Loading...

గుజరాత్: వార్తలు

19 Jun 2025
• భారతదేశం

Influencer Arrest: ఇన్‌స్టాలో 13 లక్షల మంది ఫాలోవర్లు.. హనీట్రాప్‌ కేసులో సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అరెస్ట్

హనీట్రాప్ కేసులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ను గుజరాత్‌లోని సూరత్ పోలీసులు అరెస్టు చేశారు.

12 Jun 2025
• భారతదేశం

Air india Flight Crash: విమాన ప్రమాదంలో గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీ మృతి

ఎయిరిండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి,భాజపా సీనియర్ నేత విజయ్ రూపానీ ప్రాణాలు కోల్పోయారు.

12 Jun 2025
• భారతదేశం

Air India: ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ఒకే ఒక్క ప్రయాణికుడు

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఒక ప్రయాణికుడు అద్భుతంగా ప్రాణాలతో బయటపడటం సంచలనంగా మారింది.

12 Jun 2025
• భారతదేశం

Air India: విమానంలో ఉన్న 242 మంది మృతి.. అధికారికంగా ప్రకటించిన గుజరాత్ ప్రభుత్వం

అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

12 Jun 2025
• భారతదేశం

Air india Flight Crash: అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో గుజరాత్‌ మాజీ సీఎం

గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఓ భయానక విమాన ప్రమాదం సంభవించింది.

12 Jun 2025
• భారతదేశం

Air india Flight Crash: అహ్మదాబాద్‌లో కూలిన ఎయిరిండియా విమానం.. విమానంలో 242 మంది ప్రయాణికులు

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం లండన్‌కు బయల్దేరిన ఏఐ-171విమానం దుర్ఘటనకు గురైంది.

09 Jun 2025
• భారతదేశం

Gujarat: గుజరాత్‌లో అరుదైన ఘటన.. ఒకే చెట్టుకు 12 రకాల మామిడి పండ్లు

సాధారణంగా ఒక మామిడి చెట్టు ఒక్కటి లేదా రెండే రకాల మామిడి పండ్లను అందిస్తుంది.

Operation Shield: పాకిస్తాన్ సరిహద్దుల్లో నేడు 'ఆపరేషన్ షీల్డ్' మాక్ డ్రిల్.. పాక్‌లో భయాందోళనలు

భారత్ పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో మే 31, శనివారం నాడు మాక్ డ్రిల్ నిర్వహించనుంది. 'ఆపరేషన్ షీల్డ్' పేరుతో చేపడుతున్న ఈ డ్రిల్ కారణంగా పాకిస్తాన్‌లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.

25 May 2025
• కేరళ

Bypolls 2025: ఆ నాలుగు రాష్ట్రాల్లో బైఎలక్షన్స్.. ఈసీ షెడ్యూల్ విడుదల

దేశంలో మరోసారి ఎన్నికల జోష్‌ నెలకొననుంది.

Man Arrested For Spying Pak : భారత రహస్య సమాచారం పాక్‌కు లీక్‌.. గుజరాత్‌లో వ్యక్తి అరెస్ట్‌

గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో దేశ భద్రతకు భంగం కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది.

21 May 2025
• భారతదేశం

Asiatic lion: గుజరాత్‌లో 891కి పెరిగిన ఆసియా సింహాల సంతతి.. వెల్లడించిన ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌

గుజరాత్ రాష్ట్రంలోని ఆసియా సింహాల సంఖ్య నాటకీయంగా పెరిగిందని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వెల్లడించారు.

Operation Sindoor: గుజరాత్‌ పోర్ట్‌పై దాడి..? నకిలీ వీడియో అంటూ ఖండించిన పీఐబీ

భారతదేశం - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు మరింత ముదురుతున్నాయి. భారతదేశం చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌'కు ప్రతిగా పాకిస్థాన్ రెచ్చిపోయి మరింత చర్యలకు తెగబడింది.

22 Apr 2025
• భారతదేశం

Aircraft Crash: గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో శిక్షణ విమానం కూలి పైలట్ మృతి

గుజరాత్ రాష్ట్రంలోని అమ్రేలీ జిల్లాలో భయానకమైన విమాన ప్రమాదం చోటుచేసుకుంది.

03 Apr 2025
• విమానం

Gujarat: గుజరాత్‌లో శిక్షణ సమయంలో కూలిన ఫైటర్ జెట్.. పైలట్ దుర్మరణం!

గుజరాత్‌లోని జామ్‌నగర్ సమీపంలో శిక్షణలో ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) జాగ్వార్ ఫైటర్ జెట్ కూలిపోయింది.

01 Apr 2025
• భారతదేశం

Gujrat Blast: బాణసంచా గోడౌన్‌లో పేలుడు.. 13 మంది మృతి.. నలుగురికి గాయలు

గుజరాత్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బనస్కంతా జిల్లాలోని ఒక బాణసంచా కర్మాగారంలో భీకరమైన పేలుడు సంభవించింది.

11 Mar 2025
• భారతదేశం

Dunki Route: 'డంకీ' మార్గంలో అమెరికాకు వెళుతూ.. నికరాగ్వాలో గుజరాత్ వ్యక్తి మృతి

అక్రమంగా అమెరికాకు (US) వెళ్లే భారతీయులను అక్కడి ప్రభుత్వం వెనక్కి పంపిస్తుండటం తెలిసిందే.

Cop Slaps Boy: సూరత్‌లో మోడీ కాన్వాయ్ రిహార్సల్‌.. సైకిల్ తొక్కిన బాలుడిని చితకబాదిన పోలీసులు!

ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటన సందర్భంగా సూరత్‌లో మోడీ కాన్వాయ్ రిహార్సల్ జరిగింది.

12 Feb 2025
• సూరత్

Surat: బోర్డు పరీక్షలకు ముందు లగ్జరీ కార్లతో 12వ తరగతి విద్యార్థుల భారీ పరేడ్‌ .. VIDEO

గుజరాత్‌లోని సూరత్‌లో ఓ పాఠశాలకు చెందిన 12వ తరగతి విద్యార్థులు బోర్డు పరీక్షలకు ముందు ఫేర్‌వెల్‌ పార్టీ నిర్వహించుకున్నారు.

04 Feb 2025
• భారతదేశం

UCC: యుసిసి అమలు దిశగా గుజరాత్..ముసాయిదా కోసం కమిటీ ఏర్పాటు

ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ (యుసిసి) అమలు తర్వాత, ఇప్పుడు గుజరాత్ కూడా ఈ దిశగా అడుగులు వేసింది.

Mohan Babu: గుజరాత్ సీఎంతో మోహన్ బాబు, మంచు విష్ణు భేటీ

నటుడు మోహన్‌ బాబు, మంచు విష్ణు, శరత్‌కుమార్‌లతో కలిసి గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ని కలిశారు.

28 Jan 2025
• టెక్నాలజీ

Congo fever: గుజరాత్‌లో ''కాంగో ఫీవర్'' కలకలం.. 5 ఏళ్లలో తొలిసారి రోగి మృతి..

గుజరాత్‌లోని జామ్‌నగర్ ప్రాంతంలో 51 ఏళ్ల వ్యక్తి క్రిమియన్-కాంగో హెమరేజిక్ జ్వరం (CCHF) కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

Bomb threat: గుజరాత్లోని ఓ ప్రైవేట్ పాఠశాలకు బాంబు బెదిరింపులు.. రంగంలోకి సైబర్ టీమ్..

గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు ఈ రోజు (జనవరి 24) తెల్లవారుజామున 4 గంటలకు క్యాంపస్‌ను పేల్చివేస్తామని బెదిరింపు ఇ-మెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

06 Jan 2025
• కర్ణాటక

HMPV: గుజరాత్‌లో రెండు సంవత్సరాల బాలుడికి హెచ్ఎంపీవీ.. ధ్రువీకరించిన డాక్టర్లు

కర్ణాటకలో రెండు హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్) కేసులను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధ్రువీకరించిన కొద్దిగంటల్లోనే గుజరాత్‌లో మరో కేసు వెలుగు చూసింది.

05 Jan 2025
• బెంగళూరు

Gujarat: గుజరాత్‌లో భార్య వేధింపులతో భర్త ఆత్మహత్య.. వీడియోలో సంచలన విషయాలు

భార్యల వేధింపులు భర్తల ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి.

Helicopter crash: పోర్‌బందర్‌లో ఘోర ప్రమాదం.. కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ కూలి ముగ్గురు మృతి

గుజరాత్‌లోని పోర్‌బందర్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

25 Dec 2024
• కెనడా

ED: కెనడా కాలేజీలపై మానవ అక్రమ రవాణా ఆరోపణలు.. ఈడీ దర్యాప్తు

కెనడా సరిహద్దుల నుంచి అమెరికాకు భారతీయులను అక్రమంగా తరలించేందుకు సంబంధించి మనీలాండరింగ్‌ కేసులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు చేపడుతోంది.

17 Dec 2024
• భారతదేశం

Gujarat: ప్రేమికుడికి క్షమాపణ చెప్పి యువతి ఆత్మహత్య.. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా పాలన్‌పూర్‌లో ఘటన

ఓ యువతి తన ప్రేమికుడికి క్షమాపణ చెబుతూ ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా పాలన్‌పూర్‌లో చోటుచేసుకుంది.

09 Dec 2024
• భారతదేశం

Gujarat: డిపాజిట్‌పై పన్ను విధించి మినహాయించినందుకు.. బ్యాంక్‌ మేనేజర్‌పై దాడి

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై పన్ను విధించి మినహాయించిన అంశం కారణంగా ఒక వ్యక్తి బ్యాంక్‌ మేనేజర్‌పై దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది.

Sabarmati Report: 'సబర్మతి రిపోర్ట్‌' చిత్రాన్ని పార్లమెంట్‌లో చూడనున్న ప్రధాని మోదీ

గుజరాత్‌ అల్లర్లు, గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందించిన 'ది సబర్మతి రిపోర్ట్‌' చిత్రాన్ని భారత ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్‌ ప్రాంగణంలో వీక్షించనున్నారు.

18 Nov 2024
• ఇండియా

Raging in MBBS College: గుజరాత్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థి మృతి

గుజరాత్ రాష్ట్రం పటాన్‌లోని ధర్‌పూర్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కారణంగా ఓ విద్యార్థి మృతి చెందారు.

Sawji Dholakia: సావ్జీ ఢోలాకియా ఇంట్లో పెళ్లి వేడుకలు.. హాజరైన ప్రధాని మోదీ

గుజరాత్‌లోని ప్రముఖ వజ్రాల వ్యాపారి సావ్జీ ఢోలాకియా కుమారుడు ద్రవ్య ఢోలాకియా వివాహ వేడుకకు ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు.

28 Oct 2024
• భారతదేశం

TATA Aircraft Complex: సి-295 తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన భారత్‌, స్పెయిన్‌ ప్రధానులు

భారత ప్రధాని నరేంద్ర మోదీ,స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో కలిసి గుజరాత్‌లోని వడోదరలో సి-295 ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు.

28 Oct 2024
• స్పెయిన్

Spanish PM Sanchez: భారత పర్యటన కోసం వడోదర చేరుకున్న స్పెయిన్ ప్రధాని శాంచెజ్

స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ సోమవారం తెల్లవారుజామున గుజరాత్ రాష్ట్రంలోని వడోదర చేరుకున్నారు.

Bomb threats: గుజరాత్‌లోని ప్రముఖ హోటళ్లకు బాంబు బెదిరింపులు.. ఆందోళనలో ప్రజలు

గుజరాత్‌ రాజ్‌కోట్‌ నగరంలోని పలు ప్రముఖ హోటళ్లకు శనివారం బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది.

Gujarat: ఈ దారిలో పయనిస్తే స్వర్గంలో విహరిస్తున్నంత ఫీల్‌.. ఇంతకీ ఆ రహదారి ఎక్కడంటే..

భారతదేశం అత్యంత అందమైన ప్రకృతి దృశ్యాలకు నిలయం. ఏ ప్రదేశానికైనా వెళ్లినా, అక్కడకు ప్రత్యేకమైన జలపాతాలు, ప్రకృతిశోభలు మన మనసులను ఆకర్షిస్తాయి.

08 Oct 2024
• ఇండియా

Garba dance: నవరాత్రి పండుగలో గర్భా, దాండియా ప్రాముఖ్యత.. ఎందుకు ఆడతారు తెలుసా?

నవరాత్రి వేడుకలు అంటే కేవలం దుర్గా పూజ, ఉపవాసం, రావణ దహనం మాత్రమే కాదు. గర్భా, దాండియా వంటి ప్రత్యేక నృత్యాలు కూడా ఉండటం ఈ పండుగకు ప్రత్యేకతని ఇస్తుంది.

Bomb Threat: గుజరాత్‌లోని విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు

దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపుల ఘటనలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. తాజాగా గుజరాత్‌లోని వడోదర, రాజ్‌కోట్‌ విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది.

24 Sep 2024
• ఇండియా

Train accident: రైలు ప్రమాదానికి కుట్ర.. రివార్డు కోసం రైల్వే సిబ్బంది కన్నింగ్ ప్లాన్

దేశవ్యాప్తంగా రైల్వే పట్టాలపై ప్రమాదకర వస్తువులను అడ్డుగా పెడుతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి.

16 Sep 2024
• భారతదేశం

Gujarat: అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ IIను ప్రారంభించిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్-గాంధీనగర్ మెట్రో రెండో దశ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.

16 Sep 2024
• భారతదేశం

Namo Bharat Rapid Rail: వందే మెట్రో రైలు పేరు మార్పు.. ఇక నమో భారత్ ర్యాపిడ్ రైలు

మెట్రో నగరాల మధ్య రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు రూపొందించిన వందే మెట్రో (Vande Metro) రైలు పేరు ఇప్పుడు మారింది.