క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

రిచర్డ్ సన్ స్థానంలో మరో పేస్ బౌలర్‌ను ఎంచుకున్న ముంబై ఇండియన్స్

ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జో రిచర్డ్ సన్ గాయం కారణంగా ఐపీఎల్ కు దూరమయ్యాడు. గత కొంతకాలంగా అతను మోకాలి గాయంతో బాధపడుతున్న విషయం తెలిసిందే.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్‌కు గట్టి షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్

ఈడెన్ గార్డెన్స్‌లో ఆర్సీబీపై కోల్‌కతా నైట్ రైడర్స్ 81 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.

సాకేత్-యూకీ జోడి పోరాడినా ఓటమి తప్పలేదు

యూఎస్ పురుషుల క్లే కోర్టు టెన్నిస్ ఛాంపియన్ షిప్‌లో భారత డబుల్స్ జోడి సాకేత్ మైనేని, యూకీ బంబ్రీ నిరాశపరిచారు. తొలి రౌండ్‌లోనే నిష్క్రమించి, పరాజయం పాలయ్యారు. అమెరికాలోని హ్యుస్టన్‌లో ఈ టోర్ని జరుగుతోంది.

'జూమ్ జో పఠాన్' పాటకు స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ, షారుక్ ఖాన్

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మొదటి విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా ఆర్సీబీపై 81 పరుగుల తేడాతో గెలిచింది.

స్పిన్నర్ల దెబ్బకు ఆర్సీబీ విలవిల.. కోల్‌కతా భారీ విజయం

కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో సిన్నర్ల దెబ్బకు ఆర్సీబీ కుప్పకూలింది. దీంతో ఆర్సీబీపై కోల్‌కతా 81 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది.

శార్ధుల్ ఠాకూర్ విజృంభణ.. బెంగళూర్ ముందు భారీ లక్ష్యం

కోల్ కతా ఈడెన్ గార్డన్‌లో గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన బెంగళూర్ బౌలింగ్ ఎంచుకుంది.

IPL 2023: ఆర్సీబీకి ఆండ్రీ రస్సెల్ చుక్కలు చూపించడం ఖాయమా?

కోల్‌కతా నైట్ రైడర్స్ దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ఈడెన్ గార్డెన్స్ లో నేడు మ్యాచ్ ఆడనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 9వ మ్యాచ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి.

లియోనెల్ మెస్సీ పీఎస్ నుంచి నిష్క్రమించనున్నారా..?

అర్జెంటీనా ఫుట్ బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ 2021లో వేసవిలో పీఎస్‌జీతో రెండేళ్లు ఒప్పందం కుదర్చుకున్న విషయం తెలిసిందే.

IPL 2023: లక్నోను ఢీకొట్టడానికి సన్ రైజర్స్ సిద్ధం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 10వ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ అటల్ బిహారి వాజ్ పేయి క్రికెట్ స్టేడియంలో రేపు జరగనుంది.

IPL 2023: సన్ రైజర్స్ ఇక తగ్గేదేలే.. కెప్టెన్ వచ్చేశాడు

2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ 10వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఈ ఐపీఎల్‌లో లక్నో రెండు మ్యాచ్‌లు ఆడగా.. ఒక మ్యాచ్ లో నెగ్గింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 72 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది.

కేకేఆర్, ఆర్సీబీ మధ్య బిగ్‌ఫైట్.. కోహ్లీ మళ్లీ విశ్వరూపం చూపిస్తాడా?

ముంబై ఇండియన్స్ పై విజయం సాధించి ఉత్సాహంతో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. నేడు ఈడెన్ గార్డన్స్‌లో కేకేఆర్‌ను ఢీకొట్టనుంది.

ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి, విధ్వంసం సృష్టించిన ధృవ్ జురెల్

గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌పై పంజాబ్ కింగ్స్ ఐదు పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్ చివరి వరకూ పోరాడినా పంజాబే విజయాన్ని సాధించింది.

అభివృద్ధి, శాంతి కోసమే అంతర్జాతీయ క్రీడా దినోత్సవం

మనిషి శారీరకంగా దృఢంగా, చురుగ్గా ఉండడం క్రీడలు అవసరం. క్రీడలు ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది.

వన్డే ప్రపంచ కప్ నుంచి తప్పుకున్న కేన్ విలియమ్సన్

ఈ ఏడాది భారత్‌లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ వరల్డ్ కప్ ఆరంభానికి ముందే న్యూజిలాండ్ జట్టు గట్టి షాక్ తగిలింది. చైన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ గాయపడ్డ విషయం తెలిసిందే.

బట్లర్‌కు గాయం.. అందుకే అశ్విన్‌ ఓపెనర్ గా వచ్చాడు : సంజు శాంసన్

2023లో భాగంగా గువాహటి వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది.

ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన శిఖర్ ధావన్

ఐపీఎల్ 8వ లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై పంజాబ్ కింగ్స్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. రాజస్థాన్ చివరి వరకు పోరాడినప్పటికీ విజయం మాత్రం పంజాబ్‌నే వరించింది.

ఢిల్లీ క్రికెటర్ ఫృథ్వీ షా పై వేధింపుల కేసు నమోదు

టీమిండియా క్రికెటర్ పృథ్వీషా మరోసారి క్రికేటేతర కారణాలతో వార్తల్లో నిలిచాడు. ఐపీఎల్లో 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున అడుతున్న ఈ స్టార్ ప్లేయర్ పై ముంబైలో కేసు నమోదైంది. అతనిపై ఇన్‌ఫ్లుయెన్సర్ సప్నా గిల్ వేధింపుల కేసు పెట్టింది.

టీమిండియా మాజీ ఓపెనర్ మృతి

టీమిండియా మాజీ ఓపెనర్, వాంఖడే స్టేడియం క్యూరేటర్ సుధీర్ నాయక్ మృతి చెందాడు. గత నెలలో బాత్ రూంలో జారి పడటంతో తలకు తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయన నిన్ని రాత్రి మృతి చెందాడు.

ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ విజయం

గౌహతి స్టేడియం వేదికగా బుధవారం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై పంజాబ్ కింగ్స్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.

విజృంభించిన శిఖర్ ధావన్, ప్రభసిమ్రాన్ సింగ్.. పంజాబ్ భారీ స్కోరు

గౌహతి స్టేడియం వేదికగా బుధవారం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది.

వారెవ్వా.. అడమ్‌ మిల్న్ స్పీడ్‌కు బ్యాట్ రెండు ముక్కలు

న్యూజిలాండ్, శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతోంది. మొదటి మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది.

IPL 2023: భీకర ఫామ్‌లో జోస్ బట్లర్‌.. అర్ష్‌దీప్‌సింగ్ మ్యాజిక్ చేస్తాడా!

గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎనిమిదో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఐపీఎల్ లో ఇరు జట్లు మొదటి మ్యాచ్‌ల్లో వేర్వేరు జట్లపై విజయం సాధించాయి. ప్రస్తుతం రెండో విజయం కోసం ఇరు జట్లు కన్నేశాయి.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2 కి బీసీసీఐ సరికొత్త ప్లాన్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ సూపర్ హిట్ అయింది. దీంతో టోర్నమెంట్ పరిధిని విస్తరించేందుకు బీసీసీఐ నూతన ప్రణాళికలను రచిస్తోంది.

షకీబ్ అల్ హసన్ ప్లేస్‌లో జాసన్ రాయ్‌ను తీసుకున్న కేకేఆర్

కోల్ కతా జట్టు ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఐపీఎస్ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. సొంత దేశం తరుపున ఆడేందుకు అతను ఐపీఎల్ కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో కోల్ కతా నైట్ రైడర్స్ కొత్త ఆటగాడిని ఎంపిక చేసింది.

వన్డే ప్రపంచకప్ ఫైనల్ క్వాలిఫయర్‌లో యూఎస్‌కు స్థానం

ఈ ఏడాది ఇండియాలో వన్డే వరల్డ్‌ కప్‌ 2023 జరగనున్న విషయం తెలిసిందే. అక్టోబర్‌లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.

05 Apr 2023

శ్రీలంక

NZ VS SL 2nd T20: విధ్వంసకర బ్యాటింగ్‌తో విజృంభించిన స్టీఫర్

డునెడిన్ వేదికగా శ్రీలంకతో నేడు న్యూజిలాండ్ రెండో టీ20 ఆడింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను న్యూజిలాండ్ జట్టు 1-1తో సమం చేసింది. ఇక మూడో టీ20 ఏప్రిల్ 8న క్వీన్స్ టౌన్‌లో జరగనుంది.

పంజాబ్ కింగ్స్‌తో నేడు మ్యాచ్.. సంచలన రికార్డుపై గురి పెట్టిన చాహెల్

ఐపీఎల్‌లో రాజస్థాన్ ప్లేయర్ యుజేంద్ర చాహెల్ ఎన్నో రికార్డులను సృష్టించాడు. తన స్పిన్ మాయజాలంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్స్‌కు దడ పుట్టిస్తున్నాడు. మొన్న సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చాహెల్ నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

05 Apr 2023

ఐపీఎల్

పృథ్వీషా ఆటతీరు మార్చుకో.. లేదంటే వాళ్లను చూసి నేర్చుకో : వీరేంద్ర సెహ్వాగ్

ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షాపై టీమిండియా డాషింగ్ ఓపెనర్ ఘాటు విమర్శలు చేశాడు. ఐపీఎల్ లో ఆడిన రెండు మ్యాచ్‌లో పృథ్వీషా పూర్తిగా నిరాశపరిచాడు. దేశవాలీ క్రికెట్లో రాణిస్తున్న అతను టీమిండియాలో మాత్రం అవకాశాన్ని దక్కించుకోలేకపోతున్నాడు.

IPL 2023: ఢిల్లీని బెంబేలెత్తించిన రషీద్ ఖాన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.

రాజస్థాన్ రాయల్స్ Vs పంజాబ్ కింగ్స్ మధ్య బిగ్ ఫైట్.. గెలుపు ఎవరిదో

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో బుధవారం ఎనిమిదో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి.

ఆ ఒక్కడే మా పతనాన్ని శాసించాడు : డేవిడ్ వార్నర్

ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ విజయాల పరంపర కొసాగిస్తోంది. ఇప్పటికే ఆరంభ మ్యాచ్‌లో విజయం సాధించిన గుజరాత్ జట్టు, మంగళవారం ఆరుణ్ జైట్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

05 Apr 2023

ఐపీఎల్

శ్రీశాంత్ చెంపదెబ్బ ఘటనపై సెహ్వాగ్ ఫన్ని కౌంటర్

వెటకారాన్ని కూడా చమత్కారంగా మార్చి కౌంటర్ ఇవ్వడంలో టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ముందు వరుసలో ఉంటారు. సోషల్ మీడియా వేదికగా అతడు చేసే ఫన్నీ ట్విట్లు ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.

IPL 2023: రాణించిన గుజరాత్ బౌలర్లు.. ఢిల్లీ స్కోరు ఎంతంటే

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నేడు గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది.

బెంగళూర్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. విధ్వంసకర బ్యాటర్ దూరం

ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పై బెంగళూర్ రాయల్స్ ఛాలెంజర్స్ విజయం సాధించి మంచి జోష్ మీద ఉంది. ఈ తరుణంలో ఆ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టులోని విధ్వంసకర ఆటగాడు రజత్ పటిదార్ గాయం కారణంగా ఈ ఏడాది మొత్తం ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు.

04 Apr 2023

బీసీసీఐ

పంత్ జెర్సీని వేలాడదీస్తారా.. మీకసలు బుద్ధుందా..?

ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ చర్యలపై బీసీసీఐ అగ్రహం వ్యక్తం చేసింది.

04 Apr 2023

ఐపీఎల్

కోల్‌కత్తాకు బ్యాడ్ న్యూస్.. స్టార్ ఆల్ రౌండర్ దూరం

ఐపీఎల్‌లో కోల్ కత్తా‌ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. మొదటి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో కోల్ కత్తా ఓడిపోయింది. బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.

మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్న జొకోవిచ్

పురుషుల టెన్నిస్‌లో సింగల్స్ నెంబర్ వన్ ర్యాంకును మళ్లీ సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ సాధించాడు. ఇటీవలే స్పెయిన్ కుర్రాడు కార్లోస్ అల్కరాస్ నెంబర్ స్థానానికి ఎగబాకిన విషయం తెలిసిందే. అయితే 14 రోజుల వ్యవధిలోనే నొవాక్ జకోవిచ్ మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.

సన్ రైజర్స్ అభిమానులకు గుడ్‌న్యూస్.. విధ్వంసకర వీరులు వచ్చేశారు

ఐపీఎల్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో సన్ రైజర్స్ 72 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇక ఎస్ఆర్‌హెచ్ తన తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 7న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందే సన్ అభిమానులకు గుడ్ న్యూస్ అందింది.

డ్వేన్ బ్రావో తల్లికి ఎంఎస్ ధోని శుభాకాంక్షలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చైన్నై సూపర్ కింగ్స్ నాలుగుసార్లు విజేతగా నిలిచింది. ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి మ్యాచ్‌లో పరాజయం పాలైన చైన్నై.. రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈసారీ విరాట్ కోహ్లీకి ఆరెంజ్ క్యాప్ పక్కా : ఆశోక్ చోప్రా

ఐపీఎల్ సీజన్ ప్రారంభమైందంటే చాలు క్రికెట్ ప్రేక్షకులు టీవీలకు అతక్కుపోతారు.