క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

PBKS vs LSG: భారీ స్కోరును చేధించలేకపోయిన పంజాబ్

పంజాబ్ లోని మొహాలీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో పంజాబ్ కింగ్స్ 56 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

28 Apr 2023

ఐపీఎల్

PBKS vs LSG: లక్నో ధాటికి పంజాబ్ బౌలర్లు విలవిల: 258పరుగుల లక్ష్యాన్ని సెట్ చేసిన లక్నో 

పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న మ్యాచులో టాస్ గెలిచిన పంజాబ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది .

IPL 2023 : గుజరాత్ vs కోల్ కత్తా గెలిచేదెవరు? 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 39వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్‌తో తలపడనున్నాయి. కోల్ కతా లోని ఈడెన్ గార్డన్స్ లో ఈ మ్యాచ్ రేపు 3:30గంటలకు ప్రారంభం కానుంది.

విరాట్ కోహ్లీని మరోసారి కెప్టెన్ గా చూడాలని ఉంది : రవిశాస్త్రి 

ఇండియన్ ప్రీమియర్ 2023 సీజన్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. వరుస హాఫ్ సెంచరీలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

28 Apr 2023

శ్రీలంక

ప్రపంచ రికార్డును బద్దలుకొట్టిన శ్రీలంక స్పిన్నర్

టెస్టు క్రికెట్ లో 71 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఓ రికార్డును శ్రీలంక స్పిన్నర్ బద్దలు కొట్టాడు. గాలే వేదికగా ఐర్లాండ్ తో జరుగుతున్న రెండు టెస్టులో ప్రభాత్ జయసూర్య ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి, కొత్త రికార్డును క్రియేట్ చేశాడు.

28 Apr 2023

బీసీసీఐ

తెలుగు అమ్మాయిలకి బీసీసీఐ బంపరాఫర్.. మేఘన, అంజలికి స్పెషల్ కాంట్రాక్ట్..!

భారత మహిలా క్రికెటర్లకు సంబంధించి వార్షిక సెంట్రల్ కాంట్రాక్టులను బీసీసీఐ ఇటీవల ప్రకటించింది.

క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లిన సింధు, ప్రణయ్

ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత స్టార్ షట్లర్లు పీవీ.సింధు, హెచ్ఎస్ ప్రణయ్ సత్తా చాటారు.

టాప్ ప్లేస్ లోకి దూసుకెళ్లిన రాజస్థాన్.. ఆరెంజ్ క్యాప్‌ లీడ్‌లో ఆర్సీబీ ప్లేయర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా జైపూర్ లోని సువాయ్ మాన్ సింగ్ స్టేడియంలో చైన్నై సూపర్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది.

రెజ్లర్ల పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ 

డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపిన పర్యవేక్షక కమిటీ నివేదికను బయటపెట్టాలని స్టార్‌ రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు.

తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై విజయం సాధించిన పాకిస్థాన్

రావల్పిండి వేదికగా జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ పై పాకిస్థాన్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది. దీంతో ఐదు వన్డేల సిరీస్ లో 1-0 అధిక్యంలో నిలిచింది.

RR vs CSK: 32పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం 

ఐపీఎల్ లో భాగంగా జైపూర్ లో సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ , చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 202 పరుగులు చేసింది.

27 Apr 2023

ఐపీఎల్

RR vs CSK: అర్థ సెంచరీతో బ్యాట్ ఝళిపించిన యశస్వి; చెన్నై లక్ష్యం 203పరుగులు 

జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోరు మొదలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్, 20ఓవర్లు ముగిసే సమయానికి 5వికెట్ల నష్టానికి 202పరుగులు చేసింది.

27 Apr 2023

శ్రీలంక

ఏంజెలో మాథ్యూస్ సూపర్ సెంచరీ 

ఐర్లాండ్ తో సొంతగడ్డపై జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక బ్యాటర్లు రెచ్చిపోయారు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 492 పరుగులకు ఆలౌటైంది.

పంజాబ్ కింగ్స్ తో తలపడేందుకు సై అంటున్న లక్నో 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 38వ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి.

టీమిండియాకు ఎంపికైన తర్వాత ఆంజిక్య రహానే ఎమోషనల్ పోస్టు

టెస్టు స్పెషలిస్ట్ గా ముద్రపడిన అంజిక్యా రహానే ఐపీఎల్ 2023 సీజన్లో ఊహించని విధంగా విజృంభిస్తున్నాడు.

27 Apr 2023

బీసీసీఐ

17 మంది మహిళా క్రికెటర్లకు BCCI కాంట్రాక్ట్.. ఏ గ్రేడ్ లో ముగ్గురు

మహిళా క్రికెట్ కోసం బీసీసీఐ ఇప్పటికే డబ్ల్యూపీఎల్, పురుషులతో సమానంగా మ్యాచ్ ఫీజులు అమలు వంటి నిర్ణయాలను తీసుకుంటూ ముందుకెళ్తోంది. తాజాగా సీనియర్ మహిళా క్రికెటర్లకు బీసీసీఐ కాంట్రాక్టులను ప్రకటించింది.

కేకేఆర్ స్టార్ ప్లేయర్ కి ఊహించని షాక్.. భారీ జరిమానా

ఐపీఎల్ 2023లో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కోల్ కతా ఊహించిన షాకిచ్చింది.

చైన్నై సూపర్ కింగ్స్ తో కీలక పోరుకు సిద్ధమైన రాజస్థాన్ రాయల్స్ 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 37వ మ్యాచ్ లో చైన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి.

సన్ రైజర్స్ హైదరాబాద్ కు కోలుకోలేని దెబ్బ.. స్టార్ ఆల్ రౌండర్ దూరం!

ఐపీఎల్ 2023 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస పరాజయాలతో చతికిలపడుతోంది. ప్రస్తుతం ఆ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ తీవ్ర గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.

టీ20ల్లో చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. ఒకే స్టేడియంలో 3వేల పరుగులు

రికార్డుల రారాజు, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ టీ20 చరిత్రలో రికార్డు సృష్టించాడు.

ఐపీఎల్‌లో చరిత్రలోనే అతి చెత్త రికార్డు నమోదు

చిన్నస్వామి వేదికగా జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ పై కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది.

27 Apr 2023

ఐపీఎల్

పాయింట్ల పట్టికలో పైకొచ్చిన కేకేఆర్.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లో స్పల్ప మార్పులు

చిన్నస్వామి వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీపై కేకేఆర్ 21 పరుగుల తేడాతో గెలుపొందింది.

ప్రీమియర్ లీగ్ లో చెల్సియా వరుసగా ఐదో ఓటమి

ప్రీమియర్ లీగ్ లో చెల్సియా చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచ్ లో ఓడిపోయి చెత్త రికార్డును మూటగట్టుకుంది. తాజాగా బ్రెంట్‌ఫోర్డ్‌తో జరిగిన మ్యాచ్ లో చెల్సియా 0-2 తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది.

26 Apr 2023

ఐపీఎల్

తడబడ్డ ఆర్సీబీ బ్యాటర్లు; కేకేఆర్ ఘన విజయం

చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఓటమి పాలైంది.

KKR vs RCB: కేకేఆర్ బ్యాటర్లు ధనాధన్; ఆర్సీబీ లక్ష్యం 201 పరుగులు

చిన్నస్వామి స్టేడియంలో వేదికగా బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ బ్యాటర్లు విరుచుకుపడ్డారు.

టీ20ల్లో వరల్డ్ నెంబర్ వన్ గా సూర్యకుమార్ యాదవ్

అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా టీ20 ర్యాంకింగ్స్ ను ఆప్డేట్ చేసింది. కాగా టీ20 బ్యాటింగ్ ర్యాకింగ్స్ లో టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

26 Apr 2023

ఐపీఎల్

ఐపీఎల్‌లో మొదటి దశ కంప్లీట్.. ఏ జట్టు ఏ స్థానంలో ఉందో తెలుసా!

ఐపీఎల్ 2023 తొలి దశ మ్యాచ్ లు ముగిశాయి. ఈ సీజన్ లో మొత్తం జట్లు ఇప్పటికే ఏడు మ్యాచ్ లు ఆడాయి. ఒక్కో జట్టు 14 మ్యాచ్ లు ఆడిన అనంతరం లీగ్ మ్యాచ్ లు పూర్తికానున్నాయి. ఈ సీజన్ లో మొత్తం 10 జట్లను రెండు గ్రూపులుగా విడగొట్టారు.

ప్రపంచ టెస్ట్ క్రికెట్ చాంపియన్ షిప్ లో తెలుగు అబ్బాయి

ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కు టీమిండియా సిద్ధమైంది.

తండ్రి కాబోతున్న లక్నో ఫాస్ట్ బౌలర్.. ధనాధన్ లీగ్‌కు దూరం 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అద్భుతంగా రాణిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ కు గట్టి షాక్ తగిలింది. ఈ సీజన్ లో ఆ జట్టు తరుపున అత్యధిక వికెట్లు తీసిన పాస్ట్ బౌలర్ మార్క్‌వుడ్ ఐపీఎల్ కు దూరం కానున్నారు.

ప్రపంచ టేబుల్ టెన్నిస్ కు ఎంపికైన తెలంగాణ అమ్మాయి

తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మరోసారి సత్తా చాటింది. ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ లో పాల్గొనే భారత్ జట్టుకు ఎంపికై రికార్డు సృష్టించింది. మే 20న దక్షిణాఫ్రికాలోని డర్బన్ లో ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ ప్రారంభం కానుంది.

26 Apr 2023

బీసీసీఐ

బీసీసీఐని ప్రశంసలతో ముంచెత్తిన టీమిండియా మాజీ కోచ్

ప్రస్తుతం ఇండియాలో ఐపీఎల్ 16వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ ఐపీఎల్ తర్వాత జూన్ 7వ తేదీన లండన్ లోని ఓవల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ప్రాథమిక దర్యాప్తు తర్వాత బ్రిజ్ భూషణ్ పై కేసు నమోదు చేస్తాం 

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ నాలుగు రోజులగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు.

రోహిత్ విశ్రాంతి తీసుకో.. లేకుంటే డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో కష్టమే!

ఐపీఎల్ 2023 సీజన్ లో ముంబై ఇండియన్స్ చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగింట్లో ఓటమిపాలైంది.

గుజరాత్ విజయంతో పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పులు 

ఆహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్ పై గుజరాత్ టైటాన్స్ 55 పరుగులతో విజయం సాధించింది.

గోల్డెన్ స్పైక్ ఆస్ట్రావా అథ్లెటిక్స్ బరిలో నీరజ్ చోప్రా

గోల్డెన్ స్పైక్ ఆస్ట్రావా అథ్లెటిక్స్ బరిలో టోక్సో ఒలింపిక్స్ పతక విజేత నీరజ్ చోప్రా పాల్గొననున్నారు. గతేడాది గాయం కారణంగా ఈ పోటీలను అతను తప్పుకున్నాడు. మే 5న దోహా డైమండ్ లీగ్ మీట్ ప్రారంభం కానుంది.

ఆసియా బ్యాడ్మింటన్‌లో పీవీ.సింధు, శ్రీకాంత్‌పై భారీ అంచనాలు

ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో పీవీ.సింధు, కిడాంబి శ్రీకాంత్, హెచ్ ఎస్ ప్రణయ్ లక్ష్యసేన్ పసిడే లక్ష్యంగా బరిలోకి దిగున్నారు.

ఆర్సీబీ, కేకేఆర్ జట్టులో ప్రధాన ఆటగాళ్లు వీరే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ భాగంగా 36వ మ్యాచ్ లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూర్, కోల్ కతా నైట రైడర్స్ తలపడనున్నాయి.

25 Apr 2023

ఐపీఎల్

విజృంభించిన గుజరాత్ బౌలర్లు; ముంబై ఇండియన్స్‌కు మరో ఓటమి

డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుంది.

25 Apr 2023

ఐపీఎల్

దంచికొట్టిన గుజరాత్ టైటాన్స్; ముంబై ఇండియన్స్ లక్ష్యం 208 పరుగులు

అహ్మదాబాద్‌లోని గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మంగళవారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ దంచికొట్టింది. 20ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 207పరుగులు చేసింది.

కేకేఆర్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆర్సీబీ రెడీ!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 36వ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. కేకేఆర్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోయింది.