సినిమా: వార్తలు

ఛత్రపతి టీజర్: యాక్షన్ మోడ్ లో బెల్లంకొండ శ్రీనివాస్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి అనే టైటిల్ తో హిందీలో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రభా నటించిన తెలుగు ఛత్రపతి సినిమాకు రీమేక్ గా రూపొందిన ఈ చిత్ర టీజర్ ఈరోజే రిలీజైంది.

అన్నీ మంచి శకునములే సెకండ్ సింగిల్: అదిరిపోయిన మెలోడీ

సంతోష్ శోభన్, మాళవికా నాయర్ హీరో హీరోయిన్లుగా రూపొందిన అన్నీ మంచి శకునములే చిత్రం నుండి శ్రీరామ నవమి కానుకగా రెండవ పాట రిలీజ్ అయ్యింది.

రామబాణం సినిమాలోంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ని రివీల్ చేసిన గోపీచంద్

హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడవ చిత్ర రామబాణం నుండి సరికొత్త పోస్టర్ రిలీజైంది. రామబాణం సినిమాలోంచి జగపతి బాబు క్యారెక్టర్ ని ఈ పోస్టర్ ద్వారా బయటపెట్టారు.

30 Mar 2023

ప్రభాస్

శ్రీరామ నవమి కానుకాగా ఆదిపురుష్ పోస్టర్ రిలీజ్: ట్రోల్స్ కి చెక్ పెట్టేసినట్టే

ప్రభాస్ నటిస్తున్న పౌరాణిక చిత్రం ఆదిపురుష్. రామాయణాన్ని ఈతరం ప్రేక్షకులకు సరికొత్తగా చూపించడానికి దర్శకుడు ఓం రౌత్ సిద్ధం చేస్తున్నారు.

నితిన్ బర్త్ డే: నితిన్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలు

2002లో రిలీజైన జయం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నితిన్, ఈరోజు తన పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.

అతిరథ మహారథుల మధ్య జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం కర్టెన్ రైజర్

ఉత్తర అమెరికా తెలుగు సంఘానికి (NATS) చెందిన కర్టెన్ రైజర్ ఈవెంట్, హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు ఇండస్ట్రీకి చెందిన తారలు హాజరయ్యారు.

బాలీవుడ్ లో ఎవరితో నటించాలనుందో బయటపెట్టేసిన నాని

దసరా ప్రమోషన్ల జోరులో ఉన్న నేచురల్ స్టార్ నాని, బాలీవుడ్ మీడియాతో ఎక్కువగా ముచ్చటిస్తున్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్ తారల్లో ఎవరితో పనిచేయాలనుందో చెప్పేసాడు.

ఆరెంజ్ రీ రిలీజ్ కలెక్షన్స్: రిలీజ్ టైమ్ లో ఫ్లాప్ చేసారు, రీ రిలీజ్ టైమ్ లో హిట్ చేస్తున్నారు

కొన్ని మంచి సినిమాలు థియేటర్ల దగ్గర ఎందుకు ఫెయిలవుతాయో అర్థం కాదు. అలా అర్థం కాకుండా మిగిలిపోయిన చిత్రమే ఆరెంజ్. రామ్ చరణ్, జెనీలియా జంటగా నటించిన ఈ చిత్రం 2010లో రిలీజై బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.

అన్న విష్ణుతో గొడవపై స్పందించిన మనోజ్: తనకంటే వాళ్లకే బాగా తెలుసంటూ వాదన

మంచు మనోజ్, మంచు విష్ణుల మధ్య గొడవలు ఉన్నాయన్న విషయ్ం మంచు మనోజ్ పోస్ట్ చేసిన వీడియోతో అందరికీ తెలిసిపోయింది. రెండు మూడు రోజుల నుండి సోషల్ మీడియాలో ఈ టాపిక్ ట్రెండ్ అయ్యింది.

ఛత్రపతి హిందీ రీమేక్ రిలీజ్ డేట్ పోస్టర్: బెల్లంకొండ లుక్ అదిరిపోయిందిగా

రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ఛత్రపతి సినిమాను, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడెప్పుడో లాంచ్ అయిన ఈ మూవీ నుండి తాజాగా ఒక అప్డేట్ బయటకు వచ్చింది.

27 Mar 2023

సినిమా

మళయాలం నటుడు ఇన్నోసెంట్ కన్నుమూత: ఆయన కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు

మళయాలం నటుడు, కమెడియన్ ఇన్నోసెంట్ ఆదివారం రాత్రి కన్నుమూసారు. కొన్ని రోజుల క్రితం గొంతులో ఏదో సమస్య కారణంగా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు ఇన్నోసెంట్.

27 Mar 2023

ఓటిటి

కబ్జా మూవీ: వందకోట్ల సినిమా 20రోజుల్లోనే ఓటీటీలోకి, స్ట్రీమింగ్ ఎక్కడంటే

ఉపేంద్ర హీరోగా వచ్చిన కబ్జా మూవీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. సుదీప్, శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ చిత్రానికి బాక్సాఫీసు వద్ద కనీస కలెక్షన్లు కూడా రాలేదు.

26 Mar 2023

రాంచరణ్

రామ్ చరణ్ బర్త్ డే: బాలీవుడ్ కు సరిపోడన్నారు, హాలీవుడ్ వాళ్ళే పిలుస్తున్నారు

రామ్ చరణ్.. మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. చిరుత సినిమాతో మెగా పవర్ స్టార్ గా ఎంట్రీ ఇచ్చి, ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు.

ప్రకాష్ రాజ్ బర్త్ డే: ప్రకాష్ రాజ్ నటించిన తెలుగు సినిమాల్లోని చెప్పుకోదగ్గ తండ్రి పాత్రలు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరిలో ప్రకాష్ రాజ్ కూడా ఒకరు. వివిధ పాత్రల్లో కనిపించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడంటున్న నారా రోహిత్

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా లేదా అన్న చర్చ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. 2019లో టీడీపీ అధికారం కోల్పోయినపుడు ఈ చర్చ ఎక్కువగా జరిగింది.

రంగమార్తాండ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన రంగమార్తాండ సినిమా, ఉగాది రోజున థియేటర్లలోకి వచ్చింది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అతిరథ మహారథులందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఏజెంట్ సెకండ్ సింగిల్: తెలంగాణ యాసతో రొమాంటిక్ టచ్, అదరగొట్టేసారు

అక్కినేని అఖిల్ హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న చిత్రం ఏజెంట్ నుండి సెకండ్ సాంగ్ ఇంతకుముందే రిలీజ్ అయ్యింది.

#VNRtrio: నితిన్ సినిమాకు చిరంజీవి క్లాప్, వెంకీతో సినిమా ఉన్నట్టేనా?

హీరో నితిన్, హీరోయిన్ రష్మిక మందన్న, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్ లో రెండవ చిత్రం మొదలైంది. వీరి ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన్ భీష్మ ఎంత పెద్ద హిట్టో చెప్పాల్సిన పనిలేదు.

తిక్కల్ ఫ్యామిలీని పరిచయం చేసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా హీరో సుధాకర్

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో హీరోగా పరిచయమైన సుధాకర్ కొమాకుల, ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ సక్సెస్ అందుకోలేక పోయాడు.

కొత్త సినిమా: పల్లెటూరి జీవితాన్ని ఆవిష్కరించే ఏందిరా ఈ పంచాయితీ

ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ మొత్తం మారిపోయింది. ఇంతకుముందులా ఫార్ములా కథలు పనిచేయడం లేదు. జనాలు కూడా సినిమా చూసే పద్దతిని బాగా మార్చుకున్నారు.

మంచు మనోజ్ పోస్ట్ తో బయటపడ్డ అన్నదమ్ముల గొడవలు, స్పందించిన మోహన్ బాబు

మంచు మనోజ్, మంచు విష్ణుల మధ్య మనస్పర్థలు ఉన్నాయనే వార్త గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతూనే ఉంది. ఇప్పుడా విషయం నిజమేనని మంచు మనోజ్ పోస్ట్ తో తేలిపోయింది.

నరేష్, పవిత్ర హీరో హీరోయిన్లుగా సినిమా షురూ, వేసవిలో విడుదల

సీనియర్ యాక్టర్ నరేష్, సీనియర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ ల గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త ట్రెండ్ అవుతూనే ఉంటుంది.

24 Mar 2023

సినిమా

తమిళ హీరో అజిత్ తండ్రి సుబ్రమణియన్ కన్నుమూత

కోలీవుడ్ హీరో అజిత్ ఇంట విషాదం నెలకొంది. తండ్రి పి. సుబ్రమణియన్ ఈరోజు ఉదయం హఠాత్తుగా కన్నుమూసారు. 86ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యల కారణంగా స్వర్గస్తులయ్యారు.

ప్రకటించిన సినిమాలను ఆపేసి వేరే సినిమాలను లైన్లోకి తీసుకువచ్చిన హీరోలు, దర్శకులు

సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్ల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. హీరోలు, దర్శకులు, హీరోయిన్ల కాంబినేషన్ల కోసం నిర్మాతలు ఎగబడుతుంటారు. అయితే అలాంటి క్రేజీ కాంబినేషన్స్ సెట్ అయ్యాక మళ్ళీ విడిపోతే జనాల్లో ఒకరకమైన నీరసం వచ్చేస్తుంది.

23 Mar 2023

సినిమా

రైటింగ్ నుండే మొదలైన కాంతారా 2 ప్రమోషన్, సాలిడ్ అప్డేట్ ఇచ్చిన రిషబ్ శెట్టి

కాంతారా.. కన్నడ సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చి పాన్ ఇండియా రేంజ్ లో కలెక్షన్ల వర్షాన్ని కురిపించిన చిత్రం. ఒక రకంగా చెప్పాలంటే సునామీ అనవచ్చేమో!

రైటర్ పద్మభూషణ్ తో హిట్ కొట్టగానే మేమ్ ఫేమస్ అంటున్న ఛాయ్ బిస్కట్

రైటర్ పద్మభూషణ్ సినిమాను తెరకెక్కించిన ఛాయ్ బిస్కట్, లహరి ఫిలిమ్స్ నిర్మాణ సంస్థలు, తమ రెండవ సినిమాను ప్రకటించారు.

శ్రీకాంత్ బర్త్ డే స్పెషల్.. ది మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్

తెలుగు ఇండస్ట్రీలో హీరో, విలన్, కామెడీ ఇలా ఒకటి కాకుండా అన్ని పాత్రలో మెప్పించిన అరుదైన నటుడు హీరో శ్రీకాంత్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి 100 సినిమాలకు పైగా నటించిన అద్భుతమైన నటుడు.

22 Mar 2023

నాని

నాని "దసరా" నవరాత్రి యాత్ర డేట్స్ ఫిక్స్

మరో ఎనిమిది రోజుల్లో న్యాచురల్ స్టార్ నాని నటించిన ఫస్ట్ ఇండియా ఫిల్మ్ 'దసరా' రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ ను నాని అదరొట్టాడు.

సైంధవుడిగా మారిన వెంకటేష్.. రెగ్యులర్ షూటింగ్‌లో విక్టరీ

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా 'హిట్' దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా సైంధవ్ రెగ్యులర్ షూటింగ్ గురువారం నుంచి స్టార్ట్ చేయనున్నారు. ఉగాది సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

దాస్ కా ధ‌మ్కీ రివ్యూ : విశ్వ‌క్‌సేన్‌కు ధమ్కీ ఇచ్చాడా ..?

ఫలక్‌నామా దాస్ తో హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు. తర్వాత నటించిన చిత్రాలను అశించిన స్థాయిలో ఆడలేదు. దాస్ కా ధమ్కీ కమర్షినల్ ఎంటైర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో నివేథా పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. విశ్వక్ సేన్ ఈ సినిమాతో ధమ్కీ ఇచ్చాడో లేదో ఇప్పుడు మనం చూద్దాం..

రంగ మర్తాండ రివ్యూ.. కన్నీరు కార్చేలా ఎమోషన్స్

కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ సినిమా నేడు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. ప్రకాష్‌రాజ్, బ్రహ్మనందం, రమ్యకృష్ణ వంటి దిగ్గజాలతో కృష్ణవంశీ ప్రయోగం చేశాడు. ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

అల్లరి నరేష్, ఫారియా అబ్ధుల్లా కాంబినేషన్‌లో కొత్త మూవీ

నాంది సినిమా తర్వాత హీరో అల్లరి నరేష్ రూట్ మార్చేశాడు. ఈ టాలెండెట్ హీరో ప్రస్తుతం విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఉగ్రం సినిమాలో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా విడుదల కాకముందే మరో సినిమా అప్‌డేట్ అందించాడు.

NBK 108 : బాలయ్య బాబు కొత్త లుక్ అదిరిపోయింది

నందమూరి బాలకృష్ణ వరుస హిట్‌లతో మంచి జోరు మీద ఉన్నాడు. ఇటీవల అన్ స్టాపబుల్ షో సూపర్ హిట్ అవ్వడం, సంక్రాంతికి వీరనరసింహరెడ్డితో మళ్లీ హిట్ కొట్టడం.. వరుసగా యాడ్స్ చేయడం.. ఇలా చెప్పుకుంటూ పోతే బాలయ్య బాబు ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇదే ఊపుమీద NBK 108 కూడా మొదలుపెట్టారు.

Happy Brthday Suma Kanakala: యాంకరింగ్‌కు బ్రాండ్ ఇమేజ్ 'సుమ కనకాల'

యాంకర్ సుమ. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. టీవీ షోలైనా, సినిమా ఈవెంట్లైనా అక్కడ సుమ యాంకరింగ్ చేయాల్సిందే. సుమ పుట్టినరోజు బుధవారం(మార్చి 22) కాగా, ఆమె గురించి తెలుసుకుందాం.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి: నో నో నో అంటూ అప్డేట్ ఇచ్చేసారు

అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి హీరోహీరోయిన్లుగా వస్తున్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైనప్పటి నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

21 Mar 2023

సినిమా

హ్యారీ పోటర్, స్టార్ వార్స్ చిత్రాల్లో నటించిన పాల్ గ్రాంట్ కన్నుమూత

బ్రిటీష్ యాక్టర్ పాల్ గ్రాంట్ ఆకస్మికంగ మరణించారు. లండన్ లోని ప్రాంకస్ స్టేషన్ లో అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చేర్పించారని, ఆ తర్వాత మరణంతో పోరాడలేక కన్నుమూసారని ది గార్డియన్ పత్రిక వెల్లడి చేసింది.

అఖిల్ ఏజెంట్ ని పాన్ ఇండియాలో పరిచయం చేయడానికి వస్తున్న ఆర్ఆర్ఆర్ హీరోలు?

అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా, పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతోంది. ఏప్రిల్ 28వ తేదీన సినిమాను రిలీఝ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

విభిన్న జోనర్లలో థియేటర్లలో ఈ వారం రిలీజ్ అవుతున్న ఆసక్తికర సినిమాలు

ప్రతీ శుక్రవారం సినిమా థియేటర్లకు కొత్త కళ వస్తుంది. కానీ ఈ సారి ఆ కళ, కొంత ముందుగానే వచ్చింది. ఉగాది సందర్భంగా థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి.

ట్విట్టర్ లో వరుడు హీరోయిన్ ని బ్లాక్ చేసిన అల్లు అర్జున్

అల్లు అర్జున్ హీరోగా చేసిన వరుడు సినిమాలో హీరోయిన్ గా నటించిన భానుశ్రీ మెహ్రా అందరికీ గుర్తుండే ఉంటుంది. వరుడు సినిమా రిలీజ్ వరకూ, హీరోయిన్ ఫోటోలు బయటపెట్టకుండా అందరికీ సర్పైజ్ చేసారు.

వెట్రిమారన్ థ్రిల్లర్ మూవీ విడుతలై తెలుగులో కుడా రిలీజ్?

విసారణై, వడివాసల్, అసురన్ వంటి చిత్రాల దర్శకుడు వెట్రిమారన్, తాజాగా విడుతలై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. థ్రిల్లర్ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో కమెడియన్ సూరీ, ప్రధాన పాత్రలో నటించారు.