క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

13 Jun 2023

బీసీసీఐ

విండీస్ టూర్ షెడ్యూల్‌ను ఖరారు చేసిన బీసీసీఐ.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే?

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో రన్నరప్‌గా నిలిచిన టీమిండియా.. వచ్చే డబ్ల్యూటీసీ(2023-25) కోసం తమ పోరును కొత్తగా ప్రారంభించనుంది. భారత జట్టు జూలై-ఆగస్టులో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది.

Ashes 2023 : ఇంగ్లండ్ గడ్డపై స్మిత్, వార్నర్ సాధించిన రికార్డులివే!

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు యాషెస్ సిరీస్ కోసం సిద్ధమవుతున్నాయి. ఈ మెగా టోర్నీలో జూన్ 16 నుంచి ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2023ను కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ ను దక్కించుకోవాలని తహతహలాడుతోంది.

Lionel Messi detained: పోలీసుల అదుపులో లియోనల్ మెస్సీ..ఎందుకంటే!

ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు.

12 Jun 2023

ఉప్పల్

హైదారాబాద్ క్రికెట్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. ఉప్పల్‌లో నో వరల్డ్ కప్ మ్యాచ్!

ఈ ఏడాది ఆక్టోబర్‌లో వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే వన్డే ప్రపంచ కప్ కు సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీ సోమవారం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ధోనీ వల్ల ఆ రెండు వరల్డ్ కప్‌లను గెలవలేదు.. యువరాజ్ వల్లే గెలిచాం : గంభీర్

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై మరోసారి గౌతమ్ గంభీర్ ఫైర్ అయ్యాడు. 2007, 2011 విజయాలు కేవలం ధోనీ వల్లే సాధ్యమైనట్లుగా అతడి పీఆర్ టీమ్ జోరుగా ప్రచారం చేసిందని, నిజానికి ఆ రెండు విజయాల్లోనూ యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడని గంభీర్ పేర్కొన్నారు.

శుభ్‌మాన్ గిల్‌కి షాకిచ్చిన ఐసీసీ.. టీమిండియాకు భారీ జరిమానా

డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడిన టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్లో ఓవర్ రేటు కారణంగా టీమిండియాకు ఐసీసీ భారీ జరిమానా విధించింది. మ్యాచు ఫీజులో వందశాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది.

ధోనీ ఒక్కడే వరల్డ్ కప్ గెలిచాడా? మహిపై హర్భజన్ సింగ్ సెటైర్

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దీంతో క్రికెట్ అభిమానులు మరోసారి మహేంద్ర సింగ్ ధోనీ నామస్మరణ చేస్తున్నారు.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా సాధించిన రికార్డులపై ఓ లుక్కేయండి 

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో టీమిండియా పరాజయం పాలైంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్లో జరిగిన ఈ మ్యాచులో 209 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది.

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్‌లో ఆస్ట్రేలియా సాధించిన రికార్డులివే..!

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్‌గా ఆస్ట్రేలియా అవతరించింది. పాట్ కమిన్స్ సారథ్యంలో టీమిండియాను 209 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చిత్తు చేసింది. ఈ ఫైనల్లో మొదటి రోజు నుంచి ఆసీస్ అధిపత్యం ప్రదర్శించింది.

ఆ నిర్ణయం షాక్‌కు గురి చేసింది: సచిన్‌

టీమిండియాపై ఆస్ట్రేలియా గెలుపొంది టెస్టు ఛాంపియన్ గా నిలిచింది. దీంతో ఆస్ట్రేలియాపై ప్రశంసలు వెల్లువత్తున్నాయి. అదే సమయంలో భారత్ ఓటమిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సీనియర్లపై మండిపడ్డ గవాస్కర్.. వరల్డ్ కప్ గెలిచే మొఖాలేనా ఇవి?

డబ్య్లూటీసీ ఫైనల్‌లో టీమిండియా ఓడిపోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. టీమిండియా ఆటగాళ్లు ఔట్ అయిన విధానంపై సీనియర్లు మండిపడుతున్నారు.

టెన్నిస్ చరిత్రలో రారాజు.. ఫ్రెంచ్ ఓపెన్ విజేత జొకోవిచ్

సెర్బియా ఆటగాడు, టెన్నిస్ దిగ్గజ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌ను మూడోసారి సాధించి రికార్డును సృష్టించాడు.

 WTC Final : రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియా.. టీమిండియా గెలిస్తే చరిత్రే

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా, టీమిండియా ముందు భారీ టార్గెట్ ను ఉంచింది. 84.3 ఓవర్లలలో 8 వికెట్ల నష్టానికి 270 పరుగుల వద్ద ఆస్ట్రేలియా డిక్లేర్ చేసింది. దీంతో టీమిండియా ముందు 444 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది.

