోటు దక్కలేదు. ఇప్పటికే జట్టులో కీలక లెగ్ స్పిన్నర్ గా చాహల్ కు పేరుంది. ప్రత్యేకించి టెస్ట్ మ్యాచ్‌ల్లో నాణ్యమైన స్పిన్నర్ గా ఎదుగుతున్నాడు.
ఆసియా కప్ కూర్పుపై రోహిత్ కీలక వ్యాఖ్యలు.. ఆ పాగల్ పని చేయబోమని స్పష్టం
టీమిండియా ఆసియా కప్ జట్టుపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. మిడిలార్డర్ ఆటగాళ్లు ఏ స్థానంలోనైనా అనువుగా కుదురుకోవాలని రోహిత్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆసియాకప్ 2023కి టీమిండియా ఇదే.. జట్టులోకి తెలుగు కుర్రాడు తిలక్ వర్మ
ఆసియాకప్ 2023 కోసం టీమిండియాను బీసీసీఐ ప్రకటించింది. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లకు అనుకున్నట్టే చోటు దక్కింది. తెలుగు ప్లేయర్ తిలక్ వర్మనూ జట్టులోకి తీసుకున్నారు.
రెండో బౌలర్‌గా బుమ్రా ప్రపంచ రికార్డు.. టీమిండియాకు గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన యార్కర్ కింగ్
టీమిండియా ప్రధాన పేసర్, టీమ్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. 11 నెలల సుదీర్ఘ విరామం తర్వాత పూర్తి ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి పునరాగమనం చేశాడు.
బీసీసీకి షాక్ ఇచ్చిన హైదరాబాద్ క్రికెట్ సంఘం.. మరోసారి షెడ్యూల్‌లో మార్పులకు విజ్ఞప్తి
భారతదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కు సమయం దగ్గరపడుతోంది. మరో 46 రోజుల్లో ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది.
నేడు టీమిండియా కీలక ఎంపిక.. ఆసియా కప్‌కు భారత జట్టు ప్రకటన
ఈనెల 30 నుంచి ఆరంభమయ్యే ఆసియాకప్ కోసం టీమిండియా సెలక్షన్ కమిటీ ఇవాళ ప్రకటించనుంది. ప్రపంచకప్ 2023కి కూడా ఇంచుమించుగా ఇదే జట్టును కొనసాగించే అవకాశం ఉంది.
IND vs IRE:రెండో టీ20లో ఐర్లాండ్ చిత్తు.. 33 పరుగుల తేడాతో నెగ్గిన భారత్
ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 33 రన్స్ తేడాతో విజయం సాధించింది.
ఇషాంత్ శర్మ అసభ్య పదజాలం వాడాడు.. ధోని రంగంలోకి దిగడంతో గొడవ సద్దుమణిగింది: కమ్రాన్ అక్మల్
ప్రపంచ క్రికెట్లో టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఈ హైల్టోట్ మ్యాచును తిలకించడానికి క్రికెట్ ఫ్యాన్స్ అతృతుగా ఎదురుచూస్తుంటారు. కొన్నిసార్లు ఇరు జట్ల ఆటగాళ్లు సహనం కోల్పోయి మాటల యుద్ధానికి దిగుతుంటారు.
UAE Vs NZ : టీ20లో చరిత్ర సృష్టించిన యూఏఈ.. న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో విజయం
టీ20లో పసికూన యూఏఈ జట్టు సంచలనం సృష్టించింది. న్యూజిలాండ్ పై యూఏఈ జట్టు గెలుపొందింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20ల్లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి యూఏఈ జట్టు చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్‌పై యూఏఈకి ఇదే తొలి విజయం కావడం గమానార్హం.
IND vs IRE: నేడు ఐర్లాండ్‌తో రెండో టీ20.. యువ భారత్‌కు ఎదురుందా..?
ఐర్లాండ్ పర్యటనలో భారత యువ జట్టు శుభారంభం చేసింది. తొలి టీ20లో విజయం సాధించిన భారత్, రెండో టీ20లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది.
Asia Cup: ఆసియా కప్ జట్టు ఎంపికకు డేట్ ఫిక్స్.. హాజరుకానున్న రాహుల్ ద్రావిడ్
ఆసియా కప్‌కు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో భారత జట్టును ఎంపిక చేయడానికి బీసీసీఐ కసరత్తులు ప్రారంభించింది. ఆసియా కప్ వన్డే టోర్నీలో ఆడే భారత జట్టును ఎంపిక చేయడానికి తేదీని ఫిక్స్ చేశారు. దీని కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ సోమవారం దిల్లీలో సమావేశం కానున్నారు.
ఐర్లాండ్ సిరీస్‌పై కన్నేసిన భారత్.. రెండో మ్యాచ్‌లో కీలక ఆటగాడి స్థానంలో పేసర్‌కు అవకాశం!
ఐర్లాండ్ పర్యటనలో ఉన్న భారత్ జట్టు టీ20 సిరీస్‌పై కన్నేసింది. ఇప్పటికే మూడు మ్యాచుల సిరీస్‌లో 1-0 అధిక్యంలో ఉన్న టీమిండియా, రెండో టీ20ల్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది.
Prithvi Shaw: ముంబైకి భారీ షాక్.. ఆ రెండు టోర్నీలకు పృథ్వీషా దూరం..!
దేశవాళీ ట్రోఫీలకు ముందు ముంబై జట్టుకు భారీ షాక్ తగిలింది. వన్డే కప్‌లో ఫామ్ లోకి వచ్చిన ఓపెనర్ పృథ్వీ షా గాయం కారణంగా కొన్ని మ్యాచులకు దూరం కానున్నాడు. ఈ స్టార్ బ్యాటర్ సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీల నుంచి వైదొలినట్లు తెలుస్తోంది.
Virat Kohli : విరాట్ కోహ్లీకి గిఫ్ట్‌గా డైమండ్ బ్యాట్..ధర ఎంతంటే..?
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగాచ చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో కూడా అత్యధిక ఫాలోవర్లను సాధించి టాప్‌లో కొనసాగుతున్నాడు.
Jasprit Bumrah: కెప్టెన్‌గా మరెవరకీ సాధ్యం కానీ రికార్డును క్రియేట్ చేసిన బుమ్రా.. తొలి క్రికెటర్‌గా అరుదైన ఘనత
టీమిండియా స్పీడ్ స్టార్ జస్పిత్ బుమ్రా తన రీఎంట్రీ మ్యాచులో రికార్డును సాధించారు. కెప్టెన్‌గా మరెవరకీ సాధ్యం కాని రికార్డును క్రియేట్ చేయడం విశేషం. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచులో తాను వేసిన మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
IRE vs IND: తొలి టీ20లో భారీ వర్షం.. టీమిండియా విజయం
ఐర్లాండ్ తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. తొలి టీ20 మ్యాచులో టీమిండియా రెండు పరుగుల తేడాతో గెలుపొందింది.
ద్యుతీ చంద్ కు భారీ షాక్.. డోప్ టెస్టులో విఫలమైనందుకు నాలుగేళ్లు నిషేధం
ఒడిశా రాష్ట్రానికి చెందిన భారత ఫాస్టెస్ట్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ కు భారీ షాక్ తగిలింది.
Virat Kohli: కింగ్ కోహ్లీ ప్రస్థానానికి 15 ఏళ్లు.. రికార్డుల మోతతో అగ్రస్థానం
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి నేటికి 15 ఏళ్లు పూర్తి అయింది. సరిగ్గా ఇదే రోజు 2008లో శ్రీలంకతో తొలి వన్డే ఆడారు. ఎన్నోసార్లు పరుగుల వరద పాటించి రికార్డులను తన పేరిట లిఖించుకున్నారు.
ఐపీఎల్ తరహాలో ప్రొ కబడ్డీ లీగ్.. 12 నగరాల్లో నిర్వహించేందుకు ప్లాన్!
దేశంలో ఐపీఎల్ తర్వాత ఆ స్థాయి విశేష ఆదరణ దక్కించుకున్న టోర్నీ ప్రొ కబడ్డీ లీగ్. గత తొమ్మిది సీజన్లలో ఈ లీగ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగింది.
టీమిండియా జట్టులో రవిచంద్రన్ అశ్విన్ తప్పకుండా ఉండాలి : ఎమ్మెస్కే ప్రసాద్
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కేవలం టెస్టులోనే కొనసాగుతున్నాడు. గతేడాది బోలాండ్ పార్క్‌లో దక్షిణాఫ్రికా జరిగిన చివరి వన్డేలో అతను కనిపించాడు.
తొలిసారి బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం.. అమ్మ కల నేరవేరిందన్న రింకూసింగ్!
ఐర్లాండ్ పర్యటనలో భాగంగా భారత క్రికెట్ జట్టు నేటి నుంచి టీ20 సిరీస్‌ను ఆడనుంది.
టీమిండియా ఆటగాళ్లతో స్నేహం చేయడం చాలా కష్టం : రవిచంద్రన్ అశ్విన్
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ మధ్య సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను పంచుకుంటున్నాడు.
NZ Vs UAE: 5 వికెట్లతో విజృంభించిన టీమ్ సౌథీ.. యూఏఈపై న్యూజిలాండ్ ఘన విజయం
యూఏఈతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్ శుభారంభం చేసింది.
NZ Vs UAE:రెండో సారి 5 వికెట్లను తీసిన సౌథీ
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మొదటి T20Iలో న్యూజిలాండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ని ఓడించడంలో టిమ్ సౌతీ ముందుండి నడిపించాడు.
Hardik Pandya : ప్రపంచ్ కప్‌కు సమయం దగ్గరపడుతోంది.. హార్థిక్ పాండ్యా ఫామ్‌లోకి రావాలి : పార్థివ్ పటేల్
విండీస్ పర్యటనలో టీ20 కెప్టెన్ గా వ్యవహరించిన టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హర్థిక్ పాండ్యా వరుసగా విఫలం కావడంతో విమర్శలు వెలువెత్తున్నాయి.
IND Vs IRE : ఐర్లాండ్‌తో తొలి టీ20 సమరానికి సై అంటోన్న భారత్
ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ 2023 వంటి మెగా టోర్నీకి ముందు ఐర్లాండ్‌తో భారత్ టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది.
విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉండుంటే భారత్ మెరుగైన స్థితిలో ఉండేది: పాక్ మాజీ కెప్టెన్
టీమిండియా కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న తర్వాత రోహిత శర్మ సారథ్య బాధ్యతలను అందుకున్నాడు.
IND Vs IRE : తొలి టీ20లో యువ ఆటగాళ్లతో బరిలోకి భారత్.. యార్కర్లతో బుమ్రా చెలరేగేనా..?
భారత్, ఐర్లాండ్ మధ్య మూడు టీ20 మ్యాచుల సమరానికి సమయం అసన్నమైంది. ఈ రెండు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ఆగస్టు 18న రాత్రి 7: 30 గంటలకు డబ్లిన్ జరగనుంది.
Ravichandran Ashwin: గెలిచినప్పుడు కూడా నేర్చుకుంటే ఛాంపియన్‌లుగా ఎదుగుతారు : రవిచంద్రన్ అశ్విన్
వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా జట్టు ఫర్వాలేదనిపించింది. టెస్టు, వన్డే సిరీస్‌లను టీమిండియా కైవసం చేసుకున్నప్పటికీ, టీ20 సిరీస్‌లో మాత్రం పరాజయం పాలైంది.
బజ్‌బాల్ విధానం సూపర్.. టీమిండియా కూడా దూకుడుగా ఆడాలి: కపిల్ దేవ్
టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ మరోసారి వార్తాలో నిలిచారు. టీమిండియాతో పాటు టెస్టు క్రికెట్ ఆడే జట్లన్నీ ఇంగ్లండ్ మాదిరిగా బజ్ బాల్ క్రికెట్ ను అలవర్చుకోవాలని టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ సూచించాడు.
ICC Rankings : ఐసీసీ ర్యాకింగ్స్‌లో సత్తా చాటిన గిల్, తిలక్ వర్మ.. అగ్రస్థానంలో సూర్యకుమార్
వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా యువ క్రికెటర్లు మెరుగ్గా రాణించడంతో ఐసీసీ ర్యాకింగ్స్ లో సత్తా చాటారు.
Ben Stokes: వరల్డ్ కప్ కోసం రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న బెన్ స్టోక్స్
వన్డే వరల్డ్ కప్ 2023 కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ జట్టుకు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వన్డే రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.
Rishabh Pant: టీమిండియాకు గుడ్ న్యూస్.. బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగిన రిషబ్ పంత్
టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ బ్యాట్ పట్టుకొని మైదానంలోకి అడుగుపెట్టాడు.