క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
30 Aug 2023
టీమిండియాహాట్ కేకుల్లా అమ్ముడుపోయిన భారత్ వరల్డ్ కప్ మ్యాచుల ఫ్రీ సేల్ టికెట్లు.. నిరాశలో అభిమానులు
టీమిండియా వరల్డ్ కప్ 2023 మ్యాచుల టికెట్ల విక్రయాలు మంగళవారం సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభమయ్యాయి.
30 Aug 2023
ఆసియా కప్Asia Cup 2023: నేటి నుంచి ఆసియా కప్ పోరు.. తొలి మ్యాచులో పాకిస్థాన్-నేపాల్ ఢీ
క్రికెట్ అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 నేటి నుంచి ప్రారంభం కానుంది.
29 Aug 2023
రిషబ్ పంత్Rishabh Pant: చెమటొడ్చి సైక్లింగ్ చేసిన రిషబ్.. సోషల్ మీడియాలో వీడియో!
గతేడాది రోడ్డు ప్రమాదానికి గురైన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు.
29 Aug 2023
నీరజ్ చోప్రాNeeraj Chopra: నీరజ్ చొప్రా తల్లి మనసు నిజంగానే బంగారం.. ఎందుకంటే?
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్‌లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించి చరిత్రకెక్కాడు. దీంతో నీరజ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
29 Aug 2023
ఆస్ట్రేలియా ఓపెన్యూఎస్ ఓపెన్‌లో విజయం సాధించిన డొమినిక్ థీమ్
ఆస్ట్రియన్ స్టార్ డొమినిక్ థీమ్ ఎట్టకేలకు యూఎస్ ఓపెన్‌లో సత్తా చాటాడు. 25వ సీడ్ అలెగ్జాండర్ బుబ్లిక్‌ను డొమినిక్ థీమ్ ఓడించి రెండో రౌండ్‌కు అర్హత సాధించాడు.
29 Aug 2023
కేఎల్ రాహుల్Asia Cup 2023: ఆసియా కప్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.. తొలి రెండు మ్యాచులకు స్టార్ ప్లేయర్ దూరం
ఆసియా కప్‌కు ముందు భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయం తర్వాత జట్టుకు ఎంపికైన స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ తొలి రెండు మ్యాచులకు అందుబాటులో ఉండడం లేదని కోచ్ రాహుల్ ద్రవిడ్ ధ్రువీకరించాడు.
29 Aug 2023
క్రికెట్కాశ్మీర్ విల్లో క్రికెట్ బ్యాట్‌లకు భలే డిమాండ్.. కొడితే సిక్సులే!
కాశ్మీర్ విల్లో క్రికెట్ బ్యాట్‌లకు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ బ్యాట్లను వినియోగించే అంతర్జాతీయ క్రికెటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
29 Aug 2023
సునీల్ గవాస్కర్గెలిస్తేనే కెప్టెన్లను గుర్తు పెట్టుకుంటారు.. రోహిత్ శర్మపై గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని నాయకత్వంలో 2013లో చివరిసారిగా ఐసీసీ ట్రోఫీని నెగ్గింది.
29 Aug 2023
టీమిండియాAsia Cup 2023 : టీమిండియా అసలు బలం ఎందులో ఉంది.. ఆ స్థానంపై క్లారిటీ వచ్చేనా!
మరికొన్ని గంటల్లో ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఆగస్టు 30న నేపాల్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే పోరుతో ఆసియా కప్ కు తెర లేవనుంది.
28 Aug 2023
న్యూజిలాండ్Kane Williamson : కేన్ ముందు కఠిన పరీక్ష.. ఫీట్‌గా లేకపోతే అంతే సంగతి!
వన్డే వరల్డ్ కప్ దగ్గరపడుతున్న సమయంలో న్యూజిలాండ్ జట్టు స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ పై గంపెడు ఆశలను పెట్టుకుంది.
28 Aug 2023
ఆసియా కప్ఆసియా కప్‌లో అరుదైన రికార్డులను నెలకొల్పిన ప్లేయర్స్ వీరే!
మరో రెండు రోజులలో ఆసియా కప్ సమరం ప్రారంభం కానుంది. ఆగస్టు 30 నుంచి పాకిస్థాన్, శ్రీలంక వేదికగా ఆసియా కప్ మొదలు కానుంది.
28 Aug 2023
ఆస్ట్రేలియాదక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ దూరం
దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా టీంకి పెద్ద దెబ్బ తగిలింది.ఇప్పటికే స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్ గాయాలతో సతమతమౌతుంటే ఇప్పుడు స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా గాయపడ్డాడు.
28 Aug 2023
నీరజ్ చోప్రాNeeraj Chopra: జావెలిస్ ఫైనల్ పోరును దయాదుల పోరులా చూశారు : నీరజ్ చోప్రా
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా కొత్త చరిత్రను తన పేరిట లిఖించుకున్నాడు.
28 Aug 2023
విరాట్ కోహ్లీVirat Kohli New Look: ఆసియా కప్ కోసం నయా లుక్‌లో విరాట్ కోహ్లీ.. చూస్తే వావ్ అనాల్సిందే!
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు.
28 Aug 2023
నొవాక్ జొకోవిచ్Novak Djokovic : నెంబర్ స్థానానికి అడుగు దూరంలో నోవాక్ జొకోవిచ్
ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకోవడానికి సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఆటగాడు ఒక అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడు.
28 Aug 2023
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్World Athletics Championships: ఫైనల్లో సత్తా చాటి, పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన పారుల్ చౌధరి
హంగేరి బుడాపెస్ట్‌లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ పారుల్ ఛౌదరీ సత్తా చాటింది.
28 Aug 2023
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్World Athletics Championship: త్రుటిలో మెడల్ చేజారింది..భారత్‌కు ఐదో స్థానం
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 2023లో భాగంగా జరిగిన 4x400 పురుషుల రిలే రేసులో భారత్ త్రుటిలో మెడల్‌ను చేజార్చుకుంది. మొదటిసారిగా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో ఫైనల్‌కు అర్హత సాధించిన భారత్, ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.
28 Aug 2023
నీరజ్ చోప్రాప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన తొలి భారతీయుడిగా నీరజ్ చోప్రా రికార్డు
ఆగస్టు 27 ఆదివారం జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల జావెలిన్ ఈవెంట్‌లో ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని సాధించడం ద్వారా ప్రపంచ వేదికపై తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు.
27 Aug 2023
క్రికెట్భారత్లో ప్రపంచకప్-2023.. ఆరంభ వేడుకలు ఎక్కడో తెలుసా?
ఐసీసీ వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి మొదలుకానుంది. ఈ మేరకు వరల్డ్ కప్ ఆరంభ వేడుకలను అక్టోబర్ 4న నిర్వహించనున్నారు. ఇందుకు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరొందిన గుజరాత్ లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది.
27 Aug 2023
ఆసియా కప్'భారత్- పాక్ మ్యాచ్ జరిగితే క్రికెట్ అభిమానులే కాదు.. మేం కూడా ఎంజాయ్ చేస్తాం'
మరో మూడు రోజుల్లో ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ ప్రారంభం కానుంది. దీని కోసం టీమిండియా కఠోర ప్రాక్టీస్ చేస్తోంది. శ్రీలంక వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను పాకిస్థాన్ క్లీన్‌స్వీప్ చేసి దూకుడు మీదుంది.
27 Aug 2023
బ్యాట్మింటన్కాంస్యం గెలిచిన ప్రణయ్.. సెమీఫైనల్లో పోరాడి ఓడిన భారత స్టార్ షట్లర్
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ కాంస్య పతకాన్ని ఒడిసిపట్టుకున్నాడు. శనివారం జరిగిన హోరాహోరీ పోరులో పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో పోరాడి ఓటమి పాలయ్యాడు.
26 Aug 2023
ఆసియా కప్ఆసియా కప్: నాలుగవ స్థానంలో విరాట్ కోహ్లీ బెస్ట్ అంటున్న ఏబీ డివిలియర్స్
ఆసియా కప్ పోరుకు టీమిండియా సిద్ధమవుతున్న వేళ, బ్యాటింగ్ ఆర్డర్ లో ఏ స్థానంలో ఎవరు వెళ్తున్నారనే విషయంలో అనేక చర్చలు జరుగుతున్నాయి.
26 Aug 2023
ఆసియా కప్Asia Cup 2023:పీసీబీ ఆహ్వానం మేరకు పాకిస్తాన్ కు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, వీపీ రాజీవ్ శుక్లా
ముంబయిలో 2008లో జరిగిన ఉగ్రదాడుల తర్వాత భారత్ ,పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలునిలిపేసిన సంగతి తెలిసిందే.
26 Aug 2023
యువరాజ్ సింగ్ఇన్స్టాగ్రామ్ వేదికగా కుమార్తె ఫొటోను షేర్ చేసిన యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్
భారత మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్,అతని భార్య హాజెల్ కీచ్ తమ రెండవ బిడ్డకు స్వాగతం పలికారు.
25 Aug 2023
హెచ్‌ఎస్ ప్రణయ్BWF: క్వార్టర్ ఫైనల్స్ ఆడేందుకు సిద్ధమైన సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి, హెచ్‌ఎస్ ప్రణయ్
వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ముగ్గురు భారత స్టార్ షట్లర్లు బరిలోకి దిగనున్నారు. సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి, హెచ్‌ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్ ఆడేందుకు సిద్ధమయ్యారు.
25 Aug 2023
పాకిస్థాన్ఆసియా గడ్డపై ఇమామ్-ఉల్-హక్ సాధించిన రికార్డులివే!
వన్డే ఫార్మాట్లో పాకిస్థాన్ బ్యాటర్ ఇమామ్-ఉల్-హక్ అద్భుతమైన ప్రదర్శనతో అకట్టుకుంటున్నాడు. ఇటీవల ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో పాక్ తరుఫున కీలక ఇన్నింగ్స్ ఆడి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
25 Aug 2023
నీరజ్ చోప్రాNeeraj Chopra: ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్‌కు నీరజ్ చోప్రా.. పారిస్ ఒలింపిక్స్‌కూ అర్హత
టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతాక విజేత, భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా మరోసారి తన సత్తాను నిరూపించుకున్నాడు.
25 Aug 2023
క్రికెట్అప్ఘనిస్తాన్ ఓపెనర్ అరుదైన ఘనత.. సచిన్ ప్రపంచ రికార్డు బద్దలు
ఆప్గనిస్తాన్ స్టార్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాబ్ చరిత్రను సృష్టించాడు. హంబన్‌టోటా వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన రెండో వన్డేలో సెంచరీతో చెలరేగిన గుర్బాజ్, ఓ అరుదైన ఫీట్ ను అందుకున్నాడు.
25 Aug 2023
విరాట్ కోహ్లీVirat Kohli: బీసీసీఐకి కోపం తెప్పించిన కోహ్లీ.. ఆటగాళ్లందరికీ వార్నింగ్!
ఆసియా కప్ 2023 కోసం భారత జట్టు సిద్ధమవుతోంది. భారత్ స్టార్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రెయినింగ్ క్యాంపులో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
25 Aug 2023
అథ్లెటిక్స్నిరాశపరిచిన జెస్విన్ ఆల్డ్రిన్.. ఫైనల్లో చుక్కెదురు
ప్రపంచ అథ్లెటిక్స్ లో భాగంగా హంగేరిలోని బుడాపెస్ట్‌లో జరుగుతున్న పురుషుల లాంగ్ జంప్ ఫైనల్‌లో జెస్విన్ ఆల్డ్రిన్ కు నిరాశ ఎదురైంది.
25 Aug 2023
పాకిస్థాన్PAK Vs AFG: పోరాడి పాక్ జట్టుకు విజయాన్ని అందించిన షాబాద్ ఖాన్
అప్ఘనిస్తాన్‌తో జరిగిన రెండు వన్డేలో పాకిస్థాన్ ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తో పాక్ దక్కించుకుంది.
