క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

Ind Vs Pak: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్.. టికెట్ ధర రూ. 57 లక్షలు! 

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా-పాక్ మధ్య అక్టోబర్ 14వ తేదీన మ్యాచ్ జరగనుంది.

Team India: వన్డే ప్రపంచ కప్ కోసం భారత జట్టు ప్రకటన

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఛీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రోహిత్ శర్మ కెప్టెన్ గా 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది.

World Cup 2023 : నేడు భారత్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. తెలుగోడికి నో ఛాన్స్!

భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

India Vs Nepal: సూపర్-4లో భారత్.. నేపాల్ పై టీమిండియా ఘన విజయం

ఆసియా కప్ 2023 టోర్నీలో టీమిండియా తొలి విజయాన్ని నమోదు చేసింది. వర్షం వల్ల అంతరాయం కలిగిన మ్యాచులో టీమిండియా 10 వికెట్ల తేడాతో నేపాల్ పై ఘన విజయం సాధించింది.

04 Sep 2023

నేపాల్

చరిత్ర సృష్టించిన కుశాల్ భుర్టెల్.. వన్డేలో 1000 పరుగులు చేసిన మూడో నేపాలీగా రికార్డు

నేపాల్ క్రికెట్ ప్లేయర్, స్టార్ బ్యాటర్ కుశాల్ భుర్టెల్ అద్భుతమైన మైలురాయిని సాధించాడు. ఈ మేరకు వన్డేలో వెయ్యి పరుగులు చేసిన మూడో నేపాల్ బ్యాట్స్ మెన్ గా రికార్డులకెక్కాడు.

మూడో టీ-20లో దక్షిణాఫ్రికా చిత్తు.. క్లీన్‌స్వీప్ చేసిన ఆస్ట్రేలియా

దక్షిణాఫ్రికా గడ్డపై మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్ ను ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో కంగారు జట్టు ఐదు వికెట్లతో గెలిపొందింది.

తండ్రి అయ్యిన స్టార్‌ పేసర్‌.. ఇన్‌స్టాలో ఫొటో షేర్‌ చేసిన బుమ్రా 

టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా తండ్రయ్యాడు. సోమవారం తన సోషల్ మీడియా ద్వారా తను కొడుకు పుట్టినవార్తను పంచుకున్నాడు.

US ఓపెన్ టైటిల్ డిఫెన్స్ నాలుగో రౌండ్‌లో ఒస్టాపెంకో చేతిలో ఓడిన ఇగా స్వైటెక్‌

గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో వరల్డ్ నంబర్‌ వన్‌ క్రీడాకారిణి ఇగా స్వైటెక్‌ నాలుగో రౌండ్‌లో 20వ సీడ్‌ జెలెనా ఒస్తాపెంకో చేతిలో 6-3, 3-6, 1-6తో ఓడి టోర్నీ నుండి నిష్క్రమించింది.

నేడు భారత్‌-నేపాల్‌ మధ్య తొలి అంతర్జాతీయ మ్యాచ్.. భారీ స్కోరు కోసం ఉవ్విళ్లూరుతున్న రోహిత్ సేన

ఆసియాకప్‌లో ఇవాళ భారత్ - నేపాల్ తలపడనున్నాయి.భారత్‌-నేపాల్‌ మధ్య జరుగుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో భారీ విజయం సాధించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది.

Asia Cup: భారత్-నేపాల్ మ్యాచుకి వరుణుడి గండం 

ఆసియా కప్‌లో భారత్ మ్యాచులకు వరుణుడి ఆటంకం తప్పడం లేదు. ఇండియా-పాక్ మ్యాచ్ ఆస్వాదిద్దామనుకున్న అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు.

Heath Steak: క్యాన్సర్‌తో జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ హీత్ స్టీక్ కన్నుమూత

జింబాబ్వే క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్(49) కన్నుమూశారు. 49ఏళ్ల హీత్ స్ట్రీక్ క్యాన్సర్ తో పోరాడి ఆదివారం వేకువజామున తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.

 వర్షంతో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దు.. ఇరు జట్లకు చెరొక పాయింట్

ఆసియా కప్‌లో భాగంగా శనివారం జరిగిన భారత్-పాకిస్థాన్ మధ్య గ్రూప్ దశ మ్యాచ్ రద్దయ్యింది.

Asia Cup : భారత్, పాకిస్థాన్ మ్యాచ్ రద్దు

ఆసియా కప్ లో భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది.దీంతో ఇరుజట్లు చెరో పాయింట్ పంచుకున్నాయి.

Ind vs Pak: నిప్పులు చెరిగిన పాక్ పేసర్లు.. టీమిండియా 266 పరుగులకు ఆలౌట్ 

ఆసియా కప్‌-2023లో భాగంగా శ్రీలంకలోని క్యాండీ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఆలౌటైంది.

భారత్- పాక్ మ్యాచ్‌పై ఉత్కంఠ.. రోహిత్‌తో కలిసి టీమిండియా ఇన్నింగ్స్ ప్రారంభించేది ఎవరు?

ఆసియా కప్‌ లో భాగంగా నేడు పాకిస్థాన్-టీమిండియా తలపడనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే జట్టు కసరత్తులు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలకు భారత్ పాక్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌పైనే దృష్టి పెట్టింది.

మాకు ఆడేందుకు అవకాశం ఇవ్వండి.. తాలిబాన్ నిషేధం తర్వాత ఆప్ఘనిస్తాన్ మహిళా క్రికెటర్ల అవేదన

ఆప్ఘనిస్తాన్ కు ఆగస్టు 15, 2021 చీకటి రోజు అని చెప్పొచ్చు. తాలిబన్లు ఆధీనంలో ఆప్ఘాన్ వెళ్లిపోవడంతో లక్షలాది మంది ప్రజలు దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది.

Asia Cup: అతని బౌలింగ్‌లో బాబర్ ఆజం ఆడడం చాలా కష్టం: మహ్మద్ కైఫ్

ఆసియా కప్ 2023లో భాగంగా భారత్-పాకిస్థాన్ మ్యాచుకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీలంకలోని పల్లెకెలే వేదికగా ఈ హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.

Asia Cup: సచిన్ రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ

ఆసియా కప్ 2023 టోర్నీలో ఇప్పటికే రెండు మ్యాచులు జరిగిపోయాయి.

01 Sep 2023

కెనడా

అంతర్జాతీయ క్రికెట్‌లోకి ట్రాన్స్‌జెండర్.. కెనడా ఉమెన్స్ టీ20 జట్టులో చోటు

అంతర్జాతీయ క్రికెట్‌లోకి మొట్టమొదటి సారిగా ట్రాన్స్ జెండర్ అడుగుపెట్టింది. కెనడా ఉమెన్స్ టీ20 జట్టులో ట్రాన్స్ జెండర్ కి అవకాశం లభించింది.

ఆసియా కప్‌లో టీమిండియా ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులివే!

ఆసియా కప్ 2023లో దయాదుల పోరుకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. శనివారం కాండీ వేదికగా భారత్-పాకిస్థాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.

Asia Cup 2023:బంగ్లాదేశ్‌పై శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో విజయం  

డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక ఆసియా కప్‌ 2023లో భాగంగా పల్లెకెలెలో గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

31 Aug 2023

బీసీసీఐ

BCCI Digital Rights: వయాకామ్ 18 చేతికి బీసీసీఐ మీడియా హక్కులు

ప్రముఖ మీడియా సంస్థ వయాకామ్ 18 ఇప్పటికే మహిళల ప్రీమియర్ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మీడియా హక్కులను దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజాగా బీసీసీఐ డిజిటల్, టీవీ హక్కులను సొంతం చేసుకుంది.

Ambati Rayudu: అంబటి రాయుడు సంచలన నిర్ణయం.. కరీబియన్ లీగ్ నుంచి నిష్క్రమణ

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కీలక నిర్ణయాన్ని తీసుకున్నాడు.

విరాట్ కోహ్లీ నన్ను ప్రశంసించడం గర్వంగా ఉంది : పాక్ కెప్టెన్

ఆసియా కప్ 2023 మొదటి మ్యాచులో నేపాల్ జట్టుపై పాకిస్థాన్ ఘన విజయం సాధించింది.

ఆ స్టార్ ఆటగాడు లేకపోవడం టీమిండియాకు పూడ్చలేని లోటు : మహ్మద్ కైఫ్

క్రికెట్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 పోరు మొదలైపోయింది. మొదటి మ్యాచులో నేపాల్ పై పాకిస్థాన్ ఘన విజయం సాధించింది.

Wrestler: ఇదే నా చివరి వీడియో అంటూ మహిళా రెజ్లర్ కన్నీళ్లు

జాతీయ స్థాయి మహిళా రెజ్లర్ రౌనక్ గులియా దంపతులు మోసం చేశారంటూ తిహాడ్ జైలు అధికారి దీపక్ శర్మ ఇటీవల వారిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఆసియా కప్ పేరు వినగానే ధోని ఒక్కడే గుర్తుకొస్తాడు మరి.. ఎందుకంటే!

