Loading...

సౌదీ అరేబియా: వార్తలు

19 Mar 2026
• ఖతార్

Global Internet Disruption: ప్రపంచాన్ని వెంటాడుతున్న మరో భయం.. అండర్‌సీ కేబుళ్లపై ఇరాన్‌ దృష్టి..?

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, ఖతార్‌, సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాల్లో ఇంధన మౌలిక వసతులపై దాడులు, అంతర్జాతీయ ఇంధన ధరలను మరోసారి గగనానికి చేరవేస్తున్నాయి.

Saudi Arabia: పశ్చిమాసియా సంక్షోభం.. సౌదీ అరామ్‌కో రిఫైనరీపై డ్రోన్ దాడి!

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో గల్ఫ్‌ దేశాల ఇంధన మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది.

16 Mar 2026
• బిజినెస్

Saudi Arabia: ఇరాన్ యుద్ధ ప్రభావం.. ఎర్ర సముద్రం మార్గంలో సౌదీ చమురు ఎగుమతులు పెంపు

ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో దశాబ్దాలుగా ప్రపంచ ఇంధన రవాణాలో కీలకంగా ఉన్న మార్గాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

13 Mar 2026
• రంజాన్

Ramadan 2026: రంజాన్ పండుగ ఎప్పుడు? ఐఏసీ క్లారిటీ

ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ పండుగ తేదీపై ప్రతి సంవత్సరం కొంత సందిగ్ధత ఉంటుంది.

12 Mar 2026
• తెలంగాణ

Telangana: బహ్రెయిన్‌ నుంచి 60 మంది భారతీయులు స్వదేశానికి.. కేంద్రం,తెలంగాణ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు

బహ్రెయిన్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 60 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చడంలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తక్షణ చర్యలకు తెలుగు కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి.

09 Mar 2026
• భారతదేశం

No Indian Killed In Saudi Strike: సౌదీ ప్రొజెక్టైల్ ఘటన.. మృతుల్లో భారతీయులు లేరు.. ఇండియన్ ఎంబసీ పోస్ట్

సౌదీ అరేబియాలోని నివాస ప్రాంతాల్లో సైనిక ప్రొజెక్టైల్‌ పడిపోవడంతో ఓ భారతీయుడు మృతిచెందాడంటూ వచ్చిన వార్తలపై తాజాగా స్పష్టత వచ్చింది.

05 Mar 2026
• ఇరాన్

Iran War Impact: ఇరాన్ యుద్ధం వల్ల భారత్‌లో ఖర్చులు పెరుగుతాయా?

ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ప్రభావం చూపుతోంది.

04 Mar 2026
• ఇరాన్

Iran Attack on Saudi: రాస్ తనురా రిఫైనరీపై మరోసారి దాడి.. ఇరాన్ చర్యలతో గల్ఫ్ లో ఉద్రిక్తత

ఇరాన్ తాజాగా తన దాడులను మరింత తీవ్రతరం చేసింది. ముఖ్యంగా కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సౌదీ అరేబియా వంటి దేశాలపై ప్రతీకార దాడులకు దిగుతోంది.

04 Mar 2026
• దుబాయ్

Video: దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్ సమీపంలో ఇరాన్‌ డ్రోన్ దాడి

పశ్చిమ ఆసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి.

03 Mar 2026
• అమెరికా

Riyadh: ఇరాన్ ప్రతీకార దాడులు.. రియాద్‌లోని యూఎస్‌ ఎంబసీపై దాడులు

అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరి యుద్ధ వాతావరణం తీవ్రరూపం దాల్చింది.

Saudi Aramco: చమురు కేంద్రంపై దాడి.. ప్రపంచ మార్కెట్లలో ఆందోళన

ఇరాన్‌ చేపడుతున్న ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా ప్రాంతం ఉద్రిక్తంగా మారింది.

Air India: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. యూఏఈ,సౌదీకి విమానాలు రద్దు

ఎయిర్ ఇండియా (Air India) తన యూఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతార్ దేశాలకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే అన్ని విమాన సర్వీసులను సోమవారం రాత్రి 11.59 గంటల వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

30 Jan 2026
• ఉక్రెయిన్

Ukraine: జెలెన్ స్కీను మాస్కోకు ఆహ్వానించిన రష్యా.. భద్రతకు హామీ..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాలుగేళ్లుగా కొనసాగుతోంది.ఇరు దేశాలు ఘోర దాడులు కొనసాగిస్తున్నాయి.

Revanth Reddy: దావోస్‌లో తెలంగాణ దూకుడు.. అంతర్జాతీయ దిగ్గజాలతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీలు

దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తొలి రోజు పర్యటన మంగళవారం సానుకూల ఫలితాలతో సాగింది.

Pakistani Beggars: 24,000 మంది పాకిస్తానీ బిచ్చగాళ్లను బహిష్కరించిన సౌదీ అరేబియా

సౌదీ అరేబియా ,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాలు పాకిస్థానీల‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి.

20 Nov 2025
• టెక్నాలజీ

xAI: సౌదీలో xAI భారీ AI డేటా సెంటర్ నిర్మాణం

ఎలాన్ మస్క్‌కి చెందిన xAI కంపెనీ సౌదీ అరేబియాలో భారీ స్థాయి AI డేటా సెంటర్ నిర్మించబోతున్నట్టు ప్రకటించింది.

Saudi Arabia: సౌదీఅరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం..42 మంది భారతీయులు మృతి..!

సౌదీ అరేబియాలో ఒక భయానక రోడ్డు ప్రమాదం సంభవించింది. భారతీయ యాత్రికులను తీసుకెళ్తున్న బస్సును డీజిల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టడంతో, 42 మంది అగ్నికి ఆహుతైనట్లు సమాచారం.

Saudi Arabia Military Support:ఆఫ్ఘన్, పాక్ మధ్య ఘర్షణలు.. సౌదీ అరేబియా మద్దతుపై ఉత్కంఠ!

ఆఫ్ఘన్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఆఫ్ఘాన్ రాజధాని కాబుల్‌లో పాక్ దాడికి ప్రతీకారంగా శనివారం రాత్రి ఆఫ్ఘాన్ సైన్యాలు పాకిస్థాన్‌పై దాడి చేసి 58 మంది సైనికులను హతం చేసాయి.

Pak-Saudi Deal: 'ఒకరిపై దాడి.. ఇరువురి పోరాటం'.. భద్రతా ఒప్పందంపై సంతకం చేసిన పాకిస్తాన్, సౌదీ అరేబియా

పాకిస్థాన్‌-సౌదీ అరేబియా దేశాల మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదిరింది.

Sleeping Prince: కోమాలో 20 ఏళ్లు.. సౌదీ యువరాజు అల్వలీద్ బిన్ ఖలీద్ కన్నుమూత!

2005లో లండన్‌లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, అప్పటినుంచి కోమాలో ఉన్న సౌదీ యువరాజు అల్వలీద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ కన్నుమూశారు.

16 Jun 2025
• భారతదేశం

Saudi Airlines: హజ్ యాత్రికులతో విమానం.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

లక్నో ఎయిర్‌పోర్టులో ఒక భారీ ప్రమాదం తృటిలో తప్పింది.

Hajj Yatra 2025: జూన్ 4 నుండి హజ్ యాత్ర ప్రారంభం.. సౌదీ అరేబియా అధికారిక ప్రకటన

హజ్ అనేది ముస్లింలకు అత్యంత పవిత్రమైన తీర్థయాత్రగా భావించబడుతుంది.

Pakistan: 5,000 మందికి పైగా పాకిస్తానీ యాచకులను బహిష్కరించిన సౌదీ అరేబియా

''మేము ఏ మిత్ర దేశానికైనా వెళ్లినా..అడుక్కోవడానికే వచ్చామన్న భావన వార ఉంటోంది''ఇది ప్రస్తుత పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ దాదాపు మూడేళ్ల క్రితం చేసిన వ్యాఖ్య.

14 May 2025
• అమెరికా

US-Saudi Arabia: అమెరికా-సౌదీ మధ్య 142 బిలియన్‌ డాలర్ల విలువైన భారీ ఆయుధ ఒప్పందం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తమ మధ్యప్రాచ్య పర్యటనలో భాగంగా మంగళవారం సౌదీ అరేబియాలో పర్యటించారు.

PM Modi: సౌదీ గగనంలో మోదీకి ఘన స్వాగతం.. ఎస్కార్ట్‌గా సౌదీ ఫైటర్‌ జెట్‌లు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు.

Road Accident : సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది భారతీయులు దుర్మరణం

సౌదీ అరేబియాలోని జిజాన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

14 Jan 2025
• ప్రపంచం

Saudi Arabia Work Visa: సౌదీ వర్క్‌ వీసా నిబంధనలు మరింత కఠినతరం.. ముందస్తు వెరిఫికేషన్ తప్పనిసరి

సౌదీ అరేబియాలో ఉద్యోగం కోసం వెళ్లాలనుకునే భారతీయులకు నూతన నిబంధనల ప్రకారం మరో సమస్య ఎదురైంది.

Saudi Royal family : ప్రపంచ కుబేరులను మించిన సౌదీ రాజు కుటుంబం సంపద

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్న ఎలాన్ మస్క్‌ సంపద నవంబర్‌ 2024 నాటికి బ్లూంబర్గ్‌ బిలియనైర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం $313 బిలియన్లుగా ఉంది.

