గుజరాత్: వార్తలు
07 Dec 2023
భారతదేశంGarbha : గుజరాత్ సంప్రదాయ నృత్యానికి ప్రపంచ కీర్తి.. గార్బాకు యునెస్కో గుర్తింపు
గుజరాత్ రాష్ట్ర సంప్రదాయ నృత్యానికి కీర్తి ప్రతిష్ట వచ్చి చేరింది. ఈ మేరకు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ఈ క్రమంలోనే యునెస్కో(Unesco) అధికారికంగా గుర్తించింది.
30 Nov 2023
భారతదేశంSurat Fire Accident: సూరత్ కెమికల్ ఫ్యాక్టరీలో కాలిపోయిన 7 మంది కార్మికుల మృతదేహాలు
గుజరాత్‌లోని సూరత్‌లోని ఏథర్ ఇండస్ట్రీస్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 27 మంది కార్మికుల మృతదేహాలను స్వాధీనం చేసుకోగా, మరో 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
29 Nov 2023
చెన్నైPassengers poisoning: గుజరాత్ వెళ్తున్న రైలులో 90 మంది ప్రయాణికులు ఫుడ్ పాయిజన్
చెన్నై-గుజరాత్(Chennai-Gujarat) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు(special train)లో దాదాపు 90మంది ప్రయాణికులు ఫుడ్ పాయిజన్(food poisoning) కారణంగా అస్వస్థతకు గురయ్యారు.
29 Nov 2023
హైకోర్టుమసీదుల్లోనే శబ్ధం వస్తుందా? గుడిలో సౌండ్ రాదా? లౌడ్ స్పీకర్ల నిషేధంపై హైకోర్టు కామెంట్స్
loudspeakers at mosques: మసీదుల్లో లౌడ్ స్పీకర్లను నిషేధించాలన్న అభ్యర్థనపై గుజరాత్ హైకోర్టు(Gujarat High Court) కీలక వ్యాఖ్యలు చేసింది.
29 Nov 2023
అమెరికాAmerica Triple Murder: అమెరికాలో భారతీయ విద్యార్థిపై ట్రిపుల్ మర్డర్ కేసు
అమెరికాలోని న్యూజెర్సీలో 23 ఏళ్ళ భారత విద్యార్థి ఓం బ్రహ్మ్‌భట్‌పై ట్రిఫుల్ మర్డర్ కేసు నమోదైంది.
29 Nov 2023
సూరత్Surat Fire Accident: సూరత్ కెమికల్ ప్లాంట్‌లో మంటలు.. గాయపడిన 24 మంది కార్మికులు
గుజరాత్‌లోని సూరత్ లో కెమికల్ ప్లాంట్‌లో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 24 మంది కార్మికులు గాయపడ్డారు.
27 Nov 2023
భారీ వర్షాలుUnseasonal Rain: ఉత్తర భారతాన్ని వణికిస్తున్న భారీ వర్షాలు.. గుజరాత్‌లో 20మంది మృతి
ఉత్తర భారతాన్ని అకాల వర్షాలు వణికిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఆదివారం కురిసిన భారీ వర్షానికి ప్రజలు అల్లడిపోయారు.
14 Nov 2023
భారతదేశంGujrat: గుజరాత్ లో కోతులు పేగును చీల్చడంతో బాలుడు మృతి
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కోతులు 10 ఏళ్ల బాలుడిని చంపాయి.ఈఘటన మంగళవారం దేహగాం తాలూకా సాల్కి గ్రామంలోని ఓ దేవాలయం సమీపంలో జరిగినట్లు అటవీశాఖ అధికారులు,పోలీసులు తెలిపారు.
12 Nov 2023
దీపావళిHappy Diwali 2023: దీపావళిని ఏ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం
దీపావళి అనేది భారతదేశంలో ఘనంగా జరుపుకునే పండుగ. ఇది హిందువుల పండగైనా.. అన్ని వర్గాల ప్రజలు జరుపునే వేడుక. అయితే పండగ ఒకటే అయినా.. దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక విధంగా జరుపుకుంటారు. ఏ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
01 Nov 2023
భారతదేశంMisappropriation of funds: గుజరాత్ పోలీసులకు సహకరించాలని తీస్తా సెతల్వాద్,ఆనంద్ ను ఆదేశించిన సుప్రీంకోర్టు
నిధుల దుర్వినియోగం ఆరోపణలపై దాఖలైన కేసుకు సంబంధించి గుజరాత్ పోలీసులకు సహకరించాలని ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్,ఆమె భర్త జావేద్ ఆనంద్‌లను సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది.
28 Oct 2023
ఆత్మహత్యMass suicide in Gujarat: గుజరాత్‌లో ఘోరం.. ఒకే కుటంబంలో ఏడుగురు ఆత్మహత్య
గుజరాత్ సూరత్‌లో శనివారం ఘోరం జరిగింది. పాలన్‌పూర్ జకత్నాక్ రోడ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
22 Oct 2023
గుండెపోటుగుజరాత్: గర్బా ఆడుతూ 24గంటల్లో గుండెపోటుతో 10మంది మృతి
గుజరాత్‌లో నవరాత్రి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. ఉత్సవాల సందర్భంగా నృత్యం గర్బా ఆడుతూ 24గంటల్లో కనీసం 10 మంది మరణించారు.
19 Oct 2023
భారతదేశంకోర్టు ధిక్కారానికి పాల్పడిన నలుగురు పోలీసులకు గుజరాత్ హైకోర్టు 14 రోజుల జైలు శిక్ష
గత ఏడాది అక్టోబర్‌లో గుజరాత్ ఖేడా జిల్లాలోని ఉంధేలా వద్ద ముగ్గురు ముస్లింలను స్తంభానికి కట్టేసి బహిరంగంగా కొరడాలతో కొట్టినందుకు నలుగురు పోలీసులకు గుజరాత్ హైకోర్టు గురువారం 14 రోజుల జైలు శిక్షతో పాటు రూ. 2,000 జరిమానా విధించింది.
18 Oct 2023
దసరా నవరాత్రి 2023Navaratri 2023 : మీ టాలెంట్‌కి సలాం.. ఒంటిచేత్తో బుల్లెట్ నడుపుతూ కత్తులతో మహిళలు 'గర్బా' విన్యాసాలు
రాజ్‌కోట్ మహిళల విన్యాసాల చూస్తే మతి పోవాల్సిందే. సంప్రదాయ దుస్తులతో అదిశక్తులకు ప్రతిరూపమా అనేలా చెత్తో కత్తులు తిప్పుతూ చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
07 Oct 2023
నరేంద్ర మోదీప్రధాని మోదీని చంపేస్తాం: బెదిరింపు మెయిల్‌పై కేంద్ర ఏజెన్సీలు అప్రమత్తం
ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామని సెంట్రల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఎన్ఐఏకి బెదిరిపంపు మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ముంబయి పోలీసులను హెచ్చరిస్తున్నట్లు ఉంది.
28 Sep 2023
అహ్మదాబాద్అహ్మదాబాద్ వీధుల్లో మహిళపై దాడి.. దుస్తులు చిరిగేలా కొట్టిన వ్యక్తి
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒక మహిళపై ఆమె వ్యాపార భాగస్వామి దారుణంగా దాడి చేసి, ఆమె జుట్టుతో లాగి, కొట్టారు.
24 Sep 2023
నరేంద్ర మోదీ9 Vande Bharat trains launched: తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.
19 Sep 2023
పర్యాటకంగుజరాత్ వెళ్తున్నారా? జీఐ ట్యాగ్ పొందిన వస్తువులు కొనండి
పర్యటనలో భాగంగా గుజరాత్ వెళ్తుంటే, అక్కడ ఖచ్చితంగా జీఐ(జియోగ్రాఫికల్ ఇండికేషన్-భౌగోళిక గుర్తింపు) పొందిన వస్తువులు కొనండి. ప్రస్తుతం ఆ వస్తువులు ఏంటో తెలుసుకోండి.
30 Aug 2023
రైలు ప్రమాదంగుజరాత్లో తప్పిన రైలు ప్రమాదం.. పట్టాలపై అడ్డంగా ఇనుప స్తంభాలు
గుజరాత్‌లో పెను రైలు ప్రమాదం తప్పినట్టైంది. కొందరు దుండగులు పట్టాలపై అడ్డంగా ఇనుప స్తంభాలను వేశారు. ఈ మేరకు రైలును, పట్టాలు తప్పించేందుకు కుట్ర చేశారు.
18 Aug 2023
సుప్రీంకోర్టుబిల్కిస్ బానో నిందితుల విడుదలపై సుప్రీం ప్రశ్నల వర్షం.. విచారణ 24కు వాయిదా
బిల్కిస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. యావజ్జీవ కారాగార శిక్ష పడ్డ 11 మంది ఖైదీలకు 14 ఏళ్ల శిక్షాకాలం పూర్తికాగానే వదిలేయాలన్న సర్కారు నిర్ణయంపై ప్రశ్నల వర్షం కురిపించింది.
12 Aug 2023
సూరత్సూరత్: పట్టపగలే బ్యాంకును దోచుకున్న దొంగలు; వీడియో వైరల్
బ్యాంకు దోచుకోవడం ఇంత సులభమా అనిపించే ఘటన గుజరాత్ లోని సూరత్ లో జరిగింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ సంఘటన, సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.
11 Aug 2023
రాహుల్ గాంధీసుప్రీంకోర్టు మెగా బదిలీలు.. రాహుల్ గాంధీకి స్టే నిరాకరించిన ఆ జడ్జి బదిలీ
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి విధించిన రెండేళ్ల శిక్ష నిలుపుదలకు నిరాకరించిన గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ ప్రచక్ బదిలీ అయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
20 Jul 2023
అహ్మదాబాద్గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి, 10 మందికి గాయాలు
గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం అహ్మదాబాద్‌లోని ఇస్కాన్ వంతెనపై మారణహోమం జరిగింది.అతివేగంతో వచ్చిన జాగ్వార్ కారు ఢీకొట్టిన ఘటనలో ఓ పోలీస్ కానిస్టేబుల్ సహా 9 మంది మరణించారు.
19 Jul 2023
సుప్రీంకోర్టుTeesta Setalvad: తీస్తా సెతల్వాద్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
2002 గుజరాత్ అల్లర్లలో కల్పిత సాక్ష్యాలను రూపొందించిన కేసులో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు బుధవారం సుప్రీంకోర్టులో పెద్ద ఊరటనిచ్చింది.
19 Jul 2023
ఐఎండీIMD: ముంబైకి భారీ వర్ష సూచన; యమునా నది మళ్లీ ఉగ్రరూపం
మహారాష్ట్రలో ముంబైతో పాటు శివారు ప్రాంతాల్లో బుధవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వేసింది. దీంతో ఐఎండీ రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేసింది.
07 Jul 2023
హైకోర్టుపరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి చుక్కెదురు.. స్టే పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
మోదీ ఇంటిపేరుపై చేసిన వివాదాస్పదమైన కామెంట్స్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ మేరకు పరువు నష్టం దావా కేసులో మరోసారి ఆయనకి ఎదురుదెబ్బ తగిలింది.
05 Jul 2023
సుప్రీంకోర్టుతీస్తా సెతల్వాద్‌కు ఊరట; మధ్యంతర బెయిల్‌ను పొడిగించిన సుప్రీంకోర్టు
2002 గుజరాత్ అల్లర్ల కల్పిత సాక్ష్యాల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు బుధవారం సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
01 Jul 2023
వర్షాకాలంగుజరాత్లో కుండపోత వర్షం; 9మంది మృతి
గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో గత 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయని, నగరాలు, గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని అధికారులు శనివారం తెలిపారు.
28 Jun 2023
ఉగ్రవాదులుహైదరాబాద్ లో ఉగ్రవాద కదలికలు.. తండ్రి కూతురు అరెస్ట్
హైదరాబాద్ లో మరోసారి ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్ ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి. ఐఎస్ కేపీ ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్న ఓ తండ్రి, కుమార్తెను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
28 Jun 2023
రాజ్యసభ10 రాజ్యసభ స్థానాలకు జూలై 24న ఎన్నికలు
గోవా, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 10 రాజ్యసభ స్థానాలకు జూలై 24న జరగనున్న ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.
19 Jun 2023
భారతదేశంతల్లికి షాక్ ఇచ్చిన బాలిక.. సెల్ ఫోన్ లాక్కుందని చక్కెర డబ్బాలో పురుగుల మందు పెట్టిన కూతురు
కొవిడ్ కాలం నుంచే టీనేజీ పిల్లలు చాలా వరకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కు బానిసయ్యారని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
19 Jun 2023
తుపానుగుజరాత్,రాజస్థాన్,మధ్యప్రదేశ్‌లను ముంచెత్తిన భారీ వర్షాలు.. 3 రాష్ట్రాలకు పొంచిఉన్న వరద ముప్పు
గుజరాత్ ను ముప్పతిప్పలు పెట్టిన అతి తీవ్ర తుపాను బిపోర్‌జాయ్, క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం తీరం దాటింది.
17 Jun 2023
తాజా వార్తలుజునాగఢ్: ఆక్రమణల కూల్చవేతలో పోలీసులపై రాళ్ల దాడి; ఒకరు మృతి
గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో జరిగిన ఘర్షణల్లో ఒక వ్యక్తి చనిపోయాడు. జునాగఢ్ మున్సిపల్ అధికారులు ఆక్రమణ తొలగింపులో భాగంగా ఒక దర్గాకు కూల్చివేత నోటీసును అందజేశారు. ఇది ఈ హై డ్రామాకు దారితీసింది.
16 Jun 2023
తుపానుబిపార్జాయ్ తుపాను బీభత్సం: గుజరాత్‌లో ఇద్దరు మృతి; 22 మందికి గాయాలు
బిపార్‌జాయ్ తుపాను గుజరాత్ తీరంలో బీభత్సం సృష్టిస్తోంది. తుపాను గురువారం రాత్రి తీరాన్ని తాకి, శుక్రవారం కుంభవృష్టిని కురిపిస్తోంది.
15 Jun 2023
తుపానునెల రోజుల క్రితం పుట్టిన చిన్నారికి 'బిపోర్‌జాయ్' తుపాను పేరు
నెల రోజుల క్రితం జన్మించిన పాపకు ఆమె తల్లిదండ్రులు ప్రస్తుతం గుజరాత్, ముంబై తీరాలను వణిస్తున్న 'బిపోర్‌జాయ్' తుపాను పేరు పెట్టుకున్నారు. దీంతో తుపాను పేరు పెట్టుకున్నవారి జాబితాలో చిన్నారి చేరింది.
15 Jun 2023
అంతరిక్షంఅంతరిక్ష కేంద్రం నుంచి బిపోర్‌జాయ్ తుపాను చిత్రాలను బంధించిన వ్యోమగామి
బిపోర్‌జాయ్ తుపాను గురువారం తీరం దాటుకున్న నేపథ్యంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. భారీ వర్షాలు, ఈదురు గాలులతో గుజరాత్ తీరాన్ని ముంచెతుత్తోంది.
15 Jun 2023
తుపానుబిపోర్జాయ్ తుపాను ఎఫెక్ట్: గుజరాత్ తీరంలో రెడ్ అలర్ట్ జారీ
బిపోర్‌జాయ్ తుపాను గురువారం గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని జఖౌ ఓడరేవు సమీపంలో తీరాన్ని తాకనుంది.
14 Jun 2023
తుపానుబిపర్జోయ్ తుపాను; గుజరాత్ లోని 9 నగరాలకు రాకపోకలు బంద్
బిపర్‌జాయ్ తుపాను కల్లోలంగా మారుతుండగా తీర ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు ముమ్మురంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం జనాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.
14 Jun 2023
తుపానుబిపోర్జాయ్ సైక్లోన్: సౌరాష్ట్రలో 100 ఆసియాటిక్ సింహాలను కాపాడేందుకు అటవీశాఖ తంటాలు
బిపోర్‌జాయ్ తుపాను ఎఫెక్ట్‌తో అరేబియా తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఈ క్రమంలో గురువారం తుపాను తీరం దాటే సమయంలో గణనీయమైన నష్టం వాటిల్లుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది.
14 Jun 2023
తుపానుబిపర్జాయ్ తుఫాను ధాటికి 95 రైళ్లు రద్దు, 30 వేల మందికిపైగా పునరావాసం
బిపర్‌జాయ్ తుఫాను కారణంగా గుజరాత్ లోని తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఈ నేపథ్యంలోనే రైల్వే ప్రయాణికుల భద్రత దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా మొత్తం 95 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.