ఆహారం: వార్తలు
Sunflower Seeds: పొద్దుతిరుగుడు గింజలతో అదిరిపోయే 5 రెసిపీలు
పొద్దుతిరుగుడు విత్తనాలను చాలా రకాలుగా వంటల్లో వాడుకోవచ్చు. అవి రుచిని, మంచి సువాసనను అందిస్తాయి.
Moringa Leaves : మీ ఆహారంలో మునగాకు ఎందుకు తప్పనిసరి?
మునగ ఆకులను "డ్రమ్‌స్టిక్ ట్రీ" (Drumstick Tree) లేదా "మిరాకిల్ ట్రీ" (Miracle Tree) అని కూడా పిలుస్తారు.
Curd Poha: గ్యాస్‌తో పనిలేదు.. క్షణాల్లో బ్రేక్‌ఫాస్ట్ రెడీ..!
సాధారణంగా ఉదయం మొదలుకుని రాత్రి ఆహారం వరకు ఎక్కువ వంటకాలు పొయ్యి వెలిగించకుండా తయారు కావు.
Red chilli pickle: నోరూరించే సూపర్ రోటి పచ్చడి..సులభంగా చేసుకోండిలా
పండు మిర్చితో చేసే పచ్చడి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది.
Summer Superfoods : వేసవిలో జాగ్రత్త..ఈ డ్రింక్స్‌తో డీహైడ్రేషన్, అలసట దూరం
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా డీహైడ్రేషన్, అలసట, ఇన్ఫెక్షన్ల ముప్పు పెరిగే అవకాశం ఉంటుంది.
Dondakaya Nilva Pachadi: గ్రైండింగ్ అవసరం లేదు.. పక్కా కొలతలతో దొండకాయ పచ్చడి తయారీ!
సాధారణంగా దొండకాయతో కర్రీలు, వేపుళ్లు చేస్తుంటారు. అయితే ఇవే కాకుండా రుచిలో అదిరిపోయే మరో ప్రత్యేకమైన రెసిపీ కూడా ఉంది. అదే 'దొండకాయ నిల్వ పచ్చడి'.
Instant Ragi Uttapam: డైట్‌లో ఉన్నవారికి సూపర్ ఫుడ్.. ఇన్‌స్టంట్ రాగి ఉత్తప్పం రెసీపీ విధానం ఇదే!
రాగులు చిరుధాన్యాల్లో ముఖ్యమైనవి. వీటిని ఫింగర్ మిల్లెట్ అని కూడా పిలుస్తారు. రాగుల్లో కాల్షియం, ఐరన్‌తో పాటు అనేక అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
Pesara pakodi recipe: ఇంట్లో హోటల్ స్టైల్‌లో స్నాక్స్.. పెసర పకోడీలు, టేస్టీ గ్రీన్ చట్నీ రెసీపీ ఇదే!
పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే స్నాక్స్ అడగడం సహజం. అయితే బయట దుకాణాల్లో దొరికే ఫుడ్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
Ragi Java Recipe: బ్రేక్‌ఫాస్ట్‌కు టైమ్ లేదా? 10 నిమిషాల్లో శక్తినిచ్చే 'రాగి జావ'ను ఇలా తయారు చేసుకొండి!
ఈ రోజుల్లో చాలా మంది ఉరుకులు-పరుగుల జీవితం గడుపుతున్నారు. ఆఫీస్, కెరీర్ లక్ష్యాలు, బిజినెస్ ఒత్తిళ్లతో ఉదయం లేచినప్పటి నుంచే హడావుడి మొదలవుతుంది.
Chilakada Dumpa Pachadi: నిమిషాల్లో రెడీ అయ్యే రుచికర చిలగడదుంప పచ్చడి రెసిపీ ఇదే!
కొంతమంది పచ్చిగా తినడం ఇష్టపడే చిలగదుంపలు, మరికొందరు ఉడికించి తింటారు.
kakarakaya velluli karam: కాకరకాయ అంటే చేదు కాదు.. వెల్లుల్లి కారంతో సూపర్ టేస్టీ రెసిపీ!
కాకరకాయ అంటే చేదు రుచి గుర్తుకు వచ్చి చాలా మంది దాన్ని తినేందుకు వెనకడుగు వేస్తుంటారు. కానీ సరైన విధానంలో వండితే కాకరకాయ కూడా ఎంతో రుచిగా మారుతుందనే సంగతి చాలామందికి తెలియదు.
Upma : ఉప్మా అంటే 'నో' అంటున్నారా? పాలు పోసి చేస్తే డబుల్ రుచి!
సింపుల్‌గా తక్కువ సమయంలో తయారయ్యే టిఫిన్స్‌లో ఉప్మాకు ప్రత్యేక స్థానం ఉంది. చాలా ఇళ్లలో వారానికి రెండు-మూడు సార్లైనా సేమియా ఉప్మా, రవ్వ ఉప్మా వంటివి చేస్తుంటారు.
Badam Burfi: ఇంట్లో కూడా సులభంగా తయారు చేసుకునే 'బాదం బర్ఫీ' రెసీపీ ఇదే!
చాలా మంది ఇష్టపడే మిఠాయిలలో బర్ఫీ ప్రత్యేక స్థానం కలిగివుంది. నోట్లో వేసుకున్న వెంటనే కరిగిపోతుంది కాబట్టి దీన్ని స్వీట్స్ షాపుల్లో ఎక్కువగా కొనుగోలు చేస్తారు.
Jowar Uttapam : జొన్నపిండితో ఊతప్పం.. సుతిమెత్తగా, క్రిస్పీ టేస్ట్ గ్యారెంటీ!
చాలా మందికి ఊతప్పం అంటే ప్రత్యేకమైన ఇష్టం. పచ్చిమిర్చి, క్యారెట్, అల్లం, ఉల్లిపాయ వంటి కూరగాయలు వేసి చేయడం వల్ల ఇది చూడటానికి కలర్‌ఫుల్‌గా, తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది.
Diet Trends: బరువు తగ్గాలనుకుంటున్నారా? నిపుణులు సూచిస్తున్న డైట్ టిప్స్ ఇవే!
శారీరకంగా ఫిట్‌గా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుంది.
Oats Chia Pudding: షుగర్ అవసరం లేదు.. 4 పదార్థాలతోనే హెల్తీ ఓట్స్ చియా పుడింగ్
సాధారణంగా ఓట్స్ అనగానే యూరప్, ఆసియా దేశాల్లో ఎన్నో ఏళ్లుగా విస్తృతంగా వినియోగంలో ఉన్న పోషక ధాన్యం గుర్తుకొస్తుంది.
Uses of menthulu: మధుమేహ నియంత్రణకు మెంతులు
మెంతులు వంటకాలకు రుచి మాత్రమే కాదు, ఆరోగ్యానికి గల లాభాల కోసం కూడా ముఖ్యమైన పదార్థాలు.
benefits of pineapple: బరువు తగ్గించడానికి సాయపడే 'పైనాపిల్'.. ప్రయోజనాలు ఎన్నో తెలుసా?
విటమిన్ సి సమృద్ధి
Kiwi fruit: మానసిక ఉల్లాసానికి సహజ మార్గం.. 'కివీ' పండు
దిగులు, నిరాశతో బాధపడేవారు ఉల్లాసం పొందాలనుకుంటే కివీ పండును ఆహారంలో చేర్చుకుని చూడాలని తాజా అధ్యయనం సూచిస్తోంది.
Healthy Diet:వృద్ధుల ఆరోగ్యానికి నట్స్ బలం.. పోషక లోపాలకు చెక్
వృద్ధులు ఆరోగ్యంగా ఉండేందుకు, ముఖ్యంగా తగినంత ఆహారం తీసుకోలేని పరిస్థితుల్లో గింజ పప్పులు ఎంతో మేలు చేస్తాయని తాజా అధ్యయనం వెల్లడించింది.
Potato Cutlets: బంగాళాదుంప కట్‌లెట్స్ ని క్రిస్పీగా.. ఇలా సులభంగా తయారు చేసుకోండి
బంగాళాదుంపలతో ఎన్నో రకాల నోటికి రుచికరమైన స్నాక్స్ తయారు చేయవచ్చు. చిన్నాపెద్దలకూ ఇవి బాగా నచ్చుతాయి.
Smoothie: సమ్మర్'లో ఆరోగ్యాన్ని అందించే మామిడి బెర్రీ స్మూతీ
వేసవి కాలంలో మనకు సులభంగా లభించే మామిడిపండ్లను అనేక రకాలుగా వినియోగించుకోవచ్చు.
curd recipes: ఈ వేసవిలో తప్పకుండా ప్రయత్నించవలసిన పెరుగు ఆధారిత రుచికరమైన వంటకాలు!
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే పదార్థాల్లో పెరుగు ఒకటి.
Chia Seeds Pudding: ఉదయాన్నే చియా సీడ్స్ పుడ్డింగ్ తింటే.. రోజంతా ఎనర్జీ, ఫిట్‌నెస్!
ఉదయాన్నే రుచికరమైన, ఆరోగ్యానికి మంచిది అయిన అల్పాహారం తినాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా తియ్యటి ఆహారం అంటే మరింత ఇష్టపడతారు.
Hot water: వేడి నీరు తాగుతున్నారా? డీహైడ్రేషన్, జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం!
ఉదయాన్నే వేడినీరు తాగడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Mysore Dasara 2024: మైసూర్ పాక్‌తోపాటు.. మైసూర్‌లో మిస్సవ్వకూడని వంటకాలివే!
మైసూర్ పాక్ అంటే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది నోట్లో కరిగిపోయే మెత్తటి స్వీట్. అసలు రుచి చూడాలంటే మైసూర్‌కి వెళ్లాల్సిందే.
Foods to Improve Female Egg Quality: మహిళల్లో అండాశయాల నాణ్యతను మెరుగుపరచడానికి వీటిని ప్రతిరోజూ తినండి
మనదేశంలో పిల్లల పుట్టక ఇబ్బంది పడుతున్న జంటలు ఎన్నో ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో భార్యలో సమస్య ఉంటే, మరికొన్నిసార్లు భర్తలో ఆరోగ్య సమస్యలు కారణమవుతాయి.
Snacks with Tea: పొరపాటున కూడా టీతో వీటిని తినకండి.. నిపుణుల ఏమి చెబుతున్నారంటే
భారతదేశంలో, మీరు దాదాపు ప్రతి ఇంట్లో టీ తాగడానికి ఇష్టపడే వ్యక్తులు కనిపిస్తారు. కొందరికి ఉదయం టీ లేకుండా ప్రారంభం కాదు. చాలామందికి అత్యంత ఇష్టమైన పానీయాలలో టీ ఒకటి.
Butter' made from CO2: CO2 నుండి తయారైన 'వెన్న' ఆహారానికి మార్గం సుగమం చేస్తుంది
మొదటి "సింథటిక్" ఆహార పదార్థాలను అభివృద్ధి చేయడానికి పరిశోధకులు వ్యవస్థాపకులు పోటీపడుతున్నారు.
Watermelon vs Muskmelon: పుచ్చకాయ లేదా ఖర్బుజా, వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు చేస్తుంది?
పుచ్చకాయ, ఖర్బుజా రెండూ వేసవిలో చాలా ఇష్టపడే పండ్లు. అయితే ఇప్పుడు ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో అనే ప్రశ్న తలెత్తుతుంది, దాని గురించి తెలుసుకుందాం.
Fake Black Pepper Identify : నకిలీ మిరియాలు గుర్తించడం ఎలా? ఇదిగో సింపుల్ చిట్కాలు మీకోసం
ప్రస్తుతం ఎక్కడా చూసినా నకిలీల రాజ్యమేలుతోంది. ఈజీ మనీ కోసం కొందరు నకిలీ వస్తువులను తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు.
Weight loss tips: ఈ కూరగాయలు తింటే ఈజీగా బరువురు తగ్గుతారు
Weight loss tips: జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఎక్కువ సేపు కూర్చోవడం వంటి కారణాల వల్ల చాలా మంది ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు.
Break fast : ఈ టిఫిన్స్ తింటే పోషకాలే పోషకాలు..పైగా బరువు తగ్గొచ్చు
మనం తీసుకునే ఆహారం మన శరీరం బరువును నిర్ణయిస్తుంది. అయితే బరువు అతిగా ఉంటే తగ్గడానికి మాత్రం ప్రతిరోజూ వ్యాయామం చేస్తుంటారు.
Vitamin D : చలికాలంలో డి- విటమిన్ చాలా అవసరం.. ఎంతలా అంటే
మానవ శరీరానికి విటమిన్లు, పోషకాలు చాలా కీలకం. అయితే వీటిలో చాలా వరకు మనం తీసుకునే కూరగాయలు, మాంసం, పిండి పదర్థాల నుంచి అందుతాయి.
Vegan : శాకాహారిగా మారే ముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే
ప్రతి మనిషి మాంసహారం నుంచి శాకాహారం వైపు వెళ్లే ముందు అభిరుచులు, వంటకాలు, వంట పద్ధతులను తెలుసుకోవాల్సిందే.
Anger Management: తరచుగా కోపమా.. 8 చిట్కాలతో కంట్రోల్ చేసుకోవచ్చు
మీకు తరచుగా కోపం వస్తోందా. ఇతరులపై ఊరికే అసంతృప్తి రగులుతోందా. అయితే ఈ 8 చిట్కాలు మీ కోసమే.
BreakFast for kids: స్కూల్ పిల్లల బ్రేక్‌ఫాస్ట్ మెను ఎలా ఉండాలి.. ఏం పెట్టాలంటే
స్కూల్ పిల్లలకు అల్పాహారం విషయంలో తల్లిదండ్రులు తర్జనభర్జన పడుతుంటారు. ముఖ్యంగా తల్లి పాత్ర ఈ విషయంలో కీలకంగా ఉంటుంది.
Veg Foods : మీరు శాఖాహారులా అయితే ఆరోగ్యమే మహాభాగ్యం..కానీ వాటితో జాగ్రత్త
శాఖాహారులకు మంచి పోషకాహారాలు కావాలంటే ఏమి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనే అంశాల మీద కాస్త దృష్టి అవసరం.
Tomato Benefits : చలికాలంలో టమోటాలను ఎక్కువగా తింటే.. ఏమౌతుందో తెలుసా?
టమాట లేని కూర లేదు. ఒకరకంగా వంటలకు రారాజు టమాటాలే. ప్రతి కూరలోనూ టమాటాలను వినియోగిస్తారు.