క్రికెట్ లవర్స్‌కు సూపర్‌న్యూస్.. ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ ఫ్రీగా చూసే అవకాశం

ఐపీఎల్ టోర్నమెంట్ డిజిటల్ స్ట్రీమింగ్ ను ప్రసారం చేసిన జియో సినిమా వ్యూస్ లో సరికొత్త రికార్డును నెలకొల్పిన విషయం తెలిసిందే. 3 కోట్ల మందికి పైగా ఫైనల్ మ్యాచును జియో సినిమాలో వీక్షించారు.

09 Jun 2023

ఐసీసీ

టీ20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్ ట్రోఫీ వేదికను మార్చే ఆలోచనలో ఐసీసీ.. ఎందుకంటే?

2024-2025 మధ్య టీ20 ప్రపంచ కప్, 2025లో ఛాంపియన్ ట్రోఫీ జరగనుంది. అయితే ఈ మేజర్ టోర్నీల వేదికల్లో మార్పులు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

WTC Final: 200 ధాటిన భారత్ స్కోరు.. గాయమైనా పోరాడుతున్న రహానే!

టీమిండియా సీనియర్ బ్యాటర్ అంజిక్య రహానే ఆస్ట్రేలియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నాడు.

విరాట్ కోహ్లీ Vs రోహిత్ శర్మ.. ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇద్దరూ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు.

సింగపూర్ ఓపెన్‌లో భారత షట్లర్లకు చుక్కెదురు

సింగపూర్ ఓపెన్‌లో భారత షట్లర్లకు నిరాశ ఎదురైంది. స్టార్ ప్లేయర్ పీవీ సింధు, శ్రీకాంత, హెచ్ఎస్ ప్రణయ్ సహా మిగతా సభ్యులు టోర్నీ నుంచి నిష్క్రమించారు.

వన్డే వరల్డ్ 2023లో మరో కొత్త ట్విస్ట్.. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆడలేమన్న పాకిస్థాన్

ఆక్టోబర్-నవంబర్ లో భారత్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ లో మరో కొత్త ట్విస్ట్ ఎదురైంది.

డబ్ల్యూటీసీ ఫైనల్లో హైదరాబాద్ కుర్రాడు రికార్డు.. అభినందించిన బీసీసీఐ

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ 2023 తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలి రోజు ఖవాజ్ ను ఔట్ చేసిన సిరాజ్.. రెండో హేడ్ ను ఔట్ చేసి భారత్ కు బ్రేక్ ఇచ్చాడు.

టెస్టుల్లో అంజిక్య రహానే గొప్ప రికార్డు.. ఏడో బ్యాటర్‌గా ఘనత

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో తడబడుతున్న టీమిండియాకు ఓ రికార్డు దక్కింది. ఈ మ్యాచులో సీనియర్ క్రికెటర్ అంజిక్య రహానే ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

న్యూజిలాండ్ స్టార్ పేసర్ సంచలనం.. మెయిన్ అలీ బాటలోనే!

న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023 కోసం న్యూజిలాండ్ జట్టులో చేరేందుకు ఓకే చెప్పాడు.

చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లాడిన టీమిండియా క్రికెటర్

టీమిండియా ఆటగాడు, కర్ణాటక పేసర్ ప్రసిద్ధ కృష్ణ తన చిన్ననాటి స్నేహితురాలు రచనా కృష్ణతో కలిసి ఏడడుగులు వేశాడు.

WTC Final 2023 : కుప్పకూలిన టీమిండియా టాప్ అర్డర్.. ఇక అతడిపైనే ఆశలన్నీ!

ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. ఇంగ్లండ్ లోని ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ లో సత్తా చాటిన ఆసీస్ అనంతరం బౌలింగ్‌లో కూడా చెలరేగింది.

WTC Final: కెప్టెన్ రోహిత్ శర్మపై సౌరబ్ గంగూలీ గుస్సా

ఇంగ్లండ్ లోని ఓవల్ లో టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ జరుగుతోంది.

VIDEO: పాకిస్థాన్ ఆటగాడు స్టంపౌట్.. నవ్వుకున్న నెటిజన్లు

విటాలిటీ టీ20 బ్లాస్ట్ టోర్నీలో పాకిస్థాన్ ఆటగాడు విచిత్రంగా స్టంపౌట్ అయ్యాడు. డెర్బిషైర్ తరుపున ఆడుతున్న పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ హైదర్ అలీ స్టంపౌట్ అయిన వీడియోను చూసిన నెటిజన్లు పడి పడి నవ్వుకుంటున్నారు.

టీమిండియా పాజిటివ్ గేమ్‌ను ఆడలేదు: రవిశాస్త్రి

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ను టీమిండియా పేలవంగా ఆరంభించింది. టీమిండియా బౌలర్లు వికెట్లు తీయకపోవడంతో రోహిత్ సేనపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. చాలామంది మాజీలు ఇప్పటికే అశ్విన్ ను ఎంపిక చేయకపోవడాన్ని తప్పుబట్టారు.

టీమిండియా పెద్ద తప్పు చేసింది..ఆ నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు: రికి పాంటింగ్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో టీమిండియా బౌలర్లు చేతులెత్తేశారు.

ఇంటర్ మియామి క్లబ్‌లో లియోనెల్ మెస్సీ

అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ ఈ మధ్యనే పీఎస్‌జీ క్లబ్ ను వీడిన సంగతి తెలిసిందే.

పసిడితో మెరిసిన భారత బృందం

ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ ను భారత్ ఘనంగా ముగించింది. భారత బృందం సభ్యులు ఏకంగా పసిడి తో మెరిశారు.

08 Jun 2023

శ్రీలంక

అప్ఘనిస్తాన్ ను చిత్తుగా ఓడించిన శ్రీలంక.. వన్డే సిరీస్ లంకదే

అప్ఘనిస్తాన్ తో మూడు వన్డేల సిరీస్ ను ఆతిథ్య శ్రీలంక 2-1తో కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన చివరి వన్డేలో అప్ఘనిస్తాన్ ను లంక చిత్తుగా ఓడించింది. వన్డే వరల్డ్ కప్ క్వాలిఫై రేసులో ఉన్న శ్రీలంక సొంతగడ్డపై సిరీస్ ను సాధించింది.

మరోసారి కన్ఫూజన్‌కు గురైన హర్షా బోగ్లే.. అసలు విషయం తెలిసాక!

హైదరాబాదీ కామెంటేటర్ హర్షాబోగ్లే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెటర్లతో సమానంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్.. సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు 

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆసీస్ బ్యాటర్ రికార్డును సృష్టించాడు. టీమిండియాతో జరిగిన వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్ గా ట్రావిస్ హెడ్ రికార్డుకెక్కాడు.

Wrestlers Fight: రెజ్లర్ల ఉద్యమానికి తాత్కాలిక బ్రేక్!

భారత రెజ్లర్ల ఉద్యమానికి తాత్కాలిక బ్రేక్ పడింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ సింగ్ శరణ్ సింగ్ ను అరెస్టు చేయాలంటూ తలపెట్టిన ఉద్యమానికి రెజ్లర్లు విరామం ప్రకటించారు.

WTC Final: తొలిరోజు ఆసీసీదే.. విఫలమైన టీమిండియా బౌలర్లు

టీమిండియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తొలి రోజు ఆస్ట్రేలియా చెలరేగింది. తొలి సెషన్ నుంచి నిలకడగా ఆడిన ఆస్ట్రేలియా తొలి రోజే 300 మార్క్ దాటి భారీ స్కోరు దిశగా సాగింది. ట్రావిస్ హెడ్ శతకంతో విజృంభించగా.. స్మిత్ సెంచరీకి చేరువయ్యాడు.

నల్లటి ఆర్మ్‌బ్యాండ్స్ ధరించిన టీమిండియా-ఆస్ట్రేలియా ప్లేయర్లు.. ఎందుకంటే? 

ఓవల్ వేదికగా టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ నేడు జరుగుతోంది. ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన రోహిత్ సేన ఫీల్డింగ్ ఎంచుకుంది.

2023 ఫ్రెంచ్ ఓపెన్: సెమీఫైనల్‌కి దూసుకెళ్లిన బిట్రిజ్ హద్దాద్ మైయా

2023 ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్ మ్యాచులో ఓన్స్ జబీర్ పై బిట్రిజ్ హద్దాయ్ మైయా గెలుపొందింది. ఎంతో ఉత్కంఠంగా సాగిన ఈ పోరులో 3-6, 7-6, 6-1తో ఓన్స్ జబీర్‌ను బ్రిటెజ్ హద్దాయ్ మైయా చిత్తు చేసింది.

డబ్ల్యూటీసీ ఫైనల్ విజేత 'గద' వెనుక కథ తెలిస్తే అశ్చర్యపోవాల్సిందే!

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో గెలుపొందిన జట్టుకు ఐసీసీ 'గద'తో పాటు భారీ ప్రైజ్ మనీని అందిస్తుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ 2021లో టీమిండియాపై న్యూజిలాండ్ విజేతగా నిలిచింది.

డబ్య్లూటీసీ ఫైనల్‌కు ముందు రహానే బర్త్ డే.. టీమిండియాలో వైబ్రేషన్స్!

డబ్య్లూటీసీ ఫైనల్లో ఆసీస్ ను ఓడించి ఐసీసీ ట్రోఫీని సాధించాలని టీమిండియా తహతహలాడుతోంది. నేడు ఇంగ్లాండ్ లోని ఓవల్ వేదికగా టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య నేడు డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగుతోంది.

ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మెయిన్ అలీ సంచలన నిర్ణయం.. రిటైర్మెంట్ తర్వాత మళ్లీ జట్టులోకి

ఇంగ్లండ్ వెటరన్ ఆల్ రౌండర్ మెయిన్ అలీ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. 2021 సెప్టెంబర్‌లో టెస్టులకు గుడ్ బై చెప్పిన అలీ.. మళ్లీ జట్టులోకి అడుగుపెట్టనున్నాడు.