క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

Rohit Sharma: రోహిత్ శర్మపై క్రిస్ గేల్ ప్రశంసలు.. సిక్సర్లే మన ఫేవరేట్ అంటూ హిట్‌మ్యాన్ రిప్లే

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మెరుగు శతకంతో (84 బంతుల్లో 131) భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు.

Rinku Singh: ఆలయ నిర్మాణానికి రింకూ సింగ్ భారీ విరాళం.. ప్రశంసలతో ముంచెత్తిన నెటిజన్లు

టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ (Rinku Singh) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రీజులో భారీ సిక్సులతో విరుచుపడటం రింకూకు వెన్నతో పెట్టిన విద్య.

Mohammed Rizwan: చార్మినార్‌ను చూడలేదన్న మహమ్మద్ రిజ్వాన్ 

వన్డే వరల్డ్ కప్ 2023 లో పాకిస్థాన్ వరుసగా రెండు విజయాలను సాధించి సత్తా చాటుతోంది.

WC ఆఫ్గాన్‌తో మ్యాచ్: రోహిత్ శర్మ బద్దలు కొట్టిన రికార్డులివే!

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తన సత్తా ఏంటో మరోసారి చూపాడు.

ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ

భారత వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌ 2023లో టీమిండియా సత్తా చాటుతోంది.

IND Vs AFG: శతకొట్టిన రో'హిట్'.. ఆఫ్గాన్‌పై టీమిండియా భారీ విజయం

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా దిల్లీ వేదికగా జరిగిన అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆప్గానిస్తాన్‌పై టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

WC 2023 IND Vs PAK: 14న భారత్-పాకిస్థాన్ హై ఓల్టోజ్ మ్యాచ్.. భారత్ కు రానున్న పీసీబీ ఛైర్మన్

క్రికెట్ అభిమానులు ఎంతగానే వేచి చూస్తున్న దయాదుల పోరుకు సమయం అసన్నమైంది.

IND Vs AFG: హాఫ్ సెంచరీలతో చెలరేగిన షాహిది, ఒమర్ జాయ్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా దిల్లీ వేదికగా జరిగిన అరుణ్ జైట్లీ స్టేడియంలో టీమిండియా, ఆఫ్గాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో తొలుత టాస్ గెలిచిన ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.

World Cup 2023 : గెలుపు ఎవరిది.. రేపు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఫైట్

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా పోటీపడనుంది.

Rohit Sharama: రోహిత్ శర్మ నిర్ణయాన్ని తప్పుబట్టిన గవాస్కర్.. అశ్విన్ ఏం తప్పు చేశాడంటూ మండిపాటు!

వన్డే వరల్డ్ కప్‌ 2023లో భాగంగా దిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్, ఆఫ్గానిస్తాన్ జట్లు తలపడుతున్నాయి .

Virat Kohli : విరాట్ కోహ్లీకి నా వీడియోలు అంటే చాలా ఇష్టం : జార్వో

2021 భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సందర్భంగా భారత్ జెర్సీ ధరించి మైదానంలోకి వచ్చి మ్యాచుకు అంతరాయం కలిగించిన 'జార్వో 69' గురించి మనందరికి తెలిసిందే.

World Cup 2023 : ఇంగ్లండ్ చేతిలో ఓడిన బంగ్లాదేశ్‌కు మరో షాక్

ధర్మశాలలో మంగళవారం ఇంగ్లండ్ చేతిలో బంగ్లాదేశ్(Bangladesh) ఓటమిపాలైంది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 364 పరుగుల భారీ స్కోరు చేసింది.

IND vs Afghan: టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్గాన్ 

వన్డే వరల్డ్ కప్‌ 2023లో భాగంగా దిల్లీ వేదికగా జరిగే మ్యాచులో తలపడేందుకు భారత్-ఆఫ్గాన్‌నిస్తాన్ జట్లు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన ఆఫ్గాన్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.

World Cup 2023 Points Table : వరల్డ్ కప్ పాయింట్స్ పట్టికలో స్వల్ప మార్పులు.. టీమిండియా ఎన్నో స్థానమంటే?

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆసక్తికరంగా సాగుతోంది. అన్ని గెలుపు కోసం చివరి దాకా పోరాడుతుండటంతో మ్యాచులు ఉత్కంఠంగా సాగుతున్నాయి.

PAK vs IND: భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మహ్మద్ రిజ్వాన్

వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ జోరు మీద ఉంది. శ్రీలంక చేసిన భారీ టార్గెట్ పాక్ 10 బంతులు మిగిలి ఉండగానే చేధించి అదరగొట్టింది.

World Cup 2023: మరోసారి చీట్ చేసిన పాక్.. శ్రీలంక మ్యాచులోనూ అదే సీన్ రిపీట్!

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్థాన్ జట్టు వరుస విజయాలతో ముందుకెళ్తోంది.

Team India: భారత జట్టుకు గుడ్ న్యూస్.. అహ్మదాబాద్‌కు శుభ్‌మాన్ గిల్ పయనం

భారత్, ఆఫ్గానిస్తాన్ మ్యాచుకు ముందు భారత జట్టుకు శుభవార్త అందింది.

IND vs Afghan: ఇవాళ అఫ్గాన్‌తో తలపడనున్న భారత్.. అందరి చూపు అతనిపైనే!

వన్డే ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించిన భారత్, నేడు దిల్లీ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో తలపడనుంది.

WORLD CUP 2023 : ప్రపంచకప్‌లోనే ఇంగ్లండ్ మూడో అత్యధిక స్కోరు ఇదే

ప్రపంచ కప్ వన్డే చరిత్రలోనే ఇంగ్లండ్ మూడోసారి అత్యధిక స్కోరును నమోదు చేసింది. 2023 మెగా టోర్నీలో 7వ మ్యాచ్‌లో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్‌తో ఇంగ్లండ్ ఢీకొట్టింది.

ENGLAND : 100వ ODIలో అర్థసెంచరీ బాదిన ఇంగ్లీష్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో 

ఇంగ్లండ్‌ తరఫున 100 వన్డేలు పూర్తి చేసుకున్న 27వ క్రికెటర్‌గా జానీ బెయిర్‌స్టో నిలిచాడు. ధర్మశాలలో బంగ్లాదేశ్‌తో మంగళవారం జరుగుతున్న ప్రపంచ కప్ 2023లో భాగంగా ఈ మైలురాయిని సాధించాడు.

World Cup: వీర బాదుడుతో శతక్కొట్టిన డేవిడ్ మలాన్.. రికార్డు సెంచరీల మోత

ప్రపంచ కప్ 2023లో భాగంగా ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలాన్ బంగ్లా బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ మేరకు సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

CRICKET OLYMPICS: 2028 ఒలింపిక్స్​లో క్రికెట్.. 128 ఏళ్ల తర్వాత తొలిసారిగా

అమెరికాలోని లాస్​ ఎంజెలెస్​ వేదికగా 2028లో జరగనున్నే క్రీడల్లో క్రికెట్​ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పాక్ తో మ్యాచ్ ముంగిట టీమిండియాకు షాక్.. ఆస్పత్రి పాలైన శుభ్‌మన్ గిల్ 

భారత స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ మేరకు ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో బుధ‌వారం ఆఫ్ఘ‌నిస్థాన్ తో జ‌రిగే మ్యాచ్‌కు అందుబాటులోకి రాలేదు.

10 Oct 2023

శ్రీలంక

ప్రపంచ కప్ 2023 : నేడు హైదరాబాద్ వేదికగా శ్రీలంకతో తలపడనున్న పాకిస్థాన్

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నేడు కీలకమైన పోరులో పాకిస్థాన్, శ్రీలంక తలపడనున్నాయి.

ఆస్ట్రేలియాపై రెచ్చిపోతున్న కేఎల్ రాహుల్.. ఆరు అర్థసెంచరీలతో జోరు

ఆస్ట్రేలియాే జట్టు అంటే చాలు. టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ రెచ్చిపోతున్నాడు. ప్రపంచం క్రికెట్లో మరే జట్టుపై లేని రికార్డులను కంగారుల జట్టుపైనే సాధిస్తుండటం గమనార్హం.

ఐసీసీ టోర్నీల్లోనే భారత్ తరఫున అత్యధిక పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ

భారత క్రికెట్ చరిత్రలోనే విరాట్ కోహ్లీ అరుదైన ఘనతలను సొంతం చేసుకున్నాడు.

World Cup 2023 : టీమిండియాకు దెబ్బ.. రెండో మ్యాచ్‌కూ స్టార్ బ్యాటర్ దూరం

ప్రపంచ కప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో ఆదివారం తలపడ్డ భారత్, భారీ విజయం సాధించి నూతనోత్సాహంతో తొణికిసలాడుతోంది.

విధ్వంసం సృష్టించిన ఆస్ట్రేలియన్ బ్యాటర్‌.. ఏబీ డివిలియర్స్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు బద్దలు

దక్షిణ ఆఫ్రికా మాజీ స్టార్ బ్యాటర్ ఏబీ డివిలియర్స్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు బద్దలైంది. ఆస్ట్రేలియా యువ బ్యాటర్‌ జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ ఈ మేరకు సరికొత్త చరిత్ర లిఖించాడు.

09 Oct 2023

బీసీసీఐ

ఉత్తమ ఫీల్డర్ అవార్డు అందుకున్న కోహ్లీ.. బీసీసీఐ అధికారిక వీడియోలో టీమిండియా ఆటగాళ్ల సందడి

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో ఘనతకెక్కాడు. భారత్ తరపున అత్యధిక క్యాచులను అందుకున్న నాన్ వికెట్ కీపర్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

ఆస్ట్రేలియన్ పేసర్ మిచెల్‌ స్టార్క్‌ రికార్డు.. ప్రపంచకప్‌ హిస్టరీలోనే అతితక్కువ బంతుల్లోనే ఘనత

ఆస్ట్రేలియన్ స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ అరుదైన రికార్డును సృష్టించాడు. వన్డే ప్రపంచ కప్‌ 2023లో 50 వికెట్లు సాధించిన బౌలర్ గా చరిత్రకెక్కాడు.

Virat Kohli : ప్రపంచ కప్‌లో విరాట పర్వం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డ్ గోవిందా 

ప్రపంచ కప్‌లో విరాట పర్వం జోరు కొనసాగుతోంది.ఈ మేరకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డును భారత పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ తిరగరాశాడు.

IND Vs AUS : ప్రపంచ కప్‌లో భారత్ బోణీ.. విజృంభించిన కోహ్లీ, రాహుల్

వన్డే ప్రపంచ కప్‌లో భారత్ బోణీ కొట్టింది. ఆస్ట్రేలియాపై ఆరు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది.

IND Vs AUS : చేతులేత్తిసిన ఆసీస్ బ్యాటర్లు.. భారత్ టార్గెట్ ఎంతంటే? 

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా చైన్నై వేదికగా జరుగుతున్న మ్యాచులో ఆస్ట్రేలియా బ్యాటర్లు తడబడ్డారు.

Virat Kohli : స్టన్నింగ్ క్యాచ్‌తో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా చైన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచులో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అద్భుత ఫీల్డింగ్‌తో ప్రశంసలు అందుకున్నాడు.

ICC Worlc Cup 2023: విజయోత్సాహంలో ఉన్న న్యూజిలాండ్‌కు భారీ షాక్

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మొదటి విజయాన్ని నమోదు చేసిన న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది.

World Cup 2023 : తొలి పోరుకు భారత్ సిద్ధం.. ఇవాళ ఆస్ట్రేలియాతో మ్యాచ్

క్రీడాభిమనులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం అసన్నమైంది.

Asian Games 2023 : సాత్విక్, చిరాగ్ జోడి సంచలనం.. బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి స్వర్ణం

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో భారత సంచలన విజయం సాధించింది.

Ind Vs Afg: వర్షం వల్ల మ్యాచ్ రద్దు.. ఆసియా గేమ్స్‌కు టీమిండియాలో గోల్డ్ మెడల్

ఆసియా గేమ్స్‌లో పురుషుల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. అప్గనిస్థాన్‌తో ఫైనల్ మ్యాచ్ రద్దు కావడంతో టాప్ సీడింగ్‌లో ఉన్న భారత్‌ను స్వర్ణ పతకం వరించింది.

World Cup 2023: వరల్డ్ కప్‌కు ముందు టీమిండియాకు మరో షాక్.. ప్రాక్టీస్‌లో గాయపడ్డ పాండ్యా

తొలి వరల్డ్ కప్ మ్యాచ్‌కి సిద్ధమవుతున్న తరుణంలో భారత జట్టుకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి.

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత్.. తొలిసారి 100 పతకాలు

చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్‌ లో భారత్ సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ క్రీడల్లో మొదటిసారిగా 100 పతకాలను కైవసం చేసుకుంది.