క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
27 Jul 2023
స్పోర్ట్స్ల్యాండ్మైన్పై అడుగుపెట్టి కాలు కోల్పోయిన సైనికుడు.. ఆసియా గేమ్స్‌లో ఇండియా తరుపున ప్రాతినిథ్యం
ఇండియన్ ఆర్మీ సైనికుడు సోమేశ్వరరావు జమ్మూకాశ్మీర్‌లోని ఓ ప్రాంతంలో ల్యాండ్ మెన్ పై అడుగు వేసి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో తన కాలును కోల్పోయాడు. గాయంతోనూ అతను ఇంకా పోరాడుతున్నాడు.
27 Jul 2023
దులీప్ ట్రోఫీదేవధర్ ట్రోఫీలో దుమ్ములేపుతున్న బెంగాల్ ఓపెనర్
దేవధర్ ట్రోఫీలో బెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ దుమ్ములేపుతున్నాడు. ఈస్ట్ జోన్ తరుపున అభిమన్యు ఈశ్వరన్(100) సెంచరీ చేసి ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
27 Jul 2023
దులీప్ ట్రోఫీదేవధర్ ట్రోఫీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న సౌత్‌జోన్, ఈస్ట్‌జోన్ జట్లు
దేవధర్ ట్రోపీ 2023లో భాగంగా సౌత్‌జోన్, ఈస్ట్‌జోన్ జట్లు వరుస విజయాలతో దూసుకెళ్తుతున్నాయి. ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఆ జట్లు విజయాలు సాధించాయి. మరోవైపు వెస్ట్ జోన్, నార్త్ జోన్ ఆడిన రెండు మ్యాచుల్లో చెరో విజయాన్ని నమోదు చేశాయి.
26 Jul 2023
టీమిండియాబీసీసీఐకి ఫిర్యాదు చేసిన భారత క్రికెటర్లు.. కారణమిదే?
టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్నారు. ఇప్పటికే టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్, రేపటి నుంచి వెస్టిండీస్ జట్టుతో వన్డే సిరీస్‌ను ఆడనుంది. ప్రస్తుతం టీమిండియా ప్లేయర్లకు ఓ పెద్ద కష్టం వచ్చి పడింది.
26 Jul 2023
ఎంఎస్ ధోనిరాంచీ వీధుల్లో లగ్జరీ కారుతో ఎంఎస్ ధోనీ చక్కర్లు.. వీడియో వైరల్
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా ఆయన క్రేజ్ మాత్రం ఇంచు కూడా తగ్గలేదు. ఈ మిస్టర్ కూల్ కి కార్లు, బైక్లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
26 Jul 2023
ఐసీసీటీ20ల్లో ప్రపంచ చరిత్ర రికార్డు సృష్టించిన మలేషియా బౌలర్
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు నమోదైంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఆసియా క్వాలిఫయర్- బి పోటీల్లో భాగంగా చైనాతో మలేషియా తలపడింది.
26 Jul 2023
టీమిండియాకొత్త జెర్సీతో ఫోటోలకు ఫోజులిచ్చిన టీమిండియా ప్లేయర్లు.. వీడియో విడుదల చేసిన బీసీసీఐ
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ లో తలపడేందుకు టీమిండియా ప్లేయర్లు కొత్త జెర్సీతో బరిలోకి దిగనున్నారు. భారత క్రికెట్ జెర్సీ భాగస్వామి అయిన అడిడాస్ కొత్త జెర్సీని రిలీజ్ చేసింది. టీమిండియా జట్టులోని ఆటగాళ్లు అందరూ కొత్త జెర్సీతో ఫోటోలకు ఫోజులిచ్చారు.
26 Jul 2023
దులీప్ ట్రోఫీDeodhar Trophy 2023: మయాంక్ అగర్వాల్ అద్భుత ప్రదర్శన
దేవధర్ ట్రోఫీలో సౌత్ జోన్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అద్భుత ప్రదర్శనతో రాణిస్తున్నాడు. బుధవారం వెస్ట్ జోన్‌తో జరిగిన రెండో మ్యాచులో మయాంక్ అగర్వాల్ 115 బంతుల్లో 9 ఫోర్లతో 98 పరుగులు చేశాడు.
26 Jul 2023
టీమిండియాWI vs IND:వెస్టిండీస్‌తో వన్డే మ్యాచులు.. సిరీస్‌పై కన్నేసిన భారత్
వర్షం కారణంగా రెండు టెస్టుల సిరీస్ ను 1-0 తో కైవసం చేసుకున్న టీమిండియా, రేపటి నుంచి వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమైంది. ఆసియా కప్ టోర్నీకి ముందు భారత్ ఆడే చివరి వన్డే సిరీస్ ఇదే కావడం విశేషం.
26 Jul 2023
పాకిస్థాన్SL vs PAK: అబ్దుల్లా షఫీక్ సూపర్ సెంచరీ.. భారీ ఆధిక్యం దిశగా పాక్
సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ బ్యాటర్లు ధాటిగా ఆడుతున్నారు.
26 Jul 2023
టీమిండియాఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ రీ షెడ్యూల్?
ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య అహ్మాదాబాద్ వేదికగా అక్టోబర్ 15వ తేదీన జరిగే మ్యాచ్ రీ షెడ్యూల్ అయ్యే అవకాశం ఉంది.
26 Jul 2023
శుభమన్ గిల్శుభ్మన్ గిల్‌కి పదికి నాలుగు మార్కులు.. ప్రయోగాల వల్లనేనా!
వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను టీమిండియా 1-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో కుర్రాళ్లు అద్భుతంగా రాణించారు.
26 Jul 2023
రోహిత్ శర్మవెస్టిండీస్తో వన్డే సిరీస్.. భారీ రికార్డుపై కన్నేసిన రోహిత్-కోహ్లీ
వెస్టిండీస్, టీమిండియా మధ్య వన్డే సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. మూడు మ్యాచుల వన్డే సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ఈనెల 27న బార్బడోస్‌లో జరగనుంది.
26 Jul 2023
ఆస్ట్రేలియామళ్లీ చెలరేగిన ఎల్లీస్ పెర్రీ.. ఐర్లాండ్‌పై ఆస్ట్రేలియా విజయం
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ అద్భుత ఫామ్ ను కొనసాగిస్తోంది. ఆమె నిలకడగా రాణిస్తూ ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.
25 Jul 2023
ఇషాన్ కిషన్Ishan Kishan: 'బజ్‌బాల్' క్రికెట్‌పై ఇషాన్ కిషన్ ఏమన్నారంటే?
వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడారు. టెస్టు క్రికెట్ చరిత్రలో 74 బంతుల్లోనే వంద పరుగులు చేసిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. కేవలం 24 ఓవర్లలోనే 181/2 స్కోరును భారత్ చేసింది.
25 Jul 2023
మేజర్ లీగ్ క్రికెట్Major League Cricket: ఫ్లే ఆఫ్స్‌కు చేరిన టెక్సాస్ సూపర్ కింగ్స్
మేజర్ లీగ్ క్రికెట్ లో టెక్సాస్ సూపర్ కింగ్స్ ఫ్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. శాన్ ఫ్రాన్సిస్కో జట్టుతో జరిగిన మ్యాచులో సూపర్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.
25 Jul 2023
టీమిండియాWtc 2023 -25: టెస్ట్ ర్యాంకింగ్స్ టాప్‌లో పాకిస్థాన్.. రెండో స్థానంలో భారత్
ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా గెలుపు ఆశలపై వరుణుడు నీళ్లు జల్లాడు.
25 Jul 2023
బ్యాడ్మింటన్బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో సాత్విక్ - చిరాగ్ జోడీ అల్ టైం రికార్డు
భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్స్ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి వరుస విజయాలతో దూసుకెళ్తుతున్నారు. ఆదివారం కొరియా బ్యాడ్మింటన్ ఓపెన్‌లో సాత్విక్, చిరాగ్ జోడి విజేతగా నిలిచింది.
25 Jul 2023
టీమిండియాభారత్తో వన్డే సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర బ్యాటర్ ఎంట్రీ
టీమిండియాతో జరగనున్న వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును విండీస్ క్రికెట్ జట్టు ప్రకటించింది. ఈనెల 27వ తేదీ నుంచి టీమిండియా, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
25 Jul 2023
హర్మన్‌ప్రీత్ కౌర్టీమిండియా భారీ షాక్.. కెప్టెన్ దూరం
భారత మహిళల క్రికెట్ జట్టుకు గట్టి షాక్ తగలనుంది. టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మ్యాచ్ ఫీజులో కోత పడింది. దీంతో ఆమెకు మూడు డీమెరిట్ పాయింట్స్ వచ్చాయి.
25 Jul 2023
టీమిండియాIND Vs WI: టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. బద్దలైన రికార్డులివే!
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లోని క్విన్ పార్కర్ ఓవల్లో జరిగిన రెండో టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. ఈ మ్యాచులో టీమిండియా గెలుపు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు.
24 Jul 2023
క్రికెట్Deodhar Trophy 2023: చెలరేగిన ప్రియాంక్ పంచల్.. వెస్ట్ జోన్ విజయం
దేవదర్ ట్రోఫీ 2023లో భాగంగా నార్త్ ఈస్ట్ పై వెస్ట్ జోన్ గెలుపొందింది. వెస్ట్ జోన్ కెప్టెన్ ప్రియాంక్ పంచల్ 99* పరుగులు చేసి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
24 Jul 2023
శ్రీలంకSL vs Pak: అరుదైన మైలురాయిని చేరుకున్న ధనంజయ డి సిల్వా
శ్రీలంక బ్యాటర్ ధనంజయ డి సిల్వా అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు.
24 Jul 2023
రోహిత్ శర్మరోహిత్ సరసన సరికొత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. అంతర్జాతీయ స్థాయిలో ఎవరూ సాధించలేని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
24 Jul 2023
టీమిండియాWI vs IND: విజయానికి 8 వికెట్ల దూరంలో టీమిండియా
వెస్టిండీస్ తో జరుగుతున్న రెండు టెస్టుల్లో వరుణుడు కొన్నిసార్లు అటకం కలిగించినా టీమిండియా విజయానికి అత్యంత చేరువైంది.
24 Jul 2023
ఇషాన్ కిషన్చితకబాదిన ఇషాన్ కిషన్.. ధోని రికార్డు బద్దలు
టీమిండియా కీపర్ ఇషాన్ కిషన్ టెస్టుల్లో తన మొదటి అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
23 Jul 2023
బ్యాడ్మింటన్Korean Open 2023: పురుషుల డబుల్స్‌లో అదరగొట్టిన సాత్విక్-చిరాగ్ జోడీ: కొరియా ఓపెన్ టైటిల్ కైవసం
పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్‌లో సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి జోడీ అరుదైన విజయాన్ని సొంతం చేసుకుంది.
23 Jul 2023
వెస్టిండీస్Ind vs Wi 2nd Test: పరుగులు చేయకుండా భారత బౌలర్లకు పరీక్ష పెట్టిన విండీస్ బ్యాటర్లు
ట్రినిడాడ్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో వెస్టిండీస్, ఇండియా జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.
22 Jul 2023
ఫుట్ బాల్Kylian Mbappe: రూ.9వేల కోట్ల ఆఫర్‌ను వదులుకున్న ఫుట్ బాల్ ఆటగాడు ఎంబాపె
ఫుట్ బాల్ ఆటగాడు కైలియన్ ఎంబాపె, 9వేల కోట్ల ఆఫర్‌ను వదులున్నాడు. పారిస్ సెయింట్ జర్మన్ తరపున పదేళ్ళ పాటు ఆడేందుకు ఎంబాపెకు 1.1బియన్ యూరో(రూ.9వేల కోట్లు)లను చెల్లిస్తామని పారిసె సెయింట్ జర్మన్ క్లబ్ ఆఫర్ ఇచ్చింది.
