క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

ICC World Cup 2023: భారత్‌కు చేరుకున్న వరల్డ్ కప్ ట్రోఫీ.. తాజ్‌మహల్ ముందు ప్రదర్శించిన ఐసీసీ

18 దేశాల పర్యటనలో భాగంగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ట్రోఫీ భారత్‌కు చేరుకుంది. మరో 50 రోజుల్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ సమరం మొదలు కానుంది.

Asia Cup: ఈనెల 30 నుంచి ఆసియా కప్.. ఓటములలో పాకిస్థానే అగ్రస్థానం!

ఆసియా కప్ టోర్నీ ఈ నెలాఖరు ప్రారంభం కానుంది. ఈ నెల 30 నుంచి మ్యాచులు జరగనున్నాయి.

వరల్డ్ కప్ ముందు పాక్ ఫాస్ట్ బౌలర్ కీలక నిర్ణయం.. క్రికెట్‌కు వీడ్కోలు

పాకిస్థాన్ పేసర్ మహబ్ రియాజ్ 2023 వరల్డ్ కప్ ముందు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ పలుకుతున్నట్లు వెల్లడించారు.

Imran Khan : ఇమ్రాన్‌ఖాన్‌కు ఘోర అవమానం.. షేమ్ అన్ పీసీబీ అంటూ ఫ్యాన్స్ ఫైర్

పాకిస్థాన్ కు వన్డే ప్రపంచ కప్ అందించిన ఇమ్రాన్ ఖాన్ కు ఘోర అవమానం ఎదురైంది.

Lionel Messi : అద్భుత గోల్‌తో మెరిసిన మెస్సీ.. ఏకంగా 30 గజాల దూరం నుంచి!

ఫుట్ బాల్ స్టార్ లియోనల్ మెస్సీ అద్భుత గోల్‌తో మెరిశాడు. లీగ్స్ కప్ టోర్నీలో సూపర్ గోల్ నమోదు చేసి అభిమానులను అశ్చర్యపరిచాడు.

ఇండియన్ ఫుట్‌బాల్ లెజెండ్ హబీబ్‌ కన్నుమూత.. పదేళ్లు భారత తరుపున ఆడి రికార్డు!

భారత మాజీ ఫుట్‌ బాల్ మాజీ ఆటగాడు మహ్మద్ హబీబ్ కన్నుమూశాడు.

బుండెస్లిగా లీగ్‌లో టాప్-5 స్ట్రైకర్లు వీరే!

కొద్ది సంవత్సరాలుగా బుండెస్లిగా లీగ్‌ స్ట్రైకర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ లీగ్‌లోక్రమ క్రమంగా ఆటగాళ్లు ఎదుగుతూ తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు.

FIFA World Cup 2023 : స్వీడన్‌కు షాక్.. చరిత్ర సృష్టించిన స్పెయిన్ మహిళల జట్టు

ఫిఫా మహిళల వరల్డ్ కప్‌లో మరో సరికొత్త రికార్డు నమోదైంది. చరిత్రలో మొదటిసారిగా స్పెయిన్ మహిళల జట్టు ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది.

భారత క్రీడల అథారిటీ తీరుపై మండిపడ్డ దీపా కర్మాగార్.. న్యాయం జరగలేదని విమర్శలు

డోపింగ్ వివాదంలో రెండేళ్ల తర్వాత వచ్చి ట్రయల్స్ లో ప్రముఖ జిమ్మాస్ట్ దీపా కర్మాగర్ అత్యత్తుమ ప్రదర్శన కనబరిచింది.

వినేశ్ ఫోగాట్ సంచలన నిర్ణయం.. ఆసియా క్రీడలకు దూరమంటూ ట్వీట్

ఆసియా క్రీడల్లో మరో కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఆసియా క్రీడలకు రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌కు మినహాయింపు ఇవ్వడంపై విమర్శలు వెలువెత్తాయి.

తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన ఆసీస్ ఆల్‌రౌండర్.. క్రిస్ వోక్స్‌కు ఐసీసీ అవార్డు

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆష్లే గార్డనర్ సరికొత్త చరిత్రను సృష్టించింది. 2023 జులై నెల మహిళల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఆష్లే గార్డ్‌నర్ గెలుచుకుంది.

15 Aug 2023

శ్రీలంక

Hasaranga: వనిందు హసరంగా సంచలన నిర్ణయం.. క్రికెట్‌కు రిటైర్మెంట్

శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్ వనిందు హసరంగా 26 ఏళ్లకే సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. టెస్టు క్రికెట్ కు హసరంగ రిటైర్మెంట్ ప్రకటించారు.

MS Dhoni : రెప్‌సోల్ 150 బైక్‌పై 'రయ్' మంటూ చక్కర్లు కొట్టిన ధోనీ

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి బైకులంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. మార్కెట్లోకి వచ్చే కొత్త బైక్ లను కొని తన గ్యారేజిలో పెట్టేంతవరకు నిద్రపోడు. ఇప్పటికి తన గ్యారేజిలో లెక్కలేనన్ని బైకులున్నాయి.

వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్స్ షిప్స్‌కు 25, 26న ట్రయిల్స్.. ఈసారీ ఎవ్వరికి మినహాయింపు లేదు

వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్ షిప్స్‌లో పాల్గొనే ఇండియా రెజ్లర్లను ఎంపిక చేయడానికి ఈ నెల 25, 26న పాటియాలలో ట్రయల్స్ ను నిర్వహించనున్నారు.

15 Aug 2023

నేపాల్

Asia Cup 2023: చరిత్రలో తొలిసారిగా ఆసియాకప్‌కు అర్హత సాధించిన నేపాల్.. కెప్టెన్‌గా రోహిత్ పాడెల్!

పసికూన నేపాల్ జట్టు చరిత్రలో తొలిసారి ఆసియాకప్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

15 Aug 2023

ఐసీసీ

ICC: గత ప్రపంచకప్‌లలో ఆస్ట్రేలియా సాధించిన అదిరిపోయే రికార్డులివే! 

ఈసారీ వన్డే వరల్డ్ కప్ మెగా టోర్నీకి ఇండియా ఆతిథ్యం ఇస్తోంది. ఆక్టోబర్ 5 నుంచి ఈ సీజన్ ప్రారంభం కానుంది.

పొట్టి క్రికెట్లో తిలక్‌ వర్మ రికార్డు.. భారత రెండో ఆటగాడిగా గుర్తింపు

టీమిండియా యువ సంచలనం తిలక్‌ వర్మ, పొట్టి క్రికెట్ ఫార్మాట్ లో పరుగుల రికార్డు సృష్టించాడు.

టీమిండియా ఓటమిపై హార్డిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు.. జట్టు ఆటతీరుపై వెంకటేశ్ ప్రసాద్ వరుస ట్వీట్లు 

వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో ఓటమిపాలైన టీమిండియాపై మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్ కేవలం పరిమిత ఓవర్ల టీమ్ గా తయారవుతోందన్నారు.

మూడో ర్యాంక్‌కు ఎగబాకిన హాకీ టీమిండియా.. ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలుపుతో ర్యాంకింగ్స్‌లో జోరు

మరోసారి ఏషియన్ హాకీ ఛాంపియన్స్‌ ట్రోఫీ జగజ్జేతగా అవతరించిన టీమిండియా హాకీ, ర్యాంకింగ్స్‌లోనూ దూసుకెళ్తోంది. ఈ మేరకు భారత్ మూడో ర్యాంకుకు ఎగబాకినట్లు అంతర్జాతీయ హాకీ సమాఖ్య(FIH) ఆదివారం ర్యాంకింగ్స్ లిస్ట్ విడుదల చేసింది.

India vs WI: ఐదో టీ20లో భారత్ తడబాటు.. సిరీస్ విండీస్ వశం

ఫ్లోరిడా వేదికగా జరిగిన నిర్ణయాత్మక ఐదో T20 లో టీం ఇండియా నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించి సిరీస్ ను వశం చేసుకుంది.

తిరుమలలో రోహిత్ శర్మ.. కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న భారత కెప్టెన్

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో కుటుంబంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ మేరకు రోహిత్‌కు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు.

WI vs IND: నేడు ఐదో టీ20; మ్యాచ్‌కు దూరమవుతున్న టీమిండియా కీలక ఆటగాడు? 

అమెరికా ఫ్లోరిడాలో జరిగిన నాలుగో టీ20లో వెస్టిండీస్ పై టీమిండియా ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్ 2-2తో సమంగా మారింది.

IND vs WI 4th T20: వెస్టిండిస్‌ను చిత్తు చేసిన టీమిండియా; సిరీస్ 2-2తో సమం 

ఫ్లోరిడాలో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. జైశ్వాల్, గిల్ అద్భుతమైన అర్థశతకాలతో టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది.

ఇన్‌స్టాలో ఒక్కో పోస్టుకు 11.45కోట్లు వసూలు చేయడంపై కోహ్లీ రియాక్షన్  

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో 256మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టా‌లో విరాట్ కోహ్లీ ఒక్క పోస్టుకు 11.45కోట్లు సంపాదిస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

WI vs IND: భారత జట్టుకు పరీక్షగా మారిన నాలుగో టీ20; అందరి కన్ను అతని మీదే 

వెస్టిండీస్‌తో టీమిండియా ఆడుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచులు పూర్తయ్యాయి.

Shakib Al Hasan: వన్డే వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్‌గా షకీబ్ అల్ హసన్

బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్‌గా షకీబ్ అల్ హసన్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

Dhoni: ఎంఎస్ ధోని క్రేజ్ అంటే ఇదే.. వేలంలో రికార్డు ధర పలికిన మహీ బ్యాట్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన ఆట తీరుతో ప్రపంచం నలువైపులా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.

Virat Kohli: ఇన్‌స్టాలో కోహ్లీ ఒక్క పోస్టు పెడితే రూ.11.45 కోట్లు

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీకి కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు.

ఆసియా కప్ 2023: ఈ టోర్నీలో వీరి ఆట చూడాల్సిందే!

ఆసియా కప్ 2023 టోర్నమెంట్‌కు పాకిస్థాన్, శ్రీలంకలు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నీలో తొమ్మిది మ్యాచులు శ్రీలంకలో, నాలుగు మ్యాచులు పాకిస్థాన్‌లో జరగనున్నాయి. ఈసారి ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో జరగనుంది.

Tilak Varma : వన్డే వరల్డ్ కప్‌లో తిలక్ వర్మకు చోటు లభిస్తుందా.. మాజీ క్రికెటర్ల అభిప్రాయం ఇదే!

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరుపున సత్తా చాటిన తిలక్ వర్మ, పొట్టి ఫార్మాట్లోనూ అద్భుతంగా రాణిస్తున్నారు.

Ronald : ఇన్ స్టా‌గ్రామ్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన క్రిస్టియానో రోనాల్డ్

పోర్చుగల్ ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డ్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

Shikhar Dhawan: జట్టులో పేరు లేకపోవడంతో షాకయ్యా.. అవకాశం వస్తే నిరూపించుకుంటా : ధావన్

టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ మళ్లీ భారత జట్టు తరఫున ఆడటానికి దాదాపుగా దారులన్నీ మూసుకుపోయాయి.

చరిత్ర సృష్టించిన పృథ్వీ షా.. వన్డే మ్యాచులో భారీ డబుల్ సెంచరీ

టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా కొత్త చరిత్రను సృష్టించారు. ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమైన ఈ ముంబై ఆటగాడు కౌంటీల్లో చెలరేగుతున్నాడు.

Eden Gardens: ఈడెన్ గార్డెన్స్‌ మైదానంలో అగ్నిప్రమాదం.. ఎలా జరిగిందంటే?

ఇండియాలోని ప్రముఖ క్రికెట్ స్టేడియంలో ఒకటైన కోల్‌కతాలోని ఈడెన్ గార్డన్స్‌ మైదానంలో అగ్ని ప్రమాదం చోటు చేసుసుకుంది.

డెబ్యూ మ్యాచ్‌లోనే ఆసీస్ యువ బౌలర్ రికార్డు.. 20 బంతుల్లో 3 వికెట్లు.. 1 పరుగు!

యూకే వేదికగా జరుగుతున్న 'ది హండ్రెడ్' క్రికెట్ లీగ్‌లో ఆస్ట్రేలియా యువ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ అద్భుత ప్రదర్శనతో అకట్టుకున్నాడు.

IND Vs PAK : 4-0తో పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్

సొంతగడ్డపై జరుగుతున్న ఏషియన్ హకీ చాంపియన్స్ ట్రోఫీ లో ఆసియా ట్రోఫీ హకీ టోర్నీలో టీమిండియా దుమ్మురేపుతోంది.

Suryakumar Yadav: వన్డే రికార్డులు అస్సలు బాలేవు : సూర్యకుమార్ 

టీ20ల్లో దుమ్మురేపే సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు.

09 Aug 2023

ఐసీసీ

ICC ODI Rankings: సత్తా చాటిన శుభ్‌మాన్ గిల్, ఇషాన్ కిషాన్.. దూసుకొచ్చిన తిలక్‌ వర్మ

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే, టీ20 ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు మెరుగైన స్థానాలను సంపాదించుకున్నారు.

Nicholas Pooran: నికోలస్ పూరన్ ఖాతాలో మరో అరుదైన రికార్డు

గయానా వేదికగా జరిగిన మూడో టీ20ల్లో వెస్టిండీస్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.

Kuldeep Yadav : కొత్త రికార్డును సృష్టించిన కుల్దీప్ యాదవ్.. భారత్ తరుపున తొలి బౌలర్‌గా!

కరేబియన్ గడ్డపై విండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో కుల్దీప్ యాదవ్ మరోసారి తన స్పిన్ మాయజాలాన్ని ప్రదర్శించారు.