25 Aug 2023
బ్రే వ్యాట్Bray Wyatt Dead: డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ బ్రే వ్యాట్ కన్నుమూత
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్మెంట్ (WWE) లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్టార్ రెజ్లర్ బ్రే వ్యాట్ మృతి చెందాడు. ఈ విషయాన్ని డబ్ల్యూడబ్ల్యూఈ సీఈఓ ట్రిపుల్ హెచ్ ధ్రువీకరించారు.
25 Aug 2023
రవిచంద్రన్ అశ్విన్యూవీ, ధోనీ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్ అతడే: అశ్విన్
భారత జట్టుకు మిడిలార్డర్ బ్యాటింగ్ లైనప్ పై ఎప్పుడూ చర్చ సాగుతూనే ఉంది. టీమిండియా మాజీ ప్లేయర్లు యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్ కోసం ఇప్పటికీ భారత యాజమాన్యం ఎదురుచూస్తోంది.
24 Aug 2023
చెస్ ప్రపంచ కప్Chess World Cup : ప్చ్.. ఫైనల్లో ప్రజ్ఞానంద ఓటమి
భారత టీనేజ్ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద చెస్ ప్రపంచ కప్ పోటీలో ఓటమి పాలయ్యారు. ఫైనల్ టైబ్రేక్ లో ప్రజ్ఞానందపై వరల్డ్ నంబర్ వన్ ఆటగాడు క్లార్ సన్ వరుసగా రెండు గేమ్ ల్లో విజయం సాధించారు.
24 Aug 2023
న్యూజిలాండ్వన్డే ప్రపంచ కప్ కోసం కివీస్ భారీ ప్లాన్.. మోస్ట్ సక్సెస్ ఫుల్ కోచ్‌కు ఆహ్వానం!
భారత్‌తో జరిగే వన్డే వరల్డ్ కప్ కి ముందు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు మాజీ కెప్టెన్, సీఎస్కేను ఐదుసార్లు విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ కోచ్‌ను న్యూజిలాండ్ జట్టు తమ కోచింగ్ బృందంలోకి తీసుకుంది.
24 Aug 2023
గౌతమ్ గంభీర్ధోని గురించే మాట్లాడుతారు.. యువీకి క్రెడిట్ ఇవ్వడం లేదు : గౌతమ్ గంభీర్
భారత జట్టు కంటే వ్యక్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.
24 Aug 2023
విరాట్ కోహ్లీVirat Kohli: యోయో టెస్టులో సత్తా చాటిన విరాట్ కోహ్లీ.. ఎన్ని పాయింట్లు సాధించాడంటే?
టీమిండియా క్రికెటర్లకు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో యోయో టెస్టు పరీక్షలు నిర్వహించారు. ఇందులో భారత స్టార్ విరాట్ కోహ్లీ మరోసారి తన ఫిటెనెస్‌ను నిరూపించుకున్నాడు.
24 Aug 2023
రన్నింగ్Erriyon Knighton: రన్నింగ్‌లో ఉసేన్ బోల్ట్‌ను మించిన ఎరియన్ నైటాన్!
రన్నింగ్ అంటేనే గుర్తుకొచ్చే పేరు ఉసేన్ బోల్ట్. చిరుత వేగంతో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు బోల్ట్ బాటలోనే మరో స్పింటర్ ఎరియన్ నైటాన్ ట్రాక్‌లో సంచలన రికార్డులను నమోదు చేస్తున్నాడు. ఏకంగా బోల్ట్ రికార్డునే ఎరియన్ నైటాన్ బద్దలు కొట్టి ఔరా అనిపించాడు.
24 Aug 2023
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాBig Breaking: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యత్వాన్ని సస్పెండ్ చేసిన UWW
భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (WFI) సభ్యత్వాన్ని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW) సస్పండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
24 Aug 2023
ఆసియా కప్Asia Cup : ఆసియా కప్‌లో టీమిండియాకు మెరుగైన రికార్డు.. పాకిస్థాన్ ప్లేస్ ఎక్కడంటే..?
భారత జట్టు ఐర్లాండ్ పర్యటనలో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం క్రికెట్ అభిమానులు ఆసియా కప్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 2న కాండీ వేదికగా పాక్, భారత్ జట్లు తలపడనున్నాయి.