క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

టీమిండియా చీఫ్ సెలక్టర్‌‌గా సెహ్వాగ్.. కానీ!

టీమిండియా సెలక్షన్ కమిటీ చీఫ్‌గా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బాధ్యతలు తీసుకుంటున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఆసియా కప్ విషయంలో పాక్ మళ్లీ లొల్లి.. కాబోయే పీసీబీ చైర్మన్ హాట్ కామెంట్స్!

ఆసియా కప్ - 2023 వివాదం ఓ కొలిక్కి వచ్చిందని అనుకున్న తరుణంలో అభిమానులు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు షాకిచ్చింది.

భారత్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిన పాకిస్థాన్.. సునీల్ ఛెత్రి హ్యాట్రిక్ గోల్స్

పాకిస్థాన్ ను భారత్ ఫుట్ బాల్ జట్టు చిత్తు చిత్తుగా ఓడించింది. దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా శుభారంభం చేసింది.

21 Jun 2023

ఐసీసీ

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లకు బిగ్ షాకిచ్చిన ఐసీసీ

యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. 5 టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టులో ఆసీస్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది.

ICC Test Rankings: అగ్రస్థానానికి దూసుకొచ్చిన జోరూట్.. బౌలింగ్‌లో అగ్రస్థానంలోనే అశ్విన్

ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో విజృంభించిన ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోరూట్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకొచ్చాడు.

చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డ్

పోర్చుగల్ ఫుట్ బాల్ జట్టు కెప్టెన్ క్రిస్టియానో రోనాల్డ్ మరో అరుదైన ఘనతను సాధించాడు. పోర్చుగల్ తరుపున 200 అంతర్జాతీయ ఫుట్ బాల్ మ్యాచులు ఆడిన ఏకైక ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.

టెస్టుల్లో నెంబర్ వన్ ప్లేస్‌కు ఆసీస్.. ఫస్ట్ ర్యాంకు కోల్పోయిన టీమిండియా!

యాషెస్ సిరీస్ 2023 మొదటి టెస్టులో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా విక్టరీ సాధించింది. దీంతో టెస్టుల్లో ఆస్ట్రేలియా మళ్లీ నెంబర్ వన్ జట్టుగా అవతరించనుంది.

బంగ్లాదేశ్ చిత్తు.. ఉమెన్స్ ఆసియా కప్ విజేతగా భారత్

ఏసీసీ మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 ఛాంపియన్స్‌గా భారత మహిళల జట్టు అవతరించింది.

యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా బోణీ.. పలు రికార్డులు బ్రేక్

యాషెస్ సిరీస్ 2023 తొలి టెస్టులో ఆస్ట్రేలియా పోరాడి ఇంగ్లండ్ పై విజయం సాధించింది. 'బజ్‌బాల్' అంటూ దూకుడుగా ఆడిన ఇంగ్లండ్ కు ఆసీస్ చేతిలో కోలుకోలేని షాక్ తగిలింది.

ఫార్ములా ఈ క్యాలెండర్‌లో హైదరాబాద్‌కు నో ప్లేస్!

హైదరాబాద్‌లో ఈ ఏడాది ఆరంభంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేసుకు అద్భుత స్పందన లభించింది. సిటీలో నాలుగేండ్ల పాటు రేసులు నిర్వహించేలా ఫార్ములాఈ తో తెలంగాణ ప్రభుత్వం, లోకల్ ఆర్గనైజర్ ఏస్ నెక్ట్స్ జెన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి.

బ్యాటింగ్, బౌలింగ్‌లో విజృంభించిన సికిందర్ రాజా.. ఫాస్టెస్ట్ సెంచరీతో రికార్డు

వన్డే ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో ఆతిథ్య జింబాబ్వే వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. సికిందర్ రాజా బ్యాటింగ్, బౌలింగ్‌లో విజృంభించడంతో జింబాబ్వే 6 వికెట్ల తేడాతో తేడాతో నెదర్లాండ్స్ పై నెగ్గింది.

సాత్విక్, చిరాగ్ జోడీకి కెరీర్‌లోనే బెస్ట్ ర్యాంకు

భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్స్ షట్లర్లు సాత్విక్, చిరాగ్ కెరీర్‌లోనే అత్యత్తుమ ర్యాంకును అందుకున్నారు. ఇటీవలే ఇండోనేషియా సూపర్ 1000 టైటిల్ గెలిచి సత్తా చాటిన విషయం తెలిసిందే.

Foot Ball: ఐదేళ్ల తర్వాత పాక్‌తో మ్యాచ్.. ఫేవరెట్‌గా భారత్

వన్డే ప్రపంచ కప్ 2023లో పాల్గొనేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇండియాకు వస్తుందో రాదో తెలియదు కానీ ఆ దేశ ఫుట్‌ బాల్ జట్టు మాత్రం భారత గడ్డపై అడుగుపెట్టనుంది.

గ్లోబల్ చెస్ లీగ్‌కు వేళాయే.. పోటీలో భారత దిగ్గజాలు

ప్రతిష్టాత్మకంగా చేపట్టే చెస్ లీగ్‌కు సమయం అసన్నమైంది. టెక్ మహీంద్రతో కలిసి అంతర్జాతీయ చెస్ సమాఖ్య రూపకల్పన చేసిన గ్లోబల్ చెస్ లీగ్ దుబాయ్‌లో నేటి నుంచి ప్రారంభం కానుంది.

యాషెస్ సిరీస్: ఉత్కంఠ పోరులో ఆసీస్‌దే విజయం

యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ పై ఆస్ట్రేలియా సంచలన విజయం సాధించింది. 281 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరో 2 వికెట్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది.

యాషెస్ సిరీస్: మ్యాచుకు వర్షం అంతరాయం

యాషెస్ సిరీస్ తొలి టెస్టులో 5వ రోజు ఆటకు వర్షం ఆటంకం ఏర్పడింది. ఐదో రోజు ఫలితం కోసం వేచిచూస్తున్న ఆభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు.

ధోనీ లెజెండ్‌గా మారడానికి కారణమిదే... ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన మాజీ క్రికెటర్

టీమిండియా విజయవంతమైన కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. జట్టులోకి అడుగుపెట్టిన మూడేళ్ల కాలంలోనే సారిథిగా పగ్గాలు చేపట్టి అనేక విజయాలను అందించాడు. ముఖ్యంగా మూడు ఐసీసీ టైటిళ్లు గెలిచి మరే ఇతర కెప్టెన్లకు సాధ్యం కాని రికార్డులను అతను నమోదు చేశాడు.

65 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన కైలియ‌న్ ఎంబాపే

ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ కైలియన్ ఎంబాపే అరుదైన రికార్డును సాధించాడు. ఒకే సీజన్‌లో ఫ్రాన్స్ తరుపున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

స్టీవ్ స్మిత్‌ను దారుణంగా ఎక్కిరించిన ఇంగ్లండ్ అభిమానులు

ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ 2023లో భాగంగా ఎడ్జబాస్టన్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ నాలుగో రోజు ఇంగ్లండ్ అభిమానులు ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ను దారుణంగా అవమానించారు.

20 Jun 2023

శ్రీలంక

6 వికెట్లతో చెలరేగిన హసరంగా.. ప్రపంచకప్ క్వాలిఫయర్‌ మ్యాచులో శ్రీలంక బోణీ

వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచులు ఉత్కంఠంగా సాగుతున్నాయి. యూఏఈతో జరిగిన మ్యాచులో శ్రీలంక 175 పరుగుల తేడాతో గెలుపొందింది. శ్రీలంక బౌలర్ హసరంగా 24 పరుగులిచ్చి 6 వికెట్లతో విజృంభించాడు.

మరో అరుదైన ఘనతను చేరుకోనున్న ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో

పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కెరీర్‌లో ఎన్నో రికార్డులను సాధించి ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు.

వదినకు లక్ష కాదు.. రూ.ఐదు లక్షలు ఇస్తా : హార్ధిక్ పాండ్యా 

టీమిండియా ఆల్ రౌండర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఈ ఏడాది ఫిబ్రవరిలో తన భార్య నటాషా స్టాంకోవిక్ ను మళ్లీ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

జోరూట్ స్టంపౌట్ అయ్యాడు.. చరిత్రకెక్కాడు

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ కొత్త చరిత్రను సృష్టించాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టు, మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన అతను, రెండో ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేసి స్టంపౌట్ గా పెవిలియానికి చేరాడు.

ఉత్తమ అథ్లెట్‌గా ఏపీ అమ్మాయి 

జాతీయ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ లో ఉత్తమ మహిళా అథ్లెట్‌గా ఏపీ అమ్మాయి జ్యోతి యర్రాజి నిలిచింది. 100 మీటర్ల పరుగులతో పాటు 100 మీటర్ల హర్డిల్స్ లోనూ ఆమె స్వర్ణాలు గెలిచింది.

కొత్త చరిత్రను సృష్టించిన భవాని.. ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్ షిప్‌లో కాంస్యం 

భారత ఫెన్సర్ భవాని దేవి కొత్త చరిత్రకు నాంది పలికింది. ఒలింపిక్స్ లో దేశానికి ప్రాతినిథ్యం వహించిన తొలి భారత ఫెన్సర్ గా గతంలో ఈ తమిళనాడు అమ్మాయి రికార్డు సాధించిన విషయం తెలిసిందే.

టీమిండియాపై విషం చిమ్మిన పాకిస్తాన్ మాజీ ప్లేయర్

బీసీసీఐ పై పాకిస్తాన్ మాజీ ప్లేయర్ జావేద్ మియాందాద్ షాకింగ్స్ కామెంట్స్ చేశారు. పాకిస్థాన్ కి టీమిండియాను పంపేందుకు బీసీసీఐ ఒప్పుకోకపోతే, ఈ ఏడాది జరిగే ఐసీసీ వన్డే ప్రపంచ కప్ కోసం భారత్‌కి పాక్ ఆటగాళ్లు వెళ్లకూడదని జావేద్ మియాందాద్ పేర్కొన్నారు.

టెస్టుల్లో సెహ్వాగ్ రికార్డును అధిగమించిన డేవిడ్ వార్నర్ 

బర్మింగ్ హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య మొదటి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. 4వరోజు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ను ఆస్ట్రేలియా 273 పరుగులకు అలౌట్ చేసింది. దీంతో ఆస్ట్రేలియా విజయానికి 281 పరుగులు అవసరమయ్యాయి.

కాంగ్రెస్ చేతిలో సాక్షి మాలిక్ కీలు బోమ్మ.. బీజేపీ ఎంపీ ఫైర్

భారత స్టార్ రెజ్లర్, ఒలింపిక్ పతాక విజేత సాక్షి మాలిక్ పై మాజీ రెజ్లర్, బీజేపీ ఎంపీ బబితా ఫోగాట్ తీవ్ర ఆరోపణలు చేసింది.

ఫీల్డర్లను సెట్ చేసి ఔట్ చేయడమంటే ఇదేనేమో.. బెన్ స్టోక్స్ అద్భుత కెప్టెన్సీ

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కెప్టెన్సీ అందరినీ అశ్చర్యపరుస్తోంది. తనదైన మార్కుతో ప్రత్యర్థులను బెన్ స్టోక్స్ ముప్పుతిప్పులు పెట్టాడు.

టీ20 కెప్టెన్‌గా హార్ధిక్.. బిగ్ హిట్టర్‌కి ఛాన్స్!

వచ్చే నెలలో భారత్, వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమిండియా ఐదు టీ20 మ్యాచులను ఆడనుంది. ఈ సిరీస్ మొత్తానికి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది.

4 నెలల్లో 12 వన్డేలు ఆడనున్న టీమిండియా.. ఏ జట్టుతో ఎన్ని మ్యాచులంటే?

వన్డే ప్రపంచ కప్ సమయం దగ్గర పడుతోంది. ఇంకా 4 నాలుగు నెలల్లో భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్‌కు ముందు టీమిండియా 12 వన్డే మ్యాచులను ఆడనుంది.

James Anderson: 1100 వికెట్ల మైలురాయిని చేరుకున్న జేమ్స్‌ ఆండర్సన్‌

యాషెస్ సిరీస్ ఫస్ట్ టెస్టు మ్యాచులో ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ అండర్సన్ చరిత్ర సృష్టించాడు. 40 ఏళ్ల వయస్సులోనూ అండర్సన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 1100 వికెట్లను పూర్తి చేసుకున్నాడు.

రెండోసారి ఇంటర్ కాంటినెంటల్‌కప్ ఛాంపియన్‌గా భారత్.. ఓడిశా నగదు బహుమానం

భారత్ ఫుట్ బాల్ జట్టు సంచలనం సృష్టించింది. భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంలో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో లైబనాస్‌పై 2-0 తేడాతో గెలుపొందింది.

క్రికెట్లోనే కాదు ఆదాయంలోనూ కింగే.. కోహ్లీ ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే!

ప్రపంచంలో అత్యధిక ఆదరణ కలిగిన క్రీడాకారుల్లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్‌ కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు.

ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్న అంజిక్యా రహానే

టీమిండియా వెటరన్ ఆటగాడు అంజిక్య రహానే మరోసారి ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. వచ్చే నెలలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్ కు రహానే పయనం కానున్నాడు.

వన్డే వరల్డ్ కప్ క్యాలిఫయర్స్‌లో తొలిరోజు జింబాబ్వే, వెస్టిండీస్ విజయం

వన్డే ప్రపంచకప్‌కు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో క్వాలిఫయర్ మ్యాచులు జరుగుతున్నాయి. తొలిరోజు రెండు మ్యాచులు జరగ్గా ఇందులో జింబాబ్వే, వెస్టిండీస్ జట్లు విజయం సాధించాయి.

WI vs USA: అమెరికా జట్టులో సంగం మంది ఇండియన్ ప్లేయర్లు!

వరల్డ్ క్యాలిఫయర్ మ్యాచులో వెస్టిండీస్, యూఎస్ఏ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో యూఎస్ఏపై వెస్టిండీస్ జట్టు 39 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే వెస్టిండీస్‌తో తలపడిన అమెరికా జట్టులో సగం మంది ఇండియన్ ప్లేయర్లు ఉండడం విశేషం.

11 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న భారత మహిళల జట్టు 

మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాణించినా భారత మహిళా క్రికెటర్లు అంతర్జాతీయ మ్యాచు ఆడేందుకు సిద్ధమవుతున్నారు.

సమిష్టి నిర్ణయంతోనే రాయుడిని తప్పించాం.. నా తప్పు లేదు : ఎమ్మెస్కే 

చైన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు అంబటిరాయుడు వ్యవహారం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలను పుట్టిస్తోంది. 2019వన్డే వరల్డ్ కప్ లో రాయుడిని ఎంపిక చేయని విషయం తెలిసిందే.ధావన్ గాయపడటంతో అతని స్థానంలో రాయుడిని ఎంపిక చేయడకపోవడంపై అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది.

సచిన్ గ్రేట్ బ్యాటర్.. నా పేరు చెబుతాడని అనుకోలేదు : పాక్ మాజీ ఆల్‌రౌండర్

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కెరీర్ లో లెక్కకుమించి రికార్డులను నమోదు చేశాడు. అయితే తనను ఇబ్బంది పెట్టిన బౌలర్లు ఉన్నారని సచిన్ స్వయంగా చెప్పడం విశేషం.