22 Jul 2023
విరాట్ కోహ్లీవెస్టిండీస్పై విరాట్ సెంచరీ: విదేశాల్లో తిరుగులేని రికార్డు; ఇప్పటివరకు ఎన్ని సెంచరీలు చేసాడంటే?
ఇండియా, వెస్టిండీస్ మధ్య టెస్టు మ్యాచులు జరుగుతున్న సంగతి తెలిసిందే. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో జరుగుతున్న రెండో మ్యాచులో భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు.
21 Jul 2023
టీమిండియాకోచ్ లేకపోవడం కూడా కొన్నిసార్లు ప్రయోజనం చేకూరుతుంది: స్మృతి మంధాన
హెడ్ కోచ్ లేకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు ప్రయోజనం చేకూరుతుందని ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన చెప్పారు.
21 Jul 2023
రోహిత్ శర్మధోని రికార్డును అధిగమించిన రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును అధిగమించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అరుదైన ఫీట్ ను హిట్ మ్యాన్ సాధించాడు.
21 Jul 2023
యశస్వీ జైస్వాల్Yashasvi Jaiswal: హాఫ్ సెంచరీతో రికార్డుల వర్షం కురిపించిన యశస్వీ జైస్వాల్
పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలు సాధించారు.
21 Jul 2023
టీమిండియాIND VS WI: వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. హాఫ్ సెంచరీలతో రాణించిన భారత బ్యాటర్లు
ట్రినిడాడ్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య రెండు టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచులో భారీ స్కోరు దిశగా భారత్ బ్యాటింగ్ సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.
20 Jul 2023
పాకిస్థాన్SL vs Pak: తొలి టెస్టులో శ్రీలంకపై పాకిస్థాన్ విజయం
గాలే వేదికగా జరిగిన మొదటి టెస్టులో శ్రీలంకపై పాకిస్థాన్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండో ఇన్నింగ్స్ లో 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
20 Jul 2023
ఐసీసీబాలీవుడ్ బాద్ షా చేతిలో వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ వన్డే ప్రపంచ కప్ ట్రోఫీతో ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోను స్వయంగా ఐసీసీనే తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.
20 Jul 2023
టీమిండియాWI vs IND : నేడు టీమిండియా, వెస్టిండీస్ మధ్య వందో టెస్టు మ్యాచ్
భారత్, వెస్టిండీస్ మధ్య నేటి నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టెస్టును మూడు రోజులలోనే ముగించిన టీమిండియా, రెండో మ్యాచులోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసుకోవాలని చూస్తోంది.
20 Jul 2023
యాషెస్ సిరీస్Ashes 2023 : హాఫ్ సెంచరీతో మెరిసిన మార్నస్ లాబుస్‌చాగ్నే
మాంచెస్టర్ లో బుధవారం ప్రారంభమైన యాషెస్ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లాబుస్‌చాగ్నే హాఫ్ సెంచరీతో రాణించాడు.
20 Jul 2023
యాషెస్ సిరీస్యాషెస్ సిరీస్ నాలుగో టెస్టు : తొలి రోజు రసవత్తరంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్
యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా మంచి స్కోరును సాధించింది. మాంచెస్టర్ లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 83 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది.
19 Jul 2023
రెజ్లింగ్Asian Games: వినేశ్, పునియాకు ట్రయల్స్ నుంచి మినహాయించడంపై విమర్శలు
ఆసియా క్రీడల్లో బజ్‌రంగ్ పునియా, వినేశ్ ఫోగాట్ కు నేరుగా ప్రవేశం కల్పించడంపై ప్రస్తుతం వివాదం రాజుకుంది. ట్రయిల్స్ నుంచి వీరిద్దరిని మినహాయింపు కల్పించడంపై డబ్ల్యూఎఫ్ఐ, అడ్‌హక్ కమిటీ చేసిన ప్రకటన మరింత గొడవకు దారి తీసింది.