క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

IND vs WI : మూడో వన్డేలో బద్దలైన రికార్డులివే!

వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

Shai Hope: వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ అరుదైన ఘనత 

టీమిండియాతో జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ జట్టు ఓటమిపాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో తేడాతో భారత జట్టు కైవసం చేసుకుంది.

విరాట్ కోహ్లీ ఇచ్చిన సలహాతోనే ఇంత పెద్ద విజయం : హార్ధిక్ పాండ్యా

వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 200 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

IND vs WI: 200 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏకంగా భారత్ 200 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది.

న్యూజిలాండ్ జ‌ట్టుకు గుడ్ న్యూస్.. నెట్స్ లో బ్యాట్ పట్టిన కేన్ విలియమ్సన్

వ‌న్డే ప్రపంచ కప్ ముంగిట న్యూజిలాండ్‌ టీమ్​కు గుడ్ న్యూస్ అందింది. ఆజట్టు మాజీ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ మళ్లీ బ్యాట్ పట్టాడు.

భార‌త్‌కు చేరిన పాక్ హాకి జ‌ట్టు.. ఆగస్ట్ 3 నుంచి 12 వరకు  ఆసియా చాంపియ‌న్స్ ట్రోఫీ 

మ‌రో రెండు రోజుల్లో ఆసియా చాంపియ‌న్స్ ట్రోఫీ హాకీ టోర్న‌మెంట్ ఏడో సీజ‌న్‌ ప్రారంభం కానుంది.

BWF RANKINGS : సత్తా చాటిన భారత షట్లర్లు ప్ర‌ణ‌య్, ల‌క్ష్య‌సేన్ 

ఇండియన్ స్టార్ ష‌ట్ల‌ర్లు హెచ్ఎస్ ప్ర‌ణ‌య్, ల‌క్ష్య‌సేన్ బీడ‌బ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌ (BWF Rankings)లో స‌త్తా చాటారు. ప్రస్తుత సీజ‌న్‌లో అత్యుత్తమ ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్న ప్ర‌ణ‌య్ 9వ స్థానం, ల‌క్ష్య‌సేన్ 11వ‌ ర్యాంకుకు దూసుకెళ్లారు.

టీమిండియాకు వెస్టిండీస్ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌బ్రావో స్వాగతం.. నెట్టింట వీడియో వైరల్

భారత్, వెస్టిండీస్ మధ్య సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డే కోసం మంగళవారం టీమిండియా ట్రినిడాడ్‌ చేరుకుంది. ఈ మేరకు మ్యాచ్ వేదికైనా టరుబాకు భారత ఆటగాళ్లు చేరుకున్నారు.

టెస్ట్ క్రికెట్కు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్​ అలీ గుడ్ బై.. ఘనంగా సాగనంపిన ఇంగ్లీష్ టీమ్

ఇంగ్లండ్ ఆల్ రౌండర్​​ మొయిన్​ అలీ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు యాషెస్​ సిరీస్ లో భాగంగా ఆఖరి టెస్ట్​ సందర్భంగా సంచలన విషయాన్ని వెల్లడించారు.

వెస్టిండీస్ చిచ్చరపిడుగు వచ్చేశాడు.. టీమిండియాతో టీ20 మ్యాచ్‌లకు కరేబియన్ జట్టు ప్రకటన

టీమిండియాతో 5 మ్యాచ్‌ల టీ-20 సిరీస్ ఆడనున్న నేపథ్యంలో కరేబియన్ జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (WICB) ప్రకటించింది.

01 Aug 2023

జడేజా

కపిల్ వ్యాఖ్యలకు జడేజా కౌంటర్.. ఇక్కడ ఎవరికీ పొగరు లేదు, ఎప్పుడు ఏం చేయాలో మేనేజ్‌మెంట్‌కు తెలుసు

టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఈ మధ్య ఆటగాళ్లపై విమర్శల పర్వం ఎక్కుపెట్టారు. తాజాగా కపిల్ చేసిన వ్యాఖ్యలపై భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్పందించారు. ఇక్కడ ఎవరికీ పొగరు లేదని,అవకాశాలు ఎవరికీ సునాయాసంగా రావని జడ్డూ అన్నారు.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పెద్దలకు షాక్‌.. 57 క్లబ్‌లపై అనర్హత వేటు

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్ (HCA)లో ప్రక్షాళన చేపట్టిన సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని సుప్రీం ఏకసభ్య కమిటీ 57 క్లబ్‌లపై వేటు వేసింది.

యాషెష్ చివరి టెస్టులో ఇంగ్లాండ్ అద్వితీయ విజయం.. స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌కు ఘనంగా వీడ్కోలు

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య హోరా హోరీగా సాగే క్రికెట్ సమరం యాషెస్ లోని ఐదో మ్యాచ్ ను ఇంగ్లీష్ జట్టు విజయంతో ముగించింది. ప్రతిష్టాత్మకమైన యాషెస్ టెస్ట్ సిరీస్‌ 2023లో చివరి మ్యాచ్ సోమవారం ముగిసింది.

IND vs WI : సిరీస్‌ ఎవరిది.. నువ్వా నేనా సై 

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను టీమిండియా క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని అంతా ఎన్నో అంచనాలతో ఊహాల్లో తేలిపోయారు. కానీ మైదానంలోకి దిగాక టీమిండియా తేలిపోయింది. ట్రినిడాడ్‌ వేదికగా కీలక మూడో వన్డే నేటి సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ప్రక్షాళన.. భారంగా మారిన ఆటగాళ్లపై వేటుకు సర్వం సిద్ధం

గత కొన్ని సీజన్ల నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటతీరు మరీ తీసికట్టుగా ఉంటోంది.ఈ మేరకు ప్రేక్షకులతో పాటు అభిమానుల అంచనాలను అందుకోవడంలో ఆ జట్టు పూర్తిగా చేతులెత్తేస్తోంది.

కోహ్లి చూస్తుండగానే చాహ‌ల్‌ను వంగోపెట్టి బాదిన రోహిత్ శర్మ 

వెస్టిండీస్-భారత్ రెండో వన్డేలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతున్న క్రమంలో డ‌గౌట్‌లో కూర్చున్న రోహిత్ శర్మ, చాహ‌ల్‌ను స‌ర‌దాగా కొట్టాడు.

టీమిండియా ఆటగాళ్లపై కపిల్‌ దేవ్ ఫైర్.. దేశం కంటే ఐపీఎల్ ముఖ్యమా అంటూ నిలదీత

టీమిండియా ఆటగాళ్లపై మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ కపిల్‌ దేవ్‌ మరోసారి మండిపడ్డారు. ఈ మేరకు స్టార్ సీనియర్ ఆటగాళ్ల గాయాలపై స్పందించారు. ఈ క్రమంలోనే వారి నిబద్ధతను ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్‌ నిలదీశారు.

వన్డేల్లో చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. పాక్ కెప్టెన్ బాబర్ రికార్డ్ గోవిందా

భారత జట్టు యువ ఓపెనర్, స్టార్ బ్యాట్స్ మెన్ శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో తొలి 26 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డ్ నమోదు చేశాడు.

మేజ‌ర్ లీగ్‌లో నికోల‌స్ పూరన్ భారీ విధ్వంసం.. టైటిల్ గెలిచిన ఎమ్ఐ న్యూయార్క్‌    

మేజ‌ర్ లీగ్ క్రికెట్‌లో నికోల‌స్ పూర‌న్ విధ్వంసం సృష్టించాడు. బ్యాటుతో వీర బాదుడు బాదాడు. కేవ‌లం 40 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.అంతటితో ఆగకుండా 55 బంతుల్లోనే 137 పరుగులు చేసి ప్రత్యర్థి జట్టును ఊచకొత కోశాడు.

వెస్టిండీస్ వర్సెస్ టీమిండియా: మూడో వన్డేలో టీమ్ కూర్పుపై ద్రావిడ్ కీలక వ్యాఖ్యలు

వెస్టిండీస్‌తో రెండో వన్డేలో స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిజర్వ్ బెంచ్‌లో కూర్చున్నారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ప్రయోగం విఫలమైంది.

WI vs IND: రోహిత్, కోహ్లీలకు విశ్రాంతి.. వివరణ ఇచ్చిన రాహుల్ ద్రావిడ్

టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో ఉంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. అయితే శనివారం జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఓటమిపాలైంది.

Ashes Series : దంచికొట్టిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. ఆసీస్ ముందు భారీ లక్ష్యం

యాషెస్ సిరీస్ చివరి టెస్టులో ఇంగ్లండ్ గట్టిగానే పోరాడుతోంది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాటర్లు దంచికొట్టడంతో ఆతిథ్య జట్టు 395 పరుగులకు ఆలౌటైంది.

యువరాజ్ ఆరు సిక్సర్లు‌పై స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర కామెంట్స్

టీ20 ప్రపంచ కప్ 2007లో టీమిండియా బ్యాటర్ యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన ఇన్నింగ్స్‌ ఎప్పటికీ అభిమానులకు గుర్తుండిపోతుది.

Stuart Broad: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్

ఇంగ్లండ్ స్టార్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్(Stuart Broad) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న యాషెన్ సిరిస్‌లో 5వ టెస్టు మ్యాచ్ తనకు చివరిదని బ్రాడ్ వెల్లడించాడు.

WI vs IND: రెండో వన్డేలో భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం

వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియాకు మొదటి ఎదురుదెబ్బ తగిలింది. శనివారం జరిగిన రెండో వన్డేల్లో టీమిండియాపై వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం అయింది.

జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నమెంట్‌ నుండి లక్ష్యసేన్ ఔట్ 

జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నమెంట్‌ నుంచి భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ నిష్క్రమించాడు.

IND vs WI: వెస్టిండీస్ తో నేడే రెండో వన్డే.. సిరీస్‌పై భారత్‌ గురి!

వెస్టిండీస్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో మొదటి వన్డేలో గెలిచి భారత్ శుభారంభం చేసిన విషయం తెలిసిందే.

ODI World Cup 2023: వరల్డ్ కప్ మ్యాచులకు ఈ-టికెట్ సౌకర్యం లేదు

భారత్‌లో జరగనున్న వరల్డ్ కప్ 2023 మ్యాచుల్లో టికెట్ల విషయంపై ఎప్పటి నుంచో సందిగ్ధత నెలకొంది. ఈ వ్యవహరంపై తాజాగా బీసీసీఐ సెక్రటరీ జైషా స్ఫష్టతను ఇచ్చారు.

జపాన్ ఓపెన్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్

భారత షట్లర్ లక్ష్యసేన్ జపాన్ ఓపెన్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో లక్ష్యసేన్ సెమీస్‌కు అర్హత సాధించాడు.

28 Jul 2023

జడేజా

వన్డేల్లో చరిత్ర సృష్టించిన కుల్దీప్-జడేజా.. 49ఏళ్లలో ఇదే తొలిసారి

అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ సరికొత్త రికార్డును నమోదు చేశారు.

సౌదీ అరేబియా క్లబ్ అల్-ఎట్టిఫాక్‌లో చేరిన జోర్డాన్ హెండర్సన్

ఇంగ్లండ్ మిడ్‌ఫీల్డర్ జోర్డాన్ హెండర్సన్ సౌదీ అరేబియా క్లబ్ అల్-ఎటిఫాక్‌లో చేరాడు. 2011 జూన్‌లో అతను లివర్ పూల్ జట్టులోకి వచ్చాడు.

IND Vs WI: హాఫ్ సెంచరీతో విజృంభించిన ఇషాన్ కిషన్.. భారత్ ఘన విజయం

బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియానే విజయం సాధించింది. టీమిండియా బ్యాటర్ ఇషాన్ కిషన్ 52 పరుగులతో రాణించడంతో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.

Asian Games 2023: ఆసియా గేమ్స్‌లో గ్రూప్‌ 'ఎ' లో చోటు దక్కించుకున్న భారత్

ఆసియా గేమ్స్ సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఆసియా గేమ్స్ ఫుట్‌ బాల్ డ్రా ను గురువారం తీశారు.

సిక్స్ ప్యాక్ లుక్‌లో వావ్ అనిపిస్తున్న అర్జున్ టెండూల్కర్.. ఇన్‌స్టా పిక్ వైరల్

టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ కొత్త లుక్ తో అందరిని అశ్చర్యపరుస్తున్నాడు.

27 Jul 2023

నార్వే

అత్యంత వేగంగా పర్వాతాలను ఎక్కి.. వరల్డ్ రికార్డును స‌ృష్టించిన మహిళలు

ఓ నార్వే మహిళ, నేపాలీ సేర్పా వరల్డ్ రికార్డును క్రియేట్ చేశారు. ప్రపంచంలో అత్యంత వేగంగా 8వేల మీటర్లుపైగా ఉన్న 14 పర్వతాలను ఎక్కి చరిత్రను సృష్టించారు.

టీమిండియాకు బిగ్ షాక్.. వన్డే సిరీస్‌కు స్టార్ బౌలర్ దూరం

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. నేటి నుంచి విండీస్ తో టీమిండియా మూడు వన్డేల మ్యాచ్ ఆడనుంది.

Ashes Series : టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఒక్క మార్పుతో బరిలోకి!

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ చివరి టెస్టు కెన్నింగ్ టన్ ఓవల్‌లో జరుగుతోంది. ఈ సిరీస్ లో మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

యార్కర్ల కింగ్ బుమ్రా రీఎంట్రీ పై కీలక అప్డేట్ ఇచ్చిన రోహిత్

గతేడాది ఆగస్టులో ఇంగ్లండ్ పర్యటన ముగిసిన తర్వాత వెన్ను నొప్పితో ఏడాది కాలంగా టీమిండియా స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా జట్టుకు దూరంగా ఉన్నాడు.

ICC World Cup 2023: ప్రపంచ‌కప్ రేసులో రవిచంద్రన్ అశ్విన్!

టీమిండియా స్టార్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టు బౌలింగ్ ర్యాంకులో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు.

ప్చ్.. మళ్లీ నిరాశపరిచన పీవీ సింధు.. తొలి రౌండ్‌లోనే ఔట్!

భారత స్టార్ షట్లర్ పివి.సింధు వరుస వైఫల్యాలతో పరాజయాలను చవిచూస్తోంది. జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నీలో పీవీ సింధు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది.