తెలుగు సినిమా: వార్తలు

26 Aug 2023

సినిమా

బాయ్స్ హాస్టల్ రివ్యూ: వార్డెన్ మరణం చుట్టూ తిరిగే కథ ప్రేక్షకులను మెప్పించిందా? 

కన్నడలో విజయం అందుకున్న హాస్టల్ హుడుగారు బేకగిద్దరే సినిమాను బాయ్స్ హాస్టల్ పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ సంయుక్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాయి.

25 Aug 2023

ఖుషి

ఖుషి నుండి వచ్చేస్తున్న కొత్త పాట: రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఓసి పెళ్ళామా ప్రోమో రిలీజ్ 

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఖుషి చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా మరో పాట ప్రోమోను ఖుషి టీమ్ విడుదల చేసింది.

అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ డేట్ ఫిక్స్? ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే? 

నిన్నటి నుండి సోషల్ మీడియాలో పుష్ప సినిమా గురించి చర్చ ఎక్కువగా జరుగుతోంది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపిక కావడమే దానికి కారణం.

పవన్ కళ్యాణ్ ఓజీ నుండి వీడియో లుక్: 90ల కాలం నాటి డ్రెస్ లో పవన్ లుక్ అదుర్స్ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఓజీ. ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతుంది.

25 Aug 2023

సమంత

న్యూయార్క్ వీధుల్లో సమంత: లుక్ మార్చేసి స్టయిల్ గా కనిపిస్తున్న ఖుషీ హీరోయిన్ 

సమంత ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. న్యూయార్క్ వీధుల్లో తిరుగుతున్న భామ, ప్రస్తుతం నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించింది. దానికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో సమంత పంచుకుంది.

గాండీవధారి అర్జున మూవీ రివ్యూ: వరుణ్ తేజ్ నటించిన సినిమా ఎలా ఉందంటే? 

నటీనటులు: వరుణ్ తేజ్, సాక్షి వైద్య, నాజర్, రోషిణి ప్రకాష్, విమలా రామన్, అభినవ్ గొమఠం,తదితరులు

Skanda Pre Release Thunder స్కంద కోసం అఖండ వచ్చేస్తున్నాడు 

రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన స్కంద సినిమా సెప్టెంబర్ 15వ తేదీన థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టాలని చిత్రబృందం భావిస్తోంది.

బెదురులంక 2012 ట్విట్టర్ రివ్యూ: యుగాంతం కాన్సెప్ట్ తో వచ్చిన కథ అకట్టుకుందా? 

ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ, డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన బెదురులంక 2012 చిత్రం ఈరోజు థియేటర్లలో రిలీజైంది.

గాండీవధారి అర్జున ట్విట్టర్ రివ్యూ: సినిమా చూసిన నెటిజన్లు ఏమంటున్నారంటే? 

వరుణ్ తేజ్, సాక్షి వైద్య హీరో హీరోయిన్లుగా నటించిన గాండీవధారి అర్జున చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీమియర్స్ ఆల్రెడీ పడిపోయాయి.

24 Aug 2023

సినిమా

Happy Birthday Priyadarshi: ప్రియదర్శి కెరీర్‌ని మలుపు తిప్పిన ఆ మూడు సినిమాలు 

ప్రియదర్శి.. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ నటుడి పూర్తి పేరు ప్రియదర్శి పులికొండ. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ప్రారంభించిన ప్రియదర్శి, 2016లో టెర్రర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.

జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన.. తొలి సినిమాతోనే మెగా హీరోకు గుర్తింపు

69వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన సినిమాకు ప్రతిష్ఠాత్మకమైన అవార్డు దక్కింది.

24 Aug 2023

రాజమౌళి

మహేష్ బాబు కో స్టార్ గా హాలీవుడ్ యాక్టర్: విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్ వైరల్ 

మహేష్ బాబు 29వ సినిమా రాజమౌళి దర్శకత్వంలో ఉంటుందని తెలిసినప్పటి నుండి ఆ సినిమా గురించి అనేక రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న ఇంట్రెస్టింగ్ సినిమాలు 

ప్రతీవారం ఓటీటీలో కొత్త కంటెంట్ విడుదలవుతూ ఉంటుంది. ఈ వారం కూడా సరికొత్త కంటెంట్ తో ఓటీటీ వేదికల్లో తమ సబ్ స్క్రయిబర్లను ఆనందింపచేయడానికి వచ్చేస్తున్నాయి.

24 Aug 2023

సినిమా

Happy Birthday Geetha Madhuri: 'చమ్కా చమ్కా' సాంగ్‍‌తో ఊపేసిన గీతామాధురి కెరీర్‌లోని ఆసక్తికర విషయాలు  

చిరుతలోని చమ్కా చమ్కీ చమ్కీరే, గోలీమార్ లోని మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళు పాటల పేర్లు చెప్పగానే సింగర్ గీతా మాధురి గుర్తొస్తుంది. మాస్ సాంగ్స్ పాడటంలో గీతా మాధురి స్టయిలే వేరు.

23 Aug 2023

సలార్

ప్రభాస్ సలార్ సినిమాకు అమెరికాలో అదిరిపోతున్న అడ్వాన్స్ బుకింగ్స్: ఆల్రెడీ లక్ష డాలర్లను దాటేసింది 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా విడుదలకు ముందే రికార్డులు తిరగరాస్తోంది. సలార్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్రెడీ అమెరికాలో మొదలైపోయాయి.

23 Aug 2023

సినిమా

కాంతార ప్రీక్వెల్ బడ్జెట్ వందకోట్లు దాటుతోంది, ఆ మార్పులే కారణం? 

సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైనా కూడా పాన్ ఇండియా విజయం అన్ని సినిమాలకు రాదు. కొన్ని సినిమాలు మాత్రమే పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకుంటాయి. అలాంటి వాటిల్లో కాంతార ఒకటి.

యోగి ఆదిత్యనాథ్ పాదాలను తాకడంపై సూపర్ స్టార్ రజనీకాంత్ క్లారిటీ 

సూపర్ స్టార్ రజనీకాంత్ పై గతకొన్ని రోజులుగా కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఇటీవల హిమాలయాలకు వెళ్ళిన రజనీకాంత్, అక్కడి నుండి అటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు.

Mega 157: చిరంజీవి 157 చిత్రం అప్డేట్.. ఈసారి కొత్తగా ట్రై చేస్తున్న మెగాస్టార్ 

మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమా అప్డేట్ ఇప్పుడే వచ్చింది. బింబిసార సినిమాతో తిరుగులేని విజయాన్ని అందుకున్న దర్శకుడు వశిష్ట, చిరంజీవి 157వ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

Mega 156: చిరంజీవి 156వ సినిమా అప్డేట్ వచ్చేసింది, ఈసారి కూతురికి అవకాశం 

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 156వ సినిమా అప్డేట్ వచ్చేసింది. చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల సొంత నిర్మాణ సంస్థ అయిన గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ లో చిరంజీవి 156వ సినిమా ఉండబోతుంది.

Chiranjeevi birthday: చిరంజీవి గ్యారేజీలో ఎన్ని లగ్జరీ కార్లు ఉన్నాయో తెలుసా?  

తెలుగు సినిమా చరిత్రలో నిలువెత్తు శిఖరం చిరంజీవి. ఈరోజు ఆయన పుట్టినరోజు. 68ఏళ్ళ వయసులో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు.

Chiranjeevi birthday special: తెర మీద సినిమా హీరో, తెర వెనుక రియల్ హీరో 

హీరోగా చిరంజీవి చేసిన సినిమాలు ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తే, నిజ జీవితంలో ఆయన చేసిన సహాయ కార్యక్రమాలు జనాలకు ఆలంబన అందించాయి.

Happy birthday Chiranjeevi: తెలుగు సినిమాకు బ్రాండ్ గా ఎదిగిన చిరంజీవిపై ప్రత్యేక కథనం 

ఎవరైనా కొంచెం స్టయిల్ గా నడిస్తేనే, లేకపోతే కొంచెం బాగా డ్యాన్స్ వేస్తేనో ఏమిరా, నువ్వైమైనా చిరంజీవి అనుకుంటున్నావా అంటారు. తెలుగు ప్రజల మీద చిరంజీవి ప్రభావం ఎంతుందో చెప్పడానికి ఆ ఉదాహరణ చాలు.

ఓజీ: థాయ్ లాండ్ వెళ్ళనున్న పవన్ కళ్యాణ్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సాహో దర్శకుడు సుజిత్ రూపొందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు వేరే లెవెల్లో ఉన్నాయి.

21 Aug 2023

సినిమా

G.O.A.T గ్లింప్స్: లుంగీ కట్టుకుని మాస్ లుక్ లో సుడిగాలి సుధీర్ 

టెలివిజన్ షో జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన సుధీర్, సుడిగాలి సుధీర్ గా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం జబర్దస్త్ కు పూర్తిగా దూరమై సినిమా హీరోగా సెటిలైపోయాడు.

రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న స్కంద మూవీ ట్రైలర్ విడుదల ఎప్పుడంటే? 

రామ్ పోతినేని కెరీర్లో మొదటి పాన్ ఇండియా సినిమా స్కంద తెరకెక్కుతోంది. మాస్, యాక్షన్ అంశాలతో సినిమా తెరకెక్కించే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ పై తాజాగా ఖతర్నాక్ అప్డేట్ వచ్చింది.

బండి సరోజ్ కుమార్ నుండి మొదటి సారి క్లీన్ సినిమా: పరాక్రమం చూపించడానికి వచ్చేస్తున్నాడు 

బండి సరోజ్ కుమార్.. కళ మాది వెల మీది అనే కాన్సెప్ట్ తో యూట్యూబ్ సినిమాలు చేసే దర్శకుడి నుండి ప్రస్తుతం మరో కొత్త సినిమా రాబోతుంది.

సెల్ఫిష్ యాక్టర్ ఆశిష్ రెడ్డి మూడవ చిత్రం ప్రారంభం: లాంచింగ్ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులు 

రౌడీ బాయ్స్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఆశిష్ రెడ్డి, ప్రస్తుతం సెల్ఫిష్ సినిమాతో ముందుకు వస్తున్నాడు. సెల్ఫిష్ చిత్రం ఇంకా విడుదల కాకముందే మరో కొత్త సినిమాలో ఆశిష్ రెడ్డి నటిస్తున్నాడు.

ఈ వారం సినిమా: థియేటర్లలో రిలీజయ్యే సినిమాల జాబితా ఇదే 

ప్రతీవారం కొత్త కొత్త సినిమాలు థియేటర్లలోకి వస్తుంటాయి. ఈ వారం విభిన్నమైన జోనర్లలో రూపొందిన సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. అవేంటో చూద్దాం.

21 Aug 2023

సమంత

న్యూయార్క్ నగర వీధుల్లో సమంత: ఫోటోలు వైరల్ 

సినిమా షూటింగులకు సెలవు చెప్పేసి ప్రపంచాన్ని చుట్టేసే పనిలో పడిపోయారు సమంత. ప్రస్తుతం శాకుంతలం హీరోయిన్ అమెరికాలో ఉన్నారు.

21 Aug 2023

సినిమా

Happy Birthday Bhumika Chawla: ఖుషి హీరోయిన్ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు

2000సంవత్సరంలో యువకుడు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి భూమికా చావ్లా అడుగుపెట్టారు. ఆ తర్వాత 2001సంవత్సరంలో పవన్ కళ్యాణ్ సరసన ఖుషి సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

18 Aug 2023

రాజమౌళి

పల్పిట్ రాక్స్ సందర్శించిన రాజమౌళి: ఫోటోలు వైరల్ 

బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి, ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకు ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చారు.

భోళాశంకర్ నిర్మాతలకు రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన చిరంజీవి? 

మెహెర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా విడుదలైన భోళాశంకర్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. వేదాళం రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం, ఇప్పటి ప్రేక్షకులను ఆకర్షించలేదు.

18 Aug 2023

సినిమా

వందకోట్ల బడ్జెట్ తో మంచు విష్ణు మూవీ: కన్నప్ప మూవీ మొదలైంది 

టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఎన్నో రోజులుగా సరైన హిట్టు లేక అవస్థలు పడుతున్నాడు. మంచు విష్ణు చివరి చిత్రం జిన్నా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

కల్కి 2898 AD సినిమాలో దుల్కర్ సల్మాన్: ఇన్ డైరెక్ట్ గా వెల్లడి చేసిన సీతారామ హీరో 

ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 AD సినిమా గ్లింప్స్ అందరిని విశేషంగా ఆకట్టుకుంది. సైన్స్ ఫిక్షన్ తో పౌరాణికాన్ని మిక్స్ చేసి కల్కి సినిమాను ప్రేక్షకుల ముందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ తీసుకొస్తున్నాడు.

18 Aug 2023

నిఖిల్

నిఖిల్ సిద్ధార్థ్ స్వయంబు మూవీ లాంచ్: నేటి నుండే షూటింగ్ మొదలు 

కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మంచి విజయం అందుకున్న నిఖిల్, ఇటీవల స్పై సినిమాతో వచ్చి ఆశించినంత సక్సెస్ ని అందుకోలేకపోయాడు.

పెంపుడు కుక్క చనిపోవడంతో మహేష్ బాబు ఎమోషనల్: ఇన్స్ టాలో పోస్ట్ 

సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో పంచుకున్న ఎమోషనల్ పోస్ట్ అందర్నీ ఆకర్షిస్తుంది. తన పెంపుడు కుక్క మరణించడంతో ఎమోషనల్ అయిన మహేష్ బాబు ఒక ఫోటోను పెట్టారు.

చంద్రముఖి 2 సినిమాలో పది పాటలు: సర్ప్రైజ్ చేసిన కీరవాణి 

రాఘవ లారెన్స్ హీరోగా చంద్రముఖి సినిమా సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. చంద్రముఖి 2 చిత్రబృందం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉంది.

టైగర్ నాగేశ్వర్ రావు టీజర్ విడుదల: బందిపోటు దొంగపాత్రలో రవితేజ ఎలా ఉన్నాడో చూసారా? 

మాస్ మహారాజా రవితేజ కెరీర్లో మొట్టమొదటి పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు. ఇదివరకు ఈ సినిమా నుండి చిన్నపాటి గ్లింప్స్ రిలీజ్ అయింది.

రిలీజ్ కి సిద్దమైపోయిన గాండీవధారి అర్జున: సెన్సార్ కార్యక్రమాలు పూర్తి 

మెగా హీరో వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున సినిమాతో ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గని, ఎఫ్ 3 సినిమాల తర్వాత వరుణ్ తేజ్ చేస్తున్న చిత్రమిది.

భగవంత్ కేసరి మొదటి పాట రిలీజ్ పై మోక్షజ్ఞ అప్డేట్: వినాయక చవితికి స్పీకర్లు పగిలిపోతాయ్ 

వీరసింహారెడ్డి తర్వాత బాలకృష్ణ నుండి వస్తున్న చిత్రం భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటివరకు చిన్న గ్లింప్స్ మాత్రమే విడుదలైంది.