సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Tejas Trailer : అదిరిపోయిన యాక్షన్ థ్రిల్లర్ 'తేజస్' ట్రైలర్.. యుద్ధ విమాన పైలెట్‌గా కంగనా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం తేజస్.
Bhagavanth Kesari : 'భగవంత్ కేసరి'లో విలన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'భగవంత్ కేసరి' విజయ దశమి కానుకగా అక్టోబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది.
హీరో నవదీప్‌కు ఈడీ నోటీసులు.. టాలీవుడ్‌లో ప్రకంపనలు!
టాలీవుడ్‌ను డ్రగ్స్ కేసు వెంటాడుతూనే ఉంది. ఈ కేసులో హీరో నవదీప్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.
మెగాస్టార్ ఇంట్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. ఒకే ఫ్రేమ్‌లో మెగా కుటుంబం
టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు.
Allu Arjun: రెండు భాగాలుగా అల్లు అర్జున్-త్రివిక్రమ్ మూవీ.. క్లారిటీ ఇదే!
తెలుగు సినీ పరిశ్రమలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి.
Chicken Song : చికెన్ పాట విన్నారా.. కోడికూర చిట్టిగారే రెస్టారెంట్ వేదికగా పాట రిలీజ్
టాలీవుడ్ పరిశ్రమలో సగిలేటి కథ చిత్రం నుంచి అదిరిపోయే అప్ డేట్ అందింది. ఈ మేరకు చికెన్ సాంగ్ విడుదలైంది. రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంటగా తెరకెక్కుతున్న సినిమా 'సగిలేటి కథ.
MAD Review : సరికొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్' సినిమా ఎలా ఉందో తెలుసా
యువ నటులు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీప్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటించిన 'మ్యాడ్' ఎలా ఉందో తెలుసా
Allu Arjun : అల్లు అర్జున్ 'మైనపు విగ్రహం' తయారీ విధానం ఇదే
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు మరో అరుదైన ఘనత దక్కింది. ఈ మేరకు ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహం ఏర్పాటు కానుంది.
NTR31: ప్రశాంత్ నీల్,ఎన్టీఆర్ చిత్రంపై మేకర్స్ ప్రకటన
మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై జూనియర్ ఎన్టీఆర్, KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో అధికారికంగా ఓ ప్రాజెక్ట్ ఓకే అయిన విషయం తెలిసిందే.
భగవంత్ కేసరి ట్రైలర్ పై అప్డేట్ ఇచ్చిన టీమ్.. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?
బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం భగవంత్ కేసరి.
పవన్ కళ్యాణ్ ఓజీ నుండి అర్జున్ దాస్ లుక్ వచ్చేసింది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా మీద అంచనాలు హై లెవెల్ లో ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే.
ఇండస్ట్రీలో 50ఏళ్ళు పూర్తి చేసుకున్న రచయిత సత్యానంద్: అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చిరంజీవి ఎమోషనల్
స్టోరీ రైటర్, మాటలు రచయిత, స్క్రిప్ట్ డాక్టర్ ఇలా సినిమా ఇండస్ట్రీలో అనేక రంగాల్లో తన కలం పదును చూపెట్టిన ప్రఖ్యాత రచయిత సత్యానంద్, సినిమాల్లో 50ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు.
సైంధవ్ సినిమాకు కొత్త రిలీజ్ డేట్: సంక్రాంతికి రంగంలో దిగుతున్న వెంకటేష్ కొత్త సినిమా
వెంకటేష్ కెరీర్లో 75వ సినిమాగా వస్తున్న చిత్రం సైంధవ్. హిట్ ఫస్ట్ కేస్, హిట్ సెకండ్ కేస్ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను.. సైంధవ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
కాలి గాయాలతో ఇబ్బందిపడుతున్న పూజా హెగ్డే: ఆందోళనలో అభిమానులు
కొన్ని రోజుల వరకు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన పూజా హెగ్డే, ప్రస్తుతం విజయాలు లేక ఇబ్బంది పడుతోంది.
ఓటీటీలోకి వచ్చేసిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి: స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి జంటగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో రూపొందిన ఈ సినిమాను మహేష్ బాబు పి తెరకెక్కించారు.
Bhagavanth Kesari : భగవత్ కేసరి నుండి 'ఉయ్యాల ఉయ్యాల' సాంగ్ రిలీజ్
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'భగవత్ కేసరి' సినిమా సెకండ్ సాంగ్ సింగిల్ రిలీజ్ అయింది. 'ఉయ్యాల ఉయ్యాల' అంటూ సాగే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
Devara: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పండగే.. రెండు భాగాలుగా రానున్న 'దేవర' మూవీ
జూనియర్ ఎన్టీఆర్- డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'దేవర'.
అల్లు అర్వింద్ రామాయణం : రాముడిగా రణ్‌బీర్ కపూర్.. సీతగా సాయిపల్లవి ఖరారు
రామాయణం సినిమాకు సంబంధించిన మరో అప్ డేట్ వచ్చేసింది. ఈ మూవీలో తారాగణానికి సంబంధించిన విషయం ఆకట్టుకుంటోంది.
Mansion 24 OTT Series : భయపెడుతున్న మ్యాన్షన్ 24 ట్రైలర్.. ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా
'మ్యాన్షన్ 24' వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. వరలక్ష్మి శరత్ కుమార్, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ స్ట్రీమింగ్ కూడా ఎప్పుడు జరగనుందో ప్రకటించేశారు.
Ranbir Kapoor : బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌కు ఈడీ సమన్లు.. ఈనెల 6న హాజరుకావాలని ఆదేశం
బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ చిక్కుల్లో పడ్డారు. ఈ మేరకు ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది.
Thalivar 170 : రజనీకాంత్ సినిమా షూటింగ్ స్టార్ట్.. ఇందులో ఇంకెవరు నటిస్తున్నారో తెలుసా
సూపర్ స్టార్ రజినీకాంత్ 170వ సినిమాని టీజే జ్ఞానవేళ్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు.
స్కంద నుంచి మరో అప్ డేట్.. గందరబాయి వీడియో పాట విడుదల
స్కంద సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఈసారి మాస్ సాంగ్ గందరబాయి వీడియో సాంగ్ ను విడుదల చేసింది.
Ram Charan Mumbai : సిద్ధి వినాయకుడి సన్నిధిలో రామ్ చరణ్.. లంబోదరుడికి ప్రత్యేక పూజలు
టాలీవుడ్ మెగా హీరో రామ్‌చరణ్ ముంబై పర్యటనలో ఉన్నారు. బుధవారం ఉదయం ప్రసిద్ధి చెందిన సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు. అనంతరం వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు.
SALAR : ఆకట్టుకుంటున్న సలార్ టీజర్.. ట్రైలర్ విడుదల డేట్ కూడా ఫిక్స్
సలార్ సినిమా నుంచి మరో అదిరిపోయే వార్త అందింది. పాన్ ఇండియా స్టార్, బాహుబలి ప్రభాస్ హీరోగా, స్టార్ హిరోయిన్ శృతి హాసన్ జోడిగా తెరకెక్కుతోన్న సలార్ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది.
Producer Anji Reddy : ఆస్తుల కోసం టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అంజిరెడ్డి దారుణ హత్య
తెలుగు సినీపరిశ్రమలో ఘోరం చోటు చేసుకుంది. ఈ మేరకు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అంజిరెడ్డి దారుణ హత్యకు గురవడం ఇండస్ట్రీలో కలకలం సృష్టించింది.
హ్యాపీ బర్త్ డే సంఘవి.. తెలుగులో ఆఖరి చిత్రం ఏంటో తెలుసా
తెలుగు సినీ పరిశ్రమలో 90 దశకాల్లో అగ్రహీరోలందరితోనూ నటించి మెప్పించిన సంఘవి ఇవాళ 46వ పడిలోకి అడుగుపెట్టింది.
వసూళ్లలో దూసుకుపోతున్న రామ్ పోతినేని 'స్కంద': 50కోట్ల క్లబ్‌లో చేరిన మూవీ!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం లో రూపొందిన చిత్రం స్కంద.
Thalaivar 170: రజనీకాంత్ కొత్త సినిమాలో రానా దగ్గుబాటి, పుష్ప విలన్
జైలర్ సినిమా భారీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న రజనీకాంత్, ప్రస్తుతం తలైవర్ 170 సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
'టైగర్ నాగేశ్వరరావు' ట్రైలర్ రిలీజ్: మాస్ అంశాలతో ఆసక్తి కలిగిస్తున్న ట్రైలర్
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు.
హాయ్ నాన్న మూవీ: సెకండ్ సింగిల్ పై అప్డేట్ ఇచ్చిన టీమ్
నేచురల్ స్టార్ నాని, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తున్న చిత్రం హాయ్ నాన్న.
మ్యాడ్ ట్రైలర్: నవ్వుల పువ్వులు పూయిస్తున్న కాలేజ్ డ్రామా
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం మ్యాడ్.
కోలీవుడ్ లో విషాదం: శివపుత్రుడు నిర్మాత వీఏ దురై కన్నుమూత
కోలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత వీఏ దురై 59ఏళ్ళ వయసులో చెన్నైలోని వలసరవాక్ లోని తన నివాసంలో కన్నుమూసారు.
Natural star Nani: 800సినిమా ఆఫర్ ను వద్దనుకున్న నాని: కారణం వెల్లడి చేసిన నిర్మాత
శ్రీలంక మాజీ క్రికెట్ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ నేపథ్యంలో '800' పేరుతో సినిమా రూపొందిన సంగతి అందరికీ తెలిసిందే.
రవితేజ టైగర్ నాగేశ్వరరావు టైలర్ విడుదలకు వేదిక ఫిక్స్
మాస్ మహారాజా రవితేజ, ప్రస్తుతం టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఎన్టీఆర్ దేవరపై రత్నవేలు క్రేజీ అప్డేట్: అభిమానులకు పూనకాలే
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
బీజేపీ నాయకుడు జితేందర్ రెడ్డి బయోపిక్: టైటిల్ రోల్ లో రాకేష్ వర్రె
జగిత్యాల కు చెందిన బీజేపీ తొలి తరం నాయకుడు జితేందర్ రెడ్డి జీవితం బయోపిక్ గా రాబోతున్న సంగతి తెలిసిందే.
మార్టిన్ లూథర్ కింగ్ టీజర్: నవ్వులు పూయిస్తున్న సంపూర్ణేష్ బాబు
సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం మార్టిన్ లూథర్ కింగ్. నరేష్, వెంకటేష్ మహా కీలక పాత్రల్లో కనిపిస్తున్న ఈ చిత్ర టీజర్ ఇప్పుడే రిలీజైంది.
ఇలియానా ఇంట్రెస్టింగ్ పోస్ట్: అప్పుడే రెండు నెలలు ఐపోయిందంటూ కామెంట్స్
ఇలియానా.. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు.
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టుకు 25ఏళ్ళు: ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న మెగాస్టార్
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు పేరుతో సేవాకార్యక్రమాలను చిరంజీవి మొదలుపెట్టారు.
సింగర్ చిన్మయి శ్రీపాదకు వల్గర్ గా మెసేజ్ చేసిన నెటిజన్, ఫైర్ అయిన చిన్మయి
గాయనిగా మంచి పేరు తెచ్చుకున్న చిన్మయి శ్రీపాద, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. మహిళా సమస్యలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంది.