తెలుగు సినిమా: వార్తలు
28 Sep 2023
కిరణ్ అబ్బవరంకిరణ్ అబ్బవరం కొత్త ఇల్లు చూసారా? ఎక్కడ కట్టుకున్నాడో తెలుసా?
నేనున్నాను సినిమాలోని ఒకానొక పాటలో, తగిలే రాళ్ళను పునాది చేసి ఎదగాలనీ అనే లైన్ ఉంటుంది.
28 Sep 2023
స్కందస్కంద సినిమా చూసిన వాళ్ళకు సర్ప్రైజ్ : స్కంద 2ని ప్రకటించేసిన బోయపాటి
రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించిన చిత్రం స్కంద. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
28 Sep 2023
సినిమాచిత్తా: తన కొత్త సినిమా ప్రీమియర్ వసూళ్ళను ఛారిటీకి అందించిన హీరో సిద్ధార్థ్
కొన్ని రోజుల క్రితం టక్కర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన హీరో సిద్ధార్థ్, సరైన విజయాన్ని అందుకోలేక పోయారు.
28 Sep 2023
అల్లు అర్జున్అల్లు అర్జున్ కొత్త పోస్టర్ వచ్చేసింది: క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఐకాన్ స్టార్ కొత్త సినిమా?
అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఎంతోమంది ఎదురుచూస్తున్నారు.
28 Sep 2023
చంద్రముఖి 2చంద్రముఖి 2 ట్విట్టర్ రివ్యూ: చంద్రముఖి సీక్వెల్ ప్రేక్షకులను మెప్పించిందా?
అప్పుడెప్పుడో 2005లో రిలీజైన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం చంద్రముఖి 2 రూపొందింది.
28 Sep 2023
యానిమల్యానిమల్ టీజర్: సందీప్ రెడ్డి వంగా స్టయిల్ లో తండ్రీ కొడుకుల అనుబంధం
బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించిన చిత్రం యానిమల్.
28 Sep 2023
ట్విట్టర్ రివ్యూస్కంద ట్విట్టర్ రివ్యూ: రామ్ పోతినేని మాస్ అవతార్ ప్రేక్షకులను ఆకట్టుకుందా?
రామ్ పోతినేని పూర్తి మాస్ యాక్షన్ జోనర్ లో నటించిన చిత్రం స్కంద.
28 Sep 2023
సినిమాHappy Birthday Puri Jagannath: తెలుగు సినిమా హీరోకు ఆటిట్యూడ్ నేర్పిన దర్శకుడు
పూరీ జగన్నాథ్.. మాస్ సినిమాలకు సరికొత్త అర్థాన్ని తీసుకొచ్చిన దర్శకుడు.
25 Sep 2023
సినిమాకన్నప్ప: 600మంది యూనిట్ తో న్యూజిలాండ్ బయలు దేరిన మంచు విష్ణు
తెలుగు సినిమా హీరోలందరూ పాన్ ఇండియా హీరోలుగా మారుతున్నారు. తాము చేసే ప్రతి సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయడానికి హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు.
25 Sep 2023
దిల్ రాజుఅఫీషియల్; దిల్ రాజు బ్యానర్ నుండి కొత్త సినిమా ప్రకటన, హీరో ఎవరంటే?
దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర బ్యానర్ లో కొత్త సినిమా రాబోతుంది.
25 Sep 2023
శ్రీలీలటాలీవుడ్ లో శ్రీలీల జపం: ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం?
శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్.
25 Sep 2023
సమంతసమంత యూరప్ పర్యటన: మోండ్సీ సరస్సు వద్ద కూర్చుని ఎమోషనల్ అయిన ఖుషి భామ
ఖుషి హీరోయిన్ సమంత, ప్రస్తుతం యూరప్ లో ఉంది. అమెరికాలో మయోసైటిస్ గురించి చికిత్స తీసుకుంటూ ప్రపంచాన్ని చుట్టేస్తోంది.
25 Sep 2023
అల్లు అర్జున్అల్లు అర్జున్ ఖాతాలో మరో బ్రాండ్: ఈ కామర్స్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా ఐకాన్ స్టార్
పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో అల్లు అర్జున్ పాపులర్ అయిపోయారు.
25 Sep 2023
సినిమామంగళవారం సినిమా: పాన్ ఇండియా రేంజ్ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్
ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్లో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న చిత్రం మంగళవారం.
25 Sep 2023
ఓటిటిఓటీటీ: ఈ వారం స్ట్రీమింగ్ కానున్న సినిమాల లిస్టు
ప్రతీవారం ఓటీటీ ప్రేక్షకులకు వినోదం పంచడానికి స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్స్ సిద్ధంగా ఉంటాయి.
25 Sep 2023
రామ్ చరణ్రామ్ చరణ్ కు గాయాలు: వాయిదా పడ్డ గేమ్ ఛేంజర్ షూటింగ్
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నాడు.
24 Sep 2023
ట్రైలర్ టాక్పాపం పసివాడు ట్రైలర్: ఆహా నుండి వచ్చేస్తున్న కొత్త సిరీస్
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్మిస్తున్న పాపం పసివాడు వెబ్ సిరీస్ ఆదివారం ట్రైలర్ విడుదలైంది. ఈ సిరీస్ తో సింగర్ శ్రీరామ్ చంద్ర హీరోగా మారాడు. సెప్టెంబర్ 29 నుండి ఆహాలో పాపం పసివాడు సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
24 Sep 2023
చంద్రముఖి 2చంద్రముఖి 2: ఆ విషయంలో దర్శకుడిని ఇబ్బంది పెట్టాను, రాఘవ లారెన్స్ మాటలు వైరల్
రజనీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. తాజాగా చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా చంద్రముఖి 2 వస్తుంది.
24 Sep 2023
సినిమాHappy Birthday Srinu Vaitla: తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోని శ్రీను వైట్ల సినిమాలు ఇవే..
శ్రీను వైట్ల.. ఒకప్పుడు తెలుగులో నెంబర్ వన్ డైరెక్టర్. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక ఇబ్బంది పడుతున్నారు.
23 Sep 2023
సినిమా రిలీజ్7/G బృందావన కాలనీ రీ రిలీజ్: మొదటి రోజే రూ.కోటి వసూలు చేసిన కల్ట్ క్లాసిక్
కొన్ని సినిమాలకు కాలంతో పని ఉండదు. ఎప్పుడు చూసినా అవి బోర్ కొట్టవు.
23 Sep 2023
సినిమామాదాపూర్ డ్రగ్స్ కేసు: హీరో నవదీప్‌ను నార్కోటిక్స్ పోలీసుల విచారణ
కొన్ని రోజుల క్రితం తెలుగు సినిమా పరిశ్రమలో డ్రగ్స్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో చాలామంది సెలెబ్రెటీల పేర్లు బయటకు వచ్చాయి.
23 Sep 2023
రష్మిక మందన్నయానిమల్ నుండి రష్మిక మందన్న లుక్ రిలీజ్: చీరకట్టులో అచ్చ తెలుగు అమ్మయిలా కనిపిస్తున్న బ్యూటీ
బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం యానిమల్.
23 Sep 2023
సినిమాTelugu Cinema: క్లైమాక్స్ ట్విస్టుతో మెప్పించి.. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన ఈ సినిమాలను చూశారా!
సినిమాకు క్లైమాక్సే ప్రధాన బలం. సినిమా మొదటి నుంచి చివరి వరకు మంచి వినోదాన్ని పంచి క్లైమాక్స్ లో వీక్ అయిపోతే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది.
23 Sep 2023
సాయి పల్లవిఫోటోను క్రాప్ చేసి షేర్ చేసారు.. పెళ్ళి ఫోటోపై సాయి పల్లవి స్ట్రాంగ్ రిప్లై
సోషల్ మీడియాలో సెలబ్రిటీల మీద అనేక రూమర్స్ వస్తుంటాయి. అలాంటి రూమర్స్ హీరోయిన్ సాయి పల్లవి కూడా గతంలో చాలా వచ్చాయి.
22 Sep 2023
ఆస్కార్ అవార్డ్స్Oscar Awards 2024: ఆస్కార్ ఎంట్రీ కోసం 22సినిమాలు, బరిలో నిలిచిన బలగం, దసరా మూవీస్
ఆస్కార్ అవార్డ్స్ అంటే అది మనది కాదులే, మనకు రాదులే అని ఆలోచించే రోజులనుండి ఆస్కార్ అవార్డ్ కోసం పోటీపడే రోజులు వచ్చేసాయి. దానికి కారణం రాజమౌళి.
22 Sep 2023
పవన్ కళ్యాణ్పవన్ కళ్యాణ్ మేనియా అంటే ఇదే.. పవర్ స్టార్‌పై కన్నడ హీరో కామెంట్స్ వైరల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించాలని ఉందని ఇదివరకు చాలామంది హీరోలు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కన్నడ హీరో చెబుతున్న మాటలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
22 Sep 2023
చిరంజీవిరజనీకాంత్ జైలర్ సినిమాను మెగాస్టార్ చిరంజీవి రిజెక్ట్ చేసారా?
రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన జైలర్ మూవీ ఇటీవల థియేటర్లలో రిలీజై కలెక్షన్ల సునామీని సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే.
22 Sep 2023
సినిమా'నరకాసుర' మూవీ.. 'మనసులను హత్తుకునే నిన్ను వదిలి' సాంగ్ రిలీజ్
నరకాసుర సినిమా నుంచి చిత్ర బృందం సాంగ్ రిలీజ్ చేసింది. 'నిన్ను వదిలి నేనుండగలనా' అంటూ సాగే ఆ ఆ పాట హృదయాలను తాకుతోంది.
22 Sep 2023
విజయ్ ఆంటోనీనా కూతురితో పాటు నేనూ చనిపోయాను, కన్నీళ్ళు పెట్టిస్తున్న విజయ్ ఆంటోనీ ఎమోషన్ల్ పోస్ట్
విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు(16) చెన్నైలోని తమ నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. గతకొన్ని రోజులుగా ఒత్తిడికి లోనయిన అమ్మాయి, చివరకు ప్రాణాలు తీసేసుకుంది.
22 Sep 2023
నవీన్ పొలిశెట్టినవీన్ పొలిశెట్టి తర్వాతి చిత్రంపై క్లారిటీ, బొకే ఇచ్చి మరీ ప్రకటించేసారు
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా మారిన నవీన్ పొలిశెట్టి, ఆ తర్వాత జాతి రత్నాలు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు.
21 Sep 2023
జవాన్జవాన్ విషయంలో దర్శకుడు అట్లీపై నయనతార అప్సెట్? కారణం అదేనా?
లేడీ సూపర్ స్టార్ నయనతార జవాన్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. షారుక్ ఖాన్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు 900 కోట్లు వసూలు చేసింది.
21 Sep 2023
సినిమానేషనల్ సినిమా డే: 99రూపాయలకే మల్టీప్లెక్స్ లో సినిమా చూసేయండి
నేషనల్ సినిమా డే రోజున 99రూపాయలకే మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమా చూసే అవకాశాన్ని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కల్పిస్తోంది.
21 Sep 2023
సినిమాకేబుల్ రెడ్డి: పీరియాడిక్ కామెడీ డ్రామాతో వస్తున్న యాక్టర్ సుహాస్
కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ వంటి విభిన్నమైన సినిమాతో ప్రేక్షకులను అలరించిన యాక్టర్ సుహాస్, మరోసారి వైవిధ్యమైన కథను ప్రేక్షకులకు చూపించేందుకు సిద్ధమవుతున్నాడు.
21 Sep 2023
సంతోష్ శోభన్షార్ట్ ఫిల్మ్ మేకర్స్ తో సంతోష్ శోభన్ కొత్త చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ
యంగ్ హీరో సంతోష్ శోభన్ హిట్ కోసం ఎంతగానో పరితపిస్తున్నాడు.
21 Sep 2023
సినిమాహీరోగా మారిన 30ఇయర్స్ పృథ్వీ, డార్క్ క్రైమ్ నేపథ్యంలో సినిమా మొదలు
కమెడియన్ పృథ్వీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే ఒక్క డైలాగ్ తో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న ఈ కమెడియన్, ప్రస్తుతం హీరోగా మారుతున్నాడు.
21 Sep 2023
సినిమాశర్వానంద్ 35: క్రితి శెట్టిపై ఆసక్తికరమైన వీడియోను రిలీజ్ చేసిన టీమ్
ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో ఉప్పెన సృష్టించిన హీరోయిన్ క్రితి శెట్టి, ప్రస్తుతం శర్వానంద్ హీరోగా రూపొందుతున్న సినిమాలో నటిస్తోంది.
21 Sep 2023
కార్తికేయహ్యాపీ బర్త్ డే కార్తికేయ: తీసింది తక్కువ సినిమాలే అయినా వైవిధ్యతను చాటుకుంటున్న హీరో
సినిమాల్లో హీరోగా నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు, వైవిధ్యమైన సినిమాలు తీయడం అంత సులభమూ కాదు. ఈ విధంగా వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ,ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న హీరో కార్తికేయ పుట్టినరోజు ఈ రోజు.
21 Sep 2023
సినిమాబ్లాక్ బస్టర్ తమిళ మూవీ దాదా తెలుగులోకి వచ్చేస్తుంది: టైటిల్ ఏంటంటే?
తమిళంలో సూపర్ హిట్ అందుకున్న దాదా మూవీ ఇప్పుడు తెలుగులోకి వచ్చేస్తుంది.
20 Sep 2023
సినిమావిజయ్ లియో నుండి అదిరిపోయే అప్డేట్: అందరూ రెడీగా ఉండాల్సిందే
తమిళ హీరో విజయ్, లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా కనిపిస్తుంది.
20 Sep 2023
నాగ చైతన్యఅధికారిక ప్రకటన: నాగ చైతన్య, సాయి పల్లవి జోడీ మరోసారి ఫిక్స్
నాగ చైతన్య కెరీర్లో 23వ సినిమాగా రూపొందుతున్న చిత్రాన్ని దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.