క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

IPL 2023 :  చైన్నై సూపర్ కింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ బిగ్ ఫైట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ భాగంగా 29వ మ్యాచ్‌లో చైన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి.

అతి కష్టం మీద ఐపీఎల్ లో బోణీ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్ 2023 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ వరుస పరాజయాలకు ఎట్టకేలకు చెక్ పెట్టింది. వరుసగా ఐదు ఓటముల తర్వాత ఈ సీజన్లో అతి కష్టం మీద కోల్ కతా పై విజయం సాధించింది.

విజృంభించిన ఢిల్లీ బౌలర్లు.. 127కే కోల్ కతా ఆలౌట్

ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి.

24 పరుగుల తేడాతో బెంగళూర్ ఘన విజయం

పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బ్యాటింగ్ కు దిగింది.

IPL 2023: సన్ రైజర్స్, చైన్నైలోని కీలక ఆటగాళ్లు వీరే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 29 మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్

పంజాబ్ లోని మొహాలీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, పంజాబ్ కింగ్స్ ఈ రోజు తలపడనున్నాయి.

అతి పిన్న వయసులోనే నైనా జైస్వాల్‌కు డాక్టరేట్

క్రీడలతో పాటు చదువుల్లో టేబుల్ టెన్నిస్ ప్లేయర్ సైనా జైస్వాల్ రికార్డు సృష్టిస్తోంది. కేవలం 22 ఏళ్ల వయస్సులోనే ఆమె డాక్టరేట్ డిగ్రీ పొందారు. ఏపీలోని రాజమహేంద్రవరం అదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం నుండి ఆమె డాక్టరేట్ ను అందుకున్నారు.

సెమీ ఫైనల్‌లోకి దూసుకెళ్లిన మాంచెస్టర్ సిటీ

ఛాంపియన్ లీగ్‌లో మాంచెస్టర్ సిటీ సత్తా చాటింది. సెమీఫైనల్‌లో బేయర్న్ మ్యూనిచ్‌పై 4-1తేడాతో మాంచెస్టర్ సిటీ గెలుపొందింది. మరో మ్యాచ్‌లో బెన్‌ఫికాపై 5-3తో ఇంటర్ విజయం సాధించింది. సెమీ ఫైనల్ లో 25వ టైటిల్ కోసం రియల్ మాడ్రిడ్ తో మాంచెస్టర్ సిటీ తలపడనుంది.

20 Apr 2023

తెలంగాణ

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏడాదంతా క్రీడా టోర్నీలు

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. పక్కా ప్రణాళికతో ప్రతిభ గల క్రీడాకారులకు వెలిక తీసేందుకు ప్రత్యేక ప్రణాళికలను రచిస్తోంది.

ఐపీఎల్‌లో భారీ సిక్సర్ ను కొట్టిన జోస్ బట్లర్  

ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకూ 6 మ్యాచ్ లు ఆడి 244 పరుగులు చేశాడు. దీంతో ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.

లక్నో చేతిలో ఓడినా.. రాజస్థానే నంబర్ వన్..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా 26వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ పరాజయం పాలైంది.

IPL 2023: స్వల్ప లక్ష్యాన్ని చేధించలేకపోయిన రాజస్థాన్.. లక్నోదే గెలుపు 

రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ లో లక్నో బ్యాట్‌మెన్స్ తడబడ్డారు.

IPL 2023: తడబడిన లక్నో బ్యాటర్లు.. రాజస్థాన్ ముందు స్వల్ప స్కోరు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 26వ మ్యాచ్‌లో సువాయ్ మాన్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి.

IPL 2023: కోల్‌కతాతో సమరానికి ఢిల్లీ క్యాపిటల్స్ సిద్ధం

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోని 28వ మ్యాచ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైటర్ రైడర్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రేపు సాయంత్రం 7:30గంటలకు ప్రసారం కానుంది.

IPL 2023: పంజాబ్ కింగ్స్‌తో పోరుకు బెంగళూర్ సై

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 27వ మ్యాచ్ లో భాగంగా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ తలపడనున్నాయి. పంజాబ్ కింగ్స్ ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించి ఐదో స్థానంలో నిలిచింది.

Archery World Cup Stage 1: ప్రపంచ రికార్డును సమం చేసిన జ్యోతి

భారత్ అగ్రశేణి ఆర్చర్, ఏపీ అమ్మాయి జ్యోతి సంచలనం సృష్టించింది. ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పి, మరో ప్రపంచ రికార్డును సమం చేసింది.

WTC ఫైనల్‌కు ఆసీస్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ కు ఆసీసీ జట్టు సిద్ధమైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ తో పాటు ఇంగ్లాండ్ తో జరిగే యాషెస్ సీరిస్ కు క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియాతో ఆసీస్ జూన్ 7న లండన్ లోని ఓవల్ లో తలపడనుంది.

19 Apr 2023

ఐపీఎల్

టెక్నాలజీ ఆటకు అంతరాయం: కాన్వే

ప్రస్తుత టెక్నాలజీ వల్ల మైదానంలో ఆడే క్రికెటర్లకు పలు సమస్యలు తలెత్తుతున్నాయి. దాంతో వాటి ప్రభావం ఒక్కోసారి జట్టు గెలుపు అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఐపీఎల్ అప్పుడే మరో స్థాయికి వెళ్లింది : రవిశాస్త్రి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ మొదటి నుంచి ఇప్పటి వరకూ ఎన్నో సంచలనాలను నమోదు చేసింది.

ముంబై విజయంతో.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లో స్పల్ప మార్పులు!

ఉప్పల్ స్టేడియంలో మంగళవారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి.

రాజస్థాన్, లక్నో ఆటగాళ్ల ఫర్మామెన్స్‌పై ఓ లుక్కేయండి!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 26వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. సువాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ఐపీఎల్‌లో తొలి వికెట్ తీసిన అర్జున్ టెండుల్కర్.. రోహిత్ ఫుల్ జోష్!

లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్ ఐపీఎల్లో తొలి వికెట్ ను సాధించాడు.

18 Apr 2023

ఐపీఎల్

IPL 2023: ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీ

ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ పై 14 పరుగుల తేడాతో గెలుపొంది హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. తొలుత టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది.

IPL 2023: చెలరేగిన ముంబై బ్యాటర్లు.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే? 

ఇండియన్ ప్రీమియర్ 25వ మ్యాచ్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి.

IPL 2023: కోహ్లీకి యాక్షన్‌కి దాదా రియాక్షన్ మామూలుగా లేదుగా!

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

కింగ్ కోహ్లీ అత్యుత్సాహం.. మ్యాచ్ ఫీజులో 10శాతం కోత

ఓటమి బాధలో ఉన్న ఆర్సీబీ జట్టుకు మరో షాక్ తగిలింది. ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ నియామళిని ఉల్లంఘించినందుకు ఐపీఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు.

మూడోస్థానంలో చైన్నై.. ఆరెంజ్ క్యాప్ లిస్టులో ఆర్సీబీ ఆటగాడు 

చిన్నస్వామి స్టేడియంలో సోమవారం చైన్నై సూపర్ కింగ్స్, బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ తలపడ్డాయి. ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్‌లో చైన్నై అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

IPL 2023: సూపర్ ఫామ్‌లో అంజిక్యా రహానే 

గత కొంతకాలంగా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న టీమిండియా క్రికెటర్ అంజిక్యా రహానే ఐపీఎల్ దుమ్ములేపుతున్నాడు. అటు బ్యాట్‌తోనూ మైదానంలో కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో అద్భుత ప్రదర్శన చేస్తున్నారు.

IPL 2023: వాషింగ్టన్ సుందర్ vs రోహిత్ శర్మ.. ఎవరిది పైచేయి? 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 25వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి.

IPL 2023: సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్‌లో సూపర్ రికార్డు 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్లో‌ పలు రికార్డులు బద్దలయ్యాయి. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇరు జట్ల బ్యాట్స్ మెన్స్ బౌండరీల వర్షం కురిపించారు.

IPL 2023: సన్ రైజర్స్ VS ముంబై ఇండియన్స్.. గెలుపుపై ఇరు జట్లు ధీమా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 25వ మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. మంగళవారం హైదారాబాద్‌లోని అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

17 Apr 2023

ఐపీఎల్

IPL 2023: ఉత్కంఠ పోరులో చైన్నై విక్టరీ

చిన్నస్వామి స్టేడియంలో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ ముందు చైన్నై 227 పరుగుల భారీ స్కోరును ఉంచింది.

IPL 2023: బౌండరీలతో దద్దరిల్లిన చిన్నస్వామి స్టేడియం.. చైన్నై భారీ స్కోరు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. తొలుత టాస్ గెలిచిన బెంగళూర్ బౌలింగ్ ఎంచుకుంది.

ఎంఎస్ ధోని లాంటి కెప్టెన్ భవిష్యతులో రావడం కష్టమే : టీమిండియా దిగ్గజం

టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని ప్రపంచ క్రికెట్‌లో లెజెండరీ ప్లేయర్, తన కెప్టెన్సీలో ఎన్నో రికార్డులను సాధించాడు.

వెంకటేష్ అయ్యర్ మిస్టర్ 360 ఆటగాడు : కెవిన్ పీటర్సన్

ముంబై ఇండియన్స్ పై నిన్న అద్భుత సెంచరీతో చెలరేగిన కోల్ కతా ఆటగాడు వెంకటేష్ అయ్యర్‌పై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ముంబై చేతిలో కోల్ కతా ఓడిపోయిన అతడు ఆడిన ఇన్నింగ్స్ మాత్రం చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. మరోపక్క వెంకటేష్ అయ్యర్ బౌండరీల వర్షం కురిపించాడు.

ఓపెన్ మాస్టర్స్ సిరీస్‌లో విజేతగా నిలిచి రష్యా ప్లేయర్ ఆండ్రీ రుబ్లేవ్

మోంటాకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్-1000 టెన్నిస్ టోర్నీ రష్యా ప్లేయర్ ఆండ్రీ రుబ్లేవ్ సంచలనం సృష్టించాడు. మొకాకోలో ఆదివారం జరిగిన పురుషుల సింగల్స్ ఫైనల్‌లో తొమ్మిది ర్యాంకర్ హోల్గర్ రూనె పై విజయం సాధించాడు.

IPL 2023: ఆరెంజ్ క్యాప్ లిస్టులో యంగ్ ప్లేయర్ టాప్

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆదివారం రెండు మ్యాచ్‌లు జరిగాయి.

తన కుమారుడి ప్రదర్శనపై సచిన్ ఏమన్నారంటే!

టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎంతోమంది క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచాడు.

ఐపీఎల్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్న హార్ధిక్ పాండ్యా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి.

IPL 2023: గుజరాత్ తరుపున అద్భుతంగా రాణించిన నూర్ అహ్మద్ ఎవరు?

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ టైటాన్స్ తలపడ్డాయి.