క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

రోహిత్ శర్మ Vs హార్ధిక్ పాండ్యా.. గురు శిష్యుల్లో ఎవరు పైచేయి సాధిస్తారో!

ఐదుసార్లు ఐపీఎల్ టైటిట్ గెలిచిన ముంబై ఇండియన్స్, డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య నేడు కీలక పోరు జరగనుంది.

25 Apr 2023

ఐపీఎల్

డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో చోటు సంపాదించుకున్న అంజిక్యా రహానే

గత కొంతకాలంగా భారత జట్టుకు దూరంగా అంజిక్యా రహానేకు అదృష్టం వరించింది. తాజాగా ఐపీఎల్ లో రహానే భీకర ఫామ్ లో ఉన్నాడు. యువ ఆటగాళ్లకు సైతం సాధ్యం కాని షాట్స్ తో దుమ్మురేపుతున్నాడు. ఎప్పుడూ క్లాసిక్ షాట్స్ ను ఆడేందుకు ఇష్టపడే రహానే ఐపీఎల్ లో రూట్ మార్చాడు.

కింగ్ కోహ్లీకి భారీ జరిమానా.. మళ్లీ రిపీట్ అయితే రెండు మ్యాచ్‌లు నిషేధం!

ఐపీఎల్‌లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ టీమ్ వరుస విజయాలతో దూసుకెళ్లింది.

షార్జా గ్రౌండ్‌లో సచిన్ కు అరుదైన గౌరవం

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కి అరుదైన గౌరవం లభించింది.

25 Apr 2023

ఐపీఎల్

ఉప్పల్ స్టేడియంలో నకిలీ టికెట్ల కుంభకోణం

ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ మ్యాచ్ లో ఫేక్ టికెట్లు వెలుగు చూశాయి.

రెజర్ల ఆందోళనపై ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకొని, కేసు నమోదు చేయాలని భారత టాప్ రెజర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం నుంచి ఆందోళన చేస్తున్నారు.

ఒక్క సెంచరీకే హ్యారిబ్రూక్ కథ అయిపోయింది.. దారుణంగా ట్రోల్స్!

ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్ రైజర్స్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది.

IPL 2023 Points Table: ఢిల్లీ గెలిచినా చివరిస్థానంలోనే.. మూడోస్థానంలో వార్నర్

ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదారాబాద్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే పాయింట్ల పట్టికలో ఢిల్లీ స్థానం మారలేదు. విజయం సాధించినా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. చైన్నై సూపర్ కింగ్స్ ఐదు విజయాలతో మొదటి స్థానంలో కొనసాగుతోంది.

అనుష్క శర్మతో కలిసి బ్యాడ్మింటన్ ఆడిన విరాట్ కోహ్లీ

మైదానంలో తన బ్యాట్‌తో బౌండరీల వర్షం కురిపించే కోహ్లీ బ్యాట్ వదిలేసి సడన్‌గా రాకెట్ పట్టాడు. తన భార్య అనుష్కశర్మతో కలిసి కోహ్లీ బ్యాడ్మింటన్ ఆడాడు.

24 Apr 2023

ఐపీఎల్

IPL 2023: ఉత్కంఠ పోరులో దిల్లీ క్యాపిటల్స్‌దే విజయం

ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.

IPL 2023: విజృంభించిన సన్ రైజర్స్ బౌలర్లు.. హైదరాబాద్ టార్గెట్ 145 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ భాగంగా 34 మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్,ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి.

అనుష్కతో కలిసి మాస్ స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మతో కలిసి డాన్సులేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఢిల్లీ క్యాపిటల్స్ కు ఊహించని షాక్.. మరో ప్లేయర్ దూరం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అశించిన మేర రాణించలేదు. ఈ సీజన్ లో వరుసగా ఐదు మ్యాచ్ లు ఓడిపోయి చెత్త రికార్డును మూట కట్టుకుంది. ఇటీవలే కోల్ కతా నైటర్స్ విజయం సాధించిన ఢిల్లీకి మరోషాక్ తగిలింది.

అదిరిపోయే స్టైల్‌లో సచిన్ కు శుభాకాంక్షలు తెలిపిన సెహ్వాగ్

ప్రపంచ క్రికెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సచిన్ టెండుల్కర్.. నేడు 50వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.

IPL 2023 : సిక్సర్ల వర్షంతో రికార్డులను బద్దలు కొట్టిన సీఎస్కే

ఐపీఎల్ 2023లో భాగంగా నిన్న కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో చైన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.

IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ తో ఢీ కొట్టనున్న సన్ రైజర్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. హైదరాబాద్ లోని రాజీవ్ గాందీ ఇంటర్నేషన్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో హైదరాబాద్ తలపడనుంది.

WFI అధ్యక్షుడికి వ్యతిరేకంగా మళ్లీ రోడ్డెక్కిన రెజ్లర్లు

భారత స్టార్ రెజ్లర్లు బజరంగ్, వినేశ్ ఫోగాట్, సాక్షి మాలిక్ WFI అధ్యక్షుడికి వ్యతిరేకంగా మళ్లీ రోడ్డెక్కిన నిరసన తెలియజేశారు.

సచిన్ టెండుల్కర్ అంతర్జాతీయ సెంచరీలపై ఓ లుక్కేయండి

రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన సచిన్ టెండుల్కర్.. క్రికెట్ రిటైర్మెంట్ ఇచ్చి అప్పుడే పదేళ్లు అయిపోయింది. ఇప్పటికీ సచిన్ క్రియేట్ చేసిన ఎన్నో రికార్డులను ఎవ్వరూ టచ్ చేయలేకపోయారు.

విరాట్ కోహ్లీని వెంటాడుతున్న దురదృష్టం.. గ్రీన్ డ్రెస్‌లో ఆడితే డకౌట్!

చిన్నస్వామి స్టేడియంలో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూర్ రాజస్థాన్ ను ఓడించింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించారు. ఈ సీజన్‌లో ఆర్సీబీ నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.

సచిన్ బర్త్ డే స్పెషల్ : క్రికెట్ కు నిలువెత్తు రూపం సచిన్ టెండుల్కర్

భారత క్రికెట్లో అతనోక సంచలనం. క్రికెట్ దేవుడిగా పిలిపించుకున్న ఘనత అతడికి మాత్రమే సొంతం. ఎంతోమంది క్రికెటర్లకు అతని జీవితమే పాఠ్యాంశం. జీవితంలో ఎన్నో అటుపోట్లు, ఎన్నో అవమానాలు, అన్నింటికి బ్యాట్ తోనే సమాధానం చెప్పిన ఏకైక ఆటగాడు.

IPL 2023: కొండంత లక్ష్యాన్ని చేధించలేకపోయిన కోల్ కతా నైట్ రైడర్స్

ఈడెన్ గార్డెన్స్ లో చైన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు బౌండరీలతో హోరెత్తించారు.

IPL 2023: దంచికొట్టిన చైన్నై బ్యాటర్లు.. కోల్‌కతా ముందు భారీ స్కోరు

ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్, చైన్నైసూపర్ కింగ్స్ మధ్య ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన కోల్ కతా మొదట బౌలింగ్ ఎంచుకుంది.

IPL 2023: ఉత్కంఠ పోరులో ఆర్సీబీదే గెలుపు

ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది.

IPL 2023: విజృంభించిన మాక్సెవెల్, డుప్లెసిస్, ఆర్సీబీ భారీ స్కోరు

ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి.

IPL 2023: భారీ టార్గెట్ ను చేధించలేకపోయిన ముంబై

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా శనివారం ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి.

22 Apr 2023

ఐపీఎల్

అత్యంత వేగంగా ఐపీఎల్ లో అరుదైన రికార్డు ను సాధించిన కేఎల్ రాహుల్ 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టీ20ల్లో అత్యంత అరుదైన ఫీట్ ను నమోదు చేశాడు.

IPL 2023: రసవత్త పోరులో గుజరాత్ టైటాన్స్ విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా శనివారం లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగింది.

 ప్రపంచకప్ ఫైనల్‌లో కోహ్లీకి నేను చెప్పిన విషయం ఇదే: సచిన్

భారత్ వేదికగా జరిగిన 2011 ప్రపంచకప్ ట్రోఫీని ధోని సారథ్యంలో టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీలంకపై టీమిండియా ఘన విజయంసాధించింది.

IPL 2023: విజృంభించిన లక్నో బౌలర్లు.. స్వల్ప స్కోరుకే చాప చుట్టేసిన గుజరాత్ 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది.

22 Apr 2023

ఐపీఎల్

ఐపీఎల్ ఫైనల్, ఫ్లేఆఫ్ మ్యాచ్ లు వేదికలు ఫిక్స్.. ఎక్కడంటే?

ఐపీఎల్ 2023 సీజన్ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ సీజన్ లో చాలా ఉత్కంఠభరితంగా సాగాయి.

21 Apr 2023

ఐపీఎల్

IPL 2023: సన్ రైజర్స్ హైదరాబాద్ పై  చైన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం

సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లో మరోసారి చేతులెత్తేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ భాగంలో శుక్రవారం చైన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి.

IPL 2023: స్వల్ప స్కోరుకే చాప చుట్టేసిన సన్ రైజర్స్

చైన్నై వేదికగా చెపాక్ స్టేడియంలో చైన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన చైన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బౌలింగ్ ఎంచుకున్నాడు.

అర్జున్ టెండుల్కర్ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాడు : పాక్ మాజీ క్రికెటర్

సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్ ఎట్టకేలకు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు ఆడాడు.

'కోహ్లీ రివ్యూ సిస్టమ్' సూపర్.. మైదానంలో పక్కా వ్యూహాలు

పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ కి విరాట్ కోహ్లీ కెప్టెన్ వ్యవహరించిన విషయం తెలిసిందే.

IPL 2023: గుజరాత్ టైటాన్స్ ను ఢీకొట్టనున్న లక్నో సూపర్ జెయింట్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 30వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లక్నో లోని ఆటల్ బిహార్ వాజ్ పేయి స్టేడియంలో జరగనుంది.

సన్ రైజర్స్ పై ధోని ట్రాక్ రికార్డు ఇదే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. చైన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ సాయంత్రం 7:30గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటివరకూ ఈ సీజన్ లో ఈ రెండు జట్లు ఐదేసి చొప్పున మ్యాచ్ లు ఆడాయి.ఇందులో సీఎస్కే మూడు విజయాలు సాధించగా.. సన్ రైజర్స్ రెండు మ్యాచ్ ల్లో నెగ్గింది.

ధోని, రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన ట్విట్టర్.. బ్లూటిక్ మాయం

ప్రముఖ క్రికెటర్ల ట్విట్టర్ ఖాతాల్లో గురువారం బ్లూటిక్ మాయమైంది. దీంతో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్న క్రికెటర్లు ట్విటర్ చర్యతో షాక్ కు గురవుతున్నారు.

రూ.18 కోట్లతో అనుభవం రాదు.. కర్రన్ పై సెహ్వాగ్ ఫైర్

2023 మినీ వేలంలో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ప్లేయర్ గా సామ్ కర్రన్ నిలిచిన విషయం తెలిసిందే. అతనిపై పంజాబ్ కింగ్స్ ఎన్నో ఆశలు పెట్టుకొని రూ.18 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది.

హైదరాబాద్‌తో పోరుకు ముందు చైన్నై సూపర్ న్యూస్.. మ్యాచ్ విన్నర్ రీ ఎంట్రీ!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా చైన్నై సూపర్ కింగ్స్, నన్ రైజర్స్ హైదరాబాద్ తో నేడు తలపడునుంది. చెపాక్ వేదికగా ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

IPL 2023 : ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో ఆర్సీబీ ఆటగాళ్ల హవా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా గురువారం డబుల్ హెడర్ తర్వాత పాయింట్ల టేబుల్, ఆరెంజ్, పర్పుల్ లీడర్లలో కీలక మార్పులు చోటు చేసుకుంది. పంజాబ్ కింగ్స్ పై 24 పరుగుల తేడాతో గెలుపొందిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి దూసుకెళ్లింది.