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచును కచ్చితంగా చూస్తా : ఆసీస్ స్పిన్నర్ 

ఆసియా కప్ 2023లో పాల్గొనేందుకు ఇప్పటికే భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో అడుగుపెట్టింది.ఇక భారత్ తన తొలి మ్యాచును సెప్టెంబర్ 2న దాయాది పాకిస్థాన్‌తో తలపడనుంది.

US Open 2023: మూడో రౌండ్‌కి దూసుకెళ్లిన నొవాక్ జకోవిచ్, కరోలినా ముచోవా 

యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలో సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ అద్భుత ప్రదర్శనతో అకట్టుకున్నాడు.

Asia Cup 2023: 19వ వన్డే సెంచరీతో మెరిసిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం 

ఆసియా కప్‌ 2023లో భాగంగా పాకిస్థాన్ ముల్తాన్‌ వేదికగా నేపాల్‌తో బుధవారం జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ 109 బంతుల్లో 10 బౌండరీల సాయంతో కెరీర్‌లో 19వ శతకాన్ని నమోదు చేశాడు.

Asia Cup 2023: ఆసియాకప్‌లో పాకిస్థాన్‌ బోణీ.. నేపాల్ పై ఘన విజయం  

ఆసియాకప్‌ 2023లో భాగంగా పాకిస్థాన్ ముల్తాన్‌ వేదికగా నేపాల్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆతిధ్య జట్టు 238 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

నూతన అధ్యాయానికి నాంది పలికిన ఇంగ్లండ్.. ఇక పురుషులతో సమానంగా!

ఇంగ్లండ్ క్రికెట్‌లో మరో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టనున్నారు. మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజును పెంచుతున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. పురుషుల జట్టుతో సమానంగా మహిళల జట్టుకు మ్యాచ్ ఫీజు చెల్లించనుంది.

ODI WC 2023 : బంగ్లాదేశ్‌కు గట్టి షాక్.. వరల్డ్ కప్‌కు స్టార్ పేసర్ దూరం

బంగ్లాదేశ్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. మోకాలి గాయంతో బాధపడుతున్న ఆ జట్టు స్టార్ పేసర్ ఎబదాత్ హొసేప్ వన్డే వరల్డ్ కప్ మొత్తానికి దూరమయ్యాడు.

IND vs PAK: ఇండియా, పాక్ మ్యాచుకు ముందు ఐదు ప్రశ్నలను సంధించిన మాజీ క్రికెటర్

ఆసియా కప్ సమరం నేటి నుంచి ప్రారంభమైంది. క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా ఎదుచూస్తున్న భారత్, పాక్ దయాదుల పోరు సెప్టెంబర్ 2న మొదలు కానుంది.

Asia Cup 2023 : ఆసియా కప్ కోసం శ్రీలంకకు చేరుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ

శ్రీలంక, పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఆసియా కప్ టోర్నీ ఆడేందుకు భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ శ్రీలంకకు చేరుకున్నారు. వారితో పాటు భారత ఆటగాళ్లు కూడా లంక గడ్డపై అడుగుపెట్టారు.

Asia Cup : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్

ఆసియా కప్ 2023 ప్రారంభమైంది. ముల్తాన్ వేదికగా నేడు నేపాల్ తో జరుగుతున్న ఈ వన్డే మ్యాచులో మొదట టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.

మా అమ్మనాన్మ కలను నిజం చేసినందుకు ఆనంద్ మహీంద్రాకు థ్యాంక్స్ : ప్రజ్ఞానంద

మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్స్ చైర్మన్ ఆనంద్ మహీంద్రకు ఫీడే వరల్డ్ కప్ రన్నరప్ ప్రజ్ఞానంద థ్యాంక్స్ చెప్పారు.

Andy Murray : ఆండ్రీ ముర్రే అరుదైన ఘనత.. 200వ మ్యాచులో విజయం

ప్రపంచ మాజీ నంబర్ వన్ ఆండ్రీ ముర్రే అరుదైన ఘనతను సాధించాడు. గురువారం న్యూయార్క్‌లో జరిగిన యూఎస్ ఓపెన్‌లో ఆ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.

Asia Cup 2023: గతంలో భారత్, పాకిస్తాన్ లేకుండా ఆసియా కప్.. ఎందుకో తెలుసా?

క్రికెట్ అభిమానులు ఉత్కంఠం ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 సమరం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అప్గనిస్తాన్, నేపాల్ జట్లు తలపడనున్నాయి.

Asia Cup 2023: వారిద్దరి వల్లే పాక్ పటిష్టంగా తయారైంది: రవిచంద్రన్ అశ్విన్

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 టోర్నీ నేటి నుంచి ఆరంభం కానుంది. ముల్తాన్ వేదికగా జరిగే ఆరంభ వేడుకులను ఘనంగా నిర్వహించేందుకు పాక్ క్రికెట్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.