సినిమా: వార్తలు

మామా మశ్చీంద్ర టీజర్ రిలీజ్ డేట్: ప్రేక్షకులకు ఆఫర్ ఇచ్చిన దర్శకుడు హర్షవర్ధన్ 

సుధీర్ బాబు త్రిపాత్రాభినయంలో కనిపించనున్న మామా మశ్చీంద్ర సినిమా నుండి సరికొత్త అప్డేట్ వచ్చింది. మామా మశ్చీంద్ర టీజర్ ని విడుదల చేయడానికి చిత్రబృందం సిద్ధమైపోయారు.

రామ్ చరణ్ సినిమాకు ట్యూన్లు అందించనున్న ఆస్కార్ విజేత?

ఆర్ఆర్ఆర్ తర్వాత శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఎన్టీఆర్ 30: తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం?

జూనియర్ ఎన్టీఆర్ నుండి వస్తున్న ఎన్టీఆర్ 30 సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. రోజుకో అప్డేట్ బయటకు వస్తుండడంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగిపోతూ ఉంది.

పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్, వకీల్ సాబ్ 2 వచ్చేస్తోంది?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం రిలీజై నిన్నటికి రెండు సంవత్సరాలయ్యింది. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు ట్విట్టర్ వేదికగా వకీల్ సాబ్ సినిమా గురించి చర్చ పెట్టుకున్నారు.

నిత్యామీనన్ బర్త్ డే: జర్నలిస్ట్ కావాలనుకుని హీరోయిన్ గా మారిన నిత్యా..ఆమె జీవితంలోని ఎవ్వరికీ తెలియని విషయాలు

నిత్యా మీనన్.. అలా మొదలైంది సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, సన్నాఫ్ సత్యమూరి.. ఇలా చాలా సినిమాల్లో కనిపించింది.

#VT13: యాక్షన్ ఎపిసోడ్స్ పూర్తయ్యాయంటున్న వరుణ్ తేజ్

విభిన్న కథలు ఎంచుకుంటూ వెండితెర మీద ప్రత్యేక అనుభవాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాడు వరుణ్ తేజ్. అంతరిక్షం, కంచె వంటి చిత్రాలు అలాంటి అనుభవాన్ని ఇచ్చినవే.

అల్లు అర్జున్ బర్త్ డే: సినిమా ఫెయిలైనా అల్లు అర్జున్ ఫెయిల్ కాని అద్భుతమైన సినిమాలు

గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, మంచి సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్, ఆ తర్వాత ఆర్యతో తనలోని కొత్త కోణాన్ని బయటపెట్టాడు. ఆర్య సినిమాలో అల్లు అర్జున్ ని చూసి, ఇతను గంగోత్రిలో నటించిన హీరోనేనా అని షాకయ్యారు.

07 Apr 2023

పుష్ప 2

పుష్ప 2 కాన్సెప్ట్ టీజర్: పుష్పను చూసి రెండు అడుగులు వెనక్కి వేసిన పులి

పుష్ప 2 టీమ్ నుండి అల్లు అర్జున్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ అందింది. రేపు అల్లు అర్జున్ పుట్టినరోజు కాబట్టి ఈరోజు కాన్సెప్ట్ టీజర్ ని రిలీజ్ చేసారు.

07 Apr 2023

సినిమా

జూబిలి స్క్రీనింగ్ కోసం సిద్ధార్థ్ వెంట వచ్చిన అదితి, పుకార్లకు మరింత బలం

సమ్మోహనం సినిమాతో తెలుగు ప్రేక్షకులను సమ్మోహనానికి గురి చేసిన భామ అదితి రావ్ హైదరీ, గతకొన్ని రోజులుగా హీరో సిద్ధార్థ్ ప్రేమలో ఉందని అనేక పుకార్లు షికార్లు చేసాయి.

పాన్ ఇండియా లెవల్లో నిఖిల్ మూవీకి క్రేజ్.. రేటు చూస్తే మైండ్ బ్లాక్

యంగ్ హీరో నిఖిల్ వరుస విజయాల్లో మంచి జోష్ మీద ఉన్నారు. రీసెంట్‌గా కార్తికేయ-2, 18 పేజీస్ భారీ హిట్‌ను అందుకున్నాడు.

07 Apr 2023

ప్రభాస్

సలార్ విడుదలకు ముందే రికార్డులు.. రిలీజ్ అయితే సంచలనాలే!

కేజీఎఫ్ సినిమాతో రికార్డులు బద్దలుకొట్టిన డైరక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సలార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. గతంలో ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ ఫ్యాన్స్‌కు పునకాలు తెప్పించాయి.

#Suriya42: సూర్య సినిమాకు ప్రచారంలో ఉన్న క్రేజీ టైటిల్

తమిళ స్టార్ సూర్య, డైరెక్టర్ శివ కాంబినేషన్లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సూర్య కెరీర్లో 42వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా పది భాషల్లో త్రీడీలో రిలీజ్ అవుతుంది.

రామ్ గోపాల్ వర్మ బర్త్ డే: ఆయన దర్శకత్వంలో వచ్చిన 5గొప్ప సినిమాలు

శివ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకరకమైన ప్రకంపనలు పుట్టించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తెలుగు సినిమా చరిత్రలో శివ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది.

06 Apr 2023

సినిమా

హనుమాన్ మూవీ: రోమాలు నిక్కబొడుచుకునేలా హనుమాన్ చాలీసా పారాయణం

అ!, కల్కి, జాంబీ రెడ్డి చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం హనుమాన్ నుండి హనుమాన్ చాలీసా శ్లోకం రిలీజైంది.

06 Apr 2023

నాని

ఇప్పటివరకు అలాంటి స్క్రిప్ట్ చదవలేదంటూ నాని 30పై అంచనాలు పెంచేసిన మృణాల్ ఠాకూర్

సీతారామం సినిమాలోని సీత పాత్రతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది మృణాల్ ఠాకూర్. సీతారామం లోని సీత పాత్రను ఇప్పట్లో ఎవ్వరూ మర్చిపోలేరు.

06 Apr 2023

సినిమా

లోకేష్ కనగరాజ్ లైనప్ లో స్టార్ హీరోలు, ఈసారి రజనీ కాంత్ తో సినిమా?

నగరం చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన లోకేష్ కనగరాజ్, ఆ తర్వాత తీసిన ఖైదీ, మాస్టర్, విక్రమ్ చిత్రాల ద్వారా బాగా పేరు తెచ్చుకున్నాడు.

ఫోటో షేర్ చేసి మరీ మజిలీ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న సమంత

నాగ చైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా రూపొందిన మజిలీ చిత్రం రిలీజై నిన్నటితో 4సంవత్సరాలు పూర్తయ్యింది. సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకోకముందు కలిసి నటించిన చిత్రమిది.

06 Apr 2023

ప్రభాస్

ఆదిపురుష్: ఈసారి హనుమంతుడి పోస్టర్ తో వచ్చారు

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ఆదిపురుష్ చిత్రం నుండి హనుమంతుడి పోస్టర్ రిలీజైంది. హనుమాన్ జయంతి సందర్భంగా ధ్యానంలో ఉన్న హనుమంతుడి పోస్టర్ ను రిలీజ్ చేసారు.

05 Apr 2023

సినిమా

బీజేపీ కోసం ప్రచారంలో పాల్గొంటానని చెప్పిన స్టార్ హీరో

కర్ణాటకలో ఎన్నికల నగారా మోగింది. అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారానికి సిద్ధమవుతున్నాయి.

మసూద హీరోకు భళ్ళాలదేవుడి సాయం, ఆ హిట్ సినిమాల జాబితాలో చేరుతుందా?

రానా దగ్గుబాటి అటు హీరోగా సినిమాలు చేస్తూనే, తెలుగు ప్రేక్షకులకు కొత్త కొత్త సినిమాలను పరిచయం చేస్తుంటాడు. కేరాఫ్ కంచరపాలెం, 777చార్లీ, గార్గి, క్రిష్ణ అండ్ హిస్ లీల వంటి చిత్రాలకు రానా దగ్గుబాటి సమర్పకుడిగా ఉన్నారు.

05 Apr 2023

సినిమా

అశోక్ గల్లా 2 గ్లింప్స్ వీడియో: మీసం మేలేస్తున్న మహేష్ బాబు మేనల్లుడు

హీరో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా, ఆ సినిమాతో సరైన గుర్తింపు పొందలేకపోయాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన హీరో సినిమా, బాక్సాఫీసు వద్ద పెద్దగా ప్రభావం చూపించలేదు.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ ఇదే

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

రష్మిక మందన్న బర్త్ డే: పక్కింటి అమ్మాయి గుర్తింపు మారుతోంది

ఛలో సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టిన రష్మిక మందన్న, స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఈరోజు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా తెలుగు సినిమాలో ఆమె ప్రయాణాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం.

శోభిత తో నాగచైతన్య సహజీవనంపై కామెంట్ చేసినట్లుగా వచ్చిన వార్తలను ఖండించిన సమంత

హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల సహజీవనం చేస్తున్నారని రకరకాల వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై సమంత స్పందించినట్లు పుకార్లు వచ్చాయి.

04 Apr 2023

ప్రభాస్

పదిరోజుల పాటు హైదరాబాద్ లోనే ప్రభాస్: ఈసారి మారుతికి ఛాన్స్

పాన్ ఇండియా స్టార్లు ఏడాదికి ఒక్క సినిమా షూటింగ్ తో మాత్రమే సరిపెడుతుంటే, పాన్ ఇండియా స్టార్ అన్న ట్యాగ్ లైన్ సృష్టించిన ప్రభాస్ మాత్రం ఒకేసారి మూడు నాలుగు సినిమాల షుటింగుల్లో పాల్గొంటూ బిజీగా ఉంటున్నాడు.

సమంత ఖాతాలో మరో మూవీ, ఈ సారి దళపతి విజయ్ సరసన?

మయోసైటిస్ తో పోరాడుతున్న సమంత, గతకొన్ని రోజుల నుండి సినిమాల్లో యాక్టివ్ గా ఉంది. శాకుంతలం ప్రమోషన్లలో కనిపిస్తున్న సమంత, వరుసగా సినిమాలను మొదలెడుతోంది.

ఎన్టీఆర్ 30: కొరటాల ఆశలకు నీళ్ళు, విలన్ గా ఒప్పుకోని బాలీవుడ్ స్టార్

ఎన్టీఆర్ 30 సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ చేస్తున్నాడు గతంలో చాలా వార్తలు వచ్చాయి. బాలీవుడ్ లో సినిమా మార్కెట్ పెంచడానికి బాలీవుడ్ నటులను తీసుకుంటున్నట్లు, అందులో భాగంగానే సైఫ్ ఆలీ ఖాన్ ని తీసుకున్నారనే ప్రచారం జరిగింది.

దసరా మూవీ: 80కోట్ల వసూళ్ళకు 80లక్షల కారు గిఫ్ట్

నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన దసరా మూవీకి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. రిలీజైన 4రోజుల్లో 80కోట్లకు పైగా వసూళ్ళు అందుకుంది ఈ చిత్రం.

03 Apr 2023

సినిమా

కవల పిల్లల పేర్లు బయటపెట్టిన నయనతార, పలకడానికి కష్టంగా ఉందంటూ కామెంట్స్

హీరోయిన్ నయనతార కవల పిల్లల పేర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సరోగాసీ ద్వారా కవలలకు జన్మనిచ్చిన సయనతార, తాజాగా పిల్లల పేర్లేంటో తెలియజేసింది.

రష్మిక మందన్న కొత్త సినిమా షురూ: రెయిన్ బో టైటిల్ తో రెడీ

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కొత్త సినిమాను మొదలెట్టింది. రెయిన్ బో అనే టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు ఈరోజే ప్రకటించింది.

సైంధవ్: వెంకీ సరసన అండర్ రేటెడ్ గ్లామర్ బ్యూటీ

రానా నాయుడు తో ఓటీటీ ప్రేక్షకులకు కనిపించి అందరికీ షాక్ ఇచ్చిన వెంకటేష్, ప్రస్తుతం సైంధవ్ సినిమా ద్వారా థియేటర్లలో కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు.

విరూపాక్ష: కథ ఎందుకు ఒప్పుకున్నాడో రివీల్ చేసిన సాయి ధరమ్ తేజ్

సుకుమార్ అందించిన స్క్రీన్ ప్లే తో వస్తున్న విరూపాక్ష సినిమాపై జనాల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ప్రభుదేవా బర్త్ డే స్పెషల్: ఇండియన్ మైఖేల్ జాక్సన్ కెరీర్లో గుర్తుండిపోయే డాన్స్ మూవ్స్

వెండితెర మీద డాన్స్ కి ప్రత్యేకత తీసుకొచ్చింది ప్రభుదేవా అని చెప్పుకోవచ్చు. అప్పటి వరకూ వెండితెర పై కనిపించిన డాన్స్ ఒకలాగా ఉంటే, ప్రభుదేవా వచ్చిన తర్వాత డాన్స్ మరో లెవెల్ కి వెళ్ళింది.

Costumes Krishna: ప్రముఖ నటుడు, నిర్మాత, కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూత

ప్రముఖ నటుడు, నిర్మాత, కాస్ట్యూమ్స్ కృష్ణ ఆదివారం కన్నుమూశారు. అనారోగ్య సమస్యల కారణంగా చెన్నైలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు.

#NBK 108: బాబాయ్ అంటూ పిలిచే శ్రీలీల, కీలకం కానున్న ఎపిసోడ్

బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమాపై వస్తున్న అప్డేట్లు సినిమా మీద ఆసక్తినీ మరింతగా పెంచేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, సినిమాలో శ్రీలీల పాత్ర ఏంటో బయటకు వచ్చింది.

టాలీవుడ్ కు స్పెషల్ గా నిలవబోతున్న 2023: పెరిగిన పాన్ ఇండియా సినిమాల లిస్ట్

తెలుగు సినిమా పరిశ్రమకు 2023లో మంచి స్టార్ట్ దొరికింది. ఇప్పటివరకు తెలుగు బాక్సాఫీసు వద్ద చిన్న, పెద్ద చిత్రాలు మంచి వసూళ్ళు అందుకున్నాయి.

కార్తికేయ 3 పై సెన్సేషనల్ అప్డేట్: కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిందే అంటున్న నిఖిల్

హీరో నిఖిల్ కార్తికేయ 3 సినిమాపై సెన్సేషనల్ న్యూస్ బయటపెట్టాడు. ముంబైలో జరిగిన ఓటీటీ ప్లే ఛేంజ్ మేకర్స్ అవార్డు ఫంక్షన్ లో ట్రయల్ బ్లేజర్ అవార్డు గెలుచుకున్నాడు నిఖిల్.

బతుకమ్మకు పాన్ ఇండియా రేంజ్, సల్మాన్ ఖాన్ సినిమాలో బతుకమ్మ పాట,

బతుకమ్మ.. తెలంగాణ రాష్ట్ర పండగ. తెలంగాణ ఉద్యమ సమయంలో బతుకమ్మ పండగ ప్రపంచ నలుమూలలకు పరిచయమైంది. బతుకమ్మ పండగ పాటలకు యూట్యూబ్ లో మిలియన్లలో వ్యూస్ వచ్చాయి.

బాలీవుడ్ పై కాజల్ అగర్వాల్ బోల్డ్ కామెంట్స్, ఆ విషయంలో సౌత్ చాలా బెస్ట్ అంటూ వ్యాఖ్యలు

కాజల్ అగర్వాల్ బాలీవుడ్ సినిమాపై బోల్డ్ కామెంట్ చేసింది. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో కనిపించే నైతిక విలువలు, క్రమశిక్షణ, వాతావరణం, హిందీ సినిమాలో లేవని నిర్మొహమాటంగా చెప్పింది.

బలగం: చిన్న సినిమాకు పెద్ద గౌరవం, రెండు అంతర్జాతీయ అవార్డులు కైవసం

చిన్న సినిమాగా వచ్చిన బలగం చిత్రం, బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది. వేణు యెల్దండి(జబర్దస్త్ వేణు) దర్శకత్వం వహించిన ఈ సినిమాకు జనం బ్రహ్మరథం పట్టారు.