క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

హ్యాపీ బర్త్ డే పీటీ ఉష: 'పరుగుల రాణి' ఎన్ని అవార్డులు గెలుచుకుందో తెలుసా!

దేశంలో ఎంతోమంది క్రీడాకారులకు పీటీ ఉష స్ఫూర్తిగా నిలిచింది. ఆమె పరుగులు పెడితే పతకం గెలవాల్సిందే. 16ఏళ్ల వయస్సులోనే 1980 మాస్కో ఒలింపిక్స్‌లో పాల్గొంది.

పృథ్వీ షాకు ఊరట.. స్వప్న గిల్ ఆరోపణలన్నీ అవాస్తవమన్న ముంబై పోలీసులు

వేధింపుల కేసు నుంచి టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాకు ముంబై పోలీసులు క్లీన్ చీట్ ఇచ్చారు.

2023 వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల.. దయాదుల సమరం ఎప్పుడంటే..?

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఈ వన్డే ప్రపంచకప్ పోటీలు ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

పీసీబీకి భారీ షాకిచ్చిన ఐసీసీ.. అహ్మబాద్‌లోనే భారత్-పాక్ మ్యాచ్

వన్డే ప్రపంచకప్-2023 కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది.

నికోలస్ పూరన్ విధ్వంసం.. 6 భారీ సిక్సర్లు, 9 ఫోర్లతో మెరుపు సెంచరీ

ఐసీసీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ మ్యాచుల్లో వెస్టిండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టిస్తున్నాడు. సిక్సర్లు, ఫోర్లతో బౌండరీల మోత మోగిస్తున్నాడు.

విరాట్ కోహ్లీ తర్వాతే అతని బ్యాటింగ్ అంటేనే ఇష్టం : పాక్ మాజీ బౌలర్

క్రికెట్ మైదానంలో ఇండియా-పాకిస్థాన్ మ్యాచుకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఉంటుంది. ఇరు జట్లు అటగాళ్లు నువ్వా-నేనా అన్నట్లుగా మైదానంలో పోటీపడుతుంటారు. హై ఓల్టోజ్ నడుమ సాగే ఈ మ్యాచును చూడటానికి ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు.

Womens Ashes Series : యాషెస్ టెస్టులో ఆస్ట్రేలియా భారీ విజయం

ఆసీస్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఏకైక మహిళల టెస్టు రసవత్తరంగా సాగింది.

జింబాబ్వే విధ్వంసం.. వన్డేలో 408 పరుగులతో 14 ఏళ్ల రికార్డు బద్దలు

వరల్డ్‌కప్ క్వాలిఫైయర్ మ్యాచులో జింబాబ్వే దుమ్ములేపుతోంది. సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచుల్లో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడి రికార్డు సృష్టిస్తోంది.

వన్డే వరల్డ్ కప్ 2023కి కేన్ విలియమ్సన్ సిద్ధం!

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఐపీఎల్ 16వ సీజన్‌లో గాయపడిన విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు నెలలు ఆటకు దూరమైన అతను, ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నాడు.

ఐదు సెషన్లు ఆడితే ఆరు ఇంజెక్షన్లు తీసుకున్నాను.. చివరి టెస్టుపై ఇషాంత్ కామెంట్స్

టీమిండియా బౌలర్‌గా ఇషాంత్‌శర్మ ఎన్నో ఏళ్ల పాటు సేవలందించాడు. ముఖ్యంగా టెస్టుల్లో సుదీర్ఘంగా ఆడి టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

రాత్రి అంతా పార్టీ చేసుకొని.. తెల్లారి 250 రన్స్ కొట్టిన కోహ్లీ

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో అనేక రికార్డులతో పాటు భారత జట్టు ఛేజింగ్ మాస్టర్, రన్ మెషీన్‌గా ప్రసిద్ధికెక్కాడు.

కోహ్లీలా దూకుడును పెంచుకోవాలి.. రోహిత్ శర్మకు పాక్ మాజీ క్రికెటర్ సూచన

టీమిండియా జట్టు వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరనుంది. ఈ పర్యటనలో భారత జట్టు టెస్టు, వన్డే, టీ20 మ్యాచులను ఆడనుంది. దీంతో పాటు టెస్టు జట్టుకు వైస్‌కెప్టెన్‌గా రహానే, వన్డే జట్టుకు వైస్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యాను ఎంపిక చేశారు.

ఎంఎస్ ధోనీ ఎఫెక్టు.. ఆ గేమ్‌కు 3 గంటల్లోనే 30 లక్షల డౌన్‌లోడ్స్

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలోనే కాకుండా బయట కూడా ప్రశాంతంగా ఉండే ఈ మిస్టర్ కూల్ ఫ్లైట్‌లో ఓ గేమ్ ఆడాడు. ప్రస్తుతం ఆ వీడియో 3 గంటల్లోనే 30 లక్షల డౌన్ లోడ్స్ కావడం విశేషం.

జకోవిచ్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి అల్కరాజ్.. గ్రాస్ కోర్టుపై తొలి టైటిల్

టెన్నిస్‌లో నయా సంచలనంగా పేరొందిన కార్లోస్ అల్కరాజ్ మరో టైటిల్‌ను సాధించి సత్తా చాటాడు. క్వీన్స్ క్ల‌బ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో గెలిచి తొలి గ్రాస్ కోర్టు టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ విజేతగా మహారాష్ట్ర

ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ తొలి సీజన్లో మహరాష్ట్ర ఐరన్ మెన్ జట్టు విజేతగా అవరతరించింది.

26 Jun 2023

శ్రీలంక

సూపర్ సిక్స్‌లో శ్రీలంక.. వరల్డ్ కప్‌లో ఆడే ఆ రెండు జట్లు ఏవో..?

జింబాబ్వే వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ క్యాలిఫయర్ లీగ్ దశలో శ్రీలంక వరుసగా హ్యాట్రిక్ విజయాలను సాధించింది. దీంతో ఆరు పాయింట్లతో సూపర్ సిక్స్ కు అర్హత సాధించింది.

దులీప్ ట్రోఫీలో వెస్ట్‌జోన్ జట్టుకు ఆడనున్న పుజారా, సూర్య

గత నెలలో వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్ కోసం టీమిండియా జట్టులో ఛతేశ్వర్ పుజారా, సూర్యకుమార్ యాదవ్‌కు స్థానం కల్పించలేదు. దీంతో దేశవాళీ టోర్నీ దులిప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ జట్టు తరుపున వీరిద్దరూ ఆడనున్నారు.

INDvsWI: టీ20 జట్టులోకి తెలుగు తేజం.. ఇక విండీస్ బౌలర్లకు చుక్కలే! 

వచ్చే నెలలో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. జులై 12 నుంచి మొదలయ్యే ఈ పర్యటనలో టీమిండియా, వెస్టిండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లను ఆడనుంది. అయితే టీ20 జట్టులో చాలా మార్పులు చేయాలని బీసీసీఐ భావిస్తోంది.

పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీని గెలవని టీమిండియా.. కారణమిదే!

బీసీసీఐ ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెట్ బోర్డులలో ఒకటి. ఎంతోమంది స్టార్ ఆటగాళ్లను బీసీసీఐ తయారు చేసింది. అయినప్పటికీ ఐసీసీ మెయిన్ టోర్నమెంట్లలో టీమిండియా చేతులేత్తుస్తోంది.

7 నెలల తర్వాత టీమిండియా జట్టులోకి సంజు శాంసన్.. ఈసారైనా!

టాలెంటెడ్ ప్లేయర్ సంజు శాంసన్ కు టీమిండియాలో చోటు దక్కడంపై టీమిండియా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

యూరప్ నడిబొడ్డున రెస్టారెంట్‌ను ఓపెన్ చేసిన సురేష్ రైనా.. పిక్స్ వైరల్

టీమిండియా సీనియర్ క్రికెటర్ సురేష్ రైనా గతేడాది సెప్టెంబర్‌లో క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా రైనా కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.

పానీపూరీ అమ్మిన కుర్రాడికి భారత జట్టులో స్థానం

బతుకుతెరువు కోసం పానీపూరీ అమ్మిన కుర్రాడు నేడు టీమిండియా జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో తిరుగులేని రికార్డులతో అందరి దృష్టిని ఆకర్షించిన యశస్వీ జైస్వాల్ ఐపీఎల్ లోనూ అద్భుతంగా రాణించాడు.

23 Jun 2023

శ్రీలంక

ఒమన్‌పై శ్రీలంక భారీ విజయం

ఐసీసీ వరల్డ్ కప్ 2023 క్వాలిఫయర్ మ్యాచులో శ్రీలంక వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బులవాయోలో నేడు ఒమన్‌తో జరిగిన మ్యాచులో శ్రీలంక 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.

వెస్టిండీస్ టూరుకు భారత జట్టు ప్రకటన.. తొలిసారిగా భారత జట్టులోకి యువ ప్లేయర్లు

త్వరలో ప్రారంభం కానున్న వెస్టిండీస్ టూర్‌కు టీమిండియా టెస్టు, వన్డే జట్లను నేడు ప్రకటించింది. టెస్టు, వన్డేలకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు.

సెలక్షన్ కమిటీ చీఫ్‌ పదవిపై వీరేంద్ర సెహ్వాగ్ ఏమన్నారంటే?

టీవీ స్టింగ్ ఆపరేషన్‌లో టీమిండియా జట్టుపై గతంలో భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో అతడిని ఆ పదవి నుంచి బీసీసీఐ తొలగించింది.

క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన హెచ్.ఎస్.ప్రణయ్

భారత స్టార్ ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ మరోసారి సత్తా చాటాడు. తైపీ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 300 టోర్నీలో అద్భుతంగా రాణించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

ఆసియా అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన తెలుగు అమ్మాయిలు

ఆసియా అథ్లెటిక్స్ లో తెలుగు అమ్మాయిలు సత్తాచాటారు. జులై 12 నుంచి 16వ తేదీ వరకూ బ్యాంకాక్‌లో జరిగే ఆసియా అథ్లెటిక్స్ కు తెలుగమ్మాయిులు జ్యోతి యర్రాజి, జ్యోతికశ్రీ దండి ఎంపికయ్యారు.

అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం గుర్తింపును రద్దు చేసిన ఐఓసీ.. కారణాలివే!

అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం గుర్తింపును రద్దు చేస్తూ ఐఓసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఐబీఎ, అంతర్జాతీయ ఒలంపిక్ సంఘం మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే.

World Cup 2023 Qualifiers: నేపాల్‌పై వెస్టిండీస్ భారీ విజయం

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ మ్యాచులు రసవత్తరంగా సాగుతున్నాయి. గురువారం హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన మ్యాచులో నేపాల్ జట్టుపై వెస్టిండీస్ 101 పరుగుల తేడాతో గెలుపొందింది.

23 Jun 2023

ఐసీసీ

అమెరికా జట్టుకు ఊహించని షాక్.. బౌలర్‌‌పై సస్పెన్షన్ వేటు

వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2023లో అమెరికా జట్టుకు ఊహించిన షాక్ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ కైల్ పిలిప్ పై సస్పెన్షన్ వేటు పడింది.

23 Jun 2023

బీసీసీఐ

బీసీసీఐ సెలక్షన్ కమిటీ హెడ్ పోస్టుకు దరఖాస్తులు.. అర్హతలివే!

టెస్టు, వన్డే, టీ20 మ్యాచులకు జాతీయ జట్టును ఎంపిక చేసే పురుషుల టీమిండియా జట్టు సెలక్షన్ హెడ్ కమిటీ పోస్టు కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి జూన్ 2న దరఖాస్తులను అహ్వానించింది.

విరాట్ కోహ్లీపై పాక్ వెటరన్ క్రికెటర్ ప్రశంసల జల్లు

మైదానంలో దూకుడుగా ఉంటూ టీమిండియా విజయాల్లో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషిస్తాడు. మైదానంలో అగ్రెసివ్ గా ఉన్నా, బయట మాత్రం స్నేహంగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు.

ఆ విషయంలో వెనక్కి తగ్గం.. ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్

యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లండ్ పరాజయం పాలైంది. జో రూట్ అద్భుతంగా ఆడుతున్న తొలి రోజునే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. ఈ నిర్ణయమే ఇంగ్లండ్ జట్టు ఓటమికి కారణమని విమర్శలు వస్తున్నాయి.

22 Jun 2023

జడేజా

జడేజా ఆ విషయంలో హర్టయ్యాడేమో : సీఎస్కే సీఈఓ

టీమిండియా స్టార్ ఆలౌ రౌండర్ రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని వారసుడిగా పేరు సంపాదించుకున్నాడు. చైన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ఆటగాడిగా జడేజా కొనసాగుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో మంచి ప్రదర్శన చేసి చైన్నైకి ట్రోఫీని అందించాడు.

సౌదీ అరేబియా క్లబ్‌లో చేరిన ఎన్'గోలో కాంటే.. ధ్రువీకరించిన చెల్సియా 

చెల్సియా మిడ్‌ఫీల్డర్ ఎన్ గోలో కాంటే సౌదీ ఆరేబియా క్లబ్ అల్ ఇత్తిహాద్‌లో చేరాడు. 2016లో లిసెస్టర్ నుండి చెల్సియాలో అతను చేరాడు.

22 Jun 2023

ఐసీసీ

వరల్డ్ కప్ క్వాలిఫయర్ వేదికలో అగ్నిప్రమాదం.. మ్యాచులపై ఐసీసీ కీలక నిర్ణయం

వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్ 2023 మ్యాచులు జింబాబ్వే వేదికగా జరుగుతున్నాయి. ఈ మ్యాచులను హరారే స్పోర్ట్ క్లబ్, బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లలో ఐసీసీ నిర్వహిస్తోంది. కాగా మంగళవారం హరారే స్పోర్ట్స్ క్లబ్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

చివరి డేవిస్‌కప్ ఆడనున్న బోపన్న

భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న డేవిస్‌కప్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. ఈ ఏడాది సెప్టెంబరులో మొరాకోతో ప్రపంచ గ్రూప్-2 పోరును ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించనున్నారు.

వెస్టిండీస్ టూరుకు అందుబాటలో రోహిత్ శర్మ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ!

డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమితో టీమిండియా ప్రస్తుతం విరామం తీసుకుంటోంది. వచ్చే నెలలో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది.

22 Jun 2023

ఐసీసీ

పాకిస్థాన్‌కు మరోసారి షాకిచ్చిన ఐసీసీ .. పీసీబీ డిమాండ్‌కు వ్యతిరేకం! 

ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ మ్యాచులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు మరోసారి ఐసీసీ షాకిచ్చింది. ఈ వరల్డ్ కప్‌లో తాము ఆడే రెండు మ్యాచుల వేదికలు మార్చాలని పీసీబీ డిమాండ్ చేసింది.