క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

అరంగేట్రం టెస్టులో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా పేయర్లు వీరే!

ఇప్పటివరకూ టెస్టు క్రికెట్ లో ఎన్నో గుర్తిండిపోయే ఇన్నింగ్స్‌లు ఆడిన బ్యాట్‌మెన్స్ చాలామందే ఉంటారు. వారంతా మైదానంలో పరుగుల వర్షం కురిపించి, ఎన్నో రికార్డులను సాధించారు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో పరుగుల సాధించాలంటే బ్యాటర్ కు చాలా ఓపిక ఉండాలి.

డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం రెండు పిచ్‌లు సిద్ధం.. కారణం ఇదేనా!

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ప్రారంభం కావడానికి మరికొన్ని గంటలు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ పిచ్ పై కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్.. స్వియాటెక్‌తో తలపడనున్న కోకో గౌఫ్

ఫ్రెంచ్ ఓపెన్ 2023 సెమీఫైనల్ స్థానం కోసం ప్లేయర్లు పోటీపడుతున్నారు. టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ ప్రతి రౌండ్ లోనూ ప్రత్యర్థులపై సునాయాసంగా గెలుపొందింది.ప్రస్తుతం ఆమె కోకో గౌఫ్‌తో తలపడనుంది.

రోహిత్ సేనను అడ్డుకునేందుకు ఆసీస్ కీలక నిర్ణయం.. రంగంలోకి లక్నో టీమ్ హెడ్ కోచ్

లండన్ లోని ఓవల్ మైదానంలో నేటి నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచుకు ముందు ఆసీస్ కీలక నిర్ణయం తీసుకుంది.

జూన్ 7న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

రేపటి నుంచి డబ్య్లూటీసీ ఫైనల్.. గాయపడ్డ కెప్టెన్ రోహిత్ శర్మ

రేపటి నుంచి టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ కు ముందు టీమిండియా భారీ షాక్ తగిలింది.

డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా తుది జట్టు ఇదేనన్న కమిన్స్.. లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే?

టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య రేపటి నుంచి వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియా తరుపున ఎవరెవరు బరిలోకి దిగనున్నారో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ చెప్పేశాడు.

WTC FINAL 2023: హేజిల్‌వుడ్ దూరంతో టీమిండియాకు బలం పెరిగిందా..?

డబ్ల్యూటీసీ ఫైనల్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కీలక ఆటగాడు హేజిల్‌వుడ్ మ్యాచ్ కు దూరమయ్యాడు.

ధోతి కట్టుకొని సిక్సర్ బాదిన వెంకటేష్ అయ్యర్.. వీడియో వైరల్

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ ధోతీ కట్టుతో క్రికెట్ ఆడాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 16వ సీజన్‌లో తన బ్యాటింగ్ తో క్రీడా అభిమానులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

టీమిండియాను చూసి ఆసీస్ వణుకుతోంది: విరాట్ కోహ్లీ

ఒకప్పుడు ఆస్ట్రేలియా జట్టుతో తలపడాలంటే ప్రత్యర్థి జట్టులకు భయం ఉండేది. ఫీల్డ్ లో అవతలి వాళ్లను మాటలతో, ఆటతో ముప్పు తిప్పులు పెట్టేవారు.

06 Jun 2023

ఐసీసీ

అమెరికా,వెస్టిండీస్‌లకు బిగ్ షాకిచ్చిన ఐసీసీ! టీ20 వరల్డ్‌కప్ వేదికలో మార్పు..!

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 వేదిక మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం వెస్టిండీస్, అమెరికా సంయుక్త వేదికగా వచ్చే ఏడాది జూన్ లో టీ20 ప్రపంచ కప్ జరగాల్సి వచ్చింది.

సింధు టాలెంట్‌కు అసలు పరీక్ష.. నేటి నుంచి సింగపూర్ ఓపెన్ టోర్నీ

సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ -750 టోర్నీ సాధించాలంటే భారత స్టార్ షట్లర్ పీవీ. సింధు శ్రమించాల్సి ఉంటుంది. నేటి నుంచి ఈ మెగా టోర్నీ మొదలు కానుంది. తొలి రౌండ్ లోనే సింధుకు కఠిన ప్రత్యర్థి ఎదురుకానుంది.

విండీస్‌తో టీ20 సిరీస్.. యువ ప్లేయర్స్‌కు ఛాన్స్! బరిలో రింకూసింగ్ 

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రేపటి నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ప్రారంభం కానుంది.

టెస్టు క్రికెట్‌కు పూర్వ వైభవం వస్తుందని అశిస్తున్నా: స్టీవెన్ స్మిత్

టెస్టు క్రికెట్ భవిష్యత్తుపై ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవెన్ స్మిత్ స్పందించాడు. ఫ్రాంచైసీ క్రికెట్ బాగా పెరిగిపోవడంతో అంతర్జాతీయ షెడ్యుల్ పై తీవ్ర ప్రభావం పడుతోందని స్మిత్ ఆందోళన వ్యక్తం చేశాడు.

French Open: క్వార్టర్-ఫైనల్‌లోకి దూసుకెళ్లిన ఇగా స్వియాటెక్

ఉక్రెయిన్ క్రీడాకారిణి లెసియా ట్సురెంకో అనారోగ్యం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ లో మ్యాచ్ నుండి తప్పుకుంది. దీంతో మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్, టాప్‌ సీడ్‌ ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్‌లో మంగళవారం క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.

అరుదైన రికార్డు చేరువలో నాథన్ లియాన్.. డబ్య్లూటీసీ ఫైనల్లో సాధించగలడా..? 

మరో రెండు రోజుల్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథల్ లియాన్ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు.

ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఒన్స్ జబీర్

ట్యునీషియా స్టార్ ఒన్స్ జబీర్ ఫ్రెంచ్ ఓపెన్‌లో సత్తా చాటింది. సోమవారం బెర్నార్డ్ పెరాను ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.

ఆస్ట్రేలియా పేపర్ పైనే ఫెవరేట్ జట్టు : రవిశాస్త్రి

వరుసగా రెండో సీజన్లో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ ఫైనల్ మ్యాచును టీమిండియా ఆడబోతోంది. అప్పట్లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో డబ్య్లూటీసీ ఫైనల్ ఆడిన భారత జట్టు, ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగనుంది.

ఐదోసారి గోల్డెన్ బూట్‌ను కైవసం చేసుకున్న ఎంబాపే

పారిస్ సెయింట్ జర్మన్ జట్టు స్ట్రైకర్ కిలియన్ ఎంబాపే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. రికార్డు స్థాయిలో వరుసగా ఐదోసారి ఫ్రెంచ్ గోల్డెన్ బూట్ ను దక్కించుకున్న ఆటగాడిగా రికార్డుకెక్కాడు.

క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన అరీనా సబలెంకా

2023 ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రపంచ 2వ ర్యాంకర్ అరీనా సబలెంక శుభారంభం చేశారు.

కొత్త జెర్సీలో టీమిండియా ప్లేయర్లు.. లుక్ అదిరిపోయింది

రోహిత్ శర్మ నేతృత్వంలో టీమిండియా ఈనెల 7 నుంచి ఆస్ట్రేలియా జట్టుతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో తలపడనుంది.

WTC Final IND VS AUS : ఐసీసీ ఫైనల్స్‌లో ఎవరెన్ని విజయాలు సాధించారంటే! 

వరల్డ్ టెస్టు ఛాంపియన్ ఫైనల్ 2023 ఇంకో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది.

రాఫెల్ నాదల్ రికార్డును అధిగమించిన నొవాక్ జాకోవిచ్

కెరీర్ లో 23వ గ్లాండ్ స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఫ్రెంచ్ ఓపెన్ లో బరిలోకి దిగిన సెర్బియా ఆటగాడు నొవాక్ జాకోవిచ్ ఆ దిశగా మరో ముందు అడుగు వేశాడు.

యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు కోలుకోలేని దెబ్బ

జూన్ 16 నుంచి ప్రారంభమయ్యే యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు సిద్ధమవుతోంది.

చిరునవ్వుతో పీఎస్జీకి వీడ్కోలు పలికిన లియోనల్ మెస్సీ

స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ పీఎస్జీ తో ఉన్న బంధానికి ముగింపు పలికాడు.

కార్లోస్ అల్కారాజ్‌పై ప్రశంసలు కురిపించిన స్టెఫానోస్ సిట్సిపాస్

ఫ్రెంచ్ ఓపెన్ 2023 క్వార్టర్-ఫైనల్ షోడౌన్ కు ముందు కార్లోస్ అల్కారాజ్ పై స్టెఫానోస్ సిట్సిపాస్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ నంబర్ 1 కార్లోస్ అల్కరాజ్ నిలకడను స్టెఫానోస్ సిట్సిపాస్ ప్రశంసించాడు.

బ్యాట్, బాల్ ముట్టకపోయినా బెన్ స్టోక్స్ ప్రపంచ రికార్డు

ఐర్లాండ్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో అల్ రౌండర్ బెన్ స్టోక్స్ అరుదైన ఘనతను సాధించాడు.

IPL 2023: గుజరాత్ నుండి శుభ్‌మాన్‌గిల్ తప్పుకుంటున్నాడా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. చివరికి చైన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ విజేతగా నిలిచింది.

పాక్ పైనే నా చివరి మ్యాచ్.. రిటైర్మెంట్ పై డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు 

ఆస్ట్రేలియన్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన రిటైర్మెంట్ గురించి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య 2024లో జరిగే సిరీస్ తనకు ఆఖరిది కావచ్చని హింట్ ఇచ్చాడు.

02 Jun 2023

శ్రీలంక

SL vs AFG: తృటిలో సెంచరీని మిస్ చేసుకున్న ఇబ్రహీం జద్రాన్ 

హంబన్‌తోటా వేదికగా జరిగిన మొదటి వన్డేలో శ్రీలంక, ఆప్ఘనిస్తాన్ తలపడ్డాయి. ఈ మ్యాచులో ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్(98) తృటిలో సెంచరీ అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు.

ENG vs IRE: సూపర్ సెంచరీతో చెలరేగిన బెన్ డకెట్ 

ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచులో ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ చెలరేగిపోయాడు.

క్రికెట్ ఆస్ట్రేలియాపై మరోసారి మండిపడ్డ డేవిడ్ వార్నర్

బాల్ టాంపరింగ్ స్కామ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై 2018లో రెండేళ్ల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే.

గిల్‌లో ఆటిట్యూడ్ కనిపిస్తోంది.. ఆసీస్ బౌలర్లకు ఆ షాట్ తో సమాధానం చెప్పాలి: పాటింగ్

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ భారత్- ఆస్ట్రేలియా మధ్య జూన్ 7 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా యువ ప్లేయర్ శుభ్‌మాన్ గిల్ ఎలా ఆడాలో ఆసీసీ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీలక సూచన చేశాడు.

02 Jun 2023

బీసీసీఐ

ఉమెన్స్ ఆసియా కప్ కోసం జట్టును ప్రకటించిన బీసీసీఐ

త్వరలో ఏసీసీ ఎమర్జింగ్ ఉమెన్స్ ఆసియా కప్ 2023 జరగనుంది. ఈ నేపథ్యంలో ఇండియా 'ఏ' జట్టును బీసీసీఐ ప్రకటించింది. హాంకాంగ్ వేదికగా జూన్ 12 నుంచి ఈ మ్యాచులు ప్రారంభం కానున్నాయి.

వెస్టిండీస్ జట్టు కోచ్‌గా ఆ జట్టు మాజీ కెప్టెన్.. ఎవరంటే!

వన్డే వరల్డ్ కప్ 2023 క్వాలిఫియర్స్ కు ముందు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. జింబాబ్వే వేదికగా వన్డే వరల్డ్ క్యాలిఫియర్స్ ను వెస్టిండీస్ ఆడనుంది.

డబ్య్లూటీసీ ఫైనల్ కు ముందు ఆస్ట్రేలియా సాధించిన రికార్డులపై ఓ లుక్కేద్దాం!

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచు కోసం ప్రస్తుతం క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. లండన్ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకూ భారత్, ఆస్ట్రేలియా మధ్య డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

మహిళా క్రికెటర్‌ను పెళ్లాడబోతున్న చైన్నై ఓపెనర్ రుతురాజ్

ఐపీఎల్ 2023 విజేతగా చైన్నైసూపర్ కింగ్స్ జట్టు నిలిచింది. ఆ జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చైన్నై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

ధోనీ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. మహి ఆపరేషన్ సక్సెస్

చైన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనికి మోకాలి సర్జరీ సక్సెస్ అయింది. ఐపీఎల్లో అడుతూ ధోని గాయానికి గురైన విషయం తెలిసిందే.

టీమిండియాకు నయా లుక్.. జర్సీ అదుర్స్.. 3 ఫార్మాట్లకు కొత్త జర్సీలు రిలీజ్ 

టీమిండియాకు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. మరో వారం రోజుల్లో ప్ర‌పంచ‌ టెస్టు చాంపియ‌న్‌ షిప్ WTC 2023 ప్రారంభం నేపథ్యంలో ఆటగాళ్లకు కొత్త జెర్సీలను ప్రవేశపెట్టింది.

ఓవల్ లో కంగారులది వరస్ట్ పర్మార్మెన్స్.. ఆందోళనలో అస్ట్రేలియా

వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్‌లో జగజ్జేత ఎవ‌ర‌న్న‌ది ప్రపంచ క్రికెట్ వ‌ర్గాల్లో అత్యంత ఉత్కంఠ రేపుతోంది.