క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

ఆసియా కప్‌లో మరో కొత్త ట్విస్ట్.. పాక్ లేకుండానే టోర్నీ నిర్వహణ!

ఆసియా కప్ 2023 విషయంపై భారత్-పాకిస్థాన్ మధ్య గొడవలు సద్దుమణిగేలా కనిపించడం లేదు. అయితే ఆసియా కప్ ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించి తమ పంతం నెగ్గించుకోవాలని భావించిన పీసీబీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం.

01 Jun 2023

జడేజా

రవీంద్ర జడేజాకు గొప్ప మనసు.. ఆ క్రికెటర్‌కి విన్నింగ్ షాట్ కొట్టి బ్యాట్ గిప్ట్

ఐపీఎల్‌లో చైన్నై విజయానికి కీలకపాత్ర పోషించిన రవీంద్ర జడేజా.. మరో మంచి పని చేసి యంగ్ ప్లేయర్ మనసును గెలుచుకున్నాడు.

WTC Final 2023: డబ్య్లూటీసీ ఫైనల్లో అరుదైన రికార్డులపై రహానే గురి!

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ జూన్ 7 నుంచి ఇంగ్లాండ్ లోని ఓవల్ లో ప్రారంభం కానుంది.

ఫ్రెంచ్ ఓపెన్‌లో సత్తా చాటిన నొవాక్ జొకోవిచ్

టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో సత్తాచాటాడు. బుధవారం మార్టన్ ఫుక్సోవిక్స్ పై వరుస సెట్లతో విజయం సాధించి మూడోవ రౌండ్‌లోకి ప్రవేశించాడు.

 Dinesh Karthik Brithday: పడిలేచిన కెరటం దినేష్ కార్తీక్.. క్రికెటర్ నుండి కామెంటేటర్ 

టీమిండియాలో పెద్దోడే కానీ యువకులతో పోటీపడే ఆట అతడి సొంతం.

అంబటి రాయుడి టాలెంట్‌ను కోహ్లీ, రవిశాస్త్రి గుర్తించలేదు: కుంబ్లే షాకింగ్స్ కామెంట్స్

తెలుగు క్రికెటర్, టీమిండియా మాజీ ప్లేయర్ అంబటి రాయుడు మూడు రోజుల క్రితం ఐపీఎల్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా నేడు అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్న విషయాన్ని రాయుడు తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

మేనేజర్ ఆఫ్ ది సీజన్‌ అవార్డును గెలుచుకున్న పెప్ గార్డియోలా

మాంచెస్టర్ సిటీ మేనేజర్ పెప్ గార్డియోలా అరుదైన ఘనతను సాధించాడు. ప్రీమియర్ లీగ్ 2022-23 మేనేజర్ ఆఫ్ ది సీజన్ ను అవార్డును పెప్ గార్డియోలా గెలుచుకున్నాడు.

అతను ఉంటే ఫెయిర్ ప్లే అవార్డును ఎప్పటికీ గెలవలేను: ఎంఎస్ ధోని 

టీమిండియా మాజీ ఆటగాడు, చైన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ అంబటిరాయుడిపై సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రశంసలు కురిపించాడు.

31 May 2023

బీసీసీఐ

ఒక్కో డాట్ బాల్‌కు 500 మొక్కలు.. బీసీసీఐ ఎన్ని వేల చెట్లు నాటునుందో తెలుసా?

పర్యావరణ పరిరక్షణలో భాగంగా బీసీసీఐ ఐపీఎల్ 2023 ఫ్లే ఆఫ్స్ లోని ఒక్కో డాట్ బాల్ కు 500 చెట్లు నాటాలని భావించింది. టాటా కంపెనీతో భాగస్వామ్యంతో ఈ మొక్కలను నాటనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

31 May 2023

ఐపీఎల్

అన్ని ఫార్మాట్లకు అంబటి రాయుడు గుడ్ బై.. ఇక పోలిటికల్ ఎంట్రీకి లైన్ క్లియర్!

తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పేశాడు. చిన్న వయస్సులోనే క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రాయుడు ఐపీఎల్‌లో ఆరుసార్లు టైటిల్ అందుకున్న ప్లేయర్ గా రికార్డుకెక్కాడు.

డానిల్ మాద్వెదెవ్‌కు బిగ్ షాక్.. ఫ్రెంచ్ ఓపెన్‌లో మరోసారి ఓటమి

రష్యన్ స్టార్ ఆటగాడు స్టార్ డానిల్ మెద్వెదెవ్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. రెండో సీడ్ డానిల్ మెద్వెదెవ్ తొలి రౌండ్ లోనే సైబొత్ వైల్డ్(బ్రెజిల్) చేతిలో పరాజయం పాలయ్యాడు.

ఎంఎస్ ధోని మార్కు అంటే ఇదే.. వారిని ఆడించి విజేతగా నిలిపాడు

చైన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఎక్కువగా వయస్సు మళ్లిన ఆటగాళ్లు ఉండటంతో ఆ జట్టుకు 'డాడీష్ ఆర్మీ' అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతుంటారు.

IPL 2023: ధోని చేసిన పనికి ఎమోషనల్ అయిపోయిన అంబటిరాయుడు 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో చైన్నై సూపర్ కింగ్స్ టైటిల్ ను గెలుచుకుంది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ పై చైన్నై ఘన విజయం సాధించింది. దీంతో ఐపీఎల్ లో ఐదోసారి ట్రోఫీని నెగ్గి రికార్డును సృష్టించింది.

30 May 2023

ఐపీఎల్

తగ్గేదేలా అంటున్న జియో సినిమా.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచులో రికార్డు స్థాయిలో వ్యూస్

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో సినిమా ఐపీఎల్ ప్రసారాల్లో రికార్డులను సృష్టించింది.

ఒక్కో ఇన్‌స్టా పోస్టుకు కోహ్లీ సంపాదన ఎంతంటే..?

ఒక్కో ఇన్ స్టాగ్రామ్ పోస్టుకు టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎంత సంపాదిస్తాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

30 May 2023

ఐపీఎల్

ఐపీఎల్ 2023 సమయంలో ఏ ఫుడ్‌కు ఎక్కువ ఆర్డర్లు వచ్చాయంటే?

సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచులో ఐపీఎల్ 2023 కు తెరపడింది. గుజరాత్ టైటాన్స్ ను ఓడించి చైన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2023 క్రికెట్ అభిమానులకు కొత్త అనుభూతినిచ్చింది.

30 May 2023

ఐపీఎల్

ఐపీఎల్ ట్రోఫీని ధోనీసేన గెలిచినా.. ఎక్కువ అవార్డులు గుజరాత్‌కే సొంతం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌లో ఐపీఎల్ ట్రోఫీని చైన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలుచుకుంది. అయితే ఈ సీజన్లో రన్నరప్ గా నిలిచిన గుజరాత్ జట్టు అటగాళ్లే ఎక్కువ అవార్డులు గెలుచుకోవడం విశేషం.

చివరి ఓవర్లో టెన్షన్ పడ్డ ఎంఎస్ ధోనీ.. గెలిచాక కన్నీళ్లు (వీడియో)

మైదానంలో తన వ్యూహాలతో ప్రత్యర్థులను ఓడించే ఎంఎస్ ధోని.. మైదానంలో ప్రశాంతంగా కనిపిస్తుంటాడు.

సీఎస్కే ఖాతాలో ఐదు ఐపీఎల్ ట్రోఫీలు.. ఏ సంవత్సరం ఎవరిపై నెగ్గిదంటే?

చైన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ లో అత్యధికంగా 10సార్లు ఫైనల్స్ కు వెళ్లి, 5సార్లు టైటిల్ గెలిచిన జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది.

తన వైపు నుంచి సీఎస్కేకు పెద్ద బహుమతి.. రిటైర్మెంట్‌పై ధోనీ క్లారిటీ

ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచులో గుజరాత్ పై చైన్నై విజయం సాధించి కప్పును ఎగరేసుకొనిపోయింది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో గుజరాత్ పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి ఐదోవ ప్రీమియర్ లీగ్ టైటిల్ కైవసం చేసుకున్న జట్టుగా చైన్నై నిలిచింది.

ఐపీఎల్ ట్రోఫీ విజేతగా చైన్నై సూపర్ కింగ్స్.. ఫైనల్లో గుజరాత్ ఓటమి

ఉత్కంఠ భరితంగా సాగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ పై చైన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాదించింది.

IPL 2023 ఫైనల్లో భారీ వర్షం.. నిలిచిన ఆట

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కి వరుణుడు మళ్లీ అడ్డొచ్చాడు. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ తర్వాత మొదట చిరుజల్లులు పడగా.. తర్వాత తగ్గింది. దీంతో చైన్నై సూపర్ కింగ్స్ ఆట కాస్త ఆలస్యంగా మొదలైంది.

ఆసియా కప్‌కు టీమిండియా దూరం కానుందా? హైబ్రిడ్ మోడల్ పై బీసీసీఐ ఏం చెప్పిందంటే?

ఆసియా కప్ నిర్వహణపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ లీగ్ కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం పాకిస్థాన్ కు దక్కింది. అయితే తమ జట్టును భద్రతా కారణాల దృష్ట్యా పాక్ కు పంపమని బీసీసీఐ తేల్చి చెప్పింది.

29 May 2023

ఐపీఎల్

సెంచరీలు బాదిన కోహ్లీ, గిల్ కన్నా.. అతడే ఐపీఎల్లో బెస్ట్ ప్లేయర్ : డివిలియర్స్

ఐపీఎల్ 2023 ముగియనున్న నేపథ్యంలో ఆర్సీబీ మాజీ ఆటగాడు డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ 2023లో బెస్ట్ ప్లేయర్ ఎవరు? మూడు సెంచరీలు బాదిన శుభ్‌మాన్ గిల్, లేదంటే రెండు బాదిన విరాట్ కోహ్లీనా? లేదంటే ఓకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదిన రింకూ సింగా? అయితే డివిలియర్స్ మాత్రం ఐపీఎల్లో‌ వీరికన్నా బెస్ట్ ప్లేయర్ ఉన్నాడంటూ తాజాగా కామెంట్స్ చేశాడు.

అంబటి రాయుడు మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్ : రాబిన్ ఉతప్ప

భారత క్రికెటర్లలో మోస్ట్ అండర్ రేటెడ్ ఆటగాళ్ల జాబితా తయారు చేస్తే అందులో తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు కచ్చితంగా ఉంటుంది.

29 May 2023

ఐపీఎల్

IPL 2023 : ఇవాళ కూడా వర్షం పడితే ఆ జట్టే టైటిల్ విజేత.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

భారీ వర్షం కారణంగా ఆదివారం జరగాల్సిన ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచును రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో రిజర్వేడ్ అయిన మే 29 సోమవారానికి మ్యాచును పోస్ట్ పోన్ చేశారు. నేటి రాత్రి 7:30గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

బుల్లి బహుబలి.. 8 ఏళ్ల వయస్సులోనే రికార్డులను సృష్టించింది 

హర్యానాలోని పంచుకుల ప్రాంతానికి చెందిన అర్షియా గోస్వామి అనే ఎనిమిదేళ్ల బాలిక రికార్డులను సృష్టించింది. వెయిట్ లిఫ్టింగ్ లో అంచనాలకు మించి రాణిస్తోంది. ఆరేళ్ల వయస్సులోనే 45 కిలోల బరువును ఎత్తి గతంలో అందరిని అశ్చర్యపరిచిన విషయం తెలిసిందే.

27 May 2023

ఐపీఎల్

బాక్సులు బద్దలయ్యేలా ఐపీఎల్ ముగింపు వేడుకలు.. కొత్త తరహా సెలబ్రేషన్స్ షూరూ!

రెండు నెలలుగా విరామం లేకుండా సాగుతున్న ఐపీఎల్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్లో ఇక ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఐపీఎల్ 2023 ఫైనల్ ముందు ముగింపు వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.

IPL 2023 Final: ఫైనల్లో ఎంఎస్ ధోని Vs హార్ధిక్ పాండ్యా.. ట్రోఫీ విజేత ఎవరో!

రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ చివరి దశకు వచ్చేసింది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్, చైన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో సీజన్‌లో కూడా ఫైనల్‌లో అడుగుపెట్టింది.

GT Vs MI: ముంబైకి బిగ్ షాక్.. ఫైనల్‌కు చేరిన గుజరాత్ 

అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ విజృంభించింది. ముంబై పై 62 పరుగుల తేడాతో గుజరాత్ విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది.

అప్గానిస్తాన్ తో వన్డే సిరీస్.. కోహ్లీ రోహిత్‌కు విశ్రాంతి! మ్యాంగ్ వార్ కు నో ఛాన్స్!

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ముగిసిన వెంటనే టీమిండియా జట్టు స్వదేశంలో ఆప్ఘనిస్తాన్ తో మూడు వన్డేల సిరీస్ ను ఆడనుంది.

26 May 2023

ఐసీసీ

WTC Final 2023 విజేతకి భారీ ప్రైజ్‌మనీ.. ప్రకటించిన ఐసీసీ

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రైజ్‌మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శుక్రవారం వెల్లడించింది. ఛాంపియన్ గా నిలిచే జట్టుతో పాటు రన్నరప్ నుంచి 9వ స్థానం వరకు నిలిచే జట్లకు అందిందే నగదు వివరాలను ప్రకటించింది.

విరాట్ కోహ్లీ సూపర్ రికార్డు.. దేశంలోనే కాదు ఆసియాలో కూడా కోహ్లీనే రారాజు

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. అతను అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఏదో రికార్డుతో అభిమానులను అలరిస్తున్నాడు.

కొత్త జెర్సీతో టీమిండియా ప్లేయర్స్.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం ప్రాక్టీస్ షూరూ

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం టీమిండియా ప్రాక్టీస్ ను మొదలు పెట్టింది. ఆస్ట్రేలియాతో జరిగే కీలక పోరుకు టీమిండియా ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. ఈనేపథ్యంలో బీసీసీఐ కొత్త ట్రైనింగ్ కిట్ ను ఆవిష్కరించింది.

ధోనీకి క్రెడిట్ ఇస్తారు కానీ.. రోహిత్‌కు ఇవ్వరు: గవాస్కర్ షాకింగ్ కామెంట్స్

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ సారిథి రోహిత్ శర్మ కెప్టెన్సీకి గుర్తింపు లభించడం లేదని టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు.

మలేషియా మాస్టర్స్ 2023 : నిరాశ పరిచిన శ్రీకాంత్.. సెమీఫైనల్ కు సింధు, ప్రణయ్

కౌలాలంపూర్ వేదికగా జరుగుతన్న మలేసియా మాస్టర్స్ టోర్నీలో పివి సింధు సత్తా చాటింది. శుక్రవారం జరిగిన మహిళల క్వార్టర్ ఫైనల్లో 21-16, 13-21, 22-20తో చెనా షట్లర్ జాంగ్‌ యి మాన్‌‌ను చిత్తు చేసింది.

మైఖేల్ జోర్డాన్ జెర్సీ వేలానికి రికార్డు స్థాయిలో ధర

ప్రఖ్యాత అమెరికా మాజీ బాస్కెట్ బాల్ ఛాంపియన్ మైకేల్ జోర్డాన్ జెర్సీ వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికింది. 1992 బార్సిలోనా ఒలింపిక్స్ లో అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు బాస్కెట్ బాల్ లెజెండ్ జోర్డాన్ ధరించిన జెర్సీకి వేలంలో రూ.3.03 మిలియన్లు ధర పలకడం విశేషం.

MI vs GT: క్వాలిఫయర్‌-2 మ్యాచులో గెలిచేదెవరో..? గుజరాత్, ముంబై మధ్య నేడు బిగ్ ఫైట్

లక్నోపై విజయంతో జోరు మీదున్న ముంబై ఇండియన్స్.. చైన్నై చేతిలో పరాజయం పాలైన గుజరాత్ టైటాన్స్ అమీతుమీకి సిద్ధమయ్యాయి.

జాసన్ రాయ్ కీలక నిర్ణయం.. డబ్బు కోసం ఇంగ్లండ్ జట్టుకు గుడ్ బై! 

ఇంగ్లండ్ బ్యాటర్ జాసన్ రాయ్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఫ్రాంచేజీ క్రికెట్ ఆడడం కోసం ఏకంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు గుడ్ బై చెప్పినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.

IPL 2023: మహమ్మద్ షమీ నుంచి రోహిత్‌కు గండం 

2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్వాలిఫైయర్ 2 మ్యాచులో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి.