క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
IND Vs PAK : భారత్, పాక్ మధ్య నేడు కీలక పోరు
ఏషియన్ హకీ చాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థుల పోరుకు నేడు రంగం సిద్ధమైంది. బుధవారం భారత్, పాకిస్థాన్ ముఖాముఖి తలపడనున్నాయి.
BCCI: బీసీసీఐ ప్రభుత్వానికి చెల్లించే ట్యాక్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రపంచంలోని ధనిక క్రికెట్ బోర్డుగా పేరుగాంచింది.
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ సంచలన రికార్డు.. ప్రపంచంలోనే రెండో ఆటగాడిగా!
టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ ఎట్టకేలకు మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. గయానా వేదికగా జరిగిన మూడో టీ20ల్లో విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీని మార్కును అందుకొని సత్తా చాటాడు.
Tilak Varma: గౌతమ్ గంభీర్ రికార్డును బ్రేక్ చేసిన తిలక్ వర్మ
తెలుగు తేజం తిలక్ వర్మ అరంగేట్రం సిరీస్‌లోనే అదరగొడుతున్నారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. వరుసగా మూడు టీ20ల్లో 39, 51, 49* పరుగులతో అకట్టుకుంటున్నాడు.
ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్.. న్యూజిలాండ్ జట్టు ప్రకటన! స్టార్ బౌలర్ రీఎంట్రీ
ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ జట్టు 4 టీ20లు, 4 వన్డేలను ఆడనుంది. ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ జట్టును ప్రకటించింది.
IND Vs WI : సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్.. గెలిచి నిలిచిన భారత్
విండీస్‌తో టీ20 సిరీస్ గెలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల మ్యాచుల సిరీస్‌లో భారత్ బోణీ కొట్టింది.
Manoj Tiwary: రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న మనోజ్ తివారి
టీమిండియా క్రికెటర్, బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.
Rahul Dravid: ద్రవిడ్ కోచింగ్ పై సెన్సేషనల్ కామెంట్ చేసిన పార్ధివ్ పటేల్
ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ గా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా తమ తొలి సీజన్‌లో తొలి ఐపీఎల్ టైటిల్‌ను అందించాడు. దీంతో రోహిత్ శర్మ తర్వాత హార్ధిక్ పాండ్యా కే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని అనుకున్నారు.
FIFA ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్: భారత జట్టు సాధించిన అరుదైన రికార్డులు ఇవే!
ఫుట్ బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి నేతృత్వంలో ఇటీవల భారత్ దూసుకెళ్తుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ లో చైనాలోని హాంగ్జో వేదికగా ఆసియా క్రీడలు జరగనున్నాయి.
IND Vs WI : నిలవాలంటే.. కచ్చితంగా గెలవాల్సిందే!
టీమిండియా, వెస్టిండీస్ మధ్య నేడు కీలక పోరు జరగనుంది. మంగళవారం గయానా వేదికగా విండీస్‌తో జరగనున్న మూడో టీ20లో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.
Asia Cup 2023 : ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది.
Asia Cup: ఆసియా కప్‌లో ఇప్పటి వరకు బద్దలు కాని రికార్డులివే!
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 ఆగస్టు 30న ప్రారంభం కానుంది. భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్‌కి ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఆసియా కప్‌పై నెలకొంది.
ICC Player Of The Month: ప్లేయర్ ఆఫ్ ది మంత్ బరిలో ఇద్దరు ఇంగ్లండ్ ఆటగాళ్లు.
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసు ఉత్కంఠంగా మారింది. ఈసారి పురుషుల విభాగం నుంచి ఏకంగా ఇద్దరు ఇంగ్లండ్ ఆటగాళ్లు బరిలో ఉన్నారు.
Sunrisers New Coach: సన్ రైజర్స్ కొత్త కోచ్‌గా కివీస్ లెజెండ్.. లారాకు గుడ్‌బై!
ఐపీఎల్ 2024 సీజన్‌కు ఇప్పటి నుంచే కొన్ని ఫ్రాంచేజీలు కసరత్తులు ప్రారంభిస్తున్నాయి.
Sarfaraz Khan: పెళ్లి పీటలు ఎక్కిన సర్ఫరాజ్ ఖాన్.. వధువు ఎవరో తెలుసా..?
ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఓ ఇంటివాడయ్యాడు. జమ్మూకాశ్మీర్ కు చెందిన అమ్మాయిని వివాహమాడాడు. కశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో ఆగస్టు 6న వధువు ఇంట్లో సర్ఫరాజ్ ఖాన్ వివాహం వైభవంగా జరిగింది.
Sanju Samson: సంజూ శాంసన్ చెత్త ఆట.. ఇక భవిష్యత్తులో చోటు కష్టమే!
టీమిండియా,వెస్టిండీస్ పర్యటనలో బిజీ బిజీగా ఉంది. టెస్టు, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత్, ఇప్పుడు టీ20 సిరీస్‌ను ఆడుతోంది. ఈ సిరీస్‌లో మాత్రం టీమిండియా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు.
World Cup 2023 : ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. కెప్టెన్‌గా కమిన్స్
భారత్ వేదికగా మరో రెండు నెలల్లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది.
ఆరోన్ ఫించ్ స్థానంలో టీ20లకు కెప్టెన్‌గా మిచెల్ మార్ష్
త్వరలో ధక్షిణాప్రికా పర్యటనకు ఆస్ట్రేలియా జట్టు వెళ్లనుంది. ఆగస్టు 30న దక్షిణాఫ్రికాతో మూడు టీ20 మ్యాచులను ఆసీస్ ఆడనుంది.
Tilak Varma: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. తృటిలో రోహిత్ రికార్డు మిస్!
టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ అరుదైన రికార్డును తన పేరిట రాసుకున్నాడు. గయానాలోని ప్రావిడెన్స్ మైదానంలో వెస్టిండీస్‌తో ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20ల్లో తిలక్ వర్మ ఈ రికార్డును నెలకొల్పాడు.
టీమిండియాపై అరుదైన ఘనత సాధించిన నికోలస్ పూరన్
గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో జరిగిన రెండోవ టీ20ల్లో భారత్‌పై వెస్టిండీస్ విజయాన్ని సాధించింది.
IND Vs WI: టీమిండియాకు మరో పరాజయం
వన్డే, టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా జట్టు టీ20ల్లో మాత్రం తేలిపోతున్నారు. వెస్టిండీస్ తో జరిగిన రెండో టీ20ల్లో టీమిండియా పరాజయం పాలైంది.
నేడు భారత్ వెస్టిండీస్ రెండో టీ20.. విజయమే లక్ష్యంగా బరిలో దిగుతున్న టీమిండియా
టీమిండియా- వెస్టిండీస్ మధ్య ఆదివారం రెండో టీ 20 మ్యాచ్ జరగనుంది.కేవలం 4 పరుగుల తేడాతో తొలి మ్యాచ్‌లో ఓడిన భారత జట్టు, ఆదివారం జరిగే పోరులో నెగ్గాలని పట్టుదలతో ఉంది. ఈ మేరకు జట్టులోకి మరో బ్యాటర్‌ను అదనంగా తీసుకోవాలని భావిస్తోంది.
టీమిండియాకు గుడ్ న్యూస్.. 140 కి.మీ ఫాస్ట్ బౌలింగ్ ఎదుర్కొంటున్న రిషబ్ పంత్
టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. వికెట్ కీపర్, స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ కు సంబంధించి తాజా అప్‌డేట్ వచ్చింది. ఈ మేరకు నేషనల్ క్రికెట్ అకాడమీలో పంత్ ప్రాక్టీస్ ప్రారంభించాడు.
గోల్డ్ మెడల్ గెలిచిన భారత జట్టు.. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ కైవసం
ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్ షిప్‌లో భారతదేశానికి మొట్టమొదటి బంగారు పతకం లభించింది. జర్మనీ రాజధాని బెర్లిన్ లో జరిగిన పోటీల్లో వెన్నం జ్యోతి సురేఖ, ప్రణీత్ కౌర్, అదితి గోపీచంద్ స్వామిలతో కూడిన భారత జట్టు అద్భుతమే చేసింది. ఫలితంగా గోల్డ్ మెడల్ ను ఒడిసిపట్టింది.
Australia Open: సెమీస్‌కు అర్హత సాధించిన ప్రణయ్, ప్రియాన్షు
ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, ప్రియాన్షు సత్తా చాటుతున్నారు. ఈ టోర్నీలో వారిద్దరూ సెమీస్‌కు అర్హత సాధించారు.
RCB: ఆర్సీబీ నూతన కోచ్‌గా జింబాబ్వే మాజీ కెప్టెన్
ఐపీఎల్ 2024 కు ముందు ఆర్సీబీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు హెడ్ కోచ్‌గా జింబాబ్వే మాజీ కెప్టెన్ అండీ ఫ్లవర్‌ను యాజమాన్యం నియమించింది.
P.V. Sindhu: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పీవీ సింధుకు చేదు అనుభవం
ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి.సింధుకి ఆస్ట్రేలియా ఓపెన్ లో చేదు అనుభవం ఎదురైంది.
లా లిగా 2023-24: టాప్ ప్లేయర్లను దక్కించుకున్న ప్రాంచైజీలు
లా లిగా 2023-24 సీజన్ ఈసారి అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఆగస్ట్ 11న మొదటి మ్యాచులో అల్మెరియాతో రేయో వల్లేకానోతో పోటీ పడనుంది.
IND Vs WI 1st T20 : టీమిండియాకు ఝలక్ ఇచ్చిన వెస్టిండీస్.. భారత్ ఓటమి
వెస్టిండీస్ జట్టు టీమిండియాకు షాకిచ్చింది. విండీస్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచులో భారత్ పరాజయం పాలైంది. సులువుగా గెలవాల్సిన మ్యాచులో భారత బ్యాటర్లు తడబడ్డారు.
దేవధర్ ట్రోఫీ ఫైనల్ : సెంచరీతో చెలరేగిన రోహన్ కున్నుమ్మల్.. భారీ స్కోరు చేసిన సౌత్ జోన్
దేవధర్ ట్రోఫీ పైనల్ మ్యాచులో సౌత్ జోన్, ఈస్ట్ జోన్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ 328/8 పరుగులు చేసింది. సౌత్ జోన్ ఓపెనర్ రోహన్ కున్నుమ్మల్(107) సెంచరీతో చెలరేగాడు.
Manoj Tiwary Retires: అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన మనోజ్ తివారీ
టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
మరోసారి తెరపైకి సానియా మీర్జా-షోయాబ్ మాలిక్ విడాకులు.. ఇన్‌స్టాలో క్లారిటీ!
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయాబ్ మాలిక్ విడాకుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.
ODI: వన్డే బౌలింగ్ చరిత్రలో బద్దలైన రికార్డులివే
వన్డే చరిత్రలో ఇప్పటివరకూ బౌలింగ్‌లో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. చాలామంది బౌలర్లు ఎన్నో ప్రపంచ రికార్డులను వన్డేల్లో సృష్టించారు.
WI vs IND 1st T20I: బ్రియాన్ లారా స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలం.. నేడే తొలి టీ20 మ్యాచ్
వెస్టిండీస్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లను గెలుచుకున్న టీమిండియా ప్రస్తుతం టీ20 సిరీస్ కోసం సిద్ధమైంది. ఈ సిరీస్ కోసం టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగుతోంది.
WI vs IND: ఇండియా, విండీస్ జట్ల మధ్య రేపే టీ20 మ్యాచ్.. గెలుపు ఎవరిదో?
వెస్టిండీస్ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత్, ప్రస్తుతం టీ20 సమరానికి సిద్ధమైంది.
World Cup 2023 : సొంతగడ్డపై ఒత్తిడి ఎక్కువ.. మళ్లీ ఆ తప్పు చేస్తారేమో : వసీం అక్రమ్
ఈ ఏడాది భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచ కప్ జరగనుంది. ఇండియా చివరిసారిగా 2011లో వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. భారత్ వేదికగా 2023లోనూ వరల్డ్ కప్ జరగబోతోంది.
KL Rahul : టీమిండియా అభిమానులకు సూపర్ న్యూస్.. ప్రాక్టీస్ మొదలెట్టిన కేఎల్ రాహుల్
భారత్ క్రికెట్ జట్టుకు గుడ్ న్యూస్ అందింది. కొంతకాలంగా గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ వేగంగా కోలుకుంటున్నాడు.
ICC Test Rankings: ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్
యాషెస్ టెస్టులో అద్భుతంగా రాణించిన ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు.
స్టార్ ఆటగాళ్లతో పటిష్టంగా సౌదీ ప్రో లీగ్ జట్టు
ఫుట్ బాల్ లో సౌదీ ప్రో లీగ్ స్టార్ ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తోంది. గతంలో కంటే చాలా బలంగా కన్పిస్తున్న సౌదీ ప్రో లీగ్ ఇకనైనా అభిమానులను అలరిస్తుందో లేదో వేచి చూడాలి.
World Cup 2023 : భారత్-పాక్ మ్యాచ్ తేదీలో మార్పు.. ఎప్పుడంటే?
ఈ ఏడాది భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచ కప్ జరగనుంది. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే దసరా నవరాత్రులు అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి.