అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
India-Pakistan: పాక్ సైన్యం ఖనిజాల దోపిడీ.. ఐరాసలో భారత్ సంచలన ఆరోపణలు
పాకిస్థాన్‌లోని సహజ వనరులను ఆ దేశ సైన్యం స్వప్రయోజనాల కోసం ఎలా దోచుకుంటోందో భారత్ ఐక్యరాజ్య సమితి (ఐరాస) వేదికగా బయటపెట్టింది.
US-Iran: అమెరికాకు ఇరాన్ నుంచి పెరిగిన ముప్పు.. నిఘా చీఫ్ కీలక హెచ్చరిక
అమెరికాకు ఇరాన్ నుంచి ముప్పు రోజురోజుకూ పెరుగుతోందని అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ జే క్లేటన్ హెచ్చరించారు.
US court to Delhi courts: భారత న్యాయస్థానాల ద్వారా ధోవల్‌కు సమన్లు.. అమెరికా కోర్టు కీలక ఉత్తర్వులు
భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో పాటు భారత నిఘా సంస్థ రా (RAW) మాజీ చీఫ్ సమంత్ గోయల్‌కు అమెరికా కోర్టు సమన్లు జారీ చేయాలని ఆదేశించింది.
Muhammad Yunus: బంగ్లాదేశ్‌లో మరోసారి హింస.. యూనుస్ పూర్వీకుల ఇంటికి నిప్పు
బంగ్లాదేశ్‌లో మరోసారి రాజకీయ హింస తీవ్రరూపం దాల్చింది.
Nvidia Chips to China: చైనాకు ఎన్విడియా చిప్‌ల సరఫరా బంద్.. కీలక నిర్ణయం వెనుక కారణమిదే!
జెన్సెన్ హువాంగ్ రాజీనామా, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఏఐ దిగ్గజ సంస్థ ఎన్విడియా కీలక నిర్ణయం తీసుకుంది.
Trump Xi Putin Meeting: ట్రంప్‌కు జిన్‌పింగ్ అరుదైన స్వాగతం.. పుతిన్‌తో కలిసి చారిత్రాత్మక భేటీ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
India Philippines Defence Deal: బ్రహ్మోస్‌తో పాటు ఆకాష్, పినాకాలపై ఆసక్తి చూపుతున్న ఫిలిప్పిన్స్
చైనాతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఫిలిప్పీన్స్ తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు భారత్ వైపు చూస్తోంది.
Balendra Shah India Visit: వరద పునర్నిర్మాణానికి రూ.18 వేల కోట్లు.. భారత్ పర్యటనలో నేపాల్ ప్రధాని కీలక అజెండా!
నేపాల్ ప్రధాని బాలేంద్ర షా తన తొలి ద్వైపాక్షిక భారత పర్యటనను మూడు రోజుల నుంచి సుమారు 25 గంటలకు కుదించుకున్నారు.
PM Modi Gifts: ఆసియాన్ సదస్సులో మోదీ స్పెషల్ గిఫ్ట్స్.. ఏ దేశాధినేతకు ఏ కానుక ఇచ్చారంటే?
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో నిర్వహించిన 23వ ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సమావేశం ముగిసింది.
APEC Summit 2026: ఒకే వేదికపై పుతిన్, ట్రంప్, జిన్‌పింగ్.. ప్రపంచ శాంతిపై చర్చలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో జరగనున్న సమావేశంపై ఆశాభావం వ్యక్తం చేశారు.
SpiceJet Flight Delays: ముంబై ఎయిర్‌పోర్టులో స్పైస్‌జెట్ విమానాల నిలిపివేత.. వందలాది మంది ప్రయాణికుల అవస్థలు
దేశంలోని అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన ముంబై ఎయిర్‌పోర్టులో స్పైస్‌జెట్ విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Indian Students in USA: అమెరికాలో భారతీయ విద్యార్థులకు భారీ ఊరట.. ట్రంప్ సర్కారు నిబంధనలను కొట్టేసిన కోర్టు!
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయులతో పాటు ఇతర దేశాల విద్యార్థులకు ఊరట లభించింది.
Dirty Bomb: అమెరికాపై డర్టీ బాంబ్ దాడికి ఇరాన్ కుట్ర? వాషింగ్టన్ డీసీని వణికిస్తున్న హెచ్చరికలు!
ఒక నగరాన్ని నాశనం చేయడానికి అణుబాంబే అవసరం లేదు. కొన్ని కిలోల పేలుడు పదార్థాలతో పాటు కనిపించని రేడియోధార్మిక పదార్థాలను ఉపయోగించినా భారీ ప్రమాదం సృష్టించవచ్చు. ఒక ప్రాంతమంతా భయాందోళనలకు గురికావచ్చు.
Donald Trump Assassination Plot: ట్రంప్ హత్యకు ఇరాన్‌తో కలిసి కుట్ర.. పాక్ వ్యక్తికి 27 ఏళ్ల జైలు శిక్ష!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నిన కేసులో పాకిస్థాన్‌కు చెందిన అసిఫ్ మర్చంట్‌కు అమెరికా న్యాయస్థానం భారీ శిక్ష విధించింది.
PM Modi Tough Man: మోదీ చాలా గట్టి మనిషి.. క్వాడ్ వేదికగా ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన క్వాడ్ దేశాల సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Jeffrey Epstein Death: ఎప్స్టీన్ కేసులో కీలక మలుపు...ఆత్మహత్య కాదు...హత్యేనంటున్న నిపుణులు
అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ మృతి వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది.
Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు.. ఢాకా విమానాశ్రయం వద్ద బాంబు పేలుళ్లు
మాజీ ప్రధాని షేక్ హసీనా వచ్చే నెలలో స్వదేశానికి తిరిగి వెళ్లనున్న నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి.
US: అమెరికా జాబ్ గ్రీన్ కార్డులపై కొత్త రూల్స్.. కంపెనీలకు ట్రంప్ సర్కార్ షాక్!
అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణులకు, వారికి గ్రీన్ కార్డులు స్పాన్సర్ చేసే కంపెనీలకు ట్రంప్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
Influential Muslims list: 'ది ముస్లిం 500'లో పాక్ నేతలకు అగ్రస్థానం.. మునీర్, షరీఫ్‌కు అరుదైన గౌరవం!
సొంత దేశంలో ఆర్థిక సంక్షోభం,రాజకీయ అనిశ్చితి వంటి సమస్యలతో పాకిస్థాన్ సతమతమవుతున్నప్పటికీ.. ఆ దేశ నాయకులకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది.
PM Modi: పోటీ కాదు.. సహకారంతోనే ఉమ్మడి అభివృద్ధి సాధ్యం: ప్రధాని మోదీ
భారత్ అభివృద్ధి, ఆసియాన్ దేశాల సంక్షేమం పరస్పరం ముడిపడి ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
World's Most Wanted Girlfriend: అమెరికా అధికారుల అదుపులో డచ్ మోడల్ వెరా డిజ్క్మాన్స్
ప్రపంచంలోనే 'మోస్ట్ వాంటెడ్ గర్ల్‌ఫ్రెండ్'గా గుర్తింపు పొందిన డచ్ మోడల్ వెరా డిజ్క్మాన్స్ను అమెరికా అధికారులు నిర్బంధించారు.
Iran: ఇరాన్లో 533 ఆనకట్టల వెనుక మిస్టరీ.. మ్యాప్‌తో బయటపడిన అసలు రహస్యం!
అమెరికా నిఘా, వైమానిక దాడుల నుంచి తమ క్షిపణి తయారీ కేంద్రాలను కాపాడుకోవడానికి ఇరాన్ అనూహ్యమైన వ్యూహాలను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Bangladesh: షేక్ హసీనాను అప్పగించే విషయంలో భారత్ ఎటువంటి షరతులు విధించలేదు: బంగ్లాదేశ్
భారతదేశం,బంగ్లాదేశ్ మధ్య మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింత వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
PM Modi: మనీలాలోని వందేళ్ల నాటి గురుద్వారాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఫిలిప్పీన్స్ పర్యటనలో ఉన్నారు.
U.S. federal court: అమెరికాలో విదేశీ విద్యార్థులకు భారీ ఊరట.. ట్రంప్ వీసా ప్రతిపాదనకు కోర్టు బ్రేక్
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వేలాది మంది విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది.
Hormuz: హర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి.. ఒమన్ తీరంలో ట్యాంకర్‌కు మంటలు
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కీలకమైన హోర్ముజ్ జలసంధిలో చమురు నౌకలపై దాడులు కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Dirty Bomb Attack: అమెరికాపై ఇరాన్ రసాయన దాడికి కుట్ర?.. వాషింగ్టన్లో హై అలర్ట్!
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
America: అమెరికాలో బ్యాంకింగ్ సేవల్లో భారీ అంతరాయం.. ఇబ్బందుల్లో కస్టమర్లు
అమెరికాలో మరోసారి సాంకేతిక సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురిచేశాయి.
Imran Khan: 'ప్రాణాలతో బయటపడతానో లేదో తెలియదు'.. ఇమ్రాన్ ఖాన్ సంచలన లేఖ
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Indian Student: సోషల్ మీడియాలో బాలికలకు వేధింపులు.. భారత విద్యార్థికి 30 ఏళ్ల జైలు
యూకేలో భారత విద్యార్థికి కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
South Korea: స్మార్ట్ గ్లాసెస్‌తో పరీక్షల్లో మోసాలు.. దక్షిణ కొరియా కీలక నిర్ణయం
దక్షిణ కొరియాలో ఈ వారం నిర్వహించనున్న జాతీయ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షల్లో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Israel-Hamas: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. గాజాలో హమాస్ టాప్ కమాండర్ హతం
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Prince and Princess of Wales: ముంబైలో అడుగుపెట్టిన బ్రిటన్ రాజ దంపతులు.. మోదీతో భేటీ ఎప్పుడంటే?
వేల్స్ యువరాజు విలియం, యువరాణి కేట్ ముంబైకి చేరుకున్నారు.
Meloni ally: 'భారత్‌కు ప్రజాస్వామ్య పాఠాలు చెబుతారా?'.. రాహుల్ వ్యాఖ్యలపై మెలోనీ మిత్రపక్షం ఫైర్!
భారత ప్రజాస్వామ్యంపై యూరోపియన్ సోషలిస్ట్స్ పార్టీ ప్రధాన కార్యదర్శి జియాకోమో ఫిలిబెక్ చేసిన వ్యాఖ్యలు ఇటలీలో రాజకీయ దుమారం రేపాయి.
USA: ట్రంప్ విధానాల దెబ్బ.. అమెరికాలో తగ్గుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు విదేశీ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
Xi-Trump-Putin summit: చైనా, రష్యా, అమెరికాల మధ్య త్రైపాక్షిక సమావేశం
చైనా, రష్యా, అమెరికా దేశాల మధ్య కీలకమైన త్రైపాక్షిక సమావేశానికి రంగం సిద్ధమైంది.
Pakistan: పాక్ చేతికి లక్ష ఎఫ్‌పీవీ డ్రోన్లు.. భారత్‌కు పెరగనున్న ముప్పు?
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత క్షిపణి, వైమానిక రక్షణ వ్యవస్థల ధాటికి తీవ్రంగా నష్టపోయిన పాకిస్థాన్.. ఇప్పుడు తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకునే పనిలో పడింది.
Thailand: ఫుకెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది మృతి!
థాయిలాండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఫుకెట్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో బిగ్ ట్విస్ట్.. హసీనా రీఎంట్రీతో ప్రభుత్వానికి కొత్త తలనొప్పి!
బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారుతున్నాయి.
lord Miguel Angel Felix Gallardo: మెక్సికో డ్రగ్ మాఫియా 'గాడ్‌ఫాదర్' ఫెలిక్స్ గల్లార్డో కన్నుమూత
మెక్సికోలో ఆధునిక మాదకద్రవ్యాల సామ్రాజ్యాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించిన డ్రగ్ మాఫియా దిగ్గజం మిగెల్ ఏంజెల్ ఫెలిక్స్ గల్లార్డో (80) కన్నుమూశాడు.