Saudi Arabia: చరిత్రలోనే తొలిసారిగా సౌదీలో మంచు వర్షం.. వైరల్‌అవుతున్న ఫొటోలు, వీడియోలు

గల్ఫ్ దేశం సౌదీ అరేబియా అంటే ముందుగా గుర్తొచ్చేది ఎడారి. అక్కడ ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి.

Hajj pilgrimage: హజ్ యాత్ర మిగిల్చిన విషాదం.. వేడి ధాటికి 1,300 మందికి పైగా మృత్యువాత

సౌదీ అరేబియాలో ఈ ఏడాది హజ్ యాత్ర సందర్భంగా ఇస్లామిక్ పవిత్ర స్థలాల వద్ద భక్తులు వేలాదిగా మరణించారని సౌదీ అధికారులు ఆదివారం ప్రకటించారు.

Hajj Yatra 2024: మక్కాహజ్ యాత్రలో ఎండవేడి తాళలేక 90 మంది భారతీయులు మృతి

మండుతున్న ఎండల మధ్య హజ్ యాత్రికుల మరణాల సంఖ్య పెరుగుతోంది.వడదెబ్బ కారణంగా ఇప్పటివరకు 645 మంది ప్రయాణికులు మరణించారు.

Hajj 2024: మక్కాలో 50 డిగ్రీలు దాటినా ఉష్ణోగ్రత.. 550మంది యాత్రికులు మృతి.. అనారోగ్యానికి గురైన 2000 మంది

సౌదీ అరేబియాలో మండుతున్న వేడి హజ్ యాత్రికులను అతలాకుతలం చేసింది. వేడి కారణంగా హజ్ యాత్రలో కనీసం 550 మంది యాత్రికులు మరణించారు.

17 Jun 2024
• జోర్డాన్

Hajj 2024: సౌదీ అరేబియాలో 14మంది హజ్ యాత్రికులు మృతి

సౌదీ అరేబియాలో మండుతున్న వేడి హజ్ యాత్రికులకు సవాలుగా మారుతోంది.హజ్ సమయంలో పాదరసం 47డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది.

21 Dec 2023
• మహిళ

UttarPradesh: సోదరుడికి కిడ్నీ దానం చేసిన భార్య.. ట్రిపుల్ తలాక్ చెప్పేసిన భర్త

భారతదేశంలోని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అమానుషం చోటు చేసుకుంది. భార్య కిడ్నీ దానం చేసిన కారణంగా ఆమెకు విడుకులు ఇచ్చేశాడో భర్త.

15 Oct 2023
• ఇజ్రాయెల్

Israel McDonalds : ఇజ్రాయెల్ మెక్‌డొనాల్డ్స్ నిర్ణయంతో అరబ్ దేశాల్లో ఆగ్రహజ్వాలలు

అమెరికాకు చెందిన ఫాస్ట్ ఫుడ్ చైన్ కంపెనీ మెక్‌డొనాల్డ్స్ తీసుకున్న ఓ నిర్ణయంపై అరబ్ దేశాలు గుర్రుగా ఉన్నాయి.

10 Oct 2023
• ఇజ్రాయెల్

Hamas-Israel conflict: మా మద్దతు పాలస్తీనియన్లకే: సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్

పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్- ఇజ్రాయెల్ పరస్పర దాడులతో రెండు భూభాగాల్లోని ప్రజలు అల్లాడిపోతున్నారు.

భారత్‌కు సౌదీ అత్యంత వ్యూహాత్మక భాగస్మామి: ద్వైపాక్షిక భేటీలో ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ, సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ సోమవారం దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

04 Sep 2023
• చమురు

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడానికి కారణాలేంటి?

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ముడి చమురు ధరలు బాగా పెరుగుతున్నాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపనుంది.

28 Apr 2023
• సూడాన్

ఆపరేషన్ కావేరి: సూడాన్ నుంచి 10వ బ్యాచ్ భారతీయుల తరలింపు

సూడాన్ అంతర్యుద్ధంలో చిక్కున్న భారతీయులను రక్షించడానికి కేంద్రం 'ఆపరేషన్ కావేరి'ని ముమ్మరం చేసింది. తాజాగా ఎనిమిది, తొమ్మిది, పదవ బ్యాచ్‌లు సూడాన్ నుంచి బయలుదేరినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.

14 Apr 2023
• క్రికెట్

ఐపీఎల్ కు చెక్ పెట్టడానికి సౌదీ ఆరేబియా లీగ్ సిద్ధం!

ప్రపంచంలోనే అత్యంత ధనిక టీ20 లీగ్ ప్రారంభించేందుకు గల్ఫ్ దేశం సౌదీ ఆరేబియా ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే సౌదీ ప్రభుత్వం ఐపీఎల్ ప్రాంఛైజీలను సంప్రదించినట్లు సమాచారం.

మునుపటి
•
తరువాత