క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

IND VS WI: భారత స్పిన్ దెబ్బకు విండీస్ విలవిల.. ఐదు వికెట్లతో చెలరేగిన అశ్విన్

డొమినికాలోని విండర్స్ పార్క్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా స్పిన్ దెబ్బకు విండీస్ బ్యాటర్లు విలవిలలాడారు. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 64.3 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది.

WI vs IND: టెస్టుల్లో రవిచంద్రన్ అశ్విన్ సంచలన రికార్డు

భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో సంచలన రికార్డును సృష్టించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. వెస్టిండీస్ 150 పరుగులకే ఆలౌట్ చేయడంలో అశ్విన్ కీలక పాత్ర పోషించాడు.

దవడ పగిలినా వికెట్ తీశానని నా భార్యకు ఫోన్ చేశా.. తాను నమ్మలేదు : అనిల్ కుంబ్లే

భారత్- వెస్టిండీస్ జట్ల నుంచి నేటి నుంచి డొమినికా వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇరు జట్లు సుదీర్ఘ ఫార్మాట్ గా పిలవబడుతున్న టెస్టు క్రికెట్‌లో వంద టెస్టులు ఆడాయి.

టీమిండియాను ఓడించడానికి సిద్ధం : విండీస్ కెప్టెన్

టీమిండియా, వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచుల టెస్టు సిరీస్ కు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా నేటి నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు డొమికానాలో ప్రారంభం కానుంది.

Duleep Trophy final:హాఫ్ సెంచరీతో రాణించిన హనుమ విహారి 

2023 దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో సౌత్ జోన్ కెప్టెన్ హనుమ విహారి హాప్ సెంచరీతో సత్తా చాటాడు. వెస్ట్ జోన్ జట్టుపై 130 బంతుల్లో 63 పరుగులు చేశాడు.

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన ఆస్ట్రేలియా స్టార్ ట్రావిస్ హెడ్

ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు ట్రావిస్ హెడ్ దుమ్ములేపాడు.

డేవిడ్ డి గియా vs ఆండ్రీ ఒనానా.. ఈ ఇద్దరు రికార్డులివే..!

స్పానిష్ గోల్ కీపర్ డేవిడ్ డి గియా మాంచెస్టర్ యునైటెడ్ నుండి వైదొలిగితున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

IND vs WI : మొదటి టెస్టుకు వరుణుడి ముప్పు ఉందా..?

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్‌లో టీమిండియా పరాజయం తర్వాత దాదాపు నెల రోజులు విరామం తీసుకుంది. నేటి నుంచి కరేబియన్ గడ్డపై వెస్టిండీస్‌తో భారత్ టెస్టు సిరీస్ ఆడనుంది.

12 Jul 2023

బీసీసీఐ

షెడ్యూల్ ప్రకారమే ఆసియా కప్.. క్లారిటీ వచ్చేసింది

గత కొన్ని నెలలుగా ఆసియా కప్‌పై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ఇండియా, పాక్ మధ్య ముదురుతున్న ఈ వివాదం ఓ కొలక్కి వచ్చినట్లు సమాచారం. హైబ్రిడ్ మోడల్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

నేడే భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు.. ఓపెనర్‌గా యశస్వీ, ఇషాన్‌కు నో ఛాన్స్!

రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి డొమినికాలోని విండర్స్ పార్క్ వేదిగా టీమిండియా, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు జరగనుంది.

వింబుల్డన్: అండ్రీ రుబ్లెవ్‌ను చిత్తు చేసిన నోవాక్ జకోవిచ్

సెర్బియన్ స్టార్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ టెన్నిస్‌లో తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నాడు. 2023 వింబుల్డన్‌లో ఆండ్రీ రుబ్లెవ్‌ను ఓడించి సెమీ-ఫైనల్‌కు దూసుకెళ్లాడు.

టీమిండియా కొత్త జెర్సీపై మండిపడుతున్న ఫ్యాన్స్.. దేశం పేరు లేదని అసంతృప్తి

రేపట్నుంచి డొమినికా వేదిక‌గా వెస్టిండీస్ భారత్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. రెండు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా ప్లేయర్స్ కొత్త జెర్సీల్లో లుక్ ఇచ్చారు.

మహిళల టీమిండియాకు థ్రిల్లింగ్ విక్టరీ.. లాస్ట్ ఓవర్లో 4 వికెట్లు పడగొట్టిన షఫాలీ 

భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో టీ20లో టీమిండియా ఉత్కంఠ విజయం సాధించింది.బ్యాటింగ్‌లో విఫలమైన భారత మహిళలు, బౌలింగ్‌లో మెరిశారు. ఫలితంగా బంగ్లాదేశ్‌ను 87 పరుగులకే కట్టడి చేయగలిగారు.

భారత్ లో ప్రపంచకప్ ఆడేందుకు పాక్ మెలిక.. ఐసీసీ భేటీలో హైబ్రిడ్ మోడల్ కు పీసీబీ పట్టు

అంతర్జాతీయ క్రికెట్ లో పాక్ క్రికెట్ బోర్డు, పాక్ మంత్రి వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపుతున్నాయి. భారత్ లో వన్డే ప్రపంచకప్‌ ఆడేందుకు మీనమేషాలు లెక్కిస్తోంది.

కరేబీయన్ లో రిపోర్టర్లపై రహానే కస్సుబస్సు.. తనలో క్రికెట్ మిగిలే ఉందని స్పష్టం

వెస్టిండీస్ తో టీమిండియా తొలి టెస్ట్ రేపు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అంద‌రి దృష్టి భార‌త్ టెస్టు జ‌ట్టు వైస్ కెప్టెన్ అజింక్యా ర‌హానేపైనే ఉన్నాయి.

2023 శాఫ్ ఛాంపియన్‌షిప్ విన్నర్ గా భారత్.. గెలుపు వెనుక సునీల్ ఛెత్రి

అంతర్జాతీయ ఫుట్ బాల్ ఆటలో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న ఆటగాడు సునీల్ ఛెత్రి. ప్రేక్షకులను ఆట తీరుతో మెప్పిస్తూ లక్షలాది ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు.

11 Jul 2023

ఐపీఎల్

భారీగా పెరిగిన ఐపీఎల్ బ్రాండ్ విలువ.. దుమ్మురేపుతున్న చెన్నైసూపర్ కింగ్స్

ఐపీఎల్ బ్రాండ్ విలువ దూసుకెళ్తోంది. ఈ మేరకు ఒక్క ఏడాదికే దాదాపుగా 80 శాతం మేర అధిక వ్యాల్యూ పలుకుతోంది.

వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ క్వార్టర్స్‌లోకి జొకోవిచ్‌.. ఎనిమిదో టైటిల్‌ పై కన్నేసిన స్టార్ ప్లేయర్ 

సెర్బియా స్టార్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్‌ జొకోవిచ్‌ వింబుల్డన్‌ 2023లో ఎనిమిదో టైటిల్‌ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్స్‌లో హుర్కాజ్‌పై గెలిచాడు.

నేడు బంగ్లాదేశ్‌తో భారత్‌ మహిళల రెండో టీ20.. సిరీస్​పై కన్నేసిన టీమిండియా

బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న టీమిండియా మహిళల జట్టు మీర్‌పూర్‌ వేదికగా నేడు రెండో టీ20 మ్యాచ్ ఆడనుంది. తొలి టీ20లో అదరగొట్టిన భారత మహిళలు రెండో మ్యాచ్‌లోనూ అదే జోరును కనబర్చాలని ఉవ్విళ్లూరుతున్నారు.

వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్లోకి తొలిసారిగా ప్రవేశించిన వరల్డ్ నెంబర్ 1 ఇగా స్విటెక్

వింబుల్డన్‌ 2023లో మహిళల సింగిల్స్ వరల్డ్ నెంబర్ వన్ ఇగా స్విటెక్ క్వార్టర్ ఫైనల్లోకి తొలిసారిగా ప్రవేశించింది. ఈ మేరకు రౌండ్ 16లో బెలిండా బెన్సిక్‌ను ఓడించింది.

కరేబియన్ గడ్డపై టీమిండియా బ్యాటింగ్ కు సవాల్.. బుధవారం తొలి టెస్ట్ ప్రారంభం

వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఇప్పటికే నెట్స్ లో శ్రమించింది. వచ్చే బుధవారం నుంచి డొమినికాలోని విండ్సర్ పార్క్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది.

కెనడా ఓపెన్ టైటిల్ జగజ్జేతగా స్టార్ షట్లర్ లక్ష్య సేన్.. ర్యాంకింగ్స్ లోనూ దూకుడు

ఇండియన్ స్టార్ షట్లర్ లక్ష్యసేన్ మరో టైటల్ ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో లిషి ఫెంగ్‌‌పై గెలుపొంది కెనడా ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు.

వింబుల్డన్‌ 2023 : క్వార్టర్స్ లోకి దూసుకెళ్లిన ఎలీనా విటోలినా.. అజరెంకాపై ఉత్కంఠ గెలుపు

గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ వింబుల్డన్‌లో మహిళల సింగిల్స్ టెన్నిస్ క్రీడాకారిణి ఎలీనా విటోలినా క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌ టోర్నీలో విక్టోరియా అజరెంకాతో తలపడ్డ ఎలినా 7-6 (11-9) గెలుపొందింది.

దాయాది జట్లపై గంగూలీ సంచలన వ్యాఖ్యలు.. సెమీస్‌లో తలపడాలని ఆకాంక్ష

భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

అరుదైన రికార్డుకు చేరువలో భారత్ vs వెస్టిండీస్ టెస్టు సిరీస్

వరల్డ్ టెస్టు ఛాంపియన్ టెస్టు ఓటమి తర్వాత టీమిండియా జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో వెస్టిండీస్ తో భారత్, వన్డే, టెస్టు, టీ20 సిరీస్‌లను ఆడనుంది. మొదటగా టెస్టు మ్యాచుల్లోనే టీమిండియా, వెస్టిండీస్‌తో తలపడనుంది.

Ind vs Ban Women's T20: హాఫ్ సెంచరీతో చెలరేగిన హర్మన్ ప్రీత్ కౌర్.. టీమిండియా ఘన విజయం

భారత్-బంగ్లాదేశ్ మహిళల జట్టు మధ్య జరుగుతున్న మొదటి టీ20 మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించింది. డాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.

వన్డే వరల్డ్ కప్‌లో కొత్త ట్విస్ట్.. పాక్ జట్టు భారత్‌కు రాదన్న పాక్ మంత్రి

ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య వైరం రోజు రోజుకు ముదురుతూనే ఉంది. ప్రస్తుతం ఈ ప్రభావం వన్డే ప్రపంచ కప్ 2023పై పడింది. ఆసియా కప్ 2023 కోసం పాకిస్థాన్ కు వెళ్లమని బీసీసీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

నేడు బంగ్లాదేశ్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఆ ఇద్దరిపైనే అందరి దృష్టి!

దాదాపు 4 నెలల తర్వాత భారత మహిళల జట్టు మళ్లీ బరిలోకి దిగుతోంది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో నేడు బంగ్లాదేశ్‌తో తలపడేందుకు టీమిండియా జట్టు సిద్ధమైంది. బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న భారత జట్టు మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను బంగ్లాతో ఆడనుంది.

BWF World Tour 2023: ఫైనల్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్.. పీవీ సింధుకు తప్పని ఓటమి

భారత బ్యాడ్మింటన్ సంచలనం లక్ష్యసేన్ కెనడా ఓపెన్ టైటిల్ రేసులో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. పురుషుల విభాగంలో సెమీఫైనల్లో జపాన్ కు చెందిన కెంటా నిషిత్మోటోనూ 21-17, 21-14 వరుస గేమ్‌లలో ఓడించి ఫైనల్‌కి అర్హత సాధించాడు.

Ind Vs WI: డొమినికాకు వెళ్లిన టీమిండియా ప్లేయర్లు

వెస్టిండీస్‌తో ఈనెల 12 నుంచి జరిగే మొదటి టెస్టుకు టీమిండియా ప్లేయర్లు సిద్ధమవుతున్నారు. బార్పొడాస్‌లో ప్రాక్టీస్ సెషన్లు పూర్తి చేసుకున్న భారత జట్టు డొమినికాకు చేరుకుంది.

08 Jul 2023

బీసీసీఐ

దేశవాళీ క్రికెట్‌లో బీసీసీఐ కొత్త నిబంధనలు.. ఇకపై ఒక్క ఓవర్‌లో!

ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ విధానం సక్సెస్ కావడంతో బీసీసీఐ కొత్త పంథాలో టోర్నీలను నిర్వహించేందుకు సిద్ధమైంది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కొత్త రూల్స్ ప్రవేశపెట్టేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది.

భారత్‌తో టెస్టు సిరీస్‌కు విండీస్ జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు అరంగ్రేటం

టీమిండియాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో విండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. జూలై 12నుంచి మొదలు కానున్న తొలి టెస్టు కోసం 13 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది.

Sourav Ganguly Birthday: దాదా సాధించిన కొన్ని విజయాలపై లుక్కేద్దాం

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ తన అద్భుతమైన కెప్టెన్సీతో భారత్‌కు ఎన్నో మరుపురాని విజయాలను అందించారు. దాదా శనివారం 51వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గంగూలీ సాధించిన మరుపురాని విజయాలను కొన్ని తెలుసుకుందాం.

ఆసీస్ కీపర్‌పై అభిమానుల అగ్రహం.. స్టేడియంలోకి రాగానే!

యాషెస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ అభిమానులు మరోసారి ఆస్ట్రేలియా ప్లేయర్లపై విరుచుకుపడ్డారు. హెడింగ్లే వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో ఆసీస్ మొదట బ్యాటింగ్ చేసింది.

టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి షాక్.. కీలక ఆదేశాలిచ్చిన సుప్రీంకోర్టు

టీమిండియా పేసర్ మహ్మద్ షమీపై నమోదైన దాడి, హత్యాయత్నం, గృహహింస కేసుల్లో సుప్రీంకోర్టు కీలక అదేశాలను జారీ చేసింది. ఈ కేసుల విషయంలో నెల రోజుల్లోపు తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.

ఇండియాతో ఎక్కడైనా ఆడటానికి రెడీ : పాకిస్థాన్ కెప్టెన్

భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ అక్టోబర్ 5న ప్రారంభం కానుంది. టీమిండియా, పాకిస్థాన్ మధ్య అక్టోబర్ 15న హై ఓల్టేజ్ మ్యాచ్ నరేంద్రమోదీ స్టేడియంలో జరగనుంది.

స్కాట్లాండ్ ఓటమి.. వన్డే వరల్డ్ కప్‌కు నెదర్లాండ్స్ క్వాలిఫై

2023 ఆక్టోబర్‌లో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌కు పసికూన నెదర్లాండ్స్ అర్హత సాధించింది. అద్భుతమైన ప్రదర్శనతో అయిదోసారి ఈ టోర్నీలో పోటీపడే అవకాశాన్ని నెదర్లాండ్స్ కొట్టేసింది.

ఎంఎస్ ధోనీ స్టామినా అంటే ఇది.. మిస్టర్ కూల్ బర్తడేకి అకాశమంత కటౌట్

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై అతని అభిమానులు చూపించే ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా ధోనీ క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు.

ఇండియా Vs పాకిస్థాన్ మ్యాచ్‌పై.. షాహిన్ అఫ్రిది షాకింగ్ కామెంట్స్

భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. అక్టోబర్ 5 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.

MS Dhoni Birthday: ధోనీ లాంటి కెప్టెన్ లేడు .. ఇక రాడు

భారత క్రికెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సంపాదించుకున్నాడు. జార్ఖండ్ డైనమైట్‌గా ధోనీని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు.