సినిమా: వార్తలు

ది కేరళ స్టోరీ సినిమాపై చెలరేగుతున్న వివాదం, నిషేధం విధించాలని డిమాండ్ 

మరో ఐదు రోజుల్లో రిలీజ్ కాబోతున్న సినిమాపై కేరళలో తీవ్ర వివాదం చెలరేగుతోంది. ది కేరళ స్టోరీ పేరుతో తెరకెక్కిన సినిమాను నిషేధించాలంటూ కేరళ ప్రభుత్వ అధికార పక్షాలు, విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ వారం సినిమా: థియేటర్లలో సందడి చేయనున్న ఈ వారం సినిమాలు 

తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచడానికి ప్రతీ వారం రకరకాల సినిమాలు విడుదలవుతుంటాయి. ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద విరూపాక్ష, ఏజెంట్, పీఎస్-2 చిత్రాలు సందడి చేస్తున్నాయి.

దాదాసాహేబ్ ఫాల్కే బర్త్ డే: భారతదేశానికి సినిమాను పరిచయం చేసిన వ్యక్తి జీవితంలోని మీకు తెలియని విషయాలు 

1913లో భారతదేశంలో మొట్టమొదటి సారిగా ఫీఛర్ ఫిలిమ్ రిలీజైంది. అదే రాజా హరిశ్చంద్ర. ఆ సినిమాను తెరకెక్కించింది దుండిరాజ్ గోవింద్ ఫాల్కే. ఆయనే ఆ తర్వాత దాదాసాహేబ్ ఫాల్కే అయ్యారు.

29 Apr 2023

సినిమా

ఆదిపురుష్ కొత్త పోస్టర్ రిలీజ్: సీత కళ్ళలో కన్నీరు 

భారత ఇతిహాసమైన రామాయణాన్ని ఆదిపురుష్ సినిమాతో వెండితెర మీద ఆవిష్కరించబోతున్నాడు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్. ప్రభాస్ రాముడిగా కనిపిస్తున్న ఈ సినిమాలో క్రితిసనన్ సీతగా కనిపిస్తుంది.

ఛత్రపతి: బరేలీ కా బజార్ సాంగ్ లో బెల్లంకొండ మాస్ స్టెప్పులు, నుస్రత్ బరూచా ఘాటు హొయలు 

ప్రభాస్ హీరోగా రాజమౌళి రూపొందించిన ఛత్రపతి సినిమాను హిందీలో అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు దర్శకుడు వివి వినాయక్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇందులో హీరోగా నటిస్తున్నారు.

కేజీఎఫ్ 3పై తన మనసులోని మాటను బయట పెట్టిన రవీనా టాండన్ 

కన్నడ చిత్ర పరిశ్రమ నుండి వచ్చిన కేజీఎఫ్-1, 2 చిత్రాలు భారతదేశం అంతటా భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్, స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు.

పొన్నియన్ సెల్వన్ 2 సినిమా చూసేముందు తెలుసుకోవాల్సిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు 

మణిరత్నం రూపొందిన పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం గతేడాది విడుదలై తమిళంలో మంచి విజయం అందుకుంది. ఇతర భాషల్లో పెద్దగా ప్రభావం చూపలేదు.

సింగర్ జానకి బర్త్ డే: పద్మభూషణ్ ని తిరస్కరించిన జానకి జీవితంలోని ఆసక్తికర విషయాలు 

ఎస్ జానకి. తెలుగు రాష్ట్రంలో జన్మించి భారతదేశ వ్యాప్తంగా 25భాషల్లో పాటలు పాడారు. 48వేలకు పైగా సినిమా పాటలు పాడిన జానకి బర్త్ డే ఈరోజు.

నయన తారకు భలే ఛాన్స్, దిగ్గజాల సినిమాలో అవకాశం 

లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయన తార, కమల్ హాసన్ తో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

20 Apr 2023

ప్రభాస్

ప్రభాస్ ఫ్యాన్స్ కు పండుగే..ఆది పురుష్ ఆప్ డేట్ టీజర్ అదిరిపోయిందిగా..! 

ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ మూవీ భారీ అంచనాలతో తెరకెక్కింది. ఈ సినిమా ఈ ఏడాది ప్రారంభంలోనే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాను వాయిదా వేశారు.

బోయపాటి సినిమాలో 1500 ఫైటర్స్‌తో రామ్ పోతినేని యాక్షన్

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమాల్లో యాక్షన్ సీన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో అందరికి తెలిసిందే.

విరూపాక్ష చిత్రానికి యూఎస్ లో భారీగా అడ్వాన్స్ బుకింగ్

సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష రేపు (ఏప్రిల్ 21) థియేటర్లలో విడుదల కానుంది. గాయం నుంచి కోలుకున్న సాయి ధరమ్ తేజ్ కు ఇది కమ్ బ్యాక్ సినిమా.. హారర్, థ్రిల్లర్ నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ కి ఇదే మొదటి సినిమా విశేషం. ప్రస్తుతం ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

'బలగం' సినిమాకు ఆగని అవార్డుల పరంపర; మరో మూడు అంతర్జాతీయ పురస్కారాలు

తెలంగాణ నేపథ్యంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో హాస్యనటుడు వేణు యెల్దండి దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'బలగం'.

20 Apr 2023

రాంచరణ్

మెగాస్టార్ ఇంట్లో ఉపాసనకు బేబీ షవర్

టాలీవుడులో ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్టులో మెగా పవర్ స్టార్ రాంచరణ్-ఉపాసన జోడి ఒకటి. పెళ్లైన సూమారు 11 ఏళ్ల తర్వాత వీరిద్దరూ అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ను పొందిన విషయం తెలిసిందే. పుట్టబోయే బిడ్డ కోసం కొన్ని నెలలుగా కొణిదెల-కామినేని కుటుంబాలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

గేమ్ ఛేంజర్ క్లైమాక్స్: 1200మంది ఫైటర్లతో కళ్లు చెదిరిపోయేలా రామ్ చరణ్ ఫైట్ సీక్వెన్స్

దర్శకుడు శంకర్ సినిమాలో భారీ తనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల్లో గ్రాండియర్‌ ఉట్టిపడుతుంది.

కాజల్ కొడుకు నీల్ కిచ్లు ఫస్ట్ బర్త్ డే.. ఫోటోలు వైరల్

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కొడుకు నీల్ కిచ్లు జన్మించి నేటితో ఏడాది పూర్తియైంది. దీంతో నీల్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

బాలీవుడ్ ను పొగుడుతూ దక్షిణాది సినిమాపై విరుచుకుపడ్డ హీరోయిన్ తాప్సీ 

గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమాల్లో హీరోయిన్ తాప్సీ కనిపించలేదు. చివరగా మిషన్ ఇంపాజిబుల్ చిత్రంలో తెలుగు తెరమీద మెరిసిన తాప్సీ, ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంటోంది.

ఏజెంట్ ట్రైలర్ కు క్రేజీ రెస్పాన్, హాలీవుడ్ విజువల్స్ అంటూ ప్రశంసలు 

అక్కినేని అఖిల్ హీరోగా రూపొందిన ఏజెంట్ సినిమా నుండి నిన్న సాయంత్రం ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ట్రైలర్ రిలీజ్ కోసం కాకినాడలో పెద్ద ఈవెంట్ ని నిర్వహించారు మేకర్స్.

ఎన్టీఆర్ 30 సినిమాలో విలన్ గా జాతీయ అవార్డు అందుకున్న నటుడు, ఫిక్స్ చేసిన కొరటాల 

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ఎన్టీఆర్ 30 సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటిస్తున్నారనే విషయంలో చాలా పుకార్లు వచ్చాయి.

18 Apr 2023

సినిమా

పుష్ప యాక్టర్ ఫాహద్ ఫాజిల్ నటిస్తున్న ధూమమ్ ఫస్ట్ లుక్ విడుదల 

పుష్ప సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైన ఫాహద్ ఫాజిల్, ధూమమ్ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. కేజీఎఫ్ చిత్ర నిర్మాణ సంస్థ హాంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతోంది.

ఆదిపురుష్ లో అసలు ఫైట్, బయటకు వచ్చిన తాజా అప్డేట్ 

ఆదిపురుష్ రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. సినిమా రిలీజ్ కు రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ చిత్రంపై ఆసక్తిని పెంచేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది.

కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో సిద్ధార్థ్ 

శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఇండియన్ 2 సినిమా నుండి సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఇండియన్ 2 సినిమాలో హీరో సిద్ధార్థ్ నటిస్తున్నాడని ప్రకటన వచ్చింది.

పెళ్లికి ఎస్ చెప్పిన గాలోడు సుధీర్? 

జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సుధీర్, ఆ తర్వాత సుడిగాలి సుదీర్ గా పేరు తెచ్చుకున్నాడు.

సలార్ సినిమాకు కేజీఎఫ్ తరహా ప్లానింగ్, రెండు భాగాల విషయంలో సంబరపడుతున్న అభిమానులు 

ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. కేజీఎఫ్ తో చరిత్ర సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ మళ్లీ తెరపైకి: 800 మూవీ మోషన్ పోస్టర్ వచ్చేసింది 

2020సంవత్సరంలో శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ లో విజయ్ సేతుపతి నటిస్తున్నాడంటూ ప్రకటన వచ్చింది. 800 అనే టైటిల్ తో రూపొందే ఈ మూవీ నుండి మోషన్ పోస్టర్ కూడా వచ్చింది.

16 Apr 2023

సినిమా

చార్లీ చాప్లిన్ బర్త్ డే: మూడుసార్లు టీనేజర్లను పెళ్ళిచేసుకున్న చార్లీ జీవితంలోని ఎవ్వరికీ తెలియని విషయాలు 

మాటలు లేకుండా కేవలం తన హావభావాలు, అల్లరి పనులతో నవ్వించే చార్లీ చాప్లిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మూకీ సినిమాల ద్వారా ప్రేక్షకులకు నవ్వులు పంచిన చార్లీచాప్లిన్ పుట్టినరోజు ఈరోజు.

తెలుగు సినిమాలో స్టార్ కిడ్స్ గా ఎంట్రీ ఇచ్చి హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోలు 

ఈ మధ్య కాలంలో నెపోటిజం గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. బాలీవుడ్ లో అయితే మరీనూ. బంధుప్రీతి అనేది ప్రతీ ఇండస్ట్రీలో సహజంగా కనిపిస్తూ ఉంటుంది.

తెలుగులో పాత సినిమాలు చూడాలని అనుకుంటున్నారా? ఈ సినిమాలతో స్టార్ట్ చేయండి 

వీకెండ్ వచ్చేసింది. కాబట్టి ఎక్కడలేని బద్దకమంతా ఒంట్లోకి వచ్చేస్తుంటుంది. ఇలాంటి టైమ్ లో ఓపిక ఉంటే థియేటర్ కి వెళ్ళి సినిమా చూడటం, లేదంటే ఓటీటీల్లో సిరీస్ చూసేయడం చేస్తుంటారు.

ఇటు తెలుగులో, అటు హిందీలో ఒకేసారి వస్తున్న దాస్ కా ధమ్కీ, కానీ తేడా అదొక్కటే 

విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ చిత్రం ఈరోజు ఓటీటీలోకి ప్రత్యక్షమైంది. ఆహా ద్వారా తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు ఈరోజు నుంచి అందుబాటులో ఉండనుంది.

అక్కినేని అభిమానులకు పండగే: ఏజెంట్ నుండి రెండు అప్డేట్స్ 

అక్కినేని అఖిల్ హీరోగా కనిపిస్తున్న ఏజెంట్ మూవీ, ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ సినిమా నుండి తాజాగా రెండు అప్డేట్లు వచ్చాయి.

14 Apr 2023

సినిమా

కేజీఎఫ్ చాప్టర్ 2 సునామీకి సంవత్సరం, అభిమానుల అసంతృప్తి అదే 

బాహుబలి ప్రేరణతో పాన్ ఇండియా లెవెల్ లో దుమ్ములేపుదామని చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఏ సినిమా కూడా బాహుబలి రేంజ్ ని అందుకోలేకపోయాయి. ఒక్క కేజీఎఫ్ మాత్రమే ఈ విషయంలో ప్రత్యేకంగా నిలిచింది.

సంగీత దర్శకుడిగా మారిన పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్

పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ సినిమాల్లోకి వస్తున్నాడంటూ చాలా రోజులుగా వార్తలు వచ్చాయి.

13 Apr 2023

సినిమా

కొత్త నటులతో టీవీల్లోకి వచ్చేస్తోన్న హ్యారీ పోటర్ సిరీస్ 

హాలీవుడ్ సినిమాలను ఇష్టపడే వారికి హ్యారీ పోటర్ గురించి పరిచయం అవసరం లేదు. జేకే రౌలింగ్ రాసిన హ్యారీ పోటర్ పుస్తకాలను వార్నర్ బ్రోస్ సంస్థ సినిమాలుగా తెరకెక్కించింది.

పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ కోసం గ్యాంగ్ లీడర్ హీరోయిన్ వచ్చేస్తోంది? 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో ఓజీ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

రైటర్ పద్మభూషణ్ తర్వాత అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అంటున్న సుహాస్ 

కలర్ ఫోటో సినిమాతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుహాస్, ఇటీవల రైటర్ పద్మభూషణ్ సినిమాతో బాక్సాఫీసు వద్ద మంచి హిట్ దక్కించుకున్నాడు.

సిటాడెల్ నుండి సమంత, వరుణ్ ధావన్ ల ఫోటోలు లీక్, ఇంటర్నెట్ లో వైరల్ 

మయోసైటిస్ నుండి నెమ్మదిగా కోలుకుంటున్న సమంత, వరుసగా సినిమా షూటింగుల్లో పాల్గొంటూ బిజీగా గడుపుతోంది. ఇటు శాకుంతలం సినిమా రిలీజ్ కు దగ్గర పడుతుంటే అటు సిటాడెల్ భారతీయ వెర్షన్ చిత్రీకరణలో పాల్గొంటోంది.

బలగం సినిమాకు అవార్డుల జాతర: ఈసారి ఏకంగా 9అవార్డులు 

చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాలు సాధించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. సినిమా ఎంత బాగున్నా ఒక్కోసారి చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని అందుకోలేవు. దానికి ఎంతో కొంత అదృష్టం ఉండాలి. ఈ మధ్య కాలంలో ఈ అదృష్టం బలగం సినిమాకు దక్కింది.

సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు: ఏప్రిల్ 30వ తేదీన చంపేస్తామంటూ కాల్స్ 

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి చావు బెదిరింపులు వచ్చాయి. నిన్నరాత్రి 9గంటలకు ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కి బెదిరింపు కాల్ వచ్చినట్లు సమాచారం.

సోషల్ మీడియా సాక్షిగా నీహారిక కొణిదెల క్లారిటీ ఇచ్చేసినట్టేనా? 

మెగా డాటర్ నీహారిక కొణిదెల, తన భర్త చైతన్య జొన్నలగడ్డతో వివాహ బంధాన్ని దూరం చేసుకుంటుందనే వార్తలు ఎన్నో రోజులుగా వస్తున్నాయి.

దిల్ రాజు చేతిలో ఎవ్వరూ ఊహించని భారీ ప్రాజెక్ట్ 

శాకుంతలం సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న నిర్మాత దిల్ రాజు, వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఆల్రెడీ బలగంతో బంపర్ హిట్ దక్కించుకుని ఖుషీగా ఉన్నారు దిల్ రాజు.

మునుపటి
1 2 3 4
తరువాత