క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
19 Jul 2023
టీమిండియాగాల్లోకి ఎగిరి ఒంటి చేతితో క్యాచ్ పట్టిన హర్షిత్ రాణా
మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ లో భాగంగా నేడు పాకిస్థాన్ ఏ, ఇండియా ఏ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో టీమిండియా యువ ఆటగాడు హర్షిత్ రాణా స్టన్నింగ్ క్యాచును అందుకున్నాడు.
19 Jul 2023
విరాట్ కోహ్లీVirat Kohli: విరాట్ కోహ్లీ క్రికెట్‌కు బ్రాండ్ అంబాసిడర్ : ఆకాశ్ చోప్రా
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ మ్యాచుల్లో భారత జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో కోహ్లీ ఉన్నాడు.
19 Jul 2023
టీమిండియాటీమిండియా ప్లేయర్లతో విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా.. వీడియో వైరల్
టీమిండియాతో జరిగిన మొదటి వన్డేలో వెస్టిండీస్ పరాజయం పాలైంది. ప్రస్తుతం రెండో టెస్టుకు సిద్ధమవుతోంది. ట్రినిడాడ్ లో ప్రస్తుతం భారత ఆటగాళ్లు ప్రాక్టీసు చేస్తున్నారు. ఈ సమయంలో గ్రౌండ్ కు విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా విచ్చేశారు.
19 Jul 2023
టీమిండియాఆసియా కప్ షెడ్యూల్ విడుదల.. దాయాదుల సమరం ఎప్పుడంటే?
ఆసియా కప్ 2023 షెడ్యూల్ విడుదలైంది. శ్రీలంక, పాకిస్థాన్ వేదికగా మ్యాచులు జరగనున్నాయి. ఆగస్టు 30 నుంచి ఆసియా కప్ టోర్నీ ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్ 17న కోలంబోలో జరిగే ఫైనల్ మ్యాచుతో ఈ టోర్నీ ముగియనుంది.
19 Jul 2023
హర్మన్‌ప్రీత్ కౌర్BANW vs INDW: హాఫ్ సెంచరీతో చెలరేగిన హర్మన్‌ప్రీత్ కౌర్.. టీమిండియా విజయం
మిర్పూర్ వేదికగా బంగ్లాదేశ్ జరిగిన రెండో వన్డేలో టీమిండియా మహిళా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీతో చెలరేగింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన బంగ్లా మహిళలు మొదటగా బౌలింగ్ ఎంచుకున్నారు.
19 Jul 2023
ఇషాన్ కిషన్బర్త్డే బాయ్‌ని స్పెషల్ గిప్ట్ ఆడిగిన రోహిత్ శర్మ.. ఇషాన్ కిషన్ ఏం చెప్పారంటే?
టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ జులై 18న పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వెస్టిండీస్ టూరులో ఉన్న ఇషాన్ సహచరులతో కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
19 Jul 2023
టీమిండియారేపు వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. జట్టులో పెద్దగా మార్పులుండవు : రోహిత్ శర్మ
వెస్టిండీస్-టీమిండియా జట్ల మధ్య రేపు రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టెస్టులో టీమిండియా భారీ విజయం సాధించింది. అయితే విండీస్ ఆటగాళ్లు కనీసం పోటీని కూడా ఇవ్వలేకపోయారు.
19 Jul 2023
టీమిండియాWI vs IND: టీమిండియాపై వెస్టిండీస్ గెలుపు సాధ్యమేనా..?
టీమిండియా తో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ ఓటమిపాలైంది. ప్రస్తుతం రెండో టెస్టుకు సిద్ధమవుతోంది. ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను డ్రాగా ముగించాలని విండీస్ జట్టు భావిస్తోంది.
19 Jul 2023
రవిచంద్రన్ అశ్విన్టీమిండియా ఆటగాళ్లపై రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు
డిమినికాలోని విండర్స్ పార్క్ స్టేడియంలో వెస్టిండీస్ తో జరిగిన మొదటి మ్యాచులో టీమిండియా విజయం సాధించింది.
19 Jul 2023
పాకిస్థాన్బీసీసీఐకి 230 మిలియన్ డాలర్లు.. అసంతృప్తి వ్యక్తం చేసిన పాక్ క్రికెట్ బోర్డు
ఐసీసీ ఇటీవలే తన కొత్త రెవెన్యూ మోడల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విధానం పట్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది.
18 Jul 2023
బ్యాడ్మింటన్కొరియా ఓపెన్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేసిన సాత్విక్‌సాయిరాజ్
కొరియా ఓపెన్‌లో ఇండియన్ స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డును తన పేరిట రాసుకున్నాడు. అత్యంత వేగవంతమైన స్మాష్ కొట్టిన మేల్ ప్లేయర్ గా నిలిచాడు. అతడు ఏకంగా గంటకు 565 కిలోమీటర్ల వేగంతో స్మాష్ హిట్ కొట్టాడు.
18 Jul 2023
నొవాక్ జొకోవిచ్జకోవిచ్కు మరో షాక్.. నిబంధనలు ఉల్లంఘించినందుకు భారీ జరిమానా
వింబుల్డన్‌లో పరాజయం పాలైన నొవాక్ జొకోవిచ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఈ గ్రాండ్‌స్లామ్‌లో స్పెయిన్ కుర్రాడు కార్లోస్ అల్కరాజ్ చేతిలో ఓడిన జకోవిచ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు భారీ జరిమానా పడింది.
18 Jul 2023
టీమిండియాఆసియా క్రీడలకు హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్!
వచ్చే నాలుగు నెలల్లో వరుస టోర్నీలతో టీమిండియా బిజీబిజీగా గడపనుంది. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు ఉంది. వెస్టిండీస్ సిరీస్ ముగిసిన వెంటనే ఐర్లాండ్ టూర్‌కు టీమిండియాకు వెళ్లనుంది.
18 Jul 2023
హైదరాబాద్Hyderabad: నేటి నుంచి మాన్‌సూన్ రెగట్టా.. ముస్తాబైన హుస్సేన్ సాగర్
నేటి నుంచి ప్రారంభమయ్యే మాన్‌సూన్ రెగట్టా సెయిలింగ్ పోటీలకు ఆతిథ్యమిచ్చేందుకు హుస్సేన్ సాగర్ ముస్తాబైంది.
18 Jul 2023
నొవాక్ జొకోవిచ్జకోవిచ్ ను మట్టికరిపించిన అల్కరాజ్
మెన్స్ సింగిల్స్ టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ జోరుకు బ్రేకు పడింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ గెలిచి, వింబుల్డన్ ను గెలవాలనుకున్న జకోవిచ్ ఆశలు నెరవేరలేదు. స్పెయిన్ యువ కెరటం కార్లోస్ అల్కరాజ్ చేతిలో అతనికి ఓటమి ఎదురైంది.
18 Jul 2023
స్పోర్ట్స్బడ్జెట్ ఎక్కువ అవుతోంది.. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించలేం
నాలుగేళ్లకోసారి నిర్వహించే కామన్వెల్త్ గేమ్స్‌ను 2026లో ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్ వేదిక కానుంది. అయితే తాము కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించలేమని విక్టోరియా స్టేట్ తెలిపింది.
17 Jul 2023
ఇంగ్లండ్స్పెషల్ రికార్డుకు చేరువలో జేమ్స్ అండర్సన్
మాంచెస్టర్ వేదికగా జులై 19 నుంచి ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్టు కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తుది జట్టును నేడు ప్రకటించింది.
17 Jul 2023
ఫుట్ బాల్ఆసియా క్రీడల్లో భారత జట్టు పాల్గొనేందుకు అనమతి ఇవ్వండి.. ప్రధానికి ఫుట్‌బాల్ కోచ్ లేఖ
ఆసియా క్రీడల్లో భారత జట్టు పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు భారత ఫుట్ బాల్ జట్టు హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాక్ లేఖ రాశారు.
17 Jul 2023
పాకిస్థాన్టెస్టు క్రికెట్లో పాకిస్థాన్ తొలి కీపర్‌గా సర్పరాజ్ అహ్మద్ రికార్డు
టెస్టు క్రికెట్లో పాకిస్తాన్ కీపర్ సర్పరాజ్ అహ్మద్ అద్భుత రికార్డును సృష్టించాడు. గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా మొదటి టెస్టులో శ్రీలంక, పాకిస్థాన్ తలపడ్డాయి. ఈ మ్యాచులో 15 బంతుల్లో 17 పరుగులు చేసి అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.
17 Jul 2023
ఆస్ట్రేలియాఅంతర్జాతీయ క్రికెట్లో మరో మైలురాయిని అధిగమించిన ఎల్లీస్ పెర్రీ
ఆస్ట్రేలియా మహిళా ప్లేయర్లలో ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులను సాధించి, ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.
17 Jul 2023
శ్రీలంకPAK vs SL: సెంచరీతో కదం తొక్కిన ధనంజయ డిసిల్వా
పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరుగుతున్న 2 మ్యాచుల టెస్టు సిరీస్‌లో మొదటి టెస్టు ప్రారంభమైంది. గాలే అంతర్జాతీయ స్టేడియంలో మొదట శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
17 Jul 2023
ఇంగ్లండ్నాట్ స్కివర్-బ్రంట్ సెంచరీ వృథా.. రెండో వన్డేలో ఓటమి పాలైన ఇంగ్లండ్
సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ మైదానంలో ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. నాట్ స్కివర్-బ్రంట్ సెంచరీతో ఆకట్టుకున్నా మిగిలిన బ్యాటర్లు రాణించకపోవడంతో ఇంగ్లండ్ మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది.
17 Jul 2023
ఫుట్ బాల్మాంచెస్టర్ యునైటెడ్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న హ్యారీ మాగ్వైర్
మాంచెస్టర్ యునైటెడ్ కెప్టెన్సీ నుంచి హ్యారి మాగ్వైర్ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అతను వెల్లడించారు.
16 Jul 2023
దులీప్ ట్రోఫీDuleep Trophy 2023: దులీప్ ట్రోఫీ టైటిల్ విజేత సౌత్ జోన్; వెస్ట్ జోన్‌పై విజయం
దులీప్ ట్రోఫీ 2023 టైటిల్ విజేతగా సౌత్ జోన్ నిలిచింది. పేసర్ వి.కౌశిక్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఆర్.సాయి కిషోర్ అద్భుత బౌలింగ్‌తో ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ వెస్ట్ జోన్‌పై 75 పరుగుల తేడాతో సౌత్ జోన్ విజయం సాధించింది.
16 Jul 2023
లక్ష్యసేన్యూఎస్ ఓపెన్ సెమీఫైనల్‌లో లక్ష్య సేన్ ఓటమి
భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ శనివారం జరిగిన యూఎస్ ఓపెన్ సెమీఫైనల్‌లో ఓడిపోయాడు. దీంతో అతను టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాడు.
15 Jul 2023
బ్యాట్మింటన్US Open: సెమీస్‌కు చేరిన లక్ష్య సేన్, సింధు ఓటమి
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్య సేన్ యూఎస్ ఓపెన్-2023 పురుషుల సింగిల్స్‌లో సత్తా చాటాడు. సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
15 Jul 2023
టీమిండియాకరేబియన్ గడ్డపై టీమిండియా భారీ విజయం.. అశ్విన్ మాయజాలానికి చేతులెత్తేసిన వెస్టిండీస్
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా అదరగొట్టింది. ఈ మేరకు ఇన్నింగ్స్, 141 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
14 Jul 2023
స్పోర్ట్స్వరుసగా రెండోసారి బంగారు పతకాన్ని ముద్దాడిన తేజిందర్‌పాల్ సింగ్
ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో భారత స్టార్ షాట్ పుట్ తేజిందర్‌పాల్‌సింగ్ తూర్ సంచలనం సృష్టించాడు. వరుసగా రెండోసారి బంగారు పతకాన్ని సాధించి రికార్డు సృష్టించాడు.
14 Jul 2023
బీసీసీఐబీసీసీఐ ఖజానాకు కాసుల పంట.. ఐసీసీ నుంచి ఏడాదికి రూ.2వేల కోట్లు
ప్రపంచంలోనే బీసీసీఐ రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా అవతరించిన విషయం తెలిసిందే. ఒక్క ఏడాదికే ఎన్నోవేల కోట్లు ఆర్జిస్తూ వరల్డ్ క్రికెట్‌లో అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా పేరు సంపాదించుకుంది. మరోసారి బీసీసీఐ ఖజానాకు కాసుల పంట పండింది.
14 Jul 2023
రోహిత్ శర్మటెస్టుల్లో హిట్ మ్యాన్ ప్రభంజనం.. రోహిత్ ఖాతాలో పలు రికార్డులు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుల్లో పరుగుల వరద పాటిస్తున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టులో 221 బంతుల్లో 103 పరుగులు చేశాడు.
14 Jul 2023
ఇంగ్లండ్మరో అరుదైన రికార్డుకు చేరువలో బెన్‌స్టోక్స్
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టెస్టుల్లో మరో అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జూలై 19న నుంచి 4వ టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
14 Jul 2023
శ్రీలంకటెస్టు సిరీస్‌లో శ్రీలంకతో తలపడనున్న పాకిస్థాన్.. ఈ ఆటగాళ్లపై భారీ అంచనాలు
శ్రీలంక-పాకిస్థాన్ మధ్య రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్ జులై 16 నుంచి ప్రారంభ కానుంది. ఈ సిరీస్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. మొదటి టెస్టు జులై 16న గాలే ఇంటర్నేషన్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కానుంది.
14 Jul 2023
రెజ్లింగ్వినేశ్ ఫొగాట్‌కు NADA నోటీసులు!
భారత అగ్రశేణీ రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌కు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) నోటీసులు జారీ చేసింది. డోపింగ్ నిరోధక నిబంధనలను పాటించడంలో ఆమె విఫలమైనందుకు ఆమెకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. దీనిపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని పేర్కొంది.
14 Jul 2023
యశస్వీ జైస్వాల్అరంగేట్రం మ్యాచులోనే రికార్డులను బద్దలుకొట్టిన యశస్వి జైస్వాల్
టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అరంగేట్రం మ్యాచులోనే అదరగొట్టాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు.
14 Jul 2023
విరాట్ కోహ్లీVirat Kohli: టెస్టుల్లో విరాట్ కోహ్లీ సూపర్ రికార్డు
డొమినికాలో వెస్టిండీస్ జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డును సాధించాడు. ఆ మార్కును అధిగమించేందుకు 21 పరుగులు దూరంలో ఉన్న కోహ్లీ, తన మొదటి ఇన్నింగ్స్ లోనే ఆ మైలురాయిని చేరుకున్నాడు.
14 Jul 2023
టీమిండియాInd vs Wi: సెంచరీలు బాదేసిన టీమిండియా ఓపెనర్లు.. భారీ స్కోరు దిశగా భారత్
విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్ల జోరు కొనసాగుతోంది. ముఖ్యంగా తొలి టెస్టులో అరంగేట్రం బ్యాటర్ యశస్వీ అద్భుతంగా రాణిస్తున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి జట్టుకు అదిరిపోయే ఆరంభం అందించాడు.
13 Jul 2023
టీమిండియామూడో టీ20ల్లో విజయం సాధించిన బంగ్లాదేశ్.. టీ20సిరీస్ టీమిండియా సొంతం
బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా మహిళల జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. వరుసగా రెండు టీ20ల్లో విజయాన్ని అందుకున్న భారత మహిళా జట్టు, మూడో టీ20ల్లో మాత్రం చేతులెత్తేసింది.
13 Jul 2023
నొవాక్ జొకోవిచ్2023 వింబుల్డన్ : పురుషుల సింగిల్స్‌లో ఇక వేట మొదలు.. టైటిల్‌ని గెలిచేదెవరో!
2023 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఈవెంట్‌లో నలుగురు ప్లేయర్లు సెమీఫైనల్‌కు చేరుకున్నారు. సెమీ ఫైనల్లో నొవాక్ జొకోవిచ్, జన్నిక్ సిన్నర్‌తో తలపడనున్నాడు.
13 Jul 2023
ఆస్ట్రేలియామొదటి వన్డేలో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన ఆస్ట్రేలియా మహిళలు
బ్రిస్టల్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో ఇంగ్లండ్ చేతిలో ఆస్ట్రేలియా పరాజయం పాలైంది. ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది.
13 Jul 2023
బంగ్లాదేశ్BAN Vs AFG : టీ20 సిరీస్‌పై గురిపెట్టిన ఆప్ఘనిస్థాన్
రెండు మ్యాచుల టీ20 సిరీస్‌లో తలపడేందుకు బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ సిద్ధమయ్యాయి. ఇప్పటికే వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో అప్ఘనిస్తాన్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.