క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

బుమ్రా, ఆయ్యర్ రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్.. ఆ టోర్నీలో ఆడే అవకాశం!

టీమిండియా అభిమానులకు శుభవార్త అందింది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీకి డేట్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. బుమ్రా వెన్నుగాయంలో చాలాకాలంగా జట్టుకు దూరమయ్యాడు.

WTC ఫైనల్ : జట్టులో లేకపోవడం బాధనిపించింది.. ఎవరిని ఆడించాలో మేనేజ్‌మెంట్ కి తెలుసు : అశ్విన్

డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. మొదట నుంచి జట్టు ఎంపికపై విమర్శలు వస్తున్నాయి. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకోకపోవడం సరైన నిర్ణయం కాదనే వాదనలు వినిపించాయి.

CM Jagan: ఏపీ నుంచి ఓ ఐపీఎల్ ఉండాలి 

భవిష్యత్తులో ఏపీ నుంచి ఓ ఐపీఎల్ జట్టు ఉండాలని అధికారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి అదేశించారు.

బైక్‌పై చక్కర్లు కొట్టిన ధోనీ.. వీడియో వైరల్..!

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలో కూల్‌గా ఉండి టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు.

ఏపీ సీఎంతో టీమిండియా వికెట్ కీపర్.. సీఎంపై ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో టీమిండియా క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ గురువారం బేటీ అయ్యారు. ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని శ్రీకర్ భరత్ మర్వాదపూర్వకంగా కలిశారు.

డబ్ల్యూటీసీ ఎఫెక్టు: పుజారా ఔట్.. యశస్వీ ఇన్

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా చెత్త ప్రదర్శనతో దారుణంగా విఫలమయ్యాడు.

మళ్లీ నిరాశపరిచిన పీవీ సింధు.. రెండో రౌండ్‌లోనే వెనుదిరిగిన భారత షట్లర్

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరోసారి పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో ఫ్రీక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది.

ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది.. ఆగస్టు 31 నుంచి ప్రారంభం

ఆసియా కప్ షెడ్యూల్‌ను వచ్చేసింది. ఆగస్టు 31న ప్రారంభమై సెప్టెంబర్ 17వరకు ఆసియా కప్ 2023 టోర్నీని నిర్వహించనున్నట్లు ఏసీసీ పేర్కొంది.

వెస్టిండీస్ టూరులో భారీ మార్పులు.. టెస్టుల్లోకి హార్ధిక్ పాండ్యా, టీ20ల్లోకి మోహిత్ శర్మ రీఎంట్రీ!

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2023 ఫైనల్‌లో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీంతో సీనియర్ ఆటగాళ్లపై ప్రభావం పడింది.

15 Jun 2023

ఐపీఎల్

IPL-CSK: ఉదయం 9 గంటల వరకు పార్టీ.. కొందరు ఫ్లైట్స్‌ మిస్‌ అయ్యారు : డేవన్ కాన్వే

ఐపీఎల్ చరిత్రలో ఐదు టైటిళ్లను గెలిచిన రెండో జట్టుగా చైన్నై సూపర్ కింగ్స్ జట్టు రికార్డుకెక్కిన విషయం తెలిసిందే. ఎంఎస్ ధోనీ సారథ్యంలో సీఎస్కే ఛాంపియన్‌గా నిలిచింది.

రోహిత్ శర్మ తర్వాత టెస్టు కెప్టెన్ ఎవరో చెప్పేసిన గూగుల్ ఏఐ!

డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వయస్సు రీత్యా 36 ఏళ్లు రోహిత్ మరో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే అవకాశాలు కన్పించడం లేదు.

15 Jun 2023

బీసీసీఐ

యువ ఆల్‌రౌండర్లను సానబట్టే పనిలో నిమగ్నమైన బీసీసీఐ

ప్రతిభావంతులైన 20 మంది యువ ఆల్ రౌండర్లను బీసీసీఐ ఎంపిక చేసింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో మూడు వారాల పాటు వారందరికీ ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

న్యూజిలాండ్‌కు భారీ షాక్.. వన్డే వరల్డ్ కప్‌కు బ్రేస్‌వెల్ దూరం

వన్డే ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే కెప్టెన్ విలియమ్సన్ జట్టుకు దూరం కాగా.. తాజాగా ఆల్‌రౌండర్ మైకెల్ బ్రెస్‌వేల్ ప్రపంచకప్‌కు దూరమయ్యాడు.

వింబుల్డన్ ప్రైజ్‌మనీ భారీగా పెంపు.. ఒక్కో విజేతకు 24.60 కోట్లు

ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ -2023 ప్రైజ్ మనీ ఈ దఫా భారీగా పెంచేశారు.

యాషెస్ సిరీస్ కు ఆ పదం ఎలా వచ్చిందో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..! 

141 సంవత్సరాల చరిత్ర కలిగిన యాషెస్‌ సిరీస్‌ను ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. రెండేళ్లకు ఒకసారి జరిగే సిరీస్ మళ్లీ వచ్చేసింది.

యాషెస్ సమరానికి సర్వం సిద్ధం.. ఎక్కువ సిరీస్‌లు గెలిచిందే వీరే..?

క్రికెట్ లోకమంతా ఆసక్తిగా ఎదురుచూసిన ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ముగిసింది. ఈ పోరులో టీమిండియాపై ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది.

రాటుదేలుతున్న తెలంగాణ ముద్దుబిడ్డ కీర్తిన.. పతకాలు సాధించడంపై గురి

తెలంగాణ గురుకుల విద్యార్థి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలను కొల్లగొడుతోంది. నాలుగేళ్ల క్రితం అథ్లెటిక్స్ ను కెరీర్ గా ఎంచుకున్న జనగామ జిల్లా ముద్దు బిడ్డ కీర్తన ఆకాశమే హద్దుగా పరుగుల పోటీల్లో రాణిస్తోంది.

రవిచంద్రన్ అశ్విన్ మాములోడు కాదు.. ఒకే బంతికి రెండుసార్లు డీఆర్ఎస్!

తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2023లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. మంగళవారం సేలం స్పార్టాన్స్, చెపాక్ సూపర్ గిల్లీస్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

నేటి నుంచి జాతీయ అథ్లెటిక్స్.. ప్రత్యేక ఆకర్షణగా మురళీ

జాతీయ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌కు సమయం అసన్నమైంది. ఈ ఏడాది ఆసియా క్రీడలకు అర్హత సాధించేందుకు భారత అథ్లెట్లకు ఇదే చివరి అవకాశం కావడం గమనార్హం.

టీమిండియా ఫ్యాన్స్ కు సూపర్ న్యూస్.. చేతికర్ర లేకుండా మెట్లెక్కేసిన పంత్!

రోడ్డు ప్రమాదంలో గాయపడి భారత జట్టుకు దూరమైన వికెట్ కీపర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం అతను బెంగళూరు నేషనల్ క్రికెట్ ఆకాడమీలో శిక్షణ పొందుతున్నాడు.

ఐసీసీ ర్యాంకుల్లో ఆస్ట్రేలియా బ్యాటర్లు ముందంజ.. దూసుకొచ్చిన అంజిక్య రహానే

డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇండియాపై గెలుపొందిన ఆస్ట్రేలియా టెస్టు ర్యాంకుల్లోనూ సత్తా చాటింది. ఆసీస్ కు చెందిన బ్యాటర్లు టాప్ 3 లో ఉండటం విశేషం. లబుషన్, స్టీవ్ స్మిత్, హెడ్ తొలి మూడు ర్యాంకులను సొంతం చేసుకున్నారు.

చెత్త రికార్డు.. ఒక్క బాల్‌కు 18 పరుగులు

తమిళనాడు ప్రీమియర్ లీగ్ అభిమానులను అకట్టుకుంటోంది. ఈ టోర్నీలో విజయ శంకర్, నటరాజన్, సాయి సుదర్శన్, షారుఖ్ లాంటి ప్లేయర్లు ఆడుతుండటంతో తమిళనాడు లీగ్ కు ఆదరణ పెరుగుతోంది.

సౌత్ జోన్ జట్టు కెప్టెన్‌గా హనుమ విహారి, వైస్ కెప్టెన్‌గా మయాంక్

తెలుగు క్రికెటర్ హనుమ విహారిని కెప్టెన్‌గా నియమిస్తూ సౌత్‌జోన్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.

ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై..? సీఎస్కే ఎమోషనల్ పోస్టుతో ఫ్యాన్స్ ఆందోళన

మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి రోజూ ఏదోక చర్చ కొనసాగుతూనే ఉంది. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి మహి తప్పుకున్నాడు. 2021లో చైన్నై సూపర్ కింగ్స్ కి నాలుగో టైటిల్ ను అందించాడు.

హాంకాంగ్‌ను ఓడించిన భారత మహిళల జట్టు

ఉమెన్స్ ఎమర్జింగ్ ఆసియా కప్ లో భారత మహిళల ఏ జట్టుకు శుభాంరభం లభించింది. తొలి మ్యాచులలో పసికూన హాంకాంగ్ పై భారత మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25.. టీమిండియా షెడ్యూల్ ఖరారు!

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా రెండోసారి పరాజయం పాలైంది. మొదట న్యూజిలాండ్ చేతిలో ఖంగుతున్న భారత్, తర్వాత ఆస్ట్రేలియా చేతిలో ఓడింది.

మినీ ఐపీఎల్ వచ్చేసింది.. టైటిల్ వేటలో సీఎస్కే, కేకేఆర్, ముంబై, ఢిల్లీ

ఫ్రాంచైజీ లీగ్ లు లేవని బాధపడే అభిమానులకు శుభవార్త అందింది. అగ్రరాజ్యం అమెరికా వేదికగా జులై 13 నుంచి మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఆరు జట్లు పోటీపడనున్నాయి.

జాతీయ క్రికెట్‌ అకాడమీకి చేరుకున్న కేఎల్ రాహుల్

టీమిండియా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఎట్టకేలకు జాతీయ క్రికెట్ అకాడమీ కి చేరుకున్నాడు. కేఎల్ రాహుల్ గాయం నుంచి ఐపీఎల్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

చిన్ననాటి స్నేహితురాలిని భార్యగా ప్రమోట్ చేసిన తుషార్ దేశ్‌పాండే

చైన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ మధ్యే చైన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తన ప్రేయసిని ఉత్కర్షను ఈనెల 3న పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మరో చైన్నై పేసర్ పెళ్లికి సిద్ధమయ్యాడు.

జులై 6న భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు.. ఆరోజే ఫలితాలు

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జులై 6న జరగనున్నాయి. ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి మహేష్ మిత్తల్ ధ్రువీకరించారు.

Indonesia Open: ప్రి క్వార్టర్స్ కి దూసుకెళ్లిన సింధు, ప్రణయ్

ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు మళ్లీ గాడిలో పడింది. ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది.

రోహిత్ శర్మను వెంటాడుతున్న బ్యాడ్‌ లక్.. కెప్టెన్సీ ఉండేనా.. ఊడేనా..?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు దురదృష్టం వెంటాడుతోంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా ఓటమి ప్రభావం రోహిత్ పై గట్టిగానే పడింది.

భారత ఆటగాడు సునీల్ ఛెత్రి అరుదైన ఘనత

హీరో ఇంటర్ కాంటినెంటర్ కప్ ఫుట్ బాల్ టోర్నమెంట్ లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. సోమవారం జరిగిన మ్యాచులో భారత్ 1-0 గోల్ తేడాతో వనుతూను ఓడించింది.

అశ్విన్‌ను చాలా అవమానించారు.. టీమిండియా మాజీ లెజెండ్ ఫైర్!

టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి తప్పించడంపై టీమిండియా మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ మరోసారి ఫైర్ అయ్యాడు.

కైలియన్ ఎంబాపే కీలక నిర్ణయం.. 2024 తర్వాత పీఎస్‌జీని వదిలే అవకాశం!

ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ కైలియన్ ఎంబాపే సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. తన నిర్ణయంతో పీఎస్‌జీకి గట్టి షాక్ ఇచ్చాడు.

కోహ్లీ అలా చేయడంతో షాక్ అయ్యా.. ఇక రోహిత్ శర్మనే బెస్ట్ అనిపించాడు : గంగూలీ

లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే.

విండీస్ టూర్‌కు టీమిండియా సీనియర్లపై వేటు.. యువ ఆటగాళ్లకు చోటు..?

ఇటీవలే ఇంగ్లండ్ వేదికగా ముగిసిన వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిఫ్ పైనల్లో టీమిండియా రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోవడంతో సీనియర్ ఆటగాళ్లపై వేటు పడే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడనున్న సురేష్ రైనా.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

టీమిండియా మాజీ క్రికెటర్, చైన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం సురేష్ రైనా 2023 ఎడిషన్ లంక ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది.

13 Jun 2023

ఐసీసీ

ఆల్ ఫార్మాట్ సూపర్ స్టార్స్ అంటూ ఆస్ట్రేలియాకు కితాబిచ్చిన ఐసీసీ

లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ 2023లో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే.

మళ్లీ అగ్రస్థానానికి ఎగబాకిన జొకోవిచ్

23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించడం ద్వారా సెర్బియా స్టార్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ మళ్లీ అగ్రపీఠాన్ని సొంతం చేసుకున్నాడు.