క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

MI vs PBKS : కొండంత లక్ష్యాన్ని ఊదేసిన ముంబై ఇండియన్స్ 

మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి.

లివింగ్ స్టోన్, జితేష్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ముంబై ముందు భారీ టార్గెట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ భాగంగా మొహాలీ వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి.

ఇది నా చివరి ఐపీఎల్ కాదు : ఎంఎస్ ధోని

లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు టాస్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని రిటైర్మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

03 May 2023

ఉప్పల్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు త్వరలోనే ఎన్నికలు!

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు త్వరలో ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హెచ్‌సీఏ కార్యవర్గం రద్దుతో ప్రస్తుతం సుప్రీంకోర్టు మాజీ జడ్జీ నాగేశ్వర్ రావు పర్యవేక్షణలో హెచ్‌సీఏ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Madrid Open Masters 2023: క్వార్టర్ ఫైనల్లో సత్తా చాటిన బోపన్న జోడి

మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ లో బోపన్న జోడి విజృంభించారు. ఈ సీజన్ లో అద్భుతంగా రాణించి రోహన్‌ బోపన్న (భారత్‌)-మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) జోడీ మాడ్రిడ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌-1000 టెన్నిస్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్ కి అర్హత సాధించారు.

MI vs PBKS : అర్జున్ టెండుల్కర్ కి షాక్.. పంజాబ్ తో తలపడే ముంబై జట్టు ఇదే!

రాజస్థాన్ రాయల్స్ తో విజయం తర్వాత ముంబై ఇండియన్స్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ముంబై జట్టులో కొన్ని కీలక మార్పులు చేసే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

చైన్నై వర్సెస్ లక్నో.. గెలుపుపై ఇరు జట్లు ధీమా!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 45వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.

ఓడినా అగ్రస్థానంలోనే గుజరాత్.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లో స్వల్ప మార్పులివే

అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది.

జరిమానా చెల్లించడంలోనూ విరాట్ కోహ్లీ రికార్డు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సీబీ తాత్కలిక కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్ లో ఉన్నాడు.

ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్‌‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం

అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ వర్సెస్ గుజరాత్ టైటాన్స్‌‌ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది.

DC vs GT: బౌలింగ్‌లో షమీ మెరుపులు; గుజరాత్ టైటాన్స్‌ లక్ష్యం 131 పరుగులు 

అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌‌ అద్భుతంగా బౌలింగ్ చేసింది.

టీ20ల్లోనూ టీమిండియానే అగ్రస్థానం

ఐసీసీ నేడు విడుదల చేసిన వార్షిక టీమ్ ర్యాంకింగ్స్ లో టీమిండియా హవా కొనసాగింది. టెస్టులో టీమిండియా, ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి ఆగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

టెన్నిస్ స్టార్ తల్లికి తుపాకీతో బెదిరింపులు.. తలకు గురిపెట్టి టెస్లా కార్ చోరీ

ఆస్ట్రేలియన్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ కిర్గియోస్ తల్లికి చేదు అనుభవం ఎదురైంది. ఓ దుండగుడు ఆమెను తుపాకీతో బెదిరించి కారును దొంగలించడం కలకలం రేపింది.

02 May 2023

జియో

క్రికెట్ అభిమానుల కోసం జియో బంఫరాఫర్.. ఉచితంగానే!

క్రికెట్ అభిమానులకు జియో తీపికబురును అందించింది. దేశ వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల కోసం పెద్ద పెద్ద స్క్రీన్స్ తో ఐపీఎల్ మ్యాచ్ లు ఉచితంగా చూసుకొనే అవకాశాన్ని కల్పించింది. ఎన్నో వేల మంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు.

టెస్టుల్లో టీమిండియానే అగ్రస్థానం

టెస్టుల్లో టీమిండియా, ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

Virat Vs Gambhir: నా కళ్లకంటిన మట్టితో సమానం.. గొడవ ఇక్కడే మొదలైంది!

లక్నో సూపర్ జెయింట్స్, బెంగళూర్ మ్యాచ్ అనంతరం గంభీర్-విరాట్ కోహ్లీల మద్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

లక్నోపై విజయంతో టాప్-5లోకి దూసుకొచ్చిన ఆర్సీబీ 

అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియంలో లక్నోపై ఆర్సీబీ 18 పరుగుల తేడాతో గెలుపొందింది.

డేవిడ్ విల్లీ స్థానంలో కీలక ప్లేయర్ ని తీసుకున్న ఆర్సీబీ 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ స్టార్ ఆల్ రౌండర్ డేవిడ్ విల్లీ గాయం కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు.

ఒకే జట్టు తరుపున బరిలోకి దిగనున్న పుజారా, స్మిత్ 

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ముందు ఆసక్తికర ఘటన వెలుగుచూసింది. టీమిండియా బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా, ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ లు ఒకే జట్టు తరుపున బరిలోకి దిగనున్నారు. కౌంటీ క్రికెట్లో ఈ ఇద్దరు ఆటగాళ్లు ససెక్స్ తరుపున ఆడనున్నారు.

కోహ్లీ, గంభీర్ మధ్య మళ్లీ ఫైట్.. ఇద్దరికీ భారీ ఫైన్

ఐపీఎల్ లో ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ, లక్నో జట్టు మెంబర్ గౌతమ్ గంభీర్ మధ్య మళ్లీ విబేధాలు భగ్గుమన్నాయి.

అదరగొట్టిన ఆర్సీబీ బౌలర్లు; 18పరుగుల తేడాతో లక్నోపై విజయం 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బౌలర్ల ధాటికి లక్నో సూపర్‌జెయింట్స్(ఎల్ఎస్‌జే) బ్యాటర్లు ఢీలా పడ్డారు. 18పరుగుల తేడాతో లక్నోపై ఆర్‌సీబీ ఘన విజయం సాధించింది.

ఆర్‌సీబీ స్వల్ప స్కోరు; లక్నో సూపర్ జెయింట్ లక్ష్యం 127పరుగులు 

లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో సోమవారం బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ (ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ (ఎల్‌ఎస్‌జీ) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది.

ధోనిపై అభిమానంపై చాటుకున్న బిగ్ ఫ్యాన్.. 2400 కిలోమీటర్లు సైక్లింగ్

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి కొన్ని కోట్లమంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. ఎంతమంది అభిమానులు ఉన్నారో కచ్చితంగా లెక్కచెప్పడం కష్టం కానీ.. ఎలాంటి అభిమానులు ఉన్నారు? వారి అభిమానం ఏ స్థాయిలో ఉంటుందో ఈ విషయంతో ఊహించే అవకాశం ఉంటుంది.

IPL 2023: పవర్ ప్లేలో విజృంభిస్తున్న మహ్మద్ షమీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచ్ లు ఆడి ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

రష్యా ఆటగాళ్లను అనుమతించడంపై డారియా కసత్కినా హర్షం

వింబుల్డన్ గ్రాండ్ స్లామ్, రాబోయే ఎడిషన్‌లో రష్యన్, బెలారసియన్ ఆటగాళ్లను అనుమతించినందుకు డారియా కసత్కినా ఆనందం వ్యక్తం చేసింది.

IPL 2023: గుజరాత్, ఢిల్లీ జట్టులోని కీలక ఆటగాళ్ల ఓ లుక్కేయండి 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 44వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఈ సీజన్ లో గత మ్యాచ్ లో ఢిల్లీపై గుజరాత్ టైటాన్స్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.

IPL 2023: గుజరాత్ జోరుకు ఢిల్లీ బ్రేకులు వేసేనా..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 44వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

ఐపీఎల్‌లో యంగ్ ప్లేయర్స్ అదరగొడుతున్నారు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లీడ్‌లో హవా 

ఐపీఎల్ 2023 సీజన్లో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. సీనియర్ ప్లేయర్స్ కి ధీటుగా యంగ్ ప్లేయర్లు మైదానంలో ఆడి విజృంభిస్తున్నారు. తమ ఆటతీరుతో అందరినీ ఔరా అనిపిస్తున్నారు.

ఐపీఎల్ లో యశస్వీ జైస్వాల్ సంచలనం.. ఒక్క సెంచరీలతో రికార్డులన్నీ బద్దలు!

వాంఖడే స్టేడియంలో జరిగిన 1000వ మ్యాచ్ లో రాజస్థాన్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ మెరుపు సెంచరీతో రికార్డులను బద్దలు కొట్టాడు.

IPL 2023: లక్నో, ఆర్సీబీ మధ్య బిగ్ ఫైట్

ఐపీఎల్ 43వ మ్యాచ్లో మరో ఆసక్తికరమైన పోరు జరగనుంది. లక్నో సూపర్ జెయింట్స్ తో ఆర్సీబీ తలపడనుంది. ఆటల్ బిహారి వాజ్ పేయ్ స్టేడియంలో మ్యాచ్ రాత్రి 7:30గంటలకు ప్రారంభం కానుంది.

ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా చైనా గ్రాండ్ మాస్టర్ 

ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ గా మరో కొత్త ఛాంపియన్ అవతరించాడు. గత కొన్నేళ్లుగా ఛాంపియన్ షిప్ లో మాగ్నస్ కార్లసన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇకపై రెండేళ్ల పాటు చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్ ఉండనున్నాడు.

డేవిడ్ సిక్సర్ల మోత.. భారీ లక్ష్యాన్ని చేధించిన ముంబై ఇండియన్స్ 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ భాగంగా 1000వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది.

యశస్వీ జైస్వాల్ సూపర్ సెంచరీ.. ముంబై ముందు భారీ స్కోరు

ఐపీఎల్ 2023 సీజన్ లో మూడో సెంచరీ నమోదైంది. భీకర ఫామ్ లో ఉన్న యశస్వీ జైస్వాల్ ముంబై ఇండియన్స్ పై సెంచరీతో చెలరేగాడు.

30 Apr 2023

ఐపీఎల్

PBKS vs CSK: థ్రిల్లింగ్ మ్యాచ్ లో పంజాబ్ గెలుపు

పంజాబ్ కింగ్స్ తో జరిగిన సొంత మైదానంలో చైన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలైంది. చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ లో చివరికి పంజాబ్ నే విజయం వరించింది.

డెవాన్ కాన్వే మెరుపు ఇన్నింగ్స్.. భారీ స్కోరు చేసిన చైన్నై

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా చైన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి.

రోహిత్ శర్మ బర్తడే స్పెషల్: రికార్డుల రారాజు హిట్ మ్యాన్ 

అతనో ఓ సంచలనం, అతని బ్యాటింగ్ ఓ అద్భుతం, అతను ఒకసారి సిక్సర్లు కొట్టడం మొదలు పెట్టాడంటే ఎలాంటి బౌలర్ అయినా సరే ప్రేక్షకుడిలా మారిపోవాల్సిందే.

DC vs SRH : ఢిల్లీపై ప్రతీకారం తీర్చుకున్న హైదరాబాద్ 

ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా అరుణ్ జైట్లీ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ విజయం సాధించింది.

DC vs SRH : అభిషేక్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీ.. సన్ రైజర్స్ స్కోరు ఎంతంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 40 మ్యాచ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ జట్లు తలపడ్డాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్డేడియంలో ఈ మ్యాచ్ జరిగింది.

విజయశంకర్ సునామీ ఇన్నింగ్స్ .. కోల్ కతాపై గుజరాత్ టైటాన్స్ విజయం

ఈడెన్ గార్డన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.

IPL 2023: ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్.. గెలిస్తే ఫ్లే ఆఫ్ ఆశలు సజీవం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఇరు జట్లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తలపడనున్